Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Hate-Speech
stringclasses 2
values |
---|---|---|
2,004 |
మెల్‌బోర్న్: టీమిండియా సారథి విరాట్ కోహ్లితో జరిగిన మాటల యుద్ధాన్ని తానెంతగానో ఆస్వాదించానని ఆసీస్ సారథి టిమ్‌పైన్ అన్నాడు.
|
no
|
29,182 |
ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాకు స్క్రిప్ట్.
|
no
|
17,476 |
రోగిపై వైద్యుడు ఎందుకు దాడిచేశాడన్న విషయం తెలియరాలేదని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ తెలిపారు.
|
no
|
28,772 |
టాక్సీ తొలి రైడ్‌లోనే అను అమ్మాయితో ప్రేమలో పడతాడు.
|
no
|
2,729 |
దీనిపై విచారణ చేస్తున్న ఇంటిగ్రిటీ టీమ్ ప్రస్తుత, పూర్వ ఆటగాళ్లపై ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు.
|
no
|
15,474 |
పది రూపాయల షేర్ వాల్యూ లేని సంస్థల పేర్లను వేలు పెట్టి కొనుగోలు చేయడంలో జగన్ కి సలహా ఇచ్చారన్నారు.
|
no
|
925 |
నాడు లైంగిక బాధితురాలు.. నేడు నోబెల్ గ్రహీత.
|
no
|
23,989 |
ఫలితాలు వచ్చిన చాల రోజుల తర్వాత గురువారం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లో పార్టీ నేతలు , కార్య కర్తలతో ఆయన భేటీ అయ్యారు
|
no
|
15,812 |
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్ 12న అంకురార్పణ, జూన్ 13న ధ్వజారోహణం, జూన్ 17న గరుడసేవ, జూన్ 20న రథోత్సవం, జూన్ 21న చక్రస్నానం జరుగనున్నాయని తెలిపారు.
|
no
|
17,633 |
ఆపై తిరిగి అమరావతి చేరుకుంటారు.
|
no
|
22,502 |
రిటర్నింగ్ అధికారి, ఎంపీడీవో శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకునే ముందు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా కో ఆప్షన్ సభ్యుడి నియామకం కోసం ఏ ఒక్కరూ కూడా నామినేషన్‌ను దాఖలు చేయకపోవడంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు
|
no
|
7,716 |
అయితే చివరి మ్యాచ్‌లోనైనా వారి నుంచి కనీస పోటీ వస్తుందో లేదో చూడాలి.
|
no
|
10,738 |
డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువుకావడంతో కెన్యా అథ్లెట్, 2016 రియో ఒలింపిక్స్‌లో మారథాన్‌లో రజతం గెలుచుకున్న యునిస్ జెప్కిరుయి కిర్వాపై నాలుగేళ్ల నిషేధం విధించారు
|
no
|
35,037 |
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ:.
|
no
|
14,177 |
జిల్లాల విభజన విషయంలో త్వరిత గతిన ప్రక్రియ వేగవంతం చేయాలని, ఇందుకు కేంద్ర పరంగా కావాల్సిన అనుమతుల విషయంలో తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.
|
no
|
18,968 |
కాగా ఈ కేసులో నలుగురిని నిందితులుగా చేర్చిన పోలీసులు.
|
no
|
4,496 |
ఈ టోర్నీలో వారణాసి వ్యాప్తంగా ఉన్న సంస్క _x005F_x007f_త పాఠశాలలు పాల్గొంటున్నాయి.
|
no
|
1,128 |
ఐపీఎల్ విజేత ముంబై.
|
no
|
17,543 |
ఇలా తీసుకువచ్చిన నీటితో అమ్మవారికి సహస్ర కలశ జలాభిషేకం జరిగింది.
|
no
|
13,688 |
ఎన్నికల షెడ్యూల్ కు 73రోజులు తీసుకున్న ఈసి 50% వీవీ ప్యాట్ ల లెక్కింపునకు మరో 6రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం.
|
no
|
29,383 |
కానీ కెరీర్‌లో విరామం రావడం వల్ల తనకు మంచే జరిగిందని అభిప్రాయపడ్డారు.
|
no
|
24,781 |
కాంగ్రెస్ నేతలు అదేపనిగా బీజేపీని గెలిపించారని ప్రచారం కూడా ఉంది.
|
no
|
3,458 |
ఈ తరుణంలో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అజింక్యా రహానే వరల్డ్‌కప్ బెర్తుపై ఆశాభావం వ్యక్తం చేస్తూ ‘మనం ఏ టోర్నీ ఆడుతున్నామన్నది ముఖ్యం కాదు.
|
no
|
25,330 |
ఈ సినిమాలో ప్రభాస్ పాత్రేమిటి అనే విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు
|
no
|
32,219 |
ఈ చిత్రం సెప్టెంబర్ 13న వినాయకచవితి పర్వదినాన విడుదలైన సంగతి తెలిసిందే.
|
no
|
31,796 |
ఇక సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు గాను ఓ స్పెషల్ సాంగ్ కోసం ఇలియానాని తీసుకోవాలని టీం భావించిందట.
|
no
|
11,278 |
వీటన్నింటిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
|
no
|
20,291 |
ఘటనకు ముందురోజునే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దాడి చేసింది
|
no
|
14,405 |
ముఖ్యమంత్రిని కోరారు.
|
no
|
18,859 |
వీటన్నింటికి ప్రతిఫలంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఈనెల 30 వతేదీన 12:23 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలిపారు.
|
no
|
585 |
ఇక, ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ అవార్డు అందుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్‌లో 11వ స్థానంలో నిలిచాడు.
|
no
|
26,310 |
ఇదిలావుంటే సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు
|
no
|
34,283 |
కాళీ (రజనీకాంత్) ఓ రాజకీయ నాయకుడి రికమెండేషన్ వల్ల ఓ హాస్టల్ వార్డెన్‌గా చేరతాడు.
|
no
|
13,062 |
ఢిల్లిలో ఇవాళ సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది.
|
no
|
15,146 |
గతంలో ఇంత భారీ స్థాయిలో ఎన్నడూ పోలింగ్ నమోదు కాలేదనీ, అందుకే గెలుపుపై ధీమాగా ఉన్నామన్నారు.
|
no
|
22,751 |
అసెంబ్లీ ఆవరణలో ప్రజాస్వామ్య యుతంగా ఆందోళన చేస్తే పోలీసులతో అరెస్టు చేయిస్తారా అని నిలదీశారు
|
no
|
8,678 |
‘పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మురళీ విజరు 20 పరుగులు చేశాడు.
|
no
|
19,133 |
వారికి మంచి ఫలాలు ఇస్తూనే పన్ను కూడా సకాలంలో కట్టేలా చర్యలు తీసుకుంటోంది
|
no
|
8,561 |
ప్రస్తుతం మేరీ వయసు 35 ఏళ్లు.
|
no
|
20,705 |
తీగలాగితే డొంకంతా కదిలినట్లు,పోలీసుల చేతచిక్కిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టుమట్లు మరిన్ని వెల్లడయ్యాయి
|
no
|
16,905 |
ఆగి ఉన్న వాహనాన్ని వాహనాన్ని తుపాన్ వాహనం ఢీకొనటంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి, ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఆదివారం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసులు అందజేసిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా, పెద్దకాకనికి చెందిన వారు తుపాన్ వాహనం వాహనంలో తిరుమల శ్రీవారి ఆలయంలో వివాహ వేడుకలు జరుపుకునేందుకు వెళుతుండగా ఆగివున్న లారీని వెనుకవైపుగా డి కొన్నటంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు.
|
no
|
27,515 |
కిరణ్ స్టూడియోస్ నిర్మించిన ఓ రొమాంటిక్ థ్రిల్లరే -సెవెన్‌కు డైరెక్టర్
|
no
|
13,146 |
వేదాలను అందరికీ చేరువ చేసేందుకు వీలుగా భారతీయ భాషల్లోకి అనువదించాలని సూచించారు.
|
no
|
21,901 |
రాజ్‌బహుదూర్ గౌర్ శతజయంతిని జూలై 25న వేడుకగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు
|
no
|
34,455 |
ఫైనల్ గా చూసుకుంటే కాలాకు పరిస్థితులు ఏ మాత్రం అనుగుణంగా లేవు.
|
no
|
27,097 |
చివరిగా ఈ సస్పెన్స్‌కి తెరదించుతూ స్టార్ మా ఓ స్టార్ హీరోని బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా నియమించినట్లు సమాచారం
|
no
|
33,312 |
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో మహేష్ బాబు కూడా కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
|
no
|
28,557 |
అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక్క పూటలో జరిగే సంఘటనలు నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు.
|
no
|
27,345 |
కలిసి పనిచేయడం హ్యాపీ అనిపించింది
|
no
|
5,524 |
ఆఖరి లీగ్ మ్యాచ్ ఓటమి చెన్నైకు మేలుకొలుపే.
|
no
|
7,077 |
64 కేజీల కేటగిరీలో వర్సిటీకి చెందిన లిఫ్టర్ జి లలిత స్నాచ్‌లో 89, క్లీన్ అండ్ జర్క్‌లో 112 కేజీలతో మొత్తం 201 కేజీల బరువును ఎత్తి బంగారు పతకాన్ని సాధించించింది.
|
no
|
8,870 |
మీడియాతో మాట్లాడుతూ ‘మేం కచ్చితంగా 3-0తో గెలుస్తాం.
|
no
|
31,166 |
తెలుగు వెర్షన్‌కు వచ్చేసరికి హీరోయిన్ పేరును టైటిల్‌గా నిర్ణయించినట్టు సమాచారం.
|
no
|
14,681 |
ఈ క్రమంలో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు రంజాన్ ఉపవాసాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
|
no
|
33,219 |
మళ్ళీ కొడుకుతో రెడీ.
|
no
|
20,648 |
సీఎం ప్రతిష్ఠకు భంగం కలిగేలా, ఆయన కుమార్తె కవిత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానాలు ఉన్నాయంటూ తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
|
no
|
17,336 |
మోదీ పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయనున్నారు.
|
no
|
9,646 |
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ సెప్టెంబరు 16-25 థాయ్‌లాండ్‌లో
|
no
|
26,026 |
ఈ యేడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు
|
no
|
27,808 |
ఫ్లాట్ నెరేషన్‌తో మొదలైన కాసేపటికి బాగా విసిగించేలా తయారవుతుంది
|
no
|
1,089 |
దీంతో ఆదివారం మొహాలీ వేదికగా జరుగనున్న నాలుగో వన్డే రెండు జట్లకు కీలకంగా మారనుంది.
|
no
|
5,023 |
క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు,ఇదో భావోద్వేగం అని పేర్కొంటున్నారు.
|
no
|
17,962 |
అవినీతి రహిత సమాజం, సమ సమాజ స్థాపన నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ పరితపించేవారని అయితే అధికారాన్ని సాధించే దిశలో పవన్ కళ్యాణ్ విజయవంతం కాలేదన్నారు.
|
no
|
2,187 |
అయితే ఇప్పటి వరకూ పటిష్ట జట్టును ఎదుర్కోంది లేదు.
|
no
|
7,478 |
అంతకుముందు గంగూలీ, సచిన్ 21 శతక భాగస్వామ్యాలు చేయగా వారి తర్వాతి స్థానంలో ఆడం గిల్‌క్రిస్ట్, మాథ్యూహెడెన్ 16 శతక భాగస్వామ్యాలు చేశారు.
|
no
|
24,473 |
రాష్ట్ర ప్రయోజనాల విషయం తాము ఎప్పుడూ రాజీపడలేదన్నారు
|
no
|
1,921 |
అయితే అతడికి ఇంకా చికిత్స కొనసాగుతోంది.
|
no
|
19,793 |
లావాదేవీలకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే వాటి పరిష్కార యంత్రాంగం కూడా ఆన్‌లైన్‌లోనే ఉండాలని సూచించింది
|
no
|
1,832 |
ఇంగ్లండ్ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
|
no
|
9,275 |
తొలి సెట్‌ను ధీటుగానే ఆరంభించిన శ్రీకాంత్ చివరికి 21-16తో కోల్పోయినా రెండో సెట్‌లో హోరాహోరీ పోరు సాగింది.
|
no
|
14,613 |
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, మిగతా సీమ జిల్లాలకు ఈ మండళ్లు ఉంటాయని సమాచారం.
|
no
|
5,037 |
శ్రీలంక జట్టు ప్రత్యర్థుల చేతుల్లో చిత్తుగా ఓడటంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో గతేడాది జయసూర్య నేత_x005F_x007f_త్వంలోని సెలక్షన్ ప్యానెల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
|
yes
|
4,254 |
అయితే దీనిపై కొందరు నెటిజన్లు సానుకూలంగా స్పందించగా కొందరు విభేదిస్తున్నారు.
|
no
|
20,595 |
యువతితో పాటు అయిదుగురు యువకులపై అపహరణ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు
|
no
|
14,235 |
నిన్నటి వరకు ఇదే డీఎస్పీలకు మాధవ్ సెల్యూట్ చేశాడు.
|
no
|
24,055 |
ఆసక్తిగల అభ్యర్ధులు తమ దరఖాస్తులను జూలై 15వ తేదీలోగా స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్, ఎస్ వి జూపార్క్ సమీపంలో, ఏ పి టూరిజం ట్రాన్స్‌పోర్టు యూనిట్ ప్రక్కన, పేరూరు(గ్రామం), పెరుమాళ్లపల్లి(పోస్ట్),తిరుపతి 517505, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపించాలని సూచించారు
|
no
|
13,331 |
చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ మొదలుకాగానే, ఇరు పార్టీల ఏజంట్లూ బాహాబాహీకి దిగారు.
|
no
|
7,189 |
మా బౌలర్ల ప్రదర్శన బాగుంది.
|
no
|
16,749 |
అయితే ఓ నెల రోజుల తర్వాత జడ్జి బీపీ సింగ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు లోధాకు మెయిల్ వచ్చింది.
|
no
|
27,377 |
కాకపోతే, ఈ చిత్రానికి ప్రేక్షకుల ప్రేమ, ఆదరణం మేం ఊహించిన దానికంటే ఎక్కువే దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నాం అంటోంది కత్రినా
|
no
|
31,899 |
అల్లు అర్జున్, కాజల్, శ్రుతిహాసన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది.
|
no
|
5,170 |
నాలుగో ఓవర్‌లో 20, ఐదో ఓవర్‌లో 22 పరుగులు చేశారు.
|
no
|
30,621 |
1991 అక్టోబర్ 25న షారుక్, గౌరీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
|
no
|
4,962 |
కెప్టెన్ మంధానా (58), మిథాలీ (30 నాటౌట్) మినహా ఎవరూ సహకారం అందించపోవడంతో భారత్ లక్ష్యానిక రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది.
|
no
|
15,543 |
అతి తీవ్ర తుపాను నుంచి పెను తుపానుగా మారి ఒడిశా వైపు దూసుకుపోతోంది.
|
no
|
25,339 |
ఈ చిత్రానికి రణ రంగం అనే పేరు ఖరారు చేశారు
|
no
|
30,714 |
”ఓకే ఈ క్యూటీని నేను కిడ్నాప్ చేసేస్తున్నాను” అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టింది.
|
no
|
20,524 |
తిరునెల్వేలి జిల్లా పాళెయంకోట్టైకు చెందిన రాజశేఖర్ 35 తన కుమార్తె తనిగ 3, బంధువులు మురుగన్ 58, నిరంజన్ కుమార్ 28, నటరాజన్‌లతో కలిసి మంగళవారం కారులో అడైక్కలపట్టణం అనే గ్రామానికి బయలుదేరారు
|
no
|
8,706 |
అయితే, ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన విదేశీ ఆటగాళ్లకు ఆయా దేశాల నుంచి పిలుపులొచ్చాయి.
|
no
|
3,934 |
అందుకే కఠినంగా మారా.
|
no
|
19,519 |
2013-14 నుంచి 2017-18 వరకు మధ్యకాలంలో సంస్థ ఆర్థిక స్థితిగతులను సవిూక్షిస్తే చాలా అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు
|
no
|
30,346 |
అలా ఒకరోజు బాధపడితే మనం వారికి చేసే మేలు ఏమిటి.
|
no
|
19,216 |
2019 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్ వ_x005F_x007f_ద్ధి 10 శాతం పెరిగింది
|
no
|
24,248 |
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వీఐపీ క్యూలైన్‌లో కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు
|
no
|
23,168 |
అప్పుడు చెప్పాడు
|
no
|
26,795 |
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్ మాదిరి కల్కి కూడా ఆడియన్స్‌ని ఉత్కంఠకు గురి చేయడం ఖాయం
|
no
|
24,884 |
పార్టీ నేతలు వారించినట్లుగా తెలుస్తోంది.
|
no
|
30,549 |
ప్రస్తుతం ప్రముఖ సింగర్‌లలో ఒకడిగా ఉన్న కృష్ణ చైతన్య ఘంటశాల పాత్రలోనూ, ఆయన భార్య, ప్రముఖ యాంకర్ మృదుల కీలకమైన ఘంటశాల గారి భార్య పాత్రలోనూ కనిపించనుంది.
|
no
|
32,120 |
పూజా హెగ్డే గ్లామర్ తోడవుతుంది.
|
no
|
22,894 |
మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.