Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Hate-Speech
stringclasses
2 values
4,392
అయితే తన బ్యాటింగ్‌ శైలి మారడానికి, పవర్‌ హిట్టింగ్‌కు కారణాన్ని బయటపెట్టాడు.
no
1,979
వహ్వా.. ఖవాజా…!.
no
5,177
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 164పరుగులు చేసింది.
no
15,312
విజయవాడలో కూల్చేసిన 50 ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు.
no
34,836
నేను ఇప్పటివరకు ఏం సాధించినా అదంతా నా తల్లిదండ్రులు, గురువుల వల్లే సాధ్యమైంది.
no
30,303
ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల పూర్తయింది.
no
24,526
దానికోసం డెయిరీ రంగంలో అనుభవం ఉన్న వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సలహాలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు
no
18,990
ఆదివారం ఆయ‌న స‌చివాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ:తను పోలవరం వెళితే తప్పేమిటని ప్రశ్నించారు.
no
29,078
ఈ సందర్భంగా నిర్మాతలు బెల్లం రామక_x005F_x007f_ష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్‌ మాట్లాడుతూ… ”ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.
no
33,281
కారణం తెలియదు కానీ మరీ ఇంత డల్‌గా ఉంటే అది నేరుగా ఓపెనింగ్స్‌ మీద ప్రభావం చూపించడం ఖాయం.
no
19,617
ఇప్పటికే చైనాకు చెందిన అన్ని మొబైల్‌ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌ కోసం గూగుల్‌ తయారు చేసిన ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను వినియోగిస్తున్నాయి
no
10,326
కానీ 44:2 బంతికి సౌమ్య సర్కార్‌ బౌలింగ్‌లో రూబెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు
no
31,249
ఓ తరహాలో భారీ గ్రాఫిక్స్‌ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ అవసరమైంది.
no
9,088
ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు బ్రిస్బేన్‌ వేదికగా జరగనున్నాయి.
no
29,600
ముందుగా అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం పడుతుండడంతో.
no
30,458
హరీష్‌ శంకర్‌ కెరీర్లో రీమేక్‌ సినిమాగా తెరక్కిన ‘గబ్బర్‌ సింగ్‌’ పవన్‌ కళ్యాణ్‌కు ఎంత పెద్ద హిట్‌ ఇచ్చిందో అందరికీ తెలిసిందే.
no
15,642
కోల్‌క‌తాలో హౌరా బ్రిడ్జ్ వ‌ద్ద ఫేమ‌స్ మెజీషియ‌న్‌ చంచ‌ల్ లాహిరి.
no
3,609
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్‌ బర్న్స్‌ (172 నాటౌట్‌), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ట్రావిస్‌ హెడ్‌ (161) భారీ శతకాలు చేయడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 384 పరుగులు చేసింది.
no
29,543
ఇప్పటికే చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న రష్మికకు తాజాగా తమిళ స్టార్‌ హీరో విజరు కొత్త సినిమా విజరు64లో హీరోయిన్‌ అవకాశం వచ్చిందని సమాచారం.
no
32,137
కమల్‌ మరోపక్క ‘శభాష్‌ నాయుడు’ సినిమాలో నటిస్తున్నారు.
no
14,309
ఈనెల 26న ఉదయం 11:30 గంటలకు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు.
no
34,839
నేను దాదాపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో లైవ్‌ మ్యూజిక్‌ చేస్తున్నాను.
no
13,421
ఈ సందర్భంగా భారీ ఎత్తున సెంటర్ లో బాణసంచా కాల్చారు.
no
6,936
రెండు రోజులు అకాడమీలోనే ప_x005F_x007f_థ్వీ రబ్బరు బంతితో ప్రాక్టీస్‌ చేస్తూ గడిపాడు ’ అని అకాడమీ ప్రతినిధి పేర్కొన్నారు.
no
129
ఈసారి సెర్బో బాస్నియన్‌ బాక్సర్‌ మిక్రో డ్రాజ్డోను ఓడించి తన సత్తా చాటాడు.
no
6,717
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టును భారత బౌలర్లు దెబ్బతీశారు.
no
8,914
బాబర్‌ అజమ్‌(50), ఫర్హాన్‌(39)లు శుభారంభం ఇవ్వగా, హఫీజ్‌(32 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు.
no
10,305
చివరి 10 ఓవర్లలో ఆసీస్‌ 131 పరుగులు చేసింది
no
23,008
అయితే కాళేశ్వరం మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన అంశమే
no
31,630
చిన్న సావిత్రి ఎవరో తెలుసా?.
no
20,582
తనను వేధిస్తున్న యువకుడికి బుద్ధి చెప్పాలనుకున్న ఓ యువతి తన స్నేహితులతో కలిసి చితకబాదింది
no
34,516
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను చిత్రబ_x005F_x007f_ందం విడుదల చేసింది.
no
4,950
ఈ ఏడాది నవంబరులో టీమిండియా ఆసీస్‌ పర్యటనకు వెళ్లనుంది.
no
2,778
ఐనా కోహ్లిని అత్యున్నత అవార్డుకు ఎంపిక చేయడంపై సెలక్షన్‌ కమిటీలో కొంత చర్చ జరిగిందని, ఆఖరికి 11 మందిలో 8మంది కోహ్లికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో అతడిని ఈ అవార్డు వరించిందని సెలక్షన్‌ కమిటీ సభ్యుడొకరు చెప్పుకొచ్చాడు.
no
33,233
పూరి జగన్నాథ్‌ తరవాత సినిమా కూడా తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌ లోనే తీయబోతున్నాడు.
no
28,120
అబ్బూరి రవి రాసిన మాటలు బుల్లెట్లలా పేలాయి.
no
20,570
పోలీసులు తెలిపిన ప్రకారం నాగర్‌కర్నూల్‌ జిల్లా రఘుపతిపేటకు చెందిన అలేటి రవీందర్‌రెడ్డి ఎల్బీనగర్‌లో నివాసముంటూ కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు
no
18,694
రూ:3,050 కోట్లను ఈ కంపెనీలపై ఫైన్ వేస్తున్నామని వెల్లడించిన డీసీసీ, ఇప్పటికే టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యలు నెలకొన్న నేపథ్యంలో, జరిమానాను సవరించే విషయంలో ట్రాయ్‌ సూచనలను తీసుకోవాలని నిర్ణయించడం ఈ కంపెనీలకు కాస్తంత ఊరటను కలిగించింది.
no
18,097
ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలం గ్రామస్తులు బూడిద కాలుష్యం తో సతమత మవుతున్నారు.
no
29,830
ఈ సినిమాకు డా మోహన్‌ బాబు నిర్మాత.
no
522
తరవాత క్రీజులోకి వచ్చిన పోలార్డ్‌ (17నాటౌట్‌, 7 బంతులు 2×6), హార్దిక్‌ పాండ్య (25 నాటౌట్‌, 8 బంతులు, 1×4, 3×6) చివర్లో మెరుపులు మెరిపించడంతో ముంబైకి గౌరవప్రదమైన స్కోరు దక్కింది.
no
21,783
అధికారులు గాలింపు చేపట్టినప్పటికీ సమాచారం లభించకపోవడంతో మంగళవారం ఉదయం కాగజ్‌నగర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
no
26,495
పాట పాడాలన్న పూజ కోరికను ఓ ఇంటర్వ్యూలో చదివిన తమన్, ఇలా ఆమె కోరిక తీర్చబోతున్నాడట
no
28,453
చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయిన శివ(కార్తికేయ)ను డాడీ(రాంకీ) అన్ని తానే అయి పెంచుతాడు.
no
20,249
రూ 20లక్షలు ఇస్తామంటూ బాధితుడికి ఆశ చూపాడు
no
33,699
‘అర్జున్‌ రెడ్డి’లో విజరు క్యారెక్టర్‌తో పోల్చితే ‘గీత గోవిందం’లో విజరు క్యారెక్టర్‌ పూర్తి విరుద్ధం.
no
1,711
వైడ్ల రూపంలో ఎక్కువ ఎక్స్‌ట్రా పరుగులిచ్చిన రెండు టెస్టుల్లోనూ వెస్టిండీస్‌ బౌలర్లు భాగం కావడం విశేషం.
no
16,268
ఆమె భర్త దయాసాగర్.
no
30,653
ఈ మేరకు సదరు దర్శకుడు తన ట్విట్టర్ లో పెట్టిన కీలకమైన అప్ డేట్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది.
no
23,442
అందుకే ఆ ఛాంబర్ ను పెద్దిరెడ్డి వద్దన్నారని వార్తలు వినిపిస్తున్నాయి
no
10,399
ఏయే మ్యాచ్‌లో ఏ రంగు జెర్సీ వెస్తున్నారో ముందే వారికి చెప్పాల్సి ఉంటుంది
no
215
కనీసం వికెట్‌ కూడా తీయకుండా 9 ఓవర్లు వేసిన రషీద్‌ 110 పరుగులు సమర్పించుకున్నాడు.
no
4,640
కౌంటీ నుంచి మిడిల్‌ ఓవర్లలో హిట్టర్‌గా పేరొందిన ట్రెవర్‌ బేలిస్‌.
no
17,649
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధమయ్యారన్నారు.
no
414
కీలక ఆటగాడిని కోల్పోవాల్సి వస్తుంది.
no
16,868
పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
no
26,182
తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ పరిసరాల్లో ఉంటుంది అన్నారు
no
18,332
తాను కూడా చంద్రబాబులా రాజకీయాలు చేస్తే.
no
19,351
ఈ కొత్త నిబంధనలు బ్యాంకులకు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని ఐబీఏ చైర్మన్‌ సునీల్‌ మెహతా తెలిపారు
no
23,817
ఈ లోపు మిగతా వారు పార్టీ కి గుడ్ బై చెప్పడం మొదలు పెట్టారు
no
30,457
గ్యాంగ్‌ స్టర్‌ కామెడీ అయిన ఈ సినిమా కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దర్శకుడు హరీష్‌ శంకర్‌ మార్పుచేర్పులు చేశాడట.
no
31,845
అందుకే చాలా జగ్రత్తగా తన ఇమేజ్‌ని ద_x005F_x007f_ష్టిలో పెట్టుకుని ఈ పాత్రని డిజైన్‌ చేశాను.
no
18,353
అది కూడా 23వ తేదీనే దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడని జగన్ అన్నారు.
no
3,926
ఆ తర్వాత ఐపీఎల్‌లో అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.
no
3,182
కాబట్టి అవి రెండూ పూర్తవ్వక ముందే చాలా దూరం వెళ్లకండి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
no
34,987
వంశధార క్రియేషన్స్‌ బ్యానర్‌పై నవీన్‌ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
no
27,984
అక్కడ్నుంచి అదను చూసి తన లక్ష్యం ఎలా చేరుకుంటాడనేది కెజియఫ్‌ మొదటి అధ్యాయం
no
8,093
ఒలింపిక్స్‌ సందర్భంగా శిక్షణలో ఏదైనా మార్పు ఉండనుందా అని అడగ్గా.
no
34,638
రెండేళ్లు సైలెంట్‌గా ఉండి విడుదలకు ఇంకో రెండున్నర నెలలు మాత్రమే టైం ఉన్నప్పుడు ఇలా కావడం వెనుక అసలేం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి.
no
31,658
కూల్‌ ఎంటర్‌ టైనర్స్‌తో సక్సెస్‌ ట్రాక్‌ మీద దూసుకుపోతున్న మారుతీ దీన్ని కూడా తనదైన ట్రేడ్‌ మార్క్‌ కామెడీతో రూపొంది స్తున్నట్టు తెలిసింది.
no
34,063
అనూప్‌ రూబెన్స్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
no
33,548
అందుకోసమే కీర్తి సురేష్‌ను ప్రత్యేకంగా తీసుకున్నారట.
no
10,485
నేటి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని బంగ్లాదేశ్‌ పట్టుదలగా ఉంది
no
3,482
ఆపై హనుమ విహారీతో కలిసి విజరు ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
no
20,925
చికిత్స అనంతరం కోలుకున్న నరేశ్‌ జైన్‌ కుమార్తెను తలచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు
no
13,113
జులై 12వ తేదీన 2019-20వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం.
no
8,786
బౌలర్ల కోసం విరుష్క జోడీ త్యాగం.
no
26,587
సినిమాలో పక్కా కమర్షియల్ హీరోగా కనిపించను
no
34,531
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ బయటకు వచ్చింది.
no
27,025
వి విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి సముద్ర దర్శకత్వంలో వి సాయి అరుణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం -జై సేన
no
11,673
తాను మోడీ కుటుంబంపై ఎలాంటి విమర్శలు చేయలేదని ఆయన అన్నారు.
no
10,662
ఒక మ్యాచ్‌లో ఫలితం వెల్లడికాలేదు
no
11,344
ప్రతి టెండర్‌ను జ్యూడిషియల్‌ కమిటీ ముందుంచుతామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.
no
14,359
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పు పట్టింది.
no
4,850
గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమై… మూడో టెస్టులో ఫరవాలేదనిపించిన రోహిత్‌ శర్మ తన భార్య రితికా ఆదివారం పాపకు జన్మనివ్వడంతో భారత్‌కు తిరుగుపయనమైన సంగతి తెలిసిందే.
no
20,499
మిగిలిన ఇద్దర్ని బిలాల్‌ అహ్మద్‌ భట్‌, జసీం రషీద్‌ షాగా గుర్తించారు
no
15,869
ఆ తర్వాత తేరుకున్న మురళీకృష్ణ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న గోకరాజుకు చెందిన కొత్త ద్విచక్ర వాహనాన్ని దహనం చేశాడు.
no
13,526
బుధ‌వారం ఒడిషాలోని కోరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలో కిటుబకంటి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
no
44
మొదటి మ్యాచ్‌లో అంబటిరాయుడు విఫలమైనా, అతడికి టీం మేనేజ్‌మెంట్‌ నుంచి మంచి సహకారం ఉంది.
no
8,684
నిజానికి టీమిండియా అడిలైడ్‌, పెర్త్‌లో జరిగిన రెండు టెస్టుల్లో సైతం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగి చక్కటి ఫలితాలను రాబట్టింది.
no
13,743
ప‌వ‌న్ నీతివంత‌మైన పాల‌న అందించ‌గ‌ల‌ర‌నే భావ‌నతోనే అధిక‌శాతం విద్యావంతులు పార్టీలో చేరార‌ని, ఇటీవ‌లి ఎన్నిక‌ల‌లో సైతం ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేయ‌ని రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించార‌ని, వారిని చైత‌న్యం చేయ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ప‌వ‌న్ ముందుకు సాగుతార‌ని పార్టీలో ఓ వ‌ర్గం చెపుతోంది.
no
26,743
అందులో నచ్చిన సినిమాలు చేశాను
no
32,678
కానీ ఆమె ప్రపంచంలోనే గొప్ప అందగత్తె.
no
25,134
‘‘ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు విన్న వారు ఎవరకయినా ఇక ప్రత్యేక హోదా పోరాటం అనేది వైసీపీ చేయదు అని స్పష్టంగా జ‌గ‌న్ విశ్లేషించినట్టు అర్థమవుతుంది.
no
27,751
ఇలాంటివేమీ చేయకుండా, రెండు భాగాల్లో వచ్చినప్పటికీ అసంపూర్ణంగా ఎన్టీఆర్‌ మిగిలిపోయింది
no
26,748
ఈమధ్యలో కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేశా
no
25,506
ఎలా చూసుకున్నా ప‌వ‌న్ ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టే అవ‌కాశాన్ని చేజార్చుకున్నాడు
no
8,769
సమీర్‌ వర్మ 23, సారు ప్రణీత్‌ 26 ర్యాంకులో కష్యప్‌ 57, అజరు జయరామ్‌ 58వ స్థానాల్లో నిలిచారు.
no
16,276
వైఎస్ మరణం తర్వాత 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి జగన్ వెంటనడిచారు.
no
5,911
చేజారనున్న వాంఖడే..?.
no