Unnamed: 0
int64 1
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Sentiment
stringclasses 3
values |
---|---|---|
33,405 |
శిరీష్ ఎంతో పరిణతితో నటించినా కానీ మరోసారి అతడి ఫేట్ ఎలా ఉండబోతోందో.
|
neutral
|
9,143 |
ఆయన బ్రెయిన్ హెమరేజ్ వ్యాధితో బాధపడుతున్నాడు” అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
|
neg
|
20,399 |
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మొగుడంపల్లికి చెందిన వడ్డెర నర్సింహులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ అలియాస్ రవిరాజ్ బార్‌లకు జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ 3 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు
|
neutral
|
15,771 |
లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో చెలరేగిన అల్లర్లలో విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసిందే.
|
neg
|
29,853 |
కానీ ఛాలెంజింగ్ అనిపించే పాత్రలను చేయటం అంటే నటనలోనే కాదు చాలా రకాల ఇబ్బందులను సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
|
pos
|
13,909 |
ప్రసిద్ధ నటుడు పద్మశ్రీ దిన్యార్ కాంట్రాక్టర్ మృతికి ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
|
neg
|
31,051 |
రష్మీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది.
|
pos
|
8,523 |
పెరేడ్ అనంతరం ఎయిర్ షోలో యుద్ధ విమా నాలు విన్యాసాలు జరుగుతాయనీ, విమానాలు తీసుకెళ్లే ఆయుధాలు, రాడార్ సిస్టమ్ వంటి వాటిని ప్రేక్షకులు వీక్షించవచ్చని తెలిపింది.
|
pos
|
33,915 |
మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా అందిస్తాము.
|
neutral
|
10,476 |
ప్రపంచ ఆర్చీరీలో ఇంకా సభ్యత్వం తీసుకోలేదు
|
neutral
|
2,672 |
ఇక అక్కడ నుంచి విండీస్ వికెట్ల పతనం మొదలైంది.
|
neutral
|
10,890 |
భారత్ విజయంనేటి మ్యాచ్ జరిగే ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికపై భారత్-పాక్‌లు గతంలో ఒకేసారి తలపడ్డాయి
|
neutral
|
5,135 |
గత ప్రపంచకప్‌లో ఆడిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, జడేజా, షమీలకు ఈ జట్టులో కూడా చోటు దక్కింది.
|
neutral
|
26,587 |
సినిమాలో పక్కా కమర్షియల్ హీరోగా కనిపించను
|
neutral
|
10,683 |
హెట్ మెయిర్ అర్ధ సెంచరీ సాధించగా, పరుగు వ్యవధిలో ఆండ్రీ రసెల్ 0 డకౌట్ అయ్యాడు
|
neg
|
4,615 |
స్కోరు బోర్డును పరుగులు పెడుతూ ప్రమాదకరంగా తయారైన స్టోయినీస్(52)ను విజయశంకర్ ఎల్‌బీడబ్ల్యూ చేశాడు.
|
neutral
|
3,313 |
ధోనీ కూడా నిరాశ పరచకుండా,వాళ్లతో సరదాగా ఉంటాడు.
|
pos
|
11,996 |
ఏపిఎస్ ఆర్టీసి కార్మిక పరిషత్ నాయకులు వరహాల నాయుడు, శేషగిరి, సురేంద్ర, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రదర్శించారు.
|
pos
|
812 |
వీరు ముగ్గురూ వివిధ ఫ్యాషన్ డిజైనర్లకు షో స్టాపర్స్‌గా వ్యవహరించారు.
|
neutral
|
12,153 |
ఏం చూసి నీకు ఓటేస్తారని జగన్‌ని నిలదీసారాయన.
|
neg
|
31,785 |
ఇటీవల ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర పోషిస్తున్న సుమంత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
|
neutral
|
29,633 |
ఇదిలా వుంటే రష్మిక సోషల్ మీడియా ట్విట్టర్‌లో పెట్టిన హార్ట్ టచ్చింగ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
neutral
|
14,346 |
ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు.
|
pos
|
7,350 |
ఆకాశ్ అంబానీ నామీద ఎంతో నమ్మకం ఉంచారు.
|
pos
|
34,716 |
జర్నలిజం బ్యాక్‌డ్రాప్ లో యథార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
|
neutral
|
33,339 |
విద్యా వ్యవస్థలోని వాస్తవాలకు వినోదం జోడించి చెప్పబోతున్నాం.
|
pos
|
562 |
నేను కొత్త ప్రాంతాల్లో, కొత్త పిచ్‌లపై ఎలా ధైర్యంగా ఆడాలో వార్నర్‌ను చూసి నేర్చుకున్నా.
|
neutral
|
20,347 |
త్వరలోనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
|
neutral
|
33,301 |
ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే మే 23 తర్వాతి రోజున ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.
|
neutral
|
31,895 |
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన నటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
|
neutral
|
14,344 |
మోదీ మంత్రివర్గంలో మంత్రులకు పోర్టుపోలియోలు కేటాయించారు.
|
neutral
|
7,747 |
చెన్నై స్పిన్నర్లను ఎదుర్కోవడానికి అన్ని జట్లు శ్రమించగా, ముంబై తాహిర్, హర్భజన్, జడేజాలను అలవోకగా నిలువరించగలిగింది.
|
pos
|
33,887 |
ఇప్పటిదాకా తన అభిమాను లను మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ అలాంటి కథలతోనే అటు హిట్లు ఫ్లాపులు సమానంగా అందుకుం టున్న మాస్ రాజా రవితేజ పంథా మార్చి ప్రయోగా లకు సిద్ధమవుతున్నాడు.
|
neutral
|
9,325 |
డివిలియర్స్(17), శివందూబె (24), హీన్‌రిచ్‌క్లాసెన్(3) వరుసగా పెవిలియన్ చేరారు.
|
neutral
|
34,622 |
కానీ నాకు నచ్చిందే చేస్తున్నాను.
|
neutral
|
21,973 |
ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ నెల 14 నుండి 31 వరకు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని విజ్ఞప్తి చేశారు
|
neutral
|
4,000 |
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచు కున్న భారత్ 19:3ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది.
|
neg
|
4,275 |
ఇంగ్లండ్ సిరీస్‌కు మిథాలీనే కెప్టెన్.
|
pos
|
8,444 |
ఎంఎస్ ధోనీ అనూహ్యంగా పరుగులేమీ చేయకుండానే జట్టు స్కోరు 243వ వద్ద పెవిలియన్ చేరాడు.
|
neg
|
6,293 |
అటువంటి జట్టుపై ఆడినప్పుడు ప్రత్యర్ధి జట్టు గెలుపు శాతం సగం మాత్రమే ఉంటుంది.
|
neutral
|
5,260 |
భారత్ తరపున 96 అంతర్జాతీయ టీ20లకు ప్రాతినిధ్యం వహించిన ధోనీ.
|
neutral
|
5,092 |
ఇక హెచ్‌ఎస్ ప్రణరు, సాయి ప్రణీత్ తొలి రౌండ్‌లో ఎదురుపడనున్నారు.
|
neutral
|
17,123 |
ఎన్డీయేలో లేని పక్షాలను కలిసి జాతీయ రాజకీయాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపి, అందరినీ ఏకతాటిపైకి తెచ్చెందుకు చంద్రబాబు కృషి చేస్తారని చెప్పారు.
|
neutral
|
26,314 |
దట్సిట్
|
neutral
|
15,675 |
వేసవి నేపథ్యంలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
|
neutral
|
1,287 |
మరోసారి మెహిదీ హసన్ (5/59) మాయ చేయడంతో ఆ జట్టు 59:2 ఓవర్లలో 213 పరుగులకు చేతులెత్తేసింది.
|
neutral
|
281 |
బెంగళూరు అభిమానులకు గత మ్యాచులో గెలుపు కాస్త ఊరటనిచ్చినా.
|
pos
|
7,441 |
మొహాలి : కొండంత లక్ష్యం… ఆసీస్ బ్యాట్స్‌మెన్ ముందు చిన్నబోయింది.
|
pos
|
5,154 |
తన ఆటలోని అందం దాని వెనకున్న కసిని ప్రదర్శించాడు.
|
pos
|
25,163 |
ఫలితాల విషయంలో ఇప్పుడు ఇచ్చిన షాక్‌కు తోడుగా ప్రజలు మరో షాక్ ఇస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు.
|
neg
|
977 |
ఈ నియమం అమల్లోకి రావడాన్ని ప్రస్తుత మాజీ క్రీడాకారులు తమ అంగీకారం తెలిపారని ఆస్ట్రేలియన్ ఓపెన్ అధికారులు తెలిపారు.
|
neutral
|
22,951 |
దీనికి తోడు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు సైతం పార్టీ కి గుడ్ బై చెపితే పార్టీ కి తీవ్రనష్టం వాటిల్లినట్లే అని అంత మాట్లాడుకుంటున్నారు
|
neg
|
22,701 |
సంగారెడ్డి 25 ఎంపీపీలకుగాను టీఆర్‌ఎస్ 17, కాంగ్రెస్ 6 గెలుచుకుంది
|
neutral
|
2,924 |
గేల్ 99 పరగుల ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
|
neutral
|
19,964 |
వాణిజ్య, వ్యాపార అభివ_x005F_x007f_ ద్ధితో పాటు, మహిళా ఉద్యోగులు భద్రతపై తమిళనాడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది
|
pos
|
11,322 |
పైగా సీఎం కూడా అలాంటి ఆరోపణలే చేస్తుండడం గమనార్హం.
|
neg
|
20,403 |
ఉత్తరప్రదేశ్‌కి చెందిన అజయ్ 28 మనోహరాబాద్ సమీపంలోని ఒక పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తుండేవాడు
|
neutral
|
8,233 |
ఆ జట్టు ఆటగాళ్లు సైతం దూకుడుగా ఉన్నారు.
|
neutral
|
11,514 |
ప్రజలు, కార్యకర్తలతో మమేకమయ్యే పార్టీ దేశంలో తెలుగుదేశం ఒక్కటేనని ఎవరెన్ని కుట్రలు చేసినా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలదొక్కుకున్నామన్నారు.
|
neutral
|
8,540 |
ప్రపంచకప్ జట్టులో రెండో వికెట్‌కీపర్‌గా అతడిని మించి మరొకరు ఉంటారని నేను అనుకోవడం లేదు.
|
neg
|
7,450 |
తద్వారా వన్డేల్లో ఆసీస్‌పై అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
|
pos
|
15,105 |
పాడిరైతులకు మేలుకలిగించే విధానాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
|
neutral
|
34,832 |
ఈ సందర్భంగా నా తల్లిదండ్రుల్ని, నా మాస్టర్‌ని గుర్తు చేసుకుం టున్నాను.
|
pos
|
17,068 |
15, 16వ తేదీల్లో శాసనసభకు సెలవులు కాగా, తిరిగి 17, 18న అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.
|
neutral
|
19,746 |
అంతేకాకుండా 28 అంతస్తుల్లో ఉండే గోల్డెన్ బేలో ప్రతి అంతస్తులోనూ బాత్ రూమ్‌లో సింకులూ, పంపు సెట్లూ పూర్తిగా బంగారంతో తాపడం చేసి ఉంటాయి
|
neutral
|
33,142 |
ఇటీవలే మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేతతో లాంచ్ అవ్వడం చూసాం.
|
pos
|
30,884 |
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్‌సింగ్’ సినిమాకు ‘దబాంగ్’ రీమేక్‌గా వచ్చింది.
|
neutral
|
2,201 |
వారితో కలిసే హోటల్లో ఉంటారు.
|
neutral
|
35,115 |
తేజ-కాజల్ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది.
|
neutral
|
28,898 |
వీరికి ఐదుగురు సంతానం.
|
neutral
|
4,623 |
వారెవరో ఓ లుక్కేద్దాం, పోస్టర్ బారు అదుర్స్.
|
neutral
|
15,510 |
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న వైసీపీ అధినేత జగన్ శనివారం హైదరాబాద్ రానున్నారు.
|
neutral
|
30,056 |
ఇందులో మంచి పాత్రలో నటిస్తున్నారు.
|
pos
|
13,422 |
పి గన్నవరం, అంబాజీపేట,అయనవిల్లి, మండల వైకాపా అధ్యక్షు, కార్యదర్శులు,స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
|
pos
|
24,360 |
వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆ ఖర్చు ఏ పేదవాడి నెత్తిన పడకూడదని భావించి ప్రభుత్వమే వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తుందని చెప్పారు
|
neutral
|
34,768 |
పూజాప్రసాద్ ఏమో అఖిల్ రాఖీ కట్టే సోదరి అట.
|
neutral
|
18,894 |
ఆ సమయంలో ఏపీ భవన్ పై జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
|
neutral
|
2,208 |
కరాచి : తాను అభిమానించే ఆటగాడు భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ అని పాకిస్థాన్ మహిళా క్రికెటర్ సనా మిర్ తెలిపింది.
|
neutral
|
29,028 |
కొన్ని వారాల క్రితం హఠాత్తుగా ఆమె కాలం చేసింది.
|
neg
|
34,844 |
అలాగే కొన్ని తమిళ్, హిందీ, మలయాళం పాటలు ఉంటాయి.
|
neutral
|
5,068 |
దీంతో 11 ఓవర్లుకు స్కోరు 100 పరుగులు దాటింది.
|
neutral
|
753 |
గురువారం రోహిత్‌ను టార్గెట్ చేయగా శుక్రవారం పంత్‌పై ప్రతాపం చూపించారు.
|
neg
|
14,800 |
తెలంగాణలో భద్రాచలం అంతర్భాగమేనని, ఎట్టి పరిస్థితిలోనూ ఆంధ్రాలో కలిపేందుకు అంగీకరించబోమని తేల్చి చెప్పారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి.
|
neutral
|
2,406 |
రెండు టెస్టులకు ఆసీస్ జట్టిదే...
|
neutral
|
23,544 |
గతంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు ఇచ్చిన చాంబర్‌ను చంద్రబాబుకి కేటాయించగా, లోకేష్ కార్యాలయాన్ని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయానికి కేటాయించారు
|
neutral
|
33,250 |
ఆమె ప్రశంసలు అందుకునే స్థాయిలో నేను కష్టపడలేదేమో.
|
neg
|
16,523 |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ఈరోజు కలుసుకున్నారు.
|
neutral
|
30,739 |
సరైనోడు తర్వాత అల్లు అర్జున్ తన రేంజ్ హిట్ అందుకోలేదు.
|
neg
|
30,742 |
అందుకే బన్నీ ఆంధ్ర-తెలంగాణ -కేరళ ఇలా మూడు రాష్ట్రాల్లో బలమైన మార్కెట్ ఉన్న తాను అనవసర రిస్క్ చేస్తే ఇబ్బందుల్లో పడతాను అని గుర్తించే విక్రమ్ కుమార్ ది హోల్డ్‌లో పెట్టినట్టుగా కనిపిస్తోంది.
|
neutral
|
8,286 |
చివర్లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ 129 పరుగులు చేయగలిగింది.
|
neutral
|
18,246 |
బుధవారం ఆయన స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వరంగల్ సభలలో మాట్లాడుతూ దేశానికే ఆదర్శమైన తీరుగా తెలంగాణాలో సంక్షేమ పథకాల అమలు అవుతున్నాయని, అభివృద్ధిలోనూ దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణాయే మర్గదర్శకంగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్‌లకు వత్యరేకంగా దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారం సాధించే దిశగా ఢిల్లీస్థాయి నేతలతో వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో నిత్యం మంతనాలు సాగిసు్తనే ఉన్నారని ఇందుకు తగిన విధంగా పూర్తిస్థాయి వ్యూహరచన చేస్తున్నారని, ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలు 150 సీట్ల వరకు సాధించబోతున్నాయని ఎర్రబిల్లి తెలిపారు.
|
pos
|
26,352 |
కానీ, అలాంటి పాత్రలు చేసినందుకు మాత్రం ఇప్పుడు చాలా బాధపడుతుంటాను
|
neg
|
6,153 |
వాటిలో 4 ఫోర్లు ఉన్నాయి.
|
neutral
|
13,485 |
తేజేష్ రెండవ ర్యాంకును, విజయవాడ శ్రీచైతన్య ఐఐటి అకాడమీ కి చెందిన టి.
|
neutral
|
972 |
ఇకపై ఆసీస్ ఓపెన్ మ్యాచుల్లో ఫైనల్ సెట్‌లో సుదీర్ఘ పోరాటాలు చూడలేము.
|
neutral
|
11,718 |
ఢిల్లి నుంచి సీఎం జగన్ విజయవాడ బయల్దేరారు.
|
neutral
|
403 |
మొదటి నుంచీ స్టార్ల కంటే ప్రతిభ ఉన్న వారికే పెద్ద పీట వేసింది టామ్ మూడీ, లక్ష్మణ్, మురళీధరన్ త్రయం.
|
neutral
|
35,039 |
ఇంత మంచి కథను నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్లిన చోటాకి, మిగతా టెక్నిషియన్స్‌కి అందరికీ ధన్యవాదాలు… ఈ సినిమా అవుట్ ఫుట్ ఇంత బాగా రావడానికి కారణమైన ప్రొడ్యూసర్ నవీన్‌కి చాలా థాంక్స్.
|
pos
|
11,212 |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోకి ముఖ్యమంత్రి హోదాలో మీరు తొలిసారిగా అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
|
pos
|
28,903 |
అలా ఓసారి జరిగిన గొడవలో ఆ ఇంటి పెద్దల్లుడు (సుమన్)ను చేయిజేసుకుంటాడు బాబురావు.
|
neg
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.