Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Hate-Speech
stringclasses 2
values |
---|---|---|
1,689 |
ఇక కెప్టెన్‌గా సర్ఫరాజ్ పూర్తిగా విఫమైయ్యాడు.
|
no
|
27,966 |
ఎఫ్బిఐ ఆఫీసర్ అంటూ అభిమన్యు సింగ్ చేసే హడావిడి, పక్కన చిదంబరం క్యారెక్టర్ వారు చేసే ఇన్వెస్టిగేషన్ చూస్తే నవ్వించడానికి ఇన్ని పాట్లా వైట్లా? అనుకోవాల్సి వస్తుంది
|
no
|
22,355 |
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పీఏసీఎస్ ల ద్వారా ఎరువులు అందిస్తారు
|
no
|
20,414 |
వీరిపై కర్రలతో దాడిచేయడంతో రాజప్ప అక్కడికక్కడే మృతిచెందారు
|
no
|
20,144 |
పట్టుకుని వాసన గమనిస్తారు
|
no
|
20,944 |
భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది
|
no
|
8,746 |
ఒత్తిడిలో ఎలా ఆడాలన్నది మిథాలీ నుంచి నేర్చుకుంటునట్లు చెప్పుకొచ్చింది.
|
no
|
31,886 |
పంచభూతాల్ని సూచించేలా పొల్లాచ్చి వారణాసి బళ్లారి ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటిదాకా ఎవ్వరూ చేయనంత భారీ సన్నివేశాలు రూపొందించామని శ్రీనివాస్ చెప్పాడు.
|
no
|
17,934 |
చంద్రబాబు రెండువేల కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వలేదని, రుణమాఫీ మీద గత ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేసిందన్నారు.
|
yes
|
20,555 |
బ్యాంకు ఖాతా నంబరు, అది నిలిచిపోయిన పక్షంలో ఏటీఎం కార్డు, ఇతర నంబర్లు చెప్పండంటూ ఆ ముఠా సభ్యులు ఫోన్లు చేస్తున్నారు
|
no
|
11,254 |
ప్రతి ఏటా చైత్ర మాసంలో జాతర సందర్భంగా నాలుగో రోజున అమ్మవారికి టిటిడి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
|
no
|
5,817 |
విజరు ఎంపిక గురించి మాట్లాడుతూ,అన్ని విషయాలు చర్చించే నిర్ణయం తీసుకున్నాము.
|
no
|
5,878 |
ప్రతి టెస్టు పెద్ద సవాలే.
|
no
|
33,280 |
కానీ దాని తాలూకు ప్రమోషన్ కానీ సందడి కానీ ఆన్ లైన్లో కూడా కనిపించడం లేదు.
|
no
|
452 |
విస్డన్ క్రికెటర్స్‌గా కోహ్లి, మంధానా.
|
no
|
19,473 |
ప్రస్తుతం అమెరికా కంపెనీలు గూగుల్, ఆపిల్‌కు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్‌ను ఏలుతున్న సంగతి తెలిసిందే
|
no
|
5,740 |
రెండుసార్లు ఫైనల్లో అడుగుపెట్టిన ఆ జట్టు 2016తో విజేతగా నిలిచి 2018ల్లో రన్నరప్‌గా ఉంది.
|
no
|
5,259 |
ఈ మ్యాచ్ ధోనికి ఓవరాల్‌గా 300వ టీ20 కాగా,ఈ ఘనతను అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా ఈ మిస్టర్ కూల్ నిలిచాడు.
|
no
|
8,036 |
ఇక భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్ హసన్ అలీపై సైతం అక్తర్ మండిపడ్డాడు.
|
yes
|
8,674 |
అలా కాకుండా కేఎల్ రాహుల్ నుంచి జట్టు మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్‌ను కోరుకుంటోంది.
|
no
|
26,775 |
మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తోన్న వాల్మీకి అన్నివర్గాల్లో ఆసక్తి పెంచుతోంది
|
no
|
20,158 |
ఈ ఘటన పాతబస్తీలో కలకలం రేపింది
|
no
|
15,099 |
వైసిపిలోకి వెళితే రాజీనామాల నిబంధన, ఓ వేళ చేసినా తిరిగి గెలుస్తామన్న ధీమా లేక పోవటంతో బిజెపిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు బిజెపి వర్గాలే చెపుతున్నాయి.
|
no
|
141 |
ఆయనకు విశ్రాంతి ఇస్తున్నాం.
|
no
|
11,888 |
ఎంపీ స్థానాల్లోనూ నిరాశే మిగిలింది.
|
no
|
8,920 |
దీంతో ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఆసీస్‌కు కనీసం ఒక్క విజయం కూడా లభించలేదు.
|
no
|
34,379 |
సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాకు బ్యాకప్ అందించడం ప్రమోషన్స్ – రిలీజ్ విషయంలో కలిసొచ్చే అంశమే.
|
no
|
28,228 |
ఓ మామూలు రివేంజ్ డ్రామా కథకు న్యూయార్క్ బ్యాక్ డ్రాప్ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఆసక్తికరంగా అనిపించదు.
|
no
|
19,076 |
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా వారు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
|
no
|
4,833 |
ఈ లీగ్‌లో భారత్ నుంచి తొలి సీజన్లో ఒక్కడే ఆడగా ఈసారి మాత్రం పలువురు భాగస్వామ్యం అవుతున్నారు.
|
no
|
24,784 |
ఎక్కడ తగ్గాయి అని ఆరాతీస్తున్నారు.
|
no
|
28,390 |
ప్లస్ పాయింట్స్ - అల్లు అర్జున్ ,యాక్షన్ సీన్స్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
|
no
|
17,203 |
అలాగే, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులతో స్విస్ పర్యటనకు వెళ్లి వచ్చారు.
|
no
|
22,707 |
నిర్మల్ జిల్లాలో 18 ఎంపీపీలకుగాను టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 5 గెలుచుకుంది
|
no
|
33,484 |
అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.
|
no
|
7,355 |
ఆదివారం సూపర్ 4 దశ మ్యాచ్‌లోనూ ఆడిన పాక్ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకునేలా లేదనే సంగతి తెలిసిందే.
|
no
|
29,189 |
బాలాజీ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
|
no
|
28,224 |
ఇక తెలుగులో టాప్ కామెడియన్స్‌గా కొనసాగుతున్న వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు తిరిగి కామెడీ పాత్రలు చేస్తున్న సునీల్‌లు కొంత మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు.
|
no
|
23,015 |
అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడం తో పెద్దాపురం, పిఠాపురం నుంచి కూడా అగ్నిమాపక శకటాలను తీసుకొచ్చి మొత్తం 9ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు
|
no
|
21,011 |
మృతదేహాన్ని జయరామ్ మామ గుత్తా పిచ్చయ్యచౌదరి, సోదరి సుశీల, మేనకోడలు, ఇతర బంధువులు, బ్యాంక్ అధికారులు పరిశీలించారు
|
no
|
33,514 |
మా లుక్‌ను హేళన చేస్తున్నారు.
|
no
|
16,984 |
శుక్రవారం గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ:గవర్నర్ ప్రసంగం ఆశించిన తీరులో లేదని, బడుగు బలహీన వర్గాలలో ఉన్న చేతి వృత్తుల వారికి ఏం చేస్తామో చెప్పలేదని, నీటి ప్రాజెక్టుల ప్రస్తావన అంతా జలయజ్ఞం తరహాలో ఉందని అన్నారు.
|
no
|
3,374 |
కీలక సమయాల్లో బ్యాట్స్ మెన్‌ను ఔట్ చేశారు.
|
no
|
23,153 |
అప్పుడు నేను హైదరాబాదు లో ఉన్నాను
|
no
|
9,161 |
ఓ భారీషాట్‌కు యత్నించిన పృథ్వీషా (42, 39 బంతులు 4×4, 1×6) లాంగాన్‌లో పరాగ్‌కు చిక్కాడు.
|
no
|
32,040 |
సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అనే తేడాను నేను ఎప్పుడు పట్టించుకోను అంది.
|
no
|
13,536 |
లోక్ సభ కు ఎన్నికైన రాజ్య సభ సభ్యులు అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ త్వరలోనే రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు.
|
no
|
13,943 |
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ధనుంజయ్ రెడ్డి జగన్ క్యాంపు ఆఫీసులో సేవలు అందిస్తున్నారు.
|
no
|
5,313 |
దుమ్ములేపిన జకోవిచ్.
|
no
|
31,733 |
క_x005F_x007f_ష్ణ కిషోర్ వ్యాఖ్యానించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
|
no
|
16,006 |
విశాఖ లోక్ సభ స్థానం ఎన్నికలో తన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని…అవన్నీ గుణపాఠాలేనని వ్యాఖ్యానించారు.
|
no
|
8,755 |
జట్టుకు సిరీస్ విజయాన్ని అందించాలని చూస్తున్నాను.
|
no
|
3,518 |
ఇక ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఉదంతం.
|
no
|
29,488 |
ఇంతవరకూ ఎప్పుడూ రాని భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ‘అ!’ చిత్రం విమర్శల ప్రశంసలందుకుంది.
|
no
|
15,503 |
కడపలోని పెద్ద దర్గాను దర్శించుకుని ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పిస్తారు.
|
no
|
13,958 |
రాష్ట్రంలోని కోస్తా జిల్లాలైన గంజాం, ఖుర్దా, గజపతి మొదలైన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈదురు గాలులు వీస్తున్నాయని సేథీ చెప్పారు.
|
no
|
198 |
మరొకవైపు జో రూట్ నెమ్మదించాడు.
|
no
|
9,520 |
ఐతే బౌల్ట్ తర్వాతి ఓవర్లోనే అతడు ఔటయ్యాడు
|
no
|
5,694 |
కెరీర్లోనే అత్యంత భీకర ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ ఓపెనింగ్ మిడిలార్డర్లోనే కాక ఓపెనర్‌గానూ సేవలందించగలడు.
|
no
|
29,810 |
యాడ్లు, మోడలింగ్ నుంచి సినిమా ల్లోకి వచ్చిన తాప్పీ ప్రస్తుం బాలీవుడ్లో వరస ఆఫర్లను చేజిక్కించుకుంటోంది.
|
no
|
1,323 |
ధావన్ గాయంపై వారం రోజుల్లో బీసీసీఐ నిర్ణయానికి రానుంది.
|
no
|
12,770 |
నాగార్జున యూనివర్సిటీ లో గుంటూరు పార్లమెంట్ తో పాటుగా వేమూరు, తెనాలి, పొన్నూరు, తాడికొండ,మంగళగిరి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు వెస్ట్, బాపట్ల,రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు…నల్లపాడు లయోలా కళాశాలలో నరసరావుపేట పార్లమెంట్ మరియు చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, గురజాల , పెదకూరపాడు నియోజకవర్గాలకు కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు.
|
no
|
11,811 |
పేద విద్యార్ధులకు ఫీజులు, పలువురికి వైద్య ఖర్చు సహాయం అందించడం… ఇలా అనేకం ఆమె ట్రస్టు సొంతం.
|
no
|
33,825 |
పైకి ఏడవలేని వాళ్లు కన్నీరును ఉగ్గబట్టుకుంటున్నారు.
|
no
|
21,536 |
గ్రామాభివృద్ధికోసం పనిచేసేందుకు సర్పంచ్‌లకు అధికారాలు లేవని, చెక్‌పవర్ లేదని గుర్తు చేశారు
|
no
|
13,621 |
గెలిచిన అభ్యర్థి జీవించి లేడు కనుక తిరిగి ఉప ఎన్నిక జరుగుతుంది.
|
no
|
21,306 |
తాళం చెవిలు, చైన్స్‌తో పాటు ఇతర మెటల్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు
|
no
|
30,080 |
భారీ క్రేజ్‌తో రూపొందే మల్టీ స్టారర్స్కు ఉండే సౌలభ్యం దేనికి ఉండవు.
|
no
|
8,465 |
ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ ‘అనుభవం, టాలెంట్ కలిస్తే విరాట్.
|
no
|
24,883 |
జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లేందుకు చంద్రబాబు సముఖత వ్యక్తం చేశారట.
|
no
|
3,583 |
అటు బ్యాట్సమెన్గా ఇటు కెప్టెన్‌గాను విజయవంతంగా రాణిస్తున్నాడు’ అని కొనియాడాడు.
|
no
|
18,443 |
ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఎంఎల్ఎ కొఠారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర చేపట్టారు.
|
no
|
25,684 |
పైగా నాని సరసన కథానాయిక అంటే అంతో ఇంతో మేటర్ ఉండాల్సిందే
|
no
|
3,888 |
హిమా అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 400మీటర్ల రేస్‌లో స్వర్ణం గెలిచి… ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.
|
no
|
28,399 |
ఎలాగైన ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
|
no
|
35,054 |
అజరు దేవగణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో టబు మరో కీలక పాత్రలో నటించింది.
|
no
|
15,431 |
సచివాలయంలో కార్మిక సంఘాల నేతలతో సీఎం జగన్ చర్చలు జరపనున్నారు.
|
no
|
26,216 |
కాకపోతే జేడీని మాత్రం వర్మ వదల్లేదు
|
no
|
2,991 |
ఆండ్రీ రసెల్(15, 9 బంతుల్లో 2 సిక్సర్లు) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోవడంతో కేకేఆర్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.
|
no
|
9,784 |
807 ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం పరుగులు
|
no
|
24,183 |
కోయంబత్తూరు: వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడు మాత్రం కరుణించడం లేదు
|
no
|
860 |
ఈ విజయం వారిదే.
|
no
|
31,292 |
సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఎన్.
|
no
|
30,770 |
ఇలా శర్వానంద్, సాయి పల్లవి జోడీ టీజర్ అంతా ఎక్స్ప్రెషన్స్ మాటలతో మాయ చేశారు.
|
no
|
27,469 |
తదుపరి చిత్రాలు నిర్మాత థానుతో నాకున్న పరిచయం చాలరోజులది
|
no
|
26,325 |
సాధారణంగా రీమేక్ సినిమా అనగానే ఇలా ఎత్తిపోతల సౌకర్యం ఉంటుంది
|
no
|
19,988 |
ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది
|
no
|
18,831 |
ఈ దారుణానికి తెగబడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
|
no
|
21,931 |
వచ్చే ఏడాది ప్రవేశపరీక్షల్లో జాతీయ స్థాయిలో మరిన్ని ర్యాంకులను సాధించాలని సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు
|
no
|
28,259 |
అతిథి పాత్రలో పూర్ణ తళుక్కున మెరిశారు.
|
no
|
14,134 |
బీజేపీ విజయాన్ని కూడా ఆమె ఆపలేదన్నారు.
|
no
|
28,303 |
రజనీ భార్యగా ఈశ్వరీ రావు నవ్వించే ప్రయత్నం చేసింది.
|
no
|
29,377 |
తొలి సినిమా ఫ్లాప్ కావడంతో తనతో కలిసి పనిచేసేందుకు దర్శకులు ఆలోచించేవారని కథానాయిక కియారా అడ్వాణీ అన్నారు.
|
no
|
11,496 |
ఈ మేరకు మంగళవారం ఉదయం జగన్ చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడినట్టు వైసిపి శ్రేణులు చెపుతున్నాయి.
|
no
|
4,119 |
ఫిట్నెస్ తంత్రం…!.
|
no
|
3,034 |
ఇక అసలైన చారిత్రక పోరుకు రంగం సిద్ధమైంది,అదే పాకిస్థాన్‌తో సెమీస్.
|
no
|
6,893 |
తొలి గేమ్ నుంచి నువ్వా నేనా అన్నట్లు ఇద్దరూ పోటీ పడ్డారు.
|
no
|
30,002 |
సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ చూశాను.
|
no
|
33,523 |
పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
|
no
|
29,491 |
ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు నితిన్.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.