Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Sarcasm
stringclasses 2
values |
---|---|---|
9,568 |
నూటికి నూరు శాతం కష్టపడితేనే ఫలితం ఉంటుంది
|
no
|
4,381 |
తరువాత వచ్చిన కటింగ్ (2) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
|
no
|
30,151 |
వినడానికే బోలెడంత ఫన్నీగా ఉన్న ఈ పాయింట్ ని 2:30 గంటల సినిమాగా విశాల్ ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి.
|
no
|
6,543 |
దానిపేరే ‘ఒత్తిడి’.
|
no
|
30,965 |
రీసెంట్గా తన ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ ఉన్న ఒక హ్యాపి మూమెంట్ వీడియోను బన్నీ షేర్ చేసుకున్నాడు.
|
no
|
25,313 |
ఇలా నాగ్, అశ్వనీదత్, జెమిని కిరణ్ ముగ్గురు కలిసి ఓ బ్యానర్ స్టార్ట్ చేయబోతున్నారు
|
no
|
24,627 |
అనంతరం సభ్యులు అభినందనలు తెలియజేశారు
|
no
|
30,520 |
ఎందుకంటే కేవలం శృంగారం, గ్లామర్ సినిమాలను అమ్మిపెట్టదు.
|
no
|
13,616 |
లేదా ఎస్పీవై రెడ్డి జీవించి లేరు కనుక రెండో స్థానం సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారా.
|
no
|
20,017 |
ప్రపంచానికే రుణదాతగా మారిన చైనా ఇప్పుడు అంబానీకి కూడా అప్పులు ఇచ్చింది
|
yes
|
7,161 |
నాటౌట్‌గా నిలవాలనుకున్నా : మయాంక్ అగర్వాల్.
|
no
|
89 |
రహానె ఔటవ్వడంతో ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు.
|
no
|
5,417 |
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిని శ్రీలంకకు ఓపెనర్లు కరుణరత్నే, తిరుమానే మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
|
no
|
5,037 |
శ్రీలంక జట్టు ప్రత్యర్థుల చేతుల్లో చిత్తుగా ఓడటంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో గతేడాది జయసూర్య నేత_x005F_x007f_త్వంలోని సెలక్షన్ ప్యానెల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
|
no
|
22,714 |
భూపాలపల్లి జిల్లాలో 11 ఎంపీపీలకు టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 3, ఇతరులు 1 గెలుచుకున్నారు
|
no
|
34,611 |
ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో కీమో థెరపీ చికిత్స చేయించుకుంటున్నారు.
|
no
|
6,320 |
కొద్దికాలం అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎడబాటు దొరికింది.
|
no
|
18,392 |
గ్రామానికి చెందిన సత్యనారాయణ ముండా(40) తన ఇంటి ముందు సోమవారం రాత్రి నిద్రిస్తున్నాడు.
|
no
|
2,558 |
కోల్‌కతా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే ఇంకా రెండు బంతులుండగానే ఛేదించింది.
|
no
|
7,108 |
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76), పుజారా (68) అర్ధశతకాలు సాధించారు.
|
no
|
8,394 |
టీ 20 ఫార్మాట్లో భారత్ నుంచి హర్మన్‌తో పాటు స్మ _x005F_x007f_తీ మంధాన, పూనమ్ యాదవ్‌లకు చోటు దక్కింది.
|
no
|
16,652 |
తిరుమాడ వీధుల్లో కనుల విందుగా స్వామివారి వాహన సేవ సాగింది.
|
no
|
22,552 |
రాజ్యాంగ బద్ధమైన అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్, స్పీకర్ ఇద్దరూ రాజ్యాంగ నిబంధనలను పట్టించుకోకపోతే ఎలా అని ఆయన నిలదీశారు
|
no
|
32,817 |
మరోపక్క ‘గీత గోవిందం’ కేరళ వసూళ్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తామని నిర్మాతలు ప్రకటించారు.
|
no
|
24,274 |
పేరున్న వ్యక్తి కావడంతో అందుకు ఆభరణాల దుకాణం యజమాని అంగీకరించాడు
|
no
|
2,587 |
నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం హర్మన్‌ను పీటర్సన్ పెవిలియన్‌కు చేర్చింది.
|
no
|
28,453 |
చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయిన శివ(కార్తికేయ)ను డాడీ(రాంకీ) అన్ని తానే అయి పెంచుతాడు.
|
no
|
2,521 |
అవసరమైతే స్లెడ్జింగ్ చేయడానికి కూడా వెనుకంజ వేయవద్దని తెలిపాడు.
|
no
|
26,953 |
దీపిక ఈ కథకు ఒకే చెప్పడం దగ్గర్నుంచే బాలీవుడ్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది
|
no
|
13,275 |
సముద్ర తీరం వెంబడి తాబేళ్లతో నిండిపోతున్నది… దీనిని చూసిన మత్య్స కారులు ఈ ఫోనీ తుఫాన్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని అంటున్నారు.
|
no
|
9,876 |
గత మ్యాచ్‌లో గెలుపు జోరును కొనసాగించలేకపోయింది బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో విఫలమై చతికిలపడింది
|
no
|
26,369 |
అనిల్ ప్రాజెక్టు తరువాత మళ్లీ వంశీతోనే సెట్స్‌పైకి వెళ్లాలని మహేష్ ఫిక్సైనట్టే కనిపిస్తోంది
|
no
|
21,679 |
ఆర్టీసీ యాజమాన్యంతో పాటు కార్మిక యూనియన్లకు తమ వద్ద ఉన్న కార్మికుల ఓటర్ లిస్టులను అందజేయాలని ఆదేశించామన్నారు
|
no
|
21,427 |
అసెంబ్లిలో ఇవాళ ప్రత్యేక హోదా సాధనపై తీర్మానం చేయనున్నారు
|
no
|
34,910 |
ఎప్పుడో పాతికేళ్ళ క్రితం వచ్చిన నాగార్జున నిర్ణయం సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ లోని మొదటి లైన్ ను టైటిల్ గా పెట్టుకున్న రామ్ ఇందులో లవర్ బారు గానే కనిపిస్తున్నా లుక్స్ లో మాత్రం ఏదో కొత్తగా ట్రై చేసినట్టు ఉన్నాడు.
|
no
|
17,859 |
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 303 సీట్లను గెలిచిన విషయం తెలిసిందే.
|
no
|
30,231 |
ఆల్ రెడీ పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి.
|
no
|
14,726 |
నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను.
|
no
|
25,991 |
ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుదలయ్యాయి
|
no
|
26,043 |
ఆడియన్స్ ను కానీ నీ, సమీక్ష రచయితలను కానీ తాను తిట్టలేదనీ, అలా తిట్టడానికి తనకేమైనా పిచ్చా అని సమర్థించుకున్నాడు
|
no
|
10,108 |
గౌతమ్ 2-0-13-0; 4-0-54-1
|
no
|
35,099 |
తేజ ఈ చిత్రానికి దర్శకుడు.
|
no
|
2,359 |
మాకూ ఆత్మగౌరవం ఉంటుంది.
|
no
|
30,871 |
దీంతో సినిమా విడుదలకు ముందే ఆమె స్టార్ స్టేటస్ పొంది అందరినీ ఆశ్చర్యపరిచింది.
|
no
|
22,169 |
పోలీస్ శాఖలో లేదా వాటి అనుబంధ శాఖల్లో పని చేసిన అభ్యర్థలు తప్పనిసరిగా పని చేస్తున్నట్లు దృవీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు
|
no
|
15,383 |
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ:దేశానికి సేవ చేసేందుకు రాజకీయాలు వేదికలాంటివని అన్నారు.
|
no
|
21,426 |
మరికాసేపట్లో ఏపీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కానున్నాయి
|
no
|
32,694 |
సంపత్ నంది మాట్లాడుతూ నిజం చెప్పాలి అంటే ఇదో చిన్న స్టోరీ – చాలా రెగ్యులర్ సినిమా కథతో దీన్ని తెరకెక్కించడం జరిగింది.
|
no
|
27,725 |
ఆ కారణంగానే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడిపారు
|
no
|
12,657 |
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనుకున్న క్ష్యాలను సాధించగులుగుతారని సర్పాస్ పర్వతారోహణ ద్వారా సమాజానికి మరోసారి చాటిచెప్పారని యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా స్టేట్ ఛైర్మన్ వెగా జోషి ట్రెక్కింగ్ బృందాన్ని అభినందించారు.
|
no
|
9,483 |
నాలుగో వన్డేలో మరీ పేలవమైన బ్యాటింగ్‌తో దారుణంగా ఓడిపోయింది
|
no
|
1 |
ఆసీస్ మ్యాచ్‌లో శతకంతో ఫామ్‌లోకి వచ్చిన శిఖర్ ధావన్ జట్టుకు దూరం కావడం భార త్‌కు పెద్ద ఎదురుదెబ్బే.
|
no
|
12,892 |
కాగా తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాల్లో తీవ్ర ఆలస్యం జరిగిన సంగతి తెలిసిందే.
|
no
|
13,949 |
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానన్న అక్కసుతో చింతమనేని ఈ పైపులను రాత్రికిరాత్రి తొలగించి తన ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు.
|
no
|
30,682 |
బీవోబీ మొత్తం వ్యాపారం విలువ దాదాపు రూ:15 లక్షల కోట్లు.
|
no
|
23,877 |
ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్‌నేతలు దీక్ష చేపట్టారు
|
no
|
29,170 |
గీతాంజలి తర్వాత మరో హర్రర్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించనుంది అంజలి.
|
no
|
16,233 |
ఈ వ్యవహారం పై కొద్ది రోజులుగా విచారణ చేపట్టిన కమిటీ అక్కడ జరిగిన వ్యవహారాలపై 30 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ముందే సిబ్బందికి అందించింది.
|
no
|
504 |
మొదటి ఓవర్లోనే అడ్డంకి.
|
no
|
11,087 |
ఈ పెను తుపాను ప్రస్తుతం విశాఖ నగరానికి 320 కిలోమీటర్ల దూరంలోనూ, ఒడిశాలోని పూరీకి 570, పశ్చిమ బెంగాల్‌లోని దిగాకు 760 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.
|
no
|
33,078 |
తమిళ స్టార్ హీరోలు విజరు, విక్రమ్‌లతో శంకర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
|
no
|
5,750 |
తాను మాజీ సైనికుడినని, 1965, 1971 భారత్, పాక్ యుద్ధంలో పాల్గొన్నానని అందులో రాశాడు.
|
no
|
27,942 |
అంతే తప్ప ఒక విజయాన్ని రిపీట్ చేద్దామనో, లేదా ఒక పరాజయాన్ని మరపించే రిటర్న్ గిఫ్ట్ ఇద్దామనో ట్రై చేస్తే ఫలితం ఇలాగే వుంటుంది
|
yes
|
4,779 |
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
|
no
|
29,385 |
కాబట్టి ప్రజలు నాతో కలిసి పనిచేయాలంటే ఆలోచించేవారు.
|
no
|
4,247 |
పాండ్యకు నిరసన సెగ.
|
no
|
13,968 |
ఈ హనుమజ్జయంతి నాటికి భక్తులు హనుమదీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు.
|
no
|
25,176 |
అందుకోసం రచించిన ఆపరేషన్ కమల వ్యూహాన్ని తాత్కాలికంగా ఆపేసిందట.
|
no
|
11,791 |
వీరికి సంతానం లేదు.
|
no
|
26,847 |
తమిళ మలయాళ భాషల యాక్షన్ హీరో ఆర్కె సురేష్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్న చిత్రం -శివలింగాపురం
|
no
|
783 |
తక్కువ అంచనా వేయలేo.
|
no
|
572 |
కీర్తనతోపాటు అనుపమ ఫైనల్ చేరగా తుది పోరులో కీర్తన 1-3 తేడాతో ఓడింది.
|
no
|
16,407 |
అన్ని ప్రపంచకప్ లలో ఆసీస్ అద్భుతమైన ప్రదర్శన చేసిందని చెప్పాడు.
|
no
|
14,635 |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో 25 మంది మంత్రులతో ఈరోజు ఏపీ కేబినెట్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే.
|
no
|
32,484 |
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తు న్నారు.
|
no
|
1,111 |
కార్డిఫ్: ఆతిథ్య ఇంగ్లండ్ మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.
|
no
|
2,594 |
ఈ వివాదం అప్పట్లో ప్రకంపనలు స_x005F_x007f_ష్టించింది.
|
no
|
33,989 |
ఘటనా స్థలంలో రీసెర్చ్‌ని మొదలెట్టారని ప్రఖ్యాత ప్రఖ్యాత ముంబై మిర్రర్ పేర్కొంది.
|
no
|
15,751 |
ఒక్క ఆశవర్కర్లకే కాకుండా హామీలు ఇచ్చిన అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఇపుడు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిందన్నారు.
|
no
|
31,033 |
షఉటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు రెడీ అయిన ఈ చిత్రం ట్రైలర్‌ని సెన్సేషనల్ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.
|
no
|
21,281 |
జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారన్నారు
|
no
|
10,770 |
దీంతో 35 ఓవర్లు ముగిసే సరికి పాక్ 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది
|
no
|
1,686 |
తొలి మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ షోతో రాణించడం మోర్గాన్, జేసన్ రారు, రూట్లు అర్థ శతకాలు చేయడంతో బ్యాటింగ్ ఆర్డర్ అంతా ఫామ్‌లోకి వచ్చింది.
|
no
|
33,969 |
ఆమె నటించిన `నాగిని` హిందీ సీరియల్ మంచి పాపులర్ అయింది.
|
no
|
17,883 |
ఈ మేరకు సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.
|
no
|
9,573 |
ఒకరు లేకపోతే టైటిల్ గెలువొచ్చని భావించలేం
|
no
|
30,081 |
ముఖ్యంగా డిజిటల్ విప్లవం మొదలయ్యాక నిర్మాతల ఆదాయ వనరులు అమాంతం పెరిగిపోయాయి.
|
no
|
23,521 |
‘k’టాక్స్ ని బయటికి తీసింది జగన్ సర్కార్
|
no
|
10,689 |
బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్, మహ్మద్ సైఫుద్దీన్ తలో మూడు వికెట్లు సాధించగా, షకీబుల్ హసన్ రెండు వికెట్లు తీశాడు
|
no
|
30,189 |
గ _x005F_x007f_హం తర్వాత అంత ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్టుగా దీని మీద బజ్ ఉంది.
|
no
|
22,656 |
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు పరిష్కరించాలని నిర్వహించిన అనేక ఉద్యమాల ఫలితంగా స్పందించిన సీఎం తన మాట నిలుపుకోలేదని జాతీయసమితి సభ్యుడు ప్రవీణ్‌రెడ్డి, గ్రేటర్ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి పేర్కొన్నారు
|
no
|
29,223 |
భరత్ అనే నేను తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న కొరటాల శివ చిరంజీవి తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.
|
no
|
24,220 |
అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ రావడం జూన్ 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు
|
no
|
22,406 |
కరీంనగర్: ప్రాదేశిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయ ఢంకా మోగించిన అధికార పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లా జడ్పీలపై గులాబీ జెండాను ఎగరవేశాయి
|
no
|
28,707 |
పోలీసాఫీసర్ అయిన విలన్.
|
no
|
7,714 |
మరోవైపు భారత జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ చెన్నై మ్యాచ్‌లోనూ భారత్ ఇదే జోరు కొనసాగించి 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోందని అన్నాడు.
|
no
|
2,731 |
క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ మాట్లాడుతూ ‘అవినీతిపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠినంగా ఉంటుంది.
|
no
|
19,905 |
ఉదయం సెషన్లో ఒకానొక దశలో షేర్ల విలువ 10% తగ్గి రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరుకుంది
|
no
|
6,568 |
ఛేదన సాధ్యమేనా? సచిన్ వందో శతకం అందుకుంటాడా? ప్రపంచకప్ ముద్దాడాలన్న చిరకాల వాంఛ నెరవేర్చుకుంటాడా? ఇంతలోనే మలింగ ఇన్నింగ్స్ తొలి బంతిని వీరేంద్ర సెహ్వాగ్ ఆడాడు.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.