label
int64 0
2
| tweet
stringlengths 9
1.04k
|
---|---|
2 | మిగిలిన రాష్ట్రంలో అధికారం కాదు కదా ఆశించిన సీట్లు రాలేదు |
1 | చారిత్రక నగరమైన హైదరాబాద్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దబోతున్నాడని తెలిపారు |
0 | దేశవ్యాప్తంగా విద్యార్థుల తీరుతెన్నులు వివాదాస్పదంగా ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు |
0 | తలమడుగు మండలం రుయ్యాడిలో పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి సీసీసీ నస్పూర్లో తూర్పు జిల్లా మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి వాడలో మున్సిపల్ అధ్యక్షురాలు వసుంధర సభ్యత్వాలు అందజేశారు |
2 | ఐటీడీఏ ఆశ్రమాల్లో విద్యార్థులు సన్నబియ్యం సరఫరా చేస్తున్నా చింతాపూర్లో రెండు నెలలుగా దొడ్డు బియ్యం భోజనం వడ్డిస్తున్నారని కృష్ణపల్లి పాఠశాలలో రెండు నెలలుగా విద్యార్థులకు కోడిగుడ్లు పెట్టడం లేదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డీడీటీడబ్ల్యూ సావిత్రిపై మండిపడ్డారు |
1 | వ్యవసాయం మత్స్యపరిశ్రమ మందులు ఇత్యాదిరంగాల్లో కుదిరిన ఒప్పందాలు ఇరుపక్షాలకూ మేలుచేస్తాయి |
0 | తాష్కెంట్లో స్విచ్ వేస్తే సియోల్లో బల్బు వెలగాలి |
2 | స్థానికులు కాపాడడానికి ప్రయత్నించినా అప్పటికే మృతిచెందాడు |
2 | క్రీడా సంఘాల రాజకీయాలు ఆర్ధిక సహాయాల అగచాట్లు మౌలిక సదుపాయాల కష్టాలన్నింటినీ పక్కనపెట్టి కేవలం పతకాల పంట పండించాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది |
2 | ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పుకు గండికొట్టే ప్రయత్నాలు జరగవని అనుకోనక్కరలేదు |
1 | త్రివిధ దళాలతో పాటుగా ప్రత్యేక దళాల కమాండ్ అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితిని ఆకళింపు చేసుకుని సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి సమీకృత వ్యవస్థ వీలుకల్పిస్తుంది |
1 | ప్రకృతిలో మార్పుకు అనుగుణంగా మనలోనూ మార్పు తెచ్చి ఒక ఉత్సాహాన్ని రగిలించి సంతోష వసంతాలు పూయిస్తూ తీయని ఆశల చిగుళ్ళు వేయింపచేసే పండుగ |
2 | వెరసి రాజ్యసభలో కాంగ్రెస్ రెండు విభిన్న అభిప్రాయాలుగల సభ్యులుగా చీలిపోయి ఉంది |
2 | కానీ సర్వత్రా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న అలజడిని గుర్తించి దానిని శాంతింపజేయడానికి ఏమి చేయాలో ఆలోచించడం విజ్ఞత అవుతుంది తప్ప యువకులపై యుద్ధాన్ని ప్రకటించడం కాదు |
1 | ప్రభుత్వం సంస్థతో కలసి పనిచేసి హక్కులకు సంబంధించిన అడ్డంకులను దాటించి యుద్ధప్రాతిపదికన వాక్సినను యావత ప్రపంచానికీ అందుబాటులోకి తేవడం అవసరం |
0 | ముక్కలు చెక్కలైపోయిన మిగతా ఇరాక్ కంటే అక్కడి మాలికీ ప్రభుత్వం కంటే ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని కుర్దులనూ కుర్దిస్తాన్ను కాపాడుకోవడం అమెరికాకు చాలా ముఖ్యం |
0 | సంపద పంపిణీలో అసమానతలను మరింత పెంచుతాయి |
2 | ఉగ్రవాదులు ఆత్మాహుతికి సిద్ధపడివచ్చినట్టుగా అవతారాలే చెబుతున్నాయి |
0 | ఆయా నియోజకవర్గాల్లో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని సభ్యత్వ నమోదు చేయించారు |
2 | మరో ప్రతి పక్ష పార్టీ టీడీపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారింది |
2 | దాంతో సైనికులు లొంగిపోక తప్పలేదు |
0 | అడిషనల్ డీఎంఅండ్హెచో జలపతినాయక్ జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్చందు జిల్లా మలేరియా అధికారి రవి వైద్యాధికారి ప్రభాకర్ డీఈఓ సత్యనారాయణరెడ్డి ఐసీడీఎస్ పీడీ మీరాబెనర్జీ జడ్పీ డిప్యూటీ సీఈఓ జితేందర్రెడ్డి ఇతర శాఖల అధికారులున్నారు |
1 | జమ్ముకాశ్మీర్ వంటి అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఇంతకాలానికి పరిస్థితి కొలిక్కివచ్చి ప్రభుత్వం ఏర్పడబోతున్నందుకు తప్పక సంతోషించాలి |
0 | ఫ్రెంచ్ విప్లవం ఆరంభమైన రెండు రోజులకు బాస్టిల్ డే జరుపుకుంటారు |
1 | పండిట్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్గాంధీల పేర్లు అవసరార్థం అన్వయించుకుంటూ ప్రతిపక్ష కాంగ్రెసకు సుద్దులు చెబుతూ ఇరకాటంలోకి నెట్టేయగలరు |
2 | మృత్యుశకటం కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయినవారు ప్రస్తుతానికి వందలోపు ఉండవచ్చునేమో కానీ తీవ్రంగా గాయపడినవారి సంఖ్య హెచ్చుగా ఉన్నందున మరణాలు మరింత పెరుగుతాయి |
2 | అమలు చేయకపోతే యుద్ధమేనని ఇప్పుడు హఫీజ్ హెచ్చరిస్తున్నాడు |
0 | శతాబ్దులపాటు ఇస్లాం క్రైస్తవం విస్తరణలో భాగంగా పరస్పరం తలపడిన చారిత్రక సీమ టర్కీ |
Subsets and Splits