Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Sarcasm
stringclasses 2
values |
---|---|---|
6,865 |
కివీస్ జట్టును వారి సొంత గడ్డపై 4-1 తేడాతో భారీ విజయాన్ని అందుక్ను టీమిండియా, ఇటు టీ20ల్లోనూ ఓడించి తొలి సిరీస్ అందుకుని, చరిత్ర సృష్టించడానికి సన్నద్ధమైంది.
|
no
|
466 |
ఇలా చేయడం ద్వారా ప్రపంచానికి ఓ గట్టి సందేశమివ్వాలని శ్రీలంక భావిస్తోంది.
|
no
|
15,615 |
ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను జగన్ సందర్శించారు.
|
no
|
11,788 |
కళ్యాణ దుర్గంలో వరలక్ష్మీ అనే వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది.
|
no
|
21,531 |
కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలని, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత ఉన్న వారిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, కార్మికుల వేతనాలు 8500 రూపాయిలు తగ్గకుండా చెల్లిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు
|
no
|
3,800 |
ముఖ్యంగా ఐపీఎల్లో,టోర్నీలో ఏ జట్టు అయినా, ఎవరినైనా ఓడించవచ్చు.
|
no
|
14,829 |
రమేష్‌బాబు పేరిట జారీ చేసిన ప్రకటనలో కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్న ప్రాంతం బహిరంగ ప్రదేశం అయినందున వ్యతిరేక వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
|
no
|
22,720 |
నారాయణపేట జిల్లాలో 11 ఎంపీపీలకు 8 టీఆర్ఎస్, కాంగ్రెస్ 1, బీజేపీ 2 గెలుచుకున్నాయి
|
no
|
13,758 |
అనంతరం ప్రొటెం స్పీకర్ శంబంగి చినఅప్పనాయుడుతో కూడా ప్రమాణం చేయిస్తారు.
|
no
|
15,855 |
ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
|
no
|
13,544 |
ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక దఫా ఎంపీగా గెలవడమే కాదు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.
|
no
|
34,846 |
ఆ సమయంలో నా తండ్రిగారు అస్వస్థతకు లోనుకావడం, ఆర్థికంగా సరైన స్థితిలో లేకపోవడం వల్ల ఆ కోర్సు పూర్తి చేయకుండానే వచ్చేయడం జరిగింది.
|
no
|
10,368 |
దీంతో అంతర్జాతీయ పోటీలు నిర్వహించకుండా, ఆతిథ్యం ఇవ్వకుండా భారత్‌పై ఐఓసి తాత్కాలిక నిషేధం విధించింది
|
no
|
19,943 |
అత్యంత వేగంగా అభివ_x005F_x007f_ద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని జోస్యం చెప్పింది
|
no
|
25,937 |
ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు
|
no
|
8,274 |
అనంతరం హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ ఓ అద్భుతమైన బంతి వేసి పృథ్వీ(11)ని బోల్తా కొట్టించాడు.
|
no
|
20,150 |
నెయిల్‌పాలిష్ రిమూవర్ వల్ల ఆసుపత్రులు, ఎమర్జెన్సీ చికిత్సకోసం ఎక్కువకాలం తిరగవలసి వస్తుంది
|
no
|
30,523 |
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.
|
no
|
4,473 |
అలా కాకుండా వేటు వేయడం ,మళ్లీ ఎంపిక చేయడం లాంటివి చేయకూడదు.
|
no
|
4,693 |
అయితే కేకేఆర్ డీఆర్ఎస్ కోరింది.
|
no
|
21,874 |
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల అదుపులో ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు
|
no
|
26,073 |
అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలు తీయాలని ప్రయత్నాలు ప్రారంభించారు
|
no
|
30,692 |
కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దాదాపు మూడేళ్ళ తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టనున్నాడు.
|
no
|
6,499 |
పుజారా, రహానేలు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.
|
no
|
32,670 |
నేను నటనలో ఎక్కడా శిక్షణ పొందలేదు.
|
no
|
7,094 |
‘ఒకవేళ నేను అతడికి బంతులేయాల్సి వస్తే ఆఫ్‌స్టంప్ అవతల బంతులేసి అతడిని కవర్‌డ్రైవ్ ఆడేలా చేస్తాను.
|
no
|
14,386 |
ఈ క్రెడిట్ జనసేన పార్టీకే చెందుతుందన్నారు.
|
no
|
23,840 |
టెన్త్ పాస్ కాకపోయినా కానీ రాజకీయాల్లో ఎంత అనుభవం,ఎంతో అభివృద్ధి
|
no
|
27,385 |
పైగా వైవిధ్యమైన కథనంతోపాటు, సూపర్‌స్టార్ మేకోవర్ విషయంలో కొంతకాలంగా దర్శకుడు మురుగదాస్ ఫ్యాన్స్‌ను ఊరిస్తున్నాడు
|
no
|
25,973 |
అయితే ఈసారి పూరి ఓ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వస్తున్నాడని తెలుస్తోంది
|
no
|
3,115 |
మహిళలుగా జన్మించిన వారి తరపున ట్రాన్స్‌జెండర్స్ పోటీపడడం సరైంది కాదని అందులో ఆమె అభిప్రాయపడింది, నవ్రతిలోవా వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్ మండిపడ్డారు.
|
no
|
6,127 |
ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నా, సంచలనాలు సృష్టించగల సత్తా ఉన్నా.
|
no
|
4,819 |
మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు భారత్‌కే చెందిన ముగ్ధా అర్గేపై 21-8, 21-13 తేడాతో విజయం సాధించింది.
|
no
|
33,143 |
కనీస స్థాయిలో ఆడుతుందేమో అన్న అంచనాలతో వచ్చిన విజేత అందులో పావలా భాగం కూడా అందుకోలేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి.
|
no
|
11,397 |
అనంతరం రామలింగేశ్వరనగర్ లో రోడ్డు ప్రక్క కాలువలో వేసిన వ్యర్థాలను టిప్పర్ల ద్వారా తరలించడాన్ని పరిశీలించారు.
|
no
|
9,970 |
140 పరుగులు కూడా కష్టమే అనుకున్న చెన్నై స్కోరును 175కి చేర్చాడు
|
no
|
3,027 |
యువకులైన కోహ్లి, రైనాలకు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపాడు.
|
no
|
4,019 |
రెండో సీడ్ ప్రణరు తొల రౌండ్లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే.
|
no
|
23,095 |
బయటకు పోతేనే కాంగ్రెస్ కి మంచి జరుగుతుందన్నారు
|
no
|
20,281 |
వ్యవసాయ కూలీల సాయంతో రైల్వే సిబ్బంది చనిపోయిన గేదెలను పక్కకు తీయడంతో రైలు గుంటూరు వైపు వెళ్లిపోయింది
|
no
|
27,642 |
కాకపోతే సదరు క్యారెక్టర్లకి కాస్త వైవిధ్యభరిత పాత్రచిత్రణ జోడించాడు
|
no
|
11,995 |
’’తనను కలిసిన విద్యార్ధులు అందరినీ చదువుకోవాలని, తల్లిదండ్రులకు, రాష్ట్రానికి పేరు తేవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
|
no
|
35,044 |
ఎన్‌జికె విభిన్నంగా ఉంటుంది.
|
no
|
26,820 |
ఇప్పుడు ఈ ప్రాజెక్టు కనుక శ్రీవాస్‌కు దక్కితే, దర్శకుడి అదృష్టం తలుపుతట్టినట్టే
|
no
|
23,407 |
ప్రమాణ స్వీకారం చేయడం మొదలు తనదైన మార్కు రాజకీయం చూపిస్తూ ప్రజలందరి చేత బెస్ట్ సీఎం అనిపించుకున్నారు
|
no
|
23,164 |
బాబు గారు కలవమన్నారు అని అన్నాడు
|
no
|
18,961 |
హైదరాబాద్‌కు చెందిన పార్థసారధి నుంచి కిడ్నీ సేకరించి మోసం చేసింది ఓ ముఠా.
|
no
|
23,523 |
చంద్రబాబు భజన చేసిన మీడియా కూడా జగన్ అంటే గజగజ వణుకుతుంది
|
no
|
27,001 |
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా తాజా షెడ్యూల్ ఇటీవలే మొదలైంది
|
no
|
22,960 |
ఎన్నికలకు ముందే తమ వాళ్ళకు పోస్టింగులు, ప్రయోషన్లు ఇచ్చారని ఆరోపించారు
|
no
|
14,127 |
ప్రధాని ఇమ్రాన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
no
|
1,963 |
అయితే ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం.
|
no
|
8,081 |
‘నేను 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించాను.
|
no
|
34,971 |
సోనమ్ అంత గొప్ప నటి ఏమీ కాదు.
|
no
|
29,428 |
అమ్మతో ఇప్పటి దాకా తమతో లేరని, నాన్న వదిలిన జ్ఞాపకాల కోసం పాత ఇంట్లోనే ఉండేవారని ఈ మధ్య కాస్త వెలితిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించడంతో తన దగ్గరికి వస్తాను అంటే సంతోషంగా ఆహ్వానించానని ఇదే తనకు అమ్మ పది రోజుల ముందే ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అంటూ సంబరపడిపోయారు.
|
no
|
28,982 |
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’.
|
no
|
16,977 |
అమిత్ షాను కూడ మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా జగన్ తెలిపారు.
|
no
|
19,172 |
గత నెలలో ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనా లు, వాణిజ్య వాహనాలు ఇలా అన్ని సెగ్మెంట్ల అమ్మకాలు పతనమయ్యాయని భారత వాహన తయారీదారుల సంఘం సియామ్ తాజా డేటా వెల్లడించింది
|
no
|
34,692 |
షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లో చరణ్ ఒక స్కూటర్ పై కూర్చుని వేచి చూస్తూ ఉన్నాడు.
|
no
|
34,911 |
యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ కు సూట్ అయ్యే రామ్ ఆ వింగ్ నుంచి బయటికి వచ్చి చేసిన మాస్ సినిమాలు అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు.
|
no
|
2,649 |
అయితే దురుసుగా ప్రవర్తించిన అంపైర్‌పై చర్య తీసుకోవాలని కర్ణాటక క్రికెట్ సంఘం డిమాండ్ చేస్తోంది.
|
no
|
22,167 |
ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చే అభ్యర్థులు స్థానిక అధికారుల నుంచి స్థానిక దృవపత్రాలు ఖచ్చితంగా ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు
|
no
|
4,091 |
ఇప్పటికే కొంత మంది జట్టులో రెగ్యులర్ ఆట గాళ్లగా కొనసాగుతుండగా, మరికొంతమంది మాత్రం ఎప్పటికప్పుడు తమ అద_x005F_x007f_ష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు.
|
no
|
10,300 |
ఓపెనర్ డేవిడ్ వార్నర్ 166 పరుగులతో 147 బంతుల్లో 5 సిక్స్‌లు, 14 ఫోర్లు విరుచుకుపడ్డాడు
|
no
|
26,629 |
కొండ ప్రాంతాల్లోని గిరిజన సంతతిగా హీరో హీరోయిన్లు కనిపిస్తారు
|
no
|
27,490 |
ఇప్పటికే మెగాస్టార్ -కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో ఓ కీ రోల్ కోసం శృతిహాసన్‌ని అడిగితే ఓకే చెప్పిందట
|
no
|
1,874 |
పినరెల్లో డైరెక్టర్ మాట్లాడుతూ ‘ఈ ఘటనపై మేము చింతిస్తున్నాం.
|
no
|
17,989 |
పులివెందుల పులి బిడ్డ జగన్ ఆశయం నెరవేరినందుకు ఆలీ ఆనందం వ్యక్తం చేశారు.
|
no
|
26,225 |
ప్రస్తుతం దాని పనులు జరుగుతున్నాయి
|
no
|
2,427 |
సారథిగా ఇది అతడి 200వ వన్డే కావడం ప్రత్యేకం.
|
no
|
29,057 |
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
|
no
|
13,247 |
ఆర్టీసీలో పనిచేసే సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలు.
|
no
|
1,899 |
లంక జట్టులో ఓపెనర్ జయంగణి (33) జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
|
no
|
27,530 |
హీరో హవీశ్ కొత్తగా కనిపిస్తాడు
|
no
|
25,089 |
గదిలో ఒక భాగాన్ని పూర్తిగా ఆక్రమించేశాయి.
|
no
|
34,129 |
బాలీవుడ్లోనే నటిస్తానంటూ వెళ్ళిపోయిన ఇలియానా టాలీవుడ్లో తెరమరుగై చాలాకాలమైపోయింది.
|
no
|
17,570 |
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ యూపీలోని మెయిన్‌పూరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.
|
no
|
21,156 |
నిందితుడు విశ్వంభర్ది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రాంనగర్ అని పోలీసు విచారణలో తేలింది
|
no
|
5,678 |
సొంత ప్రేక్షకుల మధ్య ఆడడం…ఇంత కన్నా ఏ జట్టుకైనా కప్పు గెలిచేందుకు సానుకూలాంశాలు ఉండవు.
|
no
|
22,576 |
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దేశంలోనే పెద్దదైన ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఉందని గుర్తు చేశారు
|
no
|
18,493 |
ఈయన కూడ గతంలో జరల్నిస్టుగా పనిచేశారు.
|
no
|
33,002 |
ఇదే మార్గంలో మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా సౌత్‌లో నటించేందుకు సిద్ధమైంది.
|
no
|
1,027 |
ఇంటర్వ్యూ ముగిసే వరకు మౌనంగానే ఉన్నా.
|
no
|
30,120 |
‘ఎన్టీఆర్’లో మాళవిక నాయర్.
|
no
|
27,804 |
కథాపరంగా ఫ్రెష్‌నెస్ ఏమీ లేదు కానీ మోసాలని ఆకట్టుకునేలా చూపించే వీలుంది
|
no
|
32,875 |
సమంత నటనను మెచ్చుకుంటూ పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేశారు.
|
no
|
31,863 |
దీన్ని బట్టి రేపు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాబోతోందని తెలుస్తోంది.
|
no
|
25,658 |
రాజ్‌తరుణ్‌కి బాగా సూటవుతుందనిపించి ఈ కాంబినేషన్ సెట్ చేశాడట మారుతి
|
no
|
5,510 |
చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ ఖాతాలో 59:49%తో 159 మ్యాచుల్లో 94 మ్యాచ్ విజయాలున్నాయి.
|
no
|
10,366 |
దేశంలో నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో అర్హులైన క్రీడాకారులందరూ పాల్గొనే అవకాశం ఇస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి కి భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చింది
|
no
|
7,719 |
చివరి మ్యాచ్‌లో కుల్దీప్కు విశ్రాంతినివ్వడంతో చాహల్‌కు మంచి అవకాశం దొరికినట్లయింది.
|
no
|
402 |
ధనాధన్ ఫార్మాట్లో 120 పరుగులను కూడా కాపాడుకోగల జట్టు ఏదైనా ఉంది అంటే వారి బౌలింగ్ ఎంత బలంగా ఉందో అర్ధ మవుతోంది.
|
no
|
11,867 |
1990, 1991, 1996, 2001లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు.
|
no
|
34,375 |
ఇక పింక్ మూతి – వైట్ జుట్టుతో బంటీ భలే క్యూట్ గా ఉంది.
|
no
|
34,944 |
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ఫిలిం.
|
no
|
2,941 |
సహచర క్రికెటర్ నితీశ్ రాణా అతడిని ఊరడించాడు.
|
no
|
26,045 |
తన సినిమాను ఎలాగైనా తొక్కేయాలని కొంతమంది చాలా ట్రై చేస్తున్నారు కానీ, వారి వల్ల కావడం లేదు అని అన్నాడు
|
no
|
12,349 |
చిరుత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని డిఎఫ్ఓ శంకర్ రెడ్డి తెలిపారు.
|
no
|
33,232 |
మెహబూబా చేదు అనుభవం నుంచి బయటకు రావాలంటే వీలైనంత త్వరగా నెక్స్ట్స్ సినిమా మొదలుపెట్టేయడమే మంచిదనే ఆలోచనలో పూరి ఉన్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు.
|
no
|
19,828 |
సెన్సెక్స్ ప్యాక్‌లో అత్యధికంగా నష్టపోయిన వారిలో ఇండన్ఇండ్ బ్యాంకు, భారతిఎయిర్టెల్, టాటామోటార్స్, యాక్సిస్బ్యాంకు, కొటక్ బ్యాంకు, బజాజ్ఆటో, యస్‌బ్యాంకు, హెచ్‌సిఎల్ టెక్, హెచ్యు ఎల్ హీరో మోటాకార్ప్ 4:36శాతం నష్టపోయాయి
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.