Unnamed: 0
int64 1
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Sentiment
stringclasses 3
values |
---|---|---|
22,813 |
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వచ్చే మూడురోజుల పాటు వేడిగాడ్పులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది
|
neutral
|
15,515 |
రాజ్ భవన్ చేరుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.
|
neutral
|
777 |
మీరన్నట్టు ఆసియా కప్‌లో ఆడుతున్న జట్లుకు ‘వరల్డ్ కప్ టీం’ను సెట్ చేసుకునే అవకాశం లభిస్తున్నట్టే’నని అన్నాడు.
|
neutral
|
32,633 |
ఈ విషయాన్ని ఆయన స్విట్జర్లాండ్‌లోని దావో స్లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’నకు హాజ రైన సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
|
neutral
|
7,558 |
ఓ దశలో ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించిన థీమ్.
|
pos
|
14,631 |
ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు.
|
neutral
|
29,869 |
వీరంతా బాలీవుడ్ సినిమాల్లో నటించిన వారే అంతే కాదు మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న వారే.
|
neutral
|
17,497 |
ఆయా శాఖ అధికారులతో తక్షణమే నివేదిక తెప్పించుకొని రైతులకు వేసవిలో చెల్లించే వనరుల గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు , రైతుల అవగాహన కోసం ఏర్పాటు చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.
|
pos
|
34,667 |
ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో దక్షిణాదిన ఎండలు తట్టుకునేలా లేవు.
|
neg
|
4,905 |
పారిస్ : రికార్డు స్థాయిలో 12 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న రఫెల్ నాదల్ జోకోవిచ్‌ను మాత్రం ర్యాంకింగ్స్‌లో దాటలేకపోయాడు.
|
neutral
|
27,620 |
పంది పిల్ల రోడ్డు దాటితే ప్రమాదమని ఓ పంది తన పిల్లకి ఓ కథ చెబుతుంది
|
neutral
|
24,019 |
మీ సహకారాన్ని ఎప్పుడూ ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నా అని ట్విటర్లో తెలిపారు
|
pos
|
15,785 |
మంగళవారం గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
|
neutral
|
14,023 |
ఈ నెల 23న ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే శ్రీనివాస్ రాజీనామా లేఖ సమర్పించినట్టు తెలిసింది.
|
neutral
|
4,714 |
ధావన్, పృథ్వీషా కలిసి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు.
|
neutral
|
2,119 |
సిరీస్‌లో అతడు 299 పరుగులు చేయగా చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనే 149 చేయడం గమనార్హం.
|
pos
|
17,457 |
కొన్ని శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహించాలని అనుకున్నారు.
|
neutral
|
10,556 |
శతకం పూర్తయ్యాక మోర్గాన్ మరింత చెలరేగాడు
|
pos
|
29,297 |
ఈ సినిమా గురించి నేను పంచుకోవాలి అనుకుంటే మాట్లాడుతూనే ఉం డాలి.
|
neutral
|
30,652 |
ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
|
neutral
|
9,169 |
ధాటిగా తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు.
|
pos
|
11,102 |
ఈ ఘటనలో యామిని అనే యువతి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
|
neg
|
31,203 |
దీనిపై కీర్తి సురేశ్ ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
|
neg
|
27,677 |
బెల్లంకొండపై ఈ పాత్ర పెను భారం మోపింది
|
neg
|
2,252 |
వరుసగా సమష్టి విజయాలతో మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు శుక్రవారం జరుగనున్న మూడో వన్డేలో సైతం గెలుపొంది ముందుగానే సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి కసరత్తులు చేస్తోంది.
|
neutral
|
18,497 |
సైన్స్ అండ్ టెక్నాలజీ లండ్ బయోటెక్నాలజీ శాఖ మంత్రి బ్రత్యా బసుకు అదనంగా అటవీ శాకను అప్పగించినట్లు ఆమె చెప్పారు.
|
pos
|
4,481 |
తొలి మ్యాచ్‌లో తమ తప్పిదాలను సరిచూసుకుని కీలకమైన రెండో టీ20లో నేడు తలపడనున్న ఇరు జట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి లక్నోలోని ఏక్నా స్టేడియం వేదిక కానుంది.
|
neutral
|
25,702 |
ఏదైనా సరే ముందు మమ్మీ చెవిలో ఊదేయాల్సిందే
|
neutral
|
30,134 |
2019లో విశాల్ దర్శకత్వం.
|
neutral
|
14,524 |
మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన బాబు వచ్చే ప్రభుత్వంలో పార్టీ కోసం కూడా సమయం ఇస్తామన్నారు.
|
pos
|
19,440 |
దేశ జీడీపీలో అత్యంత ప్రముఖ పాత్ర కలిగిన రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివద్ధి చెందితే లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా దేశ అభివద్ధి సాధ్య పడుతుందని అనారోక్ చెబుతోంది
|
pos
|
12,970 |
కేసీఆర్ కు మంత్రులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్ లు స్వాగతం పలికారు.
|
pos
|
13,991 |
అయితే ఇంత విధ్వంసంలో కూడా చంద్రబాబు నాయుడు ఒక చిన్న శుభవార్త అందింది.
|
pos
|
15,589 |
బాలబాలికలకువేర్వేరుగా హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.
|
neutral
|
25,210 |
విడుదలవుతున్న అధిక్యతల్ని చూస్తే.
|
neutral
|
25,254 |
పట్టుబట్టి అక్కడ రేవంత్ ను కేసీఆర్ ఓడించారు.
|
neg
|
19,625 |
ఉల్లికి కరవు రాకుండా
|
pos
|
25,817 |
దే దే ప్యార్ దేలో రకుల్ చేసిన పాత్రతో -ఆమెపై బాలీవుడ్ ఫోకస్ పెరిగినట్టే కనిపిస్తోంది
|
pos
|
4,174 |
దీనికితోడు ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యల కారణంగా బీసీసీఐ కఠిన చర్యలే తీసుకుంది.
|
neg
|
8,549 |
ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లు స్నేహితులుగా మారిపోతారంటే ఎవ్వరూ ఊహించి ఉండరు.
|
neutral
|
32,525 |
అయితే దాంతో పోలిస్తే జాన్ చిత్రం పూర్తిగా విభిన్న నేపథ్యం ఉన్న సినిమా.
|
neutral
|
32,578 |
మన తెలుగులో ఇలాంటి జోనర్లో సినిమాలు చేయాలని ఉంది.
|
neutral
|
17,703 |
ఈ ఫోటో చూసిన వైసీపీ అభిమానులు లైక్ లు కొడుతూనే ఉన్నారు.
|
pos
|
14,720 |
దీంతో జూన్ 11, 12 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరిగే వీలుందని అధికారిక వర్గాలు చెపుతున్నాయి.
|
neutral
|
33,582 |
పూర్తిగా కోలుకున్నాక తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు.
|
pos
|
28,241 |
? తిరిగి కామెడీ టర్న్ తీసుకున్న సునీల్ ఆకట్టుకున్నాడా.
|
pos
|
29,831 |
అయన తనయుడు మంచు విష్ణు హీరో.
|
neutral
|
18,025 |
పవన్ కళ్యాణ్ లా గొప్ప విజన్ ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారని రాష్ట్ర రాజకీయాలలోకి జనసేన ప్రవేశం జరిగాక ఇప్పటికే రాజకీయాల్లో చాలా మార్పు వచ్చిందని భవిష్యత్తులో కూడా మంచి మంచి మార్పులు మనం చూడబోతున్నాం అని చెప్పారు.
|
neutral
|
9,260 |
48 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో మేరీకోమ్ 5-0 తేడాతో వురు(చైనా)పై గెలిచింది.
|
pos
|
16,258 |
ఇలాంటి వాటికి బ్రేక్ వేయాలన్నా టికెట్లు కేటాయింపులో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందని, బ్రేక్ దర్శనాల టికెట్లు తీసుకుంటున్న వారి వివరాలను టిటిడి వెబ్సైట్లో పెట్టాలన్నడిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
|
neutral
|
25,013 |
ఎప్పటికేది ప్రస్తుతమో అప్పటికామాటలాడి అన్నట్లు మోడీ కాంటెంపరరీ నిర్ణయాలు, కాంటెంపరరీ రాజకీయాలు చేస్తూ ఉంటారు.
|
neg
|
13,090 |
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది.
|
neutral
|
8,035 |
అతనిలో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీని చూడాలనుకున్నాను కానీ, అతను మాత్రం బుద్ధిలేని నిర్ణయాలు తీసుకున్నాడు’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
|
neg
|
33,746 |
అలానే సానియా మీర్జా బయోపిక్‌నీ బాలీవుడ్లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
|
neutral
|
15,987 |
వీరిలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండడం విశేషం.
|
neutral
|
26,208 |
కటౌట్లు కడితే ఏమొస్తుంది, ఓ పేదవాడి ఆకలి తీరిస్తే అందులో ఉంది ఆనందం
|
pos
|
6,031 |
ఆ తర్వాత బంతి కాస్త మెత్తబడుతుంది.
|
neutral
|
23,707 |
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట ఉన్నారు
|
pos
|
17,658 |
2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైవీ విజయం సాధించారు.
|
pos
|
16,382 |
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు.
|
neutral
|
4,969 |
2006 నుంచి 2009 మధ్య కంపెనీని ప్రమోట్ చేసినందుకు తనకు రూ:40 కోట్లు రావాలని ధోని కోరుతున్నాడు.
|
neutral
|
28,732 |
షూటింగ్ ప్రారంభమైన తరువాత తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న సమీరాకు విజ్జు కోచింగ్ ఇస్తాడు.
|
neutral
|
27,241 |
ఆ క్రేజ్‌తోనే రెండో ప్రయత్నంగా హిప్పీగా వస్తున్నాడు
|
neutral
|
5,884 |
ఎక్కువ పరుగులు చేసుంటే ఫలితం వేరేలా ఉండేది.
|
neutral
|
27,770 |
డబ్బులో మునిగి తేలిన వారికి కేవలం చిల్లరతో బతకాల్సిన పరిస్థితి తలెత్తినపుడు వినోదం పండించడానికి కావాల్సినంత స్టఫ్ ఇస్తుంది
|
pos
|
19,258 |
ఫలితాలను మనీ, మెషిన్ ఈవీఎం, మీడియా శాసించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
|
neutral
|
3,243 |
అందుకే ఆ జట్టుకు 50 శాతం అవకాశమే ఉంది’ అని సచిన్ అన్నారు.
|
neutral
|
10,408 |
ఉగండా జట్టులో ఓపెనర్ పిఅలాకో 116 పరుగులు, 71 బంతుల్లో 15 ఫోర్లు, కెప్టెన్ ముసమాలి 103 పరుగులు, 61 బంతుల్లో 15 ఫోర్లు సెంచరీలతో హోరెత్తించారు
|
pos
|
13,293 |
కిలో రూ:18,333/-గా ఉన్న బి క్యాటగిరి – 300 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు.
|
neg
|
35,097 |
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
|
neutral
|
27,214 |
హీరో రవితేజ దర్శకుడు విఐ ఆనంద్ కాంబోలో ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం డిస్కోరాజా
|
neutral
|
24,495 |
ఈక్రమంలోనే అటవీశాఖ అధికారులు కీలక ప్రతిపాదనలు చేశారు
|
neutral
|
15,160 |
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని తదితరులతో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ వేదికను చేరుకోగా, సభాస్థలిపైనే వారికి సీట్లను ఏర్పాటు చేశారు.
|
neutral
|
17,999 |
రాష్ట్రంలో ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి సోనోవాల్దేనని ఆయన వ్యాఖ్యానించారు.
|
neutral
|
30,719 |
క్రిష్ జాగర్లమూడి, కంగన సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించారంటూ మహారాష్ట్రకు చెందిన కర్ణిసేన సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్నాయి.
|
neg
|
33,454 |
ఇందు కోసం రామ్ చరణ్ ఓ స్పెషల్ టీమ్‌ని ఏర్పాటు చేసి వర్క్ మొదలుపెట్టించారు.
|
neutral
|
11,348 |
తిరుచానూరుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
|
pos
|
24,642 |
కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే అలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది
|
neutral
|
30,075 |
అన్ని పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ చేస్తాం అని అన్నారు.
|
neutral
|
28,100 |
ఇండియన్ బాండ్లా అడవి శేష్ యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని వేరియేషన్స్‌ను చాలా బాగా పలికించాడు.
|
pos
|
4,034 |
చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టేవారు.
|
neg
|
29,551 |
ఈ సినిమా కాకుండా మహేష్‌బాబు – అనిల్ రావిపూడి సినిమాలో కూడా రష్మిక హీరోయిన్గా ఎంపికైంది.
|
pos
|
9,976 |
బ్యాట్స్‌మెన్ అంతా బంతిని ఎదుర్కోవడానికే ముప్పు తిప్పలు పడుతుంటే ధోనీ మాత్రం ప్రశాంతంగా ఆడుతూ 75 పరుగులు చేశాడు
|
pos
|
6,136 |
వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత మయాంక్(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.
|
neg
|
12,736 |
ఎగ్జిట్ పోల్స్ తనకు ప్రతికూలంగా రావడంతో తట్టుకోలేకపోతున్న చంద్రబాబు, తన ఓటమిని ఈవీఎంలపై నెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని అన్నారు.
|
neutral
|
9,287 |
ప్రపంచకప్ సారథుల ఫొటోషఉట్…!.
|
neutral
|
20,131 |
షాంపూలు శిశువులకు హాని చేస్తాయా
|
neutral
|
28,784 |
రెగ్యులర్ గా అనిపించే రివెంజ్ ఫార్ములా ఉన్నప్పటికీ టేకింగ్ తో ఓ కొత్త అనుభూతినివ్వాలనే దర్శకుడు రాహుల్ సంక్రీత్యాన్ ప్రయత్నం కొంతవరకే సఫలమయ్యింది.
|
neutral
|
22,522 |
ఈ యేడాది కూడా వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తాయని గణిత శాస్త్ర నిపుణులు పేర్కొనడంతో అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది
|
neg
|
1,049 |
ఇంగ్లండ్ పర్యటనలో రాణించి, ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అర్ధశతకం నమోదు చేసిన విహారి.
|
neutral
|
18,046 |
ఓ వైపు కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యమని చెబుతూ ఆయన బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలనే ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు.
|
neutral
|
34,100 |
తర్వాత మారుతిగారి భలే మంచి చౌక భేరము సినిమా చేశాను.
|
neutral
|
30,970 |
కొంత మంది యువ దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నప్పటికి ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు.
|
neg
|
24,923 |
ఇప్పటికే 60 శాతం పూర్తయిన పోలవరానికి మళ్లీ టెండర్లు పిలుస్తాను అంటూ సంచలన ప్రకటన చేశారు.
|
neutral
|
167 |
ఇక మైదానంలోకి వచ్చాక పరుగులు తీయడం ఆరంభించిన తర్వాత ఒక్కసారిగా కడుపు వద్ద కండరాలు పట్టేశాయి.
|
neg
|
17,212 |
ఎన్టీఆర్ భరోసా పేరుతో నడుస్తున్న పెన్షన్ పథకాన్ని ఇప్పటికే వైయస్ఆర్ పింఛన్ గా మార్చారు.
|
neutral
|
35,120 |
ఆ విషయం గురించి నగ్మ ఇన్నాళ్లకు స్పందించింది.
|
pos
|
3,870 |
జోద్పూర్ : ‘కాఫీ విత్ కరణ్ షో’లో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యల సెగ టీమిండియా యువ క్రికెటర్లు హర్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లను ఇప్పట్లో వదిలేలా లేదు.
|
neg
|
10,959 |
ఒడిశాలో ఫణి తుఫాను వస్తే రూ:వెయ్యి కోట్లిచ్చారని, తిత్లి తుఫాను గురించి ఇప్పటికీ మాట్లాడడం లేదన్నారు.
|
neg
|
34,771 |
ఇద్దరికీ శుభాకాంక్షలు.
|
pos
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.