Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Sarcasm
stringclasses
2 values
4,462
రెండు నెలల వ్యవధిలో నాలుగు టెస్టులాడిన రిషబ్‌ పంత్‌ ఇప్పటికే 97 పరుగులను బైస్‌ రూపంలో ప్రత్యర్థి జట్లకు ఇచ్చేశాడు.
no
26,823
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ రూపొందుతోంది
no
32,450
బాలయ్య టీమ్‌ అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
no
19,435
వీటిలో హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, పుణె, అహ్మదాబాద్‌, గురుగ్రామ్‌ తదితర నగరాలు ఉన్నాయి
no
24,992
మ‌ళ్లీ తాను ఇక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని, ఇందులో ఎటువంటి అనుమానం లేద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు.
no
11,628
ఈ సందర్భంగా వసంతోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.
no
9,748
నిరుడు నిదహాస్‌ ట్రోఫీతో టీ20 అరంగేట్రం చేసిన అతడు బంగ్లాదేశ్‌తో ఫైనల్లో పేలవ బ్యాటింగ్‌తో విమర్శలకు గురయ్యాడు
no
28,397
అలా ఓ అమ్మాయి వెంటే 6 నెలలు తిరిగిన తరువాత ఆ అమ్మాయికి పెళ్లయిందని తెలిసి నిరుత్సాహపడతాడు.
no
10,863
ఈ తరువాత శ్రీలంకతో మ్యాచ్‌ వర్షార్పణం అయింది
no
20,980
గురువారం వేకువజామున గోవిందాయపల్లి శివారులో నిట్ట శ్రీశైలం, నిట్ట మల్లయ్య అనే రైతులకు చెందిన పశువులపై చిరుత దాడిచేసి రెండు లేగదూడలను చంపేసింది
no
10,877
గాయంతో నేటి మ్యాచ్‌కు శిఖర్‌ ధావన్‌ దూరంగా ఉండటం భారత్‌కు లోటుగా చెప్పుకోవాలి
no
11,640
దీనిపై గొడవ జరిగింది.
no
18,834
ఈ మేరకు లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.
no
12,513
ప్రతి ఏడాది రెన్యూవల్ చేస్తుంటారు.
no
24,282
ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు
no
8,125
షాన్‌మార్ష్‌, ట్రావిస్‌ హెడ్‌, టిమ్‌పైన్‌ వంటి ప్రధాన బ్యాట్స్‌మెన్‌ ఇంకా ఉన్నారు.
no
31,218
రాజమౌళి ఆయన టీం అంతా దాదాపు నాలుగేళ్లపాటు అదే సెట్లో పని చేస్తూ వచ్చారు.
no
32,274
ఈ నేపథ్యంలోనే విశాల్‌ తన నెక్ట్స్‌ సినిమాను పట్టాలెక్కించాడు.
no
16,701
కేఎస్‌ఆర్టీసీ బస్సులో ఈ నగదును తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
no
9,166
అంతకుముందు టాస్‌ గెలిచిన డీసీ ఆర్‌ఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
no
14,675
అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ లను లెక్కిస్తే సరిపోతుందని, ఆ ఐదు కూడా లాటరీ పద్ధతిలోనే ఎంపిక చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను సమీక్షించేందుకు దాఖలైన రివ్యూ పిటిషన్ కూడా గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది.
no
8,023
దీనికితోడు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా చక్కగా తన పనులు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నాడు ’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
no
2,196
టోర్నీలో పోటీపడుతున్న పది జట్లకు పది మంది అధికారులను ఐసీసీ నియోగించనుందని తెలుస్తోంది.
no
13,283
సోనియా గాంధీ సారథ్యంలో ఈ భేటీ జరగనుంది.
no
7,907
మోను గాంగ్గస్‌ పురు షుల షాట్‌పుట్‌లో కాంస్యం గెలుచుకోగా, పురు షుల 200 మీటర్ల క్లాస్‌ ఈవెంట్‌లో గుణశేఖరన్‌ కాంస్యం పొందాడు.
no
22,788
ఈ సందర్భంగా స్వాగత ఏర్పాట్లను సమీక్షించారు
no
25,779
అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి ఒక్క మెతుకు చాలు
no
7,992
పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి.
no
25,430
ఇప్పుడు ఫ‌ల‌క్నుమా దాస్‌ తో ద‌ర్శ‌కుడిగానూ మారాడు
no
163
మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ సేన 34పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
no
28,471
హీరోకు పెద్ద దిక్కుగా కనిపించిన రాంకీకి ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప పెద్దగా నటనకు అవకాశం దక్కలేదు.
no
10,085
స్టోక్స్‌ కూడా భారీ షాట్లు ఆడటంతో 3 ఓవర్లలో 44 పరుగులొచ్చాయి
no
24,899
అతి చిన్న వయసులోనే ఐఏఎస్ గా ఎంపికైన శ్రీలక్ష్మీ.
no
26,542
అయితే ఒక్క బాలీవుడ్‌పైనే కాదు మళ్లీ తెలుగు, తమిళ భాషలపై కనే్నసిందని అంటున్నారు
no
25,160
ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని ఐదేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలతో పోల్చుకోవడం మీ అతి తెలివికి నిదర్శనమంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు.
yes
20,937
సమాచారం అందడంతో తిరుచానూరు సీఐ అశోక్‌కుమార్‌ సిబ్బందితో కలిసి గోదాంపై దాడిచేసి, నిల్వ ఉంచిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు
no
10,459
గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి ధావన్‌ నిష్క్రమించాడు
no
20,680
కామారెడ్డిలో పనిచేసి బదిలీపై వెళ్లిన కృష్ణ ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్‌లో వీఆర్‌లో ఉన్నట్లు సమాచారం
no
562
నేను కొత్త ప్రాంతాల్లో, కొత్త పిచ్‌లపై ఎలా ధైర్యంగా ఆడాలో వార్నర్‌ను చూసి నేర్చుకున్నా.
no
24,660
అంటే ఆ మేరకు టీడీపీకి ప్లస్‌గా మారినట్లే
no
13,016
బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.
no
15,898
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నాయకుడొకరు దారుణ హత్యకు గురయ్యారు.
no
15,105
పాడిరైతులకు మేలుకలిగించే విధానాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
no
18,469
అంతకుముందు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయిన కడపలో పర్యటించనున్నారు.
no
20,058
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను తగ్గించడంతో దేశీయ మార్కెట్లను కుదిపేసింది
no
1,227
చివరి వరకూ ఆధిక్యంలో నిలిచిన భారత్‌ చివరి నిమిషంలో గోల్‌ సమర్పించుకోవడంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది.
no
10,779
వర్షం తరువాత మళ్లీ ఆటను కొనసాగించారు
no
8,455
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఓవర్సీస్‌లో టీమిండియా సులభంగా నెగ్గుకురాగలదని అభిప్రాయ పడ్డారు.
no
29,663
హీరో ఎలా బయటికి వచ్చాడు, అసలు ఈ ఇద్దరికీ ఉన్న లింక్‌ ఏంటి అనేదే ఎదురీత కథగా కనిపిస్తోంది.
no
2,392
ఎంఎస్‌ ధోనిపై అభిమానులు అంచనాలు తగ్గించుకోవాలని క్రికెట్‌ విశ్లేషకుడు, మాజీ క్రికెటర్‌ సంజరు మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.
no
5,762
అనంతరం ఛేదనకు దిగిన హైదరాబాద్‌ ఒక ఓవర్‌ మిగులుండగానే లక్ష్యా న్ని చేరుకున్న విషయం తెలిసిందే.
no
22,902
ఇప్పుడు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పై కూడా ఇలాంటి తేనే కత్తి ప్రయోగాలే జరుగుతున్నాయి
yes
5,112
అయితే కోచ్‌ రేస్‌లో 10మంది పోటీపడుతుండగా పవార్‌ మళ్లీ దరఖాస్తు పంపాడు.
no
1,719
ఇక అత్యధిక వైడ్లు వేసిన జాబితాలో మూడో స్థానంలో దక్షిణాఫ్రికా-భారత్‌ జట్లు నిలిచాయి.
no
4,501
ఈ ధోతి క్రికెట్‌ను చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు ఎగబడుతున్నారు.
no
3,518
ఇక ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం.
no
14,909
జనసేన ముఖ్యనేతలు హాజ‌రై  పోలింగ్ సంద‌ర్భంగా అభ్య‌ర్ధుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు.
no
27,832
గల్లీబోయ్‌లో సగటు స్లమ్‌ కుర్రాడిగా అవలీలగా ఒదిగిపోయాడు
no
23,833
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతం మంత్రి పదవులు ఇస్తూ సామాజిక, రాజకీయ విప్లవం సృష్టిస్తూ నవ యుగానికి నాంది పలికారు
no
2,385
ముంబై 90 పరుగులకు ఆలౌటైంది.
no
11,964
స్పీకర్‌ పదవికి సీతారాం ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో సభాపతి ఎన్నిక ఏకగ్రీవమైంది.
no
16,933
మిగతా రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
no
33,587
ఎయిర్‌టెల్‌ 4జీ యాడ్‌లో వచ్చే అమ్మాయే అమ్మడు ఇప్పుడు సినిమాలో నటిస్తోంది.
no
10,250
దినేష్‌ కార్తీక్‌తోపాటు రిషబ్‌ పంత్‌ కూడా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడంతో వీరిలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది
no
25,232
మంగళగిరిలో పోటీలో ఉన్న నారాలోకేష్ ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ముందంజలో ఉన్నారు.
no
7
రాహుల్‌ ఓపె నింగ్‌లో వస్తే మిడిల్‌ బలహీన పడే అవకాశం ఉంది.
no
6,917
తక్కువ ర్యాంకుల్లో ఉండడంవల్ల నేరుగా అర్హత సాధించలేక పోయాయి.
no
4,955
మొదట టీ20లు అనంతరం ఇరుజట్ల మధ్య డిసెంబరు 6 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది.
no
21,108
ఇడుమకు గన్‌మెన్‌గా వ్యవహరిస్తూనే తెలంగాణ రాష్ట్ర కమిటీ హరిభూషణ్‌, దామోదర్‌కు కొరియర్‌గా పని చేస్తున్నాడు
no
34,172
ఇటీవలే రిలీజైన ట్రైలర్‌ కి అద్భుత స్పందన రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి మ్యాజిక్‌ చేస్తుందోనన్న ఆసక్తికర చర్చ ఫ్యాన్స్‌ లో సాగుతోంది.
no
2,914
తర్వాత గేల్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
no
11,342
వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
no
34,127
హిట్‌ కోసం మొహం వాచిన శ్రీను వైట్ల కూడా ఈసారి కచ్చతంగా హిట్‌ కొట్టాల్సిందేననే టార్గెట్‌తో దీన్ని రూపొందిస్తున్నాడు.
no
16,132
వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో నిండిపోయాయి.
no
16,946
కడప జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది.
no
14,696
48 గంటల్లోగా రాయలసీమలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
no
18,310
దాడిశెట్టికంటే ముందు రాజకీయాల్లోకి రావడం ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు.
no
13,408
సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు.
no
7,627
కానీ, నేను కోపంగా చెబితేనే,జట్టుగా ఉత్తమంగా ఆడుతారని భావించాను.
no
23,504
బీజేపీకి చెందిన అమిత్‌షా, స్మృతి ఇరానీలు లోక్‌సభకు ఎన్నిక వ్వడంతో రాజ్యసభలో రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది
no
3,530
దీనికి స్పందించిన మైకెల్‌… ‘అవును… వన్డే క్రికెట్‌లో’ అని సమాధానం ఇచ్చాడు.
no
34,752
ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
no
29,079
ట్రైలర్‌తోనే హరి దుమ్ము దులిపేశారు.
no
7,811
వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ను ఏకపక్షంగా గెలుచుకుంది.
no
31,579
ఒకప్పుడు సన్యాసినిగా పరిచయమై హీరో ప్రేమలో పడే సుందరిగా హన్సిక ఇప్పుడు అదే హీరోకు ఆపోజిట్‌గా కనిపించడం అంటే విశేషమే.
no
12,759
తిరుమ‌ల‌లోని ప‌ద్మావ‌తి అతిథి భ‌వ‌నం, రాంభ‌గీఛ‌, అన్న‌ప్ర‌సాదం, సిఆర్‌వో త‌దిత‌ర భ‌క్తుల ర‌ద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల‌లో బ‌యోవాల్ (హ‌రిత ప్ర‌హ‌రీలు) ప‌నుల‌ను పూర్తి చేయాల‌న్నారు.
no
26,365
అనిల్‌తో ప్రాజెక్టు తరువాత మహేష్‌బాబు -అర్జున్‌రెడ్డి లాంటి భారీ హిట్ తీసిన సందీప్‌రెడ్డి వంగాకు క్లియరెన్స్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో వినిపించింది
no
32,279
ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 18న రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు.
no
29,975
ఈ సినిమాలో లేడీ అమితాబ్‌ విజయశాంతి సూపర్‌ స్టార్‌ మహేష్‌ కి అత్త పాత్రలో నటించనున్నారు.
no
4,542
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గురించి మాట్లాడాడు.
no
10,228
విండీస్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేయగా తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లో చేతులెత్తేసింది
no
22,430
ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఏకగ్రీవంగా జడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నిక జరగగా ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మెన్ పదవి కోసం ఆద్యంతం నాటకీయ పరిణామాల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో చివరకు మూడు ఓట్ల తేడాతో విజయం తెరాసకు వరించింది
no
29,538
అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.
no
29,980
తాజా లీకేజీని బట్టి కూతురిని ప్రేమించి అత్తకు ముకుతాడు వేసే అల్లరి కుర్రాడి పాత్రలో మహేష్‌ నటిస్తున్నారా? అంటూ ముచ్చటా సాగుతోంది.
no
18,630
భామిని, సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, రాజాం, వంగర మండలాలకు పిడుగు ప్రభావం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
no
12,109
కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి.
no
3,174
ఇందుకు ఆసీస్‌ మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు కూడా మినహాయింపు కాదు.
no
12,731
వీలైనంత త్వరగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు.
no
33,994
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భన్సాలీ నిర్మించనున్న వార్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమాతో వచ్చే దాంట్లో మెజారిటీ భాగం ఆర్మీ జవాన్ల కుటుంబానికి సాయంగా అందజేస్తారట.
no
16,355
జైలు నుంచి విడుదలైన ఖైదీలకు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.
no