audio
stringlengths 101
103
| sentence
stringlengths 27
294
|
---|---|
ఆమెకు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసిన సంఘటన కృష్ణా జిల్లాలోని విజయవాడలో చోటు చేసుకుంది |
|
తుని బహిరంగ సభకు వెళ్లినవారి ఆచూకీ తెలుసుకుని వారి కదలికను తెలుసుకున్న అధికారులు |
|
ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు |
|
యాభై లక్షలకుపైగా ఉంటుందని భావిస్తున్న ఆ నగదుకు విలువైన ఆస్తులను పేర్వారం రాములు అవినీతి నిరోధక శాఖ డిజిగా ఉన్నప్పుడు స్వాధీనం చేసుకున్నారు |
|
దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట |
|
వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా కార్పొరేట్లు చెప్పారు |
|
కడియాల రంగయ్య శేషయ్య శెట్టి వామపక్ష భావజాలాన్ని సంతరించుకొని పని చేసిన వ్యక్తులన్నారు |
|
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లీంల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు |
|
కాపులకు రిజర్వేషన్లు ఈనాడు తెరపైకి వచ్చిన అంశం కాదని ఏళ్ల తరబడి ఈ డిమాండ్ ఉన్నదని ఆయన తెలిపారు |
|
దేశంలోని మరే ఇతర రాష్ట్రానికి పంపనంత ఎక్కువ నగదు ఒక్క ఏపీకి మాత్రమే పంపించామని వారు వ్యాఖ్యానించారట |
|
సమావేశం అనంతరం మీడియాకు ప్రతినిధులకు అడిగి ప్రశ్నలకు స్పందించిన కేశవ రావు మాట్లాడారు |
|
ఎల్ అండ్ టీ షూపూర్ జీ పల్లోంజీ సంస్థలు నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణం కుంగిపోవడంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని రాఘవులు అడిగారు |
|
ఎన్నికల్లో తాను చెప్పిన అభ్యర్థికి ఓటు వేయని కారణంగా నెలరోజుల పాటు తనను తాకకూడదని భార్య ఆంక్షలు విధించింది |
|
ఏపి బస్సులను తమిళనాడులోకి రానివ్వకుంటే సోమవారం నుంచి తమిళనాడు నుంచి వచ్చే అన్ని బస్సులను ఏపిలోకి రానీయకుండా అడ్డుకుంటామని వరదాయిపాలెం వాసులు తేల్చి చెప్పారు |
|
ఈ సామూహిక వివాహాల కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు |
|
ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని బ్యాకులకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది |
|
జగన్ వంటి నాయకుల వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు చెప్పారు |
|
అంతేకాదు పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి తాను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు |
|
ఆ తర్వాత బిజెపిలో చేరడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు |
|
నెట్ న్యూట్రాలిటీని ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ సపోర్ట్ చేస్తుందా అని ప్రశ్నించగా |
|
శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు |
|
ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియురాలితో అదృశ్యమయ్యాడు |
|
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రాష్ట్ర ప్రయోజనాల కోసం తన శాయశక్తుల కృషి చేస్తామన్నారు |
|
కాపుల అంశంపై ప్రభుత్వంతో ఉద్యమ నేతలతో మాట్లాడేందుకు తాను సిద్ధమని చెప్పారు |
|
మరో వైపు సి బ్లాక్ సమీపంలో ఉన్న మీడియో లాంజ్ వాస్తు ప్రకారంగా లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు |
|
ప్రకటించని మండలాల్లో కూడా అంతకు మించిన కరువు పరిస్థితులు నెలకొన్నాయి |
|
విభజన అనంతరం తెలంగాణలో కెసిఆర్ ఎపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు |
|
క్రమబద్ధీకరణ పేరుతో ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను మరోవైపు ఎస్సీ ఎస్టీ బిసి హాస్టళ్లను మూసివేస్తోంది |
|
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె తల్లిదండ్రులు కుమార్తె చదువును మధ్యలోనే ఆపివేసి మూడు నెలల క్రితం స్వగ్రామమైన ఉయ్యందుకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు |
|
విజయవాడకు ఉద్యోగులు తరలి వెళ్ళడమే పెద్ద సమస్యగా ఉందని ఉన్నతోద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు |
|
ప్రభుత్వం కండ బలంతో తమపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు |
|
వడ్దీ వ్యాపారుల వేధింపులు తాళలేక నాగ గణేష్ అనే పాలవ్యాపారి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే |
|
ఈ చోరీకి సంబంధించి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు |
|
ఈ ఘటనపై అమెరికాలో సాగుతున్న దాడుల పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి |
|
నాలుగు విభాగాలుగా జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ |
|
వీరిలో ఇద్దరు ఉపాధి కూలీలు ఇద్దరు వృద్ధులు ఉన్నారు |
|
ఇలా చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రులు తొలిసారిగా వాదనలకు దిగడంతో చంద్రబాబు కూడా అవాక్కయ్యారు |
|
ఎన్నికల సమయంలో కాపులకు తెలుగుదేశం ఇచ్చిన హామీలను ప్రస్తావించారు |
|
రెండేళ్ల క్రితం కుసుమ కుమారి ఇంట్లోంచి వెళ్లిపోయి మౌలాలిలోని తల్లిగారింట్లో ఉంటోంది |
|
కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేయాలని గోదావరి పుష్కరాల్లో సంకల్పం చేశామని ఆ సంకల్పం నెరవేరిందని అన్నారు |
|
సానియా మీర్జా తాను ఆదివారం రాత్రి స్టగర్ట్ వెళ్తున్నానని చెప్పారు |
|
సహాయచర్యల్లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు |
|
ప్రాథమిక ఉన్నత పాఠశాలలను మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది |
|
ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం ప్రకాశం జిల్లా మార్టూరులో వర్శిటీ పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు |
|
ఆర్థికంగా వెనుకబడ్డ కాపు బలిజ ఒంటరి తెలగ కులాల వారికి వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది |
|
దిలీపన్ మహేంద్రన్ అనే యువకుడు జాతీయ పతాకాన్ని కాల్చేశాడు |
|
ఈ సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది |
|
చిరంజీవిని అవమానిస్తూ బాబాయ్ నందమూరి బాలకృష్ణ ఆ మధ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే |
|
ఇక కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పదవి దక్కే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది |
|
అయితే రాబోయే రెండు టెస్టుల్లో అతడు పుంజుకునే అవకాశం ఉంది |
|
కట్టడాల నిర్మాణం కన్నా అంతర్గత సౌకర్యాలకే ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నట్లు సర్కారు లెక్కలు తేల్చిచెబుతున్నాయి |
|
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు రావాల్సిన వాటిని కేటాయించడంలేదని విమర్శించారు |
|
ఒక అమూర్త వ్యక్తిని ముసుగులో వున్నవ్యక్తిని తన ప్రతినిధిగా పౌరుగు ఎన్నుకోవాలి |
|
పిల్లలను వదిలేసి వారి తల్లిదండ్రుల వద్దకు చేరేలా చూడాలని కోరింది |
|
అతను మూడు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే స్టార్క్ బౌలింగులో అవుటయ్యాడు |
|
ఆదాయం సమకూరిన తర్వాత తిరిగి చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది |
|
కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు |
|
మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధిచెందే వరకు కేంద్రం సాయం అందిస్తుందని చెప్పారు |
|
పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు మూడు రోజులుగా ఆయా గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం చెప్పారు |
|
బస్సులోని ప్రయాణికులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొంపిచర్ల నర్సరావుపేట ఈపూరులకు చెందినవారుగా గుర్తించారు |
|
శ్రీకాకుళం జిల్లాలో పలాస ఇచ్ఛాపురం శ్రీకాకుళం రాజాం పాలకొండ తదితర ప్రాంతాల్లో ఆటో కార్మికులు ర్యాలీలు నిర్వహించారు |
|
మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతిని తెలియజేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు |
|
నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఉన్నాయన్నారు |
|
దీంతో మరియమ్మ వినయ్ అక్కడి నుంచి పారిపోయే క్రమంలో ఓ పెద్దకాల్వలో పడిపోయారు |
|
ఈ చిన్నవైన సాంకేతిక పరికరాలు చూడటానికి ఆశ్చర్యకరంగాను పనిచేయటానికి విభిన్నంగానూ ఉంటాయి |
|
చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రం కావాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు కోరుకుంటున్నారా లేదా అనేది ప్రజలకు స్పష్టం కావడం లేదు |
|
ఆయా కార్యక్రమాల్లో ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు రైతులు మహిళలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు |
|
కేసులకు భయపడి హోదా కోసం కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను విరమించుకోవద్దని హితవు పలికారు |
|
నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తులపై ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు |
|
ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవాలకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు |
|
ఈ ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు |
|
తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గల్లా జయదేవ్ కూడా అంటున్నారు |
|
మరొకరైతే యువ ఆటగాళ్లకు గేల్ నుంచి చెడు సంకేతాలు వెలుతున్నాయన్నారు |
|
వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను మల్లానూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు |
|
కానీ తల్లిదండ్రులు నిరంతరం నూరిపోయడంతో ఆమె కాపురం ఒంటరి కాపురం అయిపోయింది |
|
ఏం జరుగుతున్నావో తెలుసుకోలేని ప్రతిపక్ష నేత ఉండటం మన దౌర్భాగ్యం అన్నారు |
|
ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు తెలంగాణ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ తొగాడియా విజ్ఞప్తి చేశారు |
|
కేంద్రం విడుదల చేసిన నిధులు ఎందుకిచ్చారో కేంద్రం స్పష్టం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు |
|
ఇంతకాలం కళ్లు మూసుకుని గుడ్డిగా బడా పారిశ్రామికవేత్తల అడుగులకు మడుగులొత్తుతున్న చంద్రబాబు సర్కారు దమననీతికి ఐదుగురు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి |
|
హైకోర్టు ఆధ్వర్యంలో నేడు మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు |
|
రాష్ట్రంలో ఉన్నత విద్యను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది |
|
దీని పై విజయవాడలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు |
|
ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా జోగూరుపాడుకు చెందిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది |
|
మెదక్ జిల్లా ముఖచిత్రం తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే |
|
కానీ ముద్రగడ విషయంలో ఎందుకో చంద్రబాబు మొదటి నుండి ఘర్షణాత్మకంగానే ఉందన్నారు |
|
అమరావతి శుక్రవారం విజయవాడ గేట్ వే హోటల్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు |
|
లేఅవుట్లు అపార్టుమెంట్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం చెబుతున్నదానికీ చేస్తున్నదానికీ ఏ మాత్రమూ పొంతన ఉండటం లేదు |
|
గత ఏడాది ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఈసారి కూడా అవే సమస్యలు పునరావృతమవుతురడగా కొన్ని ప్రారతాల్లో రేటింపు అవుతునాయి |
|
ప్రస్తుతం ఆ విద్యార్థి కోసం పోలీసులు వేట మొదలెట్టారు |
|
ఫలితంగా పేద మధ్య తరగతి విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు |
|
డబ్బులు ఇవ్వమని అడిగిన వ్యాపారిపై దాడి కూడా చేశాడని తెలుస్తోంది |
|
ఈ ర్యాలీని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు |
|
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది |
|
అయితే ఈ కేసుతో మాత్రం సంబంధం లేదని చెప్పారు |
|
మోకాళ్ల నొప్పులు రాకుండా వైద్యుల సూచన మేరకు ఆయన మోటల్ రోడ్డుపై కాకుండా మట్టి బాటపై నడుస్తున్నారు |
|
అటు రైళ్లు ఇటు బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు |
|
పలుమార్లు కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది |
|
ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు |
|
సమాజంలో కూడా పోలీసుల పట్ల తీవ్ర వ్యతిరేకతను చూడవచ్చు |
|
అదేవిధంగా సారలమ్మ గద్దె వద్ద సైతం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజా సామగ్రిని కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయానికి తరలించారు |
Subsets and Splits