Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Hate-Speech
stringclasses
2 values
3,086
ఇందులో మానవ తప్పిదాలూ ఉంటాయి.
no
32,260
ఈ సినిమాకు ముందు అహం బ్రహ్మాస్మి అనే టైటిల్‌ పరిశీలనలో ఉందనే మాట వినిపించింది.
no
1,490
ఎక్కువగా ఫ్రంట్‌ ఫుట్‌ మీద ఆడే అవకాశం చెన్నై బౌలర్లు మాకు ఇవ్వలేదు’ అని కోహ్లి వివరించాడు.
no
15,644
మిలినీయం పార్క్ వ‌ద్ద అత‌ను ఆ మ్యాజిక్ చేయాల‌నుకున్నాడు.
no
13,693
మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురైన నగరి ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ తీపి కబురు అందించారు.
no
35,101
ఓ భారీ కొండ చిలువను మెడలో వేసుకున్నారు.
no
8,902
అబుదాబి: వన్డే, టెస్టుల్లో ఏమోగానీ,టీ20ల్లో పాకిస్థాన్‌ దుమ్మురేపు తోంది.
no
8,289
139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలో దిగిన రైజర్స్‌ ఎదురుదాడి ప్రారంభించారు.
no
1,654
అందులో వీరు మాట్లాడుతూ ‘అంచనాలు అందుకోలేకపోయి నందుకు మన్నించండి.
no
28,735
కానీ సమీరా తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పటంతో విజ్జు సమీరా మీద కోపం పెంచుకుంటాడు.
no
13,569
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన మారిణి శివ అనే యువకుడు బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు.
no
33,168
వెంకట్‌ మోహన్‌ ప్రముఖ దర్శకుడు ఎ ఆర్‌ మురుగదాస్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు.
no
11,753
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
no
3,390
స్కోరు 122 పరుగులకు చేరగా లూయిస్‌(70, 67 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు)ను షకీబుల్‌ హసన్‌ వెనక్కు పంపాడు.
no
28,082
క్షణం సినిమాతో నటుడిగానే కాక రచయితగా కూడా సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ మరోసారి తన కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
no
22,388
వైస్ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌కే చెందిన ఇరుగు పెద్దయ్య ఎన్నికయ్యారు
no
26,727
కానీ దర్శకుడు ఈ కథను చెప్పినప్పుడు దీనిని జనాలు నమ్ముతారా అన్న అనుమానం కలిగి దర్శకుడిని అడిగితే అతను రిఫరెన్స్‌గా ఫ్రాన్స్‌లో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఉన్నాడని ప్రూవ్ చేసాడు
no
4,977
టాస్‌ గెలిచిన రోహిత్‌ సేన తొలుత బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది.
no
15,636
యువత ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు రాబట్టిన అంశాన్ని వివరిస్తూ గత ఐదేళ్లలో 3 పారిశ్రామిక సదస్సులు నిర్వహించామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో మన రాష్ట్రానికి వరుసగా అగ్రస్థానం లభించడం తమ ప్రభుత్వ కృషేనని, ఉద్యోగులు, అధికారులు అందరూ కష్టపడటంతో రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
no
33,468
పాత్ర నచ్చడంతో జ్యోతిక కూడా వెంటనే ఓకే చెప్పినట్లుగా సమాచారమందుతోంది.
no
21,244
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు
no
6,777
ఐదు టెస్టుల సిరీస్‌లో పరిస్థితులు కఠినంగా ఉన్నాయి’ అని ద్రవిడ్‌ అన్నాడు.
no
8,624
వన్డేల్లో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ రికార్డును అధిగమించాడు.
no
21,973
ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ నెల 14 నుండి 31 వరకు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని విజ్ఞప్తి చేశారు
no
8,735
ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ను సింధు 30 నిమిషాల్లోనే ముగించింది.
no
20,339
ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశారు
no
28,242
వీరబాబు (అల్లరి నరేష్‌), సూరి బాబు (సునీల్‌) సత్యనారాయణపురం ఎమ్మెల్యే జాకెట్ జానకీ రాం(జయప్రకాష్ రెడ్డి) అనుచరులు.
no
7,292
మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ,ఈ ఓటమి కొంచెం నిరాశను కలిగించింది.
no
12,456
అయితే ఈ యేటి వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేశాడు.
no
12,171
టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు  రూ:11 లక్షలు విరాళంగా అందింది.
no
4,399
ఆ సలహాతోనే ప్రపంచకప్‌ సెమీస్‌లో చేసిన 48 పరుగులు నా కెరీర్‌ని మార్చాయి.
no
31,721
కానీ అనూహ్యంగా రాజధాని కేంద్రం హైదరాబాద్‌ లోనే పరిశ్రమను ప్రారంభించాల్సి వచ్చింది.
no
31,282
అయన ఇప్పుడు బాలీవుడ్లో కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.
no
5,820
విజరు జట్టులో చేరడంతో మరో ఆల్‌రౌండర్‌ను ఎంచుకునే అవకాశం అభిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.
no
21,594
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు
no
797
ఇరానీ కప్‌లో వరుసగా మూడు సెంచరీలతో రికార్డ.
no
6,504
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను ఆదుకున్న హెడ్‌ను ఛేదనలో ఎంత తొందరగా ఔట్‌ చేస్తే భారత్‌ అంత వేగంగా విజయాన్ని అందుకునే ఛాన్స్‌ ఉంది.
no
7,881
ఆ తర్వాత ధోనీ (23, 15 బంతుల్లో 2×4)తో అండతో రాయుడు రెచ్చిపోయాడు.
no
11,641
ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను బంట్రోతు అనడం ఏంటంటూ అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు.
no
26,749
నా విషయంలో చాలామంది అంటున్నారు
no
20,600
మోసం కేసులో సిటీస్క్వేర్‌ మాడ్యులార్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ తిరువీధుల బాబూరావు 40కు కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది
no
23,142
బెదిరింపులు, వసూళ్లు పేరిట కోడెల కుమార్తె, కుమారుడు తమను బెదిరించారంటూ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు
no
8,837
కోహ్లి విశ్రాంతి కారణంగా జట్టుకు దూరం కావడంతో రోహిత్‌ ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
no
14,600
గురువారం ఖరగ్‌పూర్‌లో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినేత మమతా బెనర్జీతో కలిసి పాల్గొననున్నారు.
no
29,651
ఈ చిత్రాన్ని ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ప్రదర్శించారు.
no
32,172
ఈ సినిమా టెక్నీషియన్లు అందరూ కలిసి నన్ను శంకర్‌ స్థాయిలో నిలబెట్టేలా కృషి చేశారు.
no
28,604
టాలీవుడ్‌లోనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో కూడా దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు పెళ్లిచూపులు చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది.
no
17,985
ప్రత్యేక హోదా అంశంపై అసెంబ్లిలో సీఎం జగన్‌ ప్రకటన చేయనున్నారు.
no
11,194
నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
no
31,142
అవునా.. నాకు పెళ్లా ? : శృతీ హాసన్‌.
no
33,513
మరి చాలెంజింగ్‌ రోల్స్‌ చేస్తున్న నన్ను, భూమిని ఎందుకు తప్పుబడుతున్నారు.
no
7,591
ఆఖరి సెషన్‌లో హ్యాండ్స్‌కోంబ్‌ స్కోరు 148/4 వద్ద అతడిని ఇషాంత్‌ పెవిలియన్‌కు పంపాడు.
no
9,736
కానెల్‌ 3/29, అనీసా మహ్మద్‌ 2/17, సెల్మన్‌ 2/8 విజృంభించడంతో ఛేదనలో పాక్‌ 18 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది
no
18,574
కొత్తగా గెలిచిన తాడిపత్రి ఎమ్మెల్యే హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.
no
29,960
అసలు అది పట్టాలెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చేనా అనేది అనుమానంగానే ఉంది.
no
18,971
రఘువతి నామినేషన్‌ను బలపరుస్తూ పది మంది ఎమ్మెల్యేలు బలపర్చారు.
no
25,924
మరోసారి ఫలితాలు వచ్చిన తర్వాత అలాంటి ప్రయత్నమే చేశారు,కానీ పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో,ప్రైవేటు ప్లేస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి రాజకీయ ప్రసంగం చేశారు
no
23,434
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవి చేపట్టిన జగన్
no
2,561
తాజా మ్యాచ్‌లో సురేశ్‌ రైనా(58 నాటౌట్‌, 42 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌) సమయోచితంగా బ్యాటింగ్‌ చేయగా, రవీంద్ర జడేజా(31 నాటౌట్‌, 17 బంతుల్లో 5 ఫోర్లు) దూకుడుగా ఆడాడు.
no
25,067
ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని సమాచారం.
no
406
గత సీజన్‌లో కెప్టెన్‌ ప్రధాన బ్యాట్స్‌మన్‌ వార్నర్‌ టోర్నీకి దూరమైనా, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌న్‌ నేతృత్వంలో రన్నరప్‌గా నిలిచింది.
no
14,337
ఎస్ ఐ సి ఎల్ తో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు.
no
16,504
రేపు ఉదయం 11 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.
no
17,483
కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 10న దేశంలో రాజకీయ బయోపిక్ లపై ఎన్నికలు ముగిసేంత వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
no
14,990
ఎన్డీయేతర పక్ష నేతలు మంగళవారం ఎన్నికల సంఘాన్ని కలిశారు.
no
32,437
బయోపిక్‌ అంటే మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి అనే ఫార్ములాను సినిమా వాళ్లు బాగా వాడతారు.
no
17,856
ప్రణబ్‌ రాజనీతిజ్ఞుడు.
no
19,642
ఇండెక్స్‌ ఇంట్రాడేలో అత్యల్పంగా 39,461 పాయింట్ల వద్ద అత్యధికంగా 39,800:81 వద్ద ముగిసింది
no
29,125
ఆర్‌ ఎక్స్‌ 100కూ, ఈ చిత్రంలో కార్తికేయ పాత్రకూ చాలా వైవిధ్యం ఉంటుంది’ అని చెప్పారు.
no
22,175
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని యూనియన్ నేతలు గుర్తు చేశారు
no
2,645
అయితే రీప్లేలో అది సరైన బంతిగా తేలడంతో కోహ్లికి, అంపైర్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
no
12,492
ప్రస్తుతం ఎండలు కాచే విధానం చూస్తుంటే అలాగే ఉంది.
no
26,324
బెల్లంకొండ ఉండాల్సిన సీన్లు మాత్రం మ‌ళ్లీ కొత్త‌గా తీశారంతే
no
3,358
కివీస్‌పై అర్థశతకం, ఇంగ్లండ్‌పై శతకంతో ఫామ్‌లో ఉన్నాడు.
no
20,505
మద్యం సీసాలను వేదికపైకి విసిరిన కొందరు వేదికకు నిప్పంటించడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి
no
4,269
ఎలైట్‌ ప్యానెల్‌లోని విదేశీ అంపైర్లు ఆరుగురు.
no
17,743
రేపు ఉదయం తొమ్మిది గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది.
no
24,680
నేను తక్కువ మాట్లాడతాను.
no
31,353
18 ఏళ్లు ఆయనతో పని చేయాలని వెయిట్‌ చేశాను.
no
629
ఐపీఎల్‌కు ప్రపంచకప్‌ జట్టు ఎంపికకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
no
34,192
మనోడి గత సినిమాలు ఎక్కువగా సాఫ్ట్‌ గా వచ్చినవే అర్బన్‌ బారు లుక్‌ లో సాఫ్ట్‌ బాడీ లాంగ్వేజ్‌ తో కనిపించి ఫిదా – తొలిప్రేమ లాంటి హిట్స్‌ అందుకున్నాడు.
no
32,258
వరుణ్‌ – సంకల్ప్‌ రెడ్డిల మూవీలో మేజర్‌ పార్ట్‌ అంతరిక్షం జరిగే కథతోనే ఉంటుంది.
no
16,779
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి ల‌క్ష్మీకాంతం మీడియాతో మాట్లాడుతూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నంలో భాగంగా గ‌ర్భాల‌యం, ఉప ఆల‌యాల‌ను శుద్ధి చేసిన‌ట్టు తెలిపారు.
no
17,089
ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా  శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా , తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆయన అక్కడి ప్రజలతో విడదీయరాని అనుంబంధాన్ని ఏర్పరుచుకున్నార‌న‌టంలో సందేహం లేదు.
no
13,460
పాకిస్తాన్‌ ఇది మంచిది కాదు.
no
1,061
కొన్నాళ్లు బాక్సింగ్‌కు దూరంగా ఉన్న మేరీ 2018 గోల్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం కైవసం చేసుకుంది.
no
5,321
20 టైటిళ్లతో మొదటి స్థానంలో ఫెదరర్‌ కొనసాగుతున్నాడు.
no
5,776
అదంతా అతడికే దక్కుతుంది.
no
16,174
టీడీపీ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
no
21,356
లోక్‌సభా పక్ష నేతను కాంగ్రెస్‌ ప్రకటించనుంది
no
16,838
స్థానిక ఎస్సై యు వి కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం….
no
24,252
శ్రీవారి ఆభరణాల భద్రతపై సమీక్షిస్తామని, భక్తుల కానుకలతో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని సూచించారు
no
32,140
కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షఉటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది.
no
7,245
2009లో సెమీస్‌, 2012లో ప్లే ఆఫ్స్‌ దశకు వెళ్లినా… 2013 నుంచి 2018 మధ్య ఆరేళ్లలో మూడుసార్లు చివరి స్థానంలోనే నిలవడం ఆ జట్టు పరిస్థితిని తెలియజేస్తుంది.
no
33,363
గోవింద్‌ మేనన్‌ బాణీలు అందిస్తున్నారు.
no
16,813
- మే 25వ తేదీ శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు సాయంత్రం 5:30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
no
4,528
మొత్తంగా 26 బంతులు ఆడిన పోలార్డ్‌ 46 పరుగులు చేశాడు.
no
25,524
ప్ర‌స్తుతం ఆ జాబితాలో హ‌ను రాఘ‌వ‌పూడి కూడా చేరిపోయిన‌ట్టు స‌మాచారం
no
12,252
తాత్కాలిక రామమందిరంపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు.
no
12,052
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి నాళ్లలోనే వాడివేడి రూపాన్ని సంతరించుకున్నాయి.
no