label
int64 0
2
| tweet
stringlengths 10
1.09k
|
---|---|
1 | తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచాలనీ తెలంగాణ ఫారెస్టు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. |
1 | అలాగే, రుణమాఫీ కేటాయింపులు, నిరుద్యోగభృతి వంటి అంశాల్లో కూడా వాటి వాదనలకు చెవొగ్గడం సముచితం. |
2 | కేసు రిజిస్టర్ చేసినా, అనేక కారణాలరీత్యా అనతికాలంలో గతించిపోయినవే అధికం. |
0 | అమెరికా సిద్ధం చేసిన ఆంక్షల తీర్మానానికి చైనా సరేననడం అనూహ్య పరిణామం. |
0 | రక్షణ వ్యవహారాలకు సంబంధించి ఉండే నిఘా వ్యవస్థ కూడా ఈ మూడు విభాగాలుగానే పని చేస్తుంటుంది. |
1 | ప్రయాణాల్లో ఉన్నవారికోసం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పల్స్పోలియో బూతులను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. |
0 | అణు కార్యక్రమాన్ని పౌర అవసరాలు, సైనిక అవసరాలుగా విడదీసినందున ఆ ఒప్పందంపై సంతకం పెట్టాల్సిన అవసరం లేదని భారత్ వాదన. |
0 | ఇ ఫ్ట్టూ జిల్లా కార్యదర్శి కే.రాజన్న మాట్లాడుతూ బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోందన్నారు. |
1 | నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఉద్యాన వనాల అభివృద్ధి,పాల ఉత్పత్తి (డైరీఫాం),కోళ్లఫారాలు(ఫౌల్ట్రీఫాం),హైండ్ల్యూం,పేయింటింగ్,అయిర్వేద వైద్యం,వంటి ఉపాధి రంగాల్లో శిక్షణనిచ్చి కావలిసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. |
1 | జిల్లాలో ఎక్కడ చూసినా సభ్యత్వ నమోదుకు భారీ స్పందన కనిపిస్తోంది. |
2 | ఇక, ప్రత్యేక బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను డేవిడ్ డేవిసకు అప్పగించినప్పటికీ, తెరీసా ప్రభుత్వానికి ఈ విషయంలో కట్టుబాటు ఉన్నదా అని బ్రిటిష్ మీడియా సహా పలువురు విశ్లేషకుల అనుమానం. |
0 | దర్యాప్తు బృందంలోని ఒక సీనియర్ అధికారి సిన్హా అంటే ఇష్టం లేనందున ఆయన విజిటర్స్ డైరీని లీక్ చేశాడని రంజిత్ సిన్హా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఆరోపించారు. |
1 | చిన్న చిన్న దేశాలు సైతం అగ్రశ్రేణి జట్లుగా వెలుగొందుతుంటే జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్ మాత్రం సాకర్లో ముందంజ వేయలేకతోంది. |
0 | విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు పెట్టుబడుల నిబంధనలను సడలించారు. |
0 | పాత్రికేయుడు ఎంజె అక్బర్కు విదేశాంగశాఖ సహాయమంత్రి పదవిని అప్ప గించడం, దౌత్యరంగంలో పాత్రికేయుల సేవలను వినియోగించుకొనే గత సంప్ర దాయాలకు అనుగుణంగా ఉన్నది. |
0 | ఆ మర్నాడు ఆమె, ఈ తరహా ఘటనల్లో భద్రతాదళాల అధికార దుర్వినియోగాలపై నిర్దిష్ట కాలపరిమితిలోగా దర్యాప్తులు పూర్తికావాలని మాత్రమే రక్షణమంత్రిని కోరడం వేర్పాటువాదుల విమర్శలకు వీలు కల్పించింది. |
0 | టర్కీ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత వివాదాస్పద నాయకుడైన ఎర్డోగన్ వ్యవహార శైలే సైనికుల తిరుగుబాటుకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. |
2 | ఉగ్రవాద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కనీసంగా పాటించవలసిన విధివిధానాల పట్ల శ్రద్ధలేకపోవడం ఈ ఘటనకు ప్రధాన కారణం. |
0 | ఈ పర్యటనలో పాక్ అనుమానాలను తీర్చడంతో పాటు, జైషే అధినేత మసూద్ అజర్, అతని సోదరుడు రవూఫ్ వాయిస్ సాంపిల్స్ కావాలన్న తమ డిమాండ్లు కూడా ముందుపెట్టామని భారత అధికారులు అంటున్నారు. |
0 | ప్రస్తుత ఘటనలో డజనుకుపైగా విదేశీయులు కూడా మరణించినందున దేశ పర్యాటక రంగంపైన దీని ప్రభావం కాదనలేనిది. |
0 | వారికి తప్పించుకోవాలన్న ఉద్దేశం లేని కారణంగానే ఎదురుకాల్పుల్లో వారిని మట్టుబెట్టడం సాధ్యపడింది. |
0 | మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కలిసి కట్టుగా సభ్యత్వ నమోదు చేపట్టారు. |
0 | ఒక వ్యాపారి రుణం తీసుకోవడం లాంటిది ప్రస్తుత పరిస్థితి. |
2 | స్వాతంత్ర్యానంతర భారతంలో నాలుగోవంతుమంది రైతులు కూడా ఇటువంటి పథకాల వల్ల ప్రయోజనం పొందలేకపోవడానికి ప్రచార లోపమే ప్రధాన కారణంగా ప్రధానికి కనిపిస్తున్నది. |
2 | ఇంత పెద్ద మొత్తంలో పోలీసుల వాహనాల్లో వచ్చి తమ కాలనీలో సోదాలు చేపట్టడంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. |
0 | ఇలాంటి ఉగ్రవాద సమాజానికి ఆశ్రయం కల్పించే పాకిస్తాన్ భారత్లో మానవహక్కులు లేవంటూ వాపోవడం విచిత్రంగానే ఉంది. |
0 | ఉద్యమకాలంలో మొత్తం సమాజం వ్యక్తం చేసే లక్ష్యాలను ఆ సమయంలో సమర్థించినా, అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమపార్టీ తన మనుగడకు అనుగుణమైన వాటిని మాత్రమే స్వీకరిస్తుంది. |
0 | దీనిని దుతర్తే వద్దుపొమ్మన్నాడు. |
0 | మిగతా పండుగల్లాగా పలు పిండివంటల సందడి లేని లోటు షడ్రుచులతో ఇదొక్కటే తీరుస్తున్నది. |
2 | ఈ రెండు షరతుల్లో ఏది తప్పినా ప్రమాదఘంటికలు మోగుతాయి. |
2 | 26న కలెక్టరేట్ ఎదుట చేపట్టే ఆందోళనకు అన్ని రంగాల కార్మికులు హాజరవ్వాలని కోరారు. |
2 | మీడియా చూపిన అత్యత్సాహం కారణంగా చేసిన ప్రత్యక్ష ప్రసారాల వల్ల ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని విధ్వంసం సృష్టించారనేది సుస్పష్టం. |
1 | స్వలింగ సంపర్కాన్ని నేరంగా నిర్థారిస్తూ గతంలో తాను ప్రకటించిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించుకోవడం ఈ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులకు, సంఘాలకు పెద్ద ఊరట. |
0 | దీంతో బీసీసీఐ, దాని అనుబంధ సంఘాల్లో రాజ్యమేలుతున్న వృద్ధులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. |
2 | ఇక్కడ కశ్మీర్ పోలీసులు కాదు, సీఆర్పీఎఫ్ మాత్రమే ఉండాలి’ అంటూ ఆ విద్యార్థుల నాయకుడు మిగతావారి హర్షధ్వానాల మధ్య బుధవారం కేంద్రబృందానికి తమ డిమాండ్లను ఏకరువుపెట్టాడు. |
1 | రియల్ ఎస్టేట్ ఏజెంట్ల చేతిలో ఇబ్బందులకు గురవుతున్న ముస్లింలకు అనుకూలంగా ఆర్టినెన్స తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరించాడు. |
0 | ఆ ధైర్యాన్ని కూడా మాల్యానే అందించాడు. |
0 | కొన్ని విశేషాలు ఉన్నప్పటికీ, ఆ సందర్భం ఒక ఆనవాయితీ మాత్రమే. |
1 | ఎన్నికలు వచ్చేలోగా దానిని ప్రారంభించి, తన హామీని నెరవేర్చుకోవాలని తపించినది కూడా ఆమెనే. |
1 | ఇరుదేశాల మధ్యా మైత్రినీ, సాన్నిహిత్యాన్ని పెంచే విభిన్నమైన నిర్ణయాలను అటుంచితే, ఉగ్రవాదం ప్రధానంగా సాగిన చర్చలు, చర్యలూ ఉభయదేశాలకూ మేలుచేస్తాయి. |
1 | ఈ వాదనలను ఈ వర్గాలు విశ్వసించాయనడానికి అవి బలంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ అధికంగా జరగడమే నిదర్శనం. |
2 | టీడీపీ నుంచి ఏకంగా ఆ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీపీ ములుగూరి రాజేశ్వర్గౌడ్ టీఆరెస్లో చేరడంతో ఖానాపూర్ నియోజకవర్గంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. |
0 | శుక్రవారం అటుగా వెళ్లిన స్థానికులకు వాసన రావడంతో వారు సర్పంచ్ హన్మాగౌడ్కు విషయం తెలిపారు. |
1 | సర్కారు సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారనీ, ఎక్కడికెళ్లినా ఊహించని విధంగా స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. |
2 | హైకోర్టు ఆదేశాల మేరకు జవహర్బాగ్ వద్ద ఆక్రమణదారుల గుప్పిట్లో ఉన్న 260 ఎకరాల పార్కు స్థలాన్ని విడిపించడానికి వెళ్ళిన పోలీసులు ఇంతటి భయానకమైన ప్రతిదాడిని చవిచూస్తే, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా వారినే విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. |
0 | అనంతరం ప్రాంతాల వారీగా చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. |
1 | తాను ప్రజా నాయకుడిననీ, ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల బలం ఉనంత వరకూ తనకేం కాదని ఎంపీ పేర్కొన్నారు. |
1 | జోరుగా టీఆరెస్ సభ్యత్వ నమోదు |
2 | అనేక స్థాయిల్లో నెలకొన్న అవినీతి కూడా మరో జాఢ్యమని కూడా ఆ కమిటీ చెప్పింది. |
1 | ఉభయదేశాల మధ్యా రక్షణ రంగానికి సంబంధించిన సమస్త క్రయవిక్రయాలూ అపరిమితంగా హెచ్చి, ప్రధానంగా దిగుమతులు, తయారీలూ ఊపందుకోబోతున్నాయి. |
1 | ప్రజలకు అన్నివిధాలా తోడ్పాటును అందించాలని సూచించారు. |
1 | అందుకే, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాల సహాయంతో అన్ని దేశాలనూ దారికి తెచ్చే ప్రయత్నాలు విస్తృతంగా సాగు తున్నాయి. |
1 | పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. |
0 | ఎనిమిదేళ్ళక్రితం పది ఉపగ్రహాలతో ఇదేరకమైన విన్యాసం చేసిన ఇస్రో ఇప్పుడు వాటి సంఖ్యను రెట్టింపు చేసి, అమెరికా, రష్యా తరువాత స్థానంలో నిలిచింది. |
2 | ఎవరెన్నిసార్లు ఖండించినా, అదే అసత్యాన్ని పలుమార్లు వల్లించి చివరకు నిజమని నమ్మించగల సమర్థుడు. |
1 | తన తీర్పును తిరిగి చూడాల్సిన అవసరం లేదంటూ అనంతర కాలంలో అనేక పిటిషన్లను కొట్టిపారేసి, తలుపులు మూసేసిన న్యాయస్థానం, ఇప్పుడు ఆఖరు అవకాశంగా దాఖలైన క్యురేటివ్ పిటిషన్లపై సానుకూలంగా స్పందించడం విశేషం. |
2 | అవసరాలకు అనుగుణంగా అనేక చట్టాలను మార్చుకోవడం సాధ్యం కావడం లేదు. |
0 | గతంలో ఉపకార వేతనాలు పొందిన వారైతే వారికి కేటాయించిన సంఖ్యతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. |
2 | అమరావతికి ఉద్యోగులు తరలివెళ్లకుండా ఉన్నతాధికారులే మోకాలు అడ్డుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. |
1 | ప్రధాని చెప్పినట్లు ఈ బిల్లును ఆర్ధిక కోణంలోనే కాకుండా సామాజిక అవసరంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. |
0 | ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది వీక్షించే ఇస్లామిక్ చానల్ ఇదే. |
0 | డీఎస్పీ అందె రాములు, సీఐ గణపతి జాదవ్ను వివరాలడిగి తెలుసుకున్నారు. |
1 | ఇది బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి దక్కిన తొలి ప్రజామోదమని ఉభయపార్టీలూ సంతోషిస్తున్నాయి. |
1 | ఇక, స్టార్ట్పలంటే గతంలో కేవలం ఐటీ రంగం మాత్రమేననీ, తమ కారణంగా ఇప్పుడు వ్యవసాయం మొదలుకొని అన్ని రంగాల్లోనూ స్టార్ట్పలు వస్తున్నాయని మోదీ అంటున్నారు. |
2 | ఢిల్లీ క్రీడల్లో మనకు పతకాల పంట పండించిన విలువిద్య, టెన్నిస్లను తొలగించడంతోపాటు మనకు పట్టున్న కొన్ని క్రీడాంశాల్లోని కొన్ని విభాగాల్ని పక్కన పెట్టడం ఈసారి భారత అవకాశాలకు గండికొట్టింది. |
2 | మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన సొన్నాయిల కిష్టయ్య (60) ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. |
0 | పార్టీ ముఖ్య నాయకుడు రమేశ్ రాథోడ్ సొంత నియోజకవర్గమైన ఖానాపూర్లో నుంచి పలువురు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు టీఆరెస్లో చేరారు. |
0 | డీఎఫో జానకీరాం, ఎఫార్వోలు గోపిచ ద్ సర్దార్, ఆర్డీఓ ఐలయ్య, తదితరులున్నారు. |
1 | అలా జరగాలంటే సానియా, మిథాలీ తరహా విజయాలు మరిన్ని కావాలి. |
2 | కారణం ఏమిటో గానీ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరికీ కేంద్రంలో మంత్రిపదవి దక్కలేదు. |
1 | ఆలయాల్లో ఉగాది మహోత్సవాలు, పాలకుల ఉగాది వేడుకలు, వెలువడుతున్న ఉగాది పురస్కారాలు, టెలివిజన్ చానెళ్ళ చర్చోపచర్చలు, సినీనటుల కొత్త సినిమాలూ, పోస్టర్ల సందడి ఈ పండుగను దేదీప్యమానం చేస్తున్నాయి. |
0 | తదనంతర కాలంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి పలు కేసులు దాఖలయ్యాయి. |
0 | సుప్రీంకోర్టు తీసుకున్న ఈ చర్య అప్పటి యుపిఏ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది. |
0 | ఆర్థిక సర్వే ద్వారా బడ్జెట్ ఎలా ఉండొచ్చనే ఊహాగానాల కంటే, ఆర్థిక సర్వే ఆవిష్కరించిన విషయాలను గమనిస్తే దేశపరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. |
0 | నీస్ నగరంలో కూడా ముస్లిం జనాభా ఎక్కువ. |
0 | గతేడాది 22200మంది ఎస్సీ విద్యార్థులు, సుమారు 20వేల మంది ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. |
0 | పంచాయతీ వార్డు సభ్యులు చిలుమల మధనక్క, పెద్దలు శేక్ హిమామ్, సయ్యద్ హబీబ్కు క్రియా శీలక సభ్యత్వాలు, మరో 50 మంది ముస్లిం యువకులకు సాధారణ సభ్యత్వాలను అందజేశారు. |
0 | అవసరమైన సీడ్ సేకరణ అటవీశాఖతోపా టు ఐటీడీఏ, డ్వామాశాఖలు చేపెట్టాలని సూచించారు. |
1 | ఈ ఆరోపణపై సుప్రీంకోర్టు అప్పటిలోనే సీరియస్గా స్పందించి సిబిఐ మాజీ డైరక్టర్ ఎం ఎల్ శర్మ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. |
1 | కానీ, మనసుల్లో గూడుకట్టుకున్న అయిష్టతను మరింత రాజేసే క్షేత్రస్థాయి వాస్తవాలు కూడా లేకపోలేదు. |
2 | అదే విధంగా దేశంలో ఏ మూలనైనా ఏదైనా అత్యవసర ఉపద్రవం ఏర్పడితే బలగాలను ఒక చోటి నుంచి మరొక చోటికి పంపేందుకు ఎంతో శ్రమపడాల్సి వస్తున్నది. |
0 | కేరళ, తమిళనాడు, పుదుచ్చేరీల్లో ఒక దశలోనే ఎన్నికలు పూర్తయితే, అస్సాంలో రెండు దశల్లోనూ, పశ్చిమ బెంగాల్లో ఆరు దశల్లోనూ ఎన్నికలు జరుగుతూ, ఏప్రిల్ 4తో ఆరంభమై, మే 19వ తేదీన ఫలితాలు వెలువడే వరకూ రెండు నెలల పాటు విస్తరించిన ప్రక్రియ ఇది. |
2 | కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధం కావాలని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఆశోక్ పిలుపునిచ్చారు. |
2 | 11 జిల్లాల్లో కుల వివక్ష వికృత రూపాల్లో వేళ్లూనుకుంది. |
0 | గ్రామాల్లో విస్తృత ప్ర చారం కల్పించాలని సూచించారు. |
0 | గ్రామాలపై అంబేడ్కర్ అవగాహనతో నిమిత్తం లేకుండా, అంబేడ్కర్ విజనతో తాను స్ఫూర్తిచెందానంటూ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం కావడం గురించీ ప్రధాని నొక్కివక్కాణించారు. |
0 | భారత్కు మాత్రమే దక్కిన ఈ ప్రత్యేక మినహాయింపునకు చైనా అప్పుడు కూడా అడ్డుపడ్డది. |
0 | పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ జమాతే ఉల్ దవా అధినేత హఫీజ్ సయీద్ కూడా అక్కడి ప్రభుత్వం తరహాలోనే భారత్పై మరింతగా రెచ్చిపోతున్నాడు. |
2 | అన్నింటికీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. |
1 | గ్రామీణ ప్రాంతాల్లోని అంగనవాడీల్లో ప్రీస్కూల్ అవకాశాన్ని కల్పించినప్పుడు పిల్లలకు చదువుమీద భయం పోయి, సరదా, శ్రద్ధ పెరుగుతాయి. |
0 | స్థానికులతో కలిసి బందీలుగా 60 మంది వరకూ ఉండటంతో పోలీసులు అడుగు ముందుకు వేయలేకపోయారు. |
0 | వాన రాకడ కోట్లాది మంది గ్రామీణులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. |
0 | దీంతో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అటు పాలనపై, ఇటు రాజకీయాలపై పట్టు సాధించడానికి ఆపసోపాలు పడుతూండగా కేసీఆర్కు తెలంగాణలో నల్లేరుపై బండి నడకలా వ్యవహారాలు సాఫీగా సాగిపోతున్నాయి. |
0 | కాగా, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచేగాక పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి లక్షకు పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. |
0 | అదేవిధంగా ఇచ్చోడ మండలకేంద్రంలోని విఠల్రెడ్డి గార్డెన్లో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి గిరిజన ఉపాధ్యాయ సంఘం, టీజీఓ జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్ హాజరయ్యారు. |
1 | మహిళ మృతదేహం వద్ద ఆధార్కార్డు లభించడంతో దాని ద్వారా వివరాలు ఆరా తీసి వారి బంధువులకు సమాచారం అందజేశారు. |
2 | పోప్ ప్రసంగం ప్రవర్తన మార్చుకోమని హితవు చెబితే, ప్రస్తుత ఆర్థికనమూనా ఉద్దేశపూర్వకంగా రూపొందించిన అసమానతల చట్రం అంటూ అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఇదే వేదికనుద్దేశించి చేసిన ప్రసంగం వారిని దునుమాడింది. |
1 | ఈ గ్రామంలో లక్షతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రేఖానాయక్ భూమిపూజ చేశారు. |
2 | వని ఎన్కౌంటర్తో కలిపి ఇప్పటికి ఈ ఏడాది ఒక్క కాశ్మీర్లోనే 83 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. |
1 | నిరాశ నిండిన ప్రపంచంలో సుస్థిరతకు స్వర్గంలా భాసిల్లుతున్నదని చెబుతూనే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి రేటు 7.75 శాతాన్ని మించకపోవచ్చని చెప్పడంలో మతలబు ఏమిటీ? మతలబు ఏమిటో కూడా సర్వే బయటపెట్టింది. |
End of preview. Expand
in Dataset Viewer.
No dataset card yet
- Downloads last month
- 15