Unnamed: 0
int64 1
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Sentiment
stringclasses 3
values |
---|---|---|
19,982 |
విద్యార్థులు, గృహిణులు, పదవీ విమరణ పొందిన వారు కూడా అర్హులేనట
|
pos
|
27,246 |
నేను ఇప్పటికీ ఆర్ఎక్స్ 100 హీరోగానే అందరికీ తెలుసు
|
neutral
|
20,516 |
ఎంత ప్రశ్నించినప్పటికీ, ఆ ముగ్గురూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్నారు
|
neutral
|
16,935 |
ఒడిశా సీఎస్ ఠాకూర్‌ను టోల్గేట్ సిబ్బంది అవమానించడంతో అర్థరాత్రి హైడ్రామా నెలకొంది.
|
neg
|
34,223 |
నేను ఇందులో మూడు పాటలు పాడాను.
|
neutral
|
5,811 |
రానున్న ప్రపంచకప్‌లో జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్‌పై కెప్టెన్ కోహ్లి స్పందిస్తూ ‘ప్రపంచకప్‌లో ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారనేది తర్వాత నిర్ణయిస్తాం.
|
neutral
|
8,872 |
ఇక్కడి పిచ్‌లపై స్పిన్నర్లు మ్యాచ్‌లను మలుపులు తిప్పగలరా? అని కొందరు ఇంతకు ముందు ప్రశ్నించారు.
|
neutral
|
1,473 |
ఆసియా కప్‌లో భారత్ ఎప్పుడూ హాట్ ఫేవరెట్టే,అది రికార్డులే చెబుతున్నాయి.
|
pos
|
13,367 |
పారదర్శకంగా ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
|
neutral
|
6,398 |
శిఖా పాండే(23), దీప్తి శర్మ(22) మినహా మిగతా బ్యాట్స్ఉమెన్ ఎవరూ రాణించలేదు.
|
neutral
|
9,520 |
ఐతే బౌల్ట్ తర్వాతి ఓవర్లోనే అతడు ఔటయ్యాడు
|
neg
|
24,483 |
ఈ ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు
|
neutral
|
4,538 |
వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడుతూ విజయం కోసం ఉడానా (48 బంతుల్లో 84పరుగులు) ప్రయ త్నించినా, మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించక పోవడంతో 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
|
neg
|
9,806 |
రోహిత్ వన్డే సిరీస్ కోసం ఈ నెల 8న మళ్లీ జట్టుతో చేరతాడు అని బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది
|
neutral
|
34,760 |
ఈ ఫోటోను అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
|
neutral
|
13,705 |
సుమారు 30 నిమిషాలపాటు జగన్, అమిత్ షా భేటీ కొనసాగింది.
|
neutral
|
16,108 |
ఈ విషయమై రాహుల్ కు ఫోన్ చేశారు.
|
neutral
|
32,176 |
అయినా చాలా కష్టపడి చేశారు అని అన్నారు.
|
neg
|
2,654 |
నిగెల్ లాంగ్ ఇప్పటి వరకూ 56 టెస్టులు, 123 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు.
|
neutral
|
31,594 |
పెళ్లీడు కొచ్చిన పిల్లలున్న యాభై ఏళ్ళ తండ్రి పాతికేళ్ళ యువతి ప్రేమలో పడటం అనే పాయింట్‌ని దర్శకుడు అకివ్ అలీ సరిగా ట్రీట్ చేయలేకపోవడంతో మొత్తం ప్రహసనంగా మారి ఏ ప్రత్యేకత లేని చిత్రంగా మిగిలిపోయింది.
|
neutral
|
11,214 |
భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 289వ జయంతి ఉత్సవాలు తిరుపతిలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
|
pos
|
14,409 |
సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామివారు దర్శనమిస్తారు.
|
neutral
|
33,109 |
అయితే ఈ చిత్రం సూపర్‌గా వచ్చిందని తమన్ ట్విటర్ వేదికగా చెప్పారు.
|
pos
|
30,373 |
ఆమె బ్యూటిఫుల్ అమ్మాయే కాదు…బ్యూటిఫుల్ పర్సన్ కూడా.
|
pos
|
2,701 |
న్యూఢిల్లీ: తన భర్తకు న్యాయం చేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి లేఖ రాసింది టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి.
|
neutral
|
13,286 |
తద్వారా టిటిడి రూ:3:85 కోట్ల ఆదాయాన్ని గడించింది.
|
neutral
|
31,668 |
అఫీషియల్ డేట్‌ని త్వరలోనే ఫిక్స్ చేయబోతున్నారు.
|
neutral
|
22,682 |
గోషామహల్ స్టేడియంకు వెళ్లి పోలీసు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు
|
pos
|
23,268 |
గ్రామ సభలు నిర్వహించి వాటి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించండి
|
neutral
|
7,299 |
ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించి,సిరీస్‌ను కాపాడుకుంటాం.
|
neutral
|
34,460 |
అయినా కూడా పదే పదే అదే తప్పు కాలా విషయంలో కూడా జరిగిందా అని భయపడుతున్నారు ఫ్యాన్స్.
|
neg
|
30,196 |
తాజాగా షారుఖ్ బన్నీని ప్రశంసించారు.
|
pos
|
34,298 |
అనురుధ్ అందించిన పాటలు సినిమా కథనానికి స్పీడు బ్రేకర్లుగా మారినా నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునే స్థాయిలో వుంది.
|
pos
|
3,322 |
ఆ 4 పరుగులు చేసుంటే..!.
|
neutral
|
29,644 |
జస్టిస్ ఫర్ మధు అని హ్యాష్ ట్యాగ్‌ని పోస్ట్ చేసింది.
|
neutral
|
9,816 |
ద్రవిడ్‌తో చాలా సమయం గడిపే అవకాశం దక్కింది,అతడితో క్రికెట్ గురించి ఎంతో మాట్లాడా,ఆట విషయంలో అతడు నాకు చాలా సహాయపడ్డాడు అని రాహుల్ చెప్పాడు
|
pos
|
22,706 |
సిరిసిల్ల జిల్లాలో 12 ఎంపీపీలకుగాను టీఆర్ఎస్ 11, ఒకటి బీజేపీ గెలుచుకుంది
|
neutral
|
15,405 |
వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఫోన్లు, ఇతర వస్తువులను పోలీసులు స్టేషన్ లోని స్టోర్ రూంలో పెట్టిన విషయాన్ని అడపా దడపా స్టేషన్కివిచారణలకు వచ్చే దొంగలు గుర్తించి, మే 18 అర్ధరాత్రి జాగ్రత్తగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి, 90 బ్యాటరీలు, రెండు గ్యాస్ సిలిండర్లు, ఫోన్లు, సీసీటీవీ కెమెరాలు, కార్లలోని విడి భాగాలను పట్టుకెళ్లి పోయారు.
|
neg
|
3,950 |
భారత్‌తో పాటు జపాన్, పోలాండ్, మలేషియా, కెనాడా, దక్షిణ కొరియా పాల్గొంటున్న టోర్నీలో లీగ్ దశలో టాప్‌లో నిలిచిన రెండు జట్లు 30న జరిగే ఫైనలో తలపడనున్నాయి.
|
neutral
|
25,509 |
వచ్చే ఎన్నికల వరకూ తన పార్టీనీ, జెండానీ కాపాడుకోవడం కష్టమే
|
neg
|
32,047 |
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న డిఫరెంట్ సినిమాతో సింహా అరంగేట్రం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది.
|
neutral
|
11,535 |
ఢిల్లిలో పర్యటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏపీ భవన్లో పలువురు అధికారులతో భేటీ అయ్యారు.
|
neutral
|
33,603 |
సాషా నటించిన ఈ సినిమా తొందరలోనే విడుదల కానుంది.
|
neutral
|
4,984 |
అంతే కాదు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్‌కీపర్ (184)గా తన ఆధిక్యతను మరింత పెంచుకున్నాడు.
|
pos
|
33,027 |
అలా చేసినవారిలో రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా, నగ్మా, టబు.
|
neutral
|
7,906 |
ఈ ఏడాది జరిగిన జాతీయ ఓపెన్ పారా అథ్లెటిక్స్‌లో ఏక్తా స్వర్ణ పతకం గెలుచుకుంది.
|
pos
|
2,132 |
దక్షిణాఫ్రికాలోనూ రహానెను పక్కన పెట్టి ఎంతో మూల్యం చెల్లించుకున్న వైనాన్ని అందరం చూశాం.
|
neg
|
29,130 |
పవన్ కళ్యాణ్ ని ‘కెమెరామెన్ గంగతో రాంబాబు తర్వాత ఎప్పుడైనా కలిశారా అని అడిగితే ”పవన్ కళ్యాణ్‌ని ఆ సినిమా తర్వాత ఎయిర్ పోర్టులో రెండు మూడు సార్లు కలిశాను.
|
neutral
|
24,626 |
ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో కోన రఘుపతి ఉపసభాపతిగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు
|
neutral
|
7,036 |
ఆ తర్వాత వికెట్ల పతనాన్ని స్పిన్నర్లు శాసించారు.
|
neg
|
14,945 |
మరి సీఎం వైయస్ జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో అన్నది వేచి చూడాలి.
|
neutral
|
7,643 |
ఆ తర్వాత స్వింగ్, బౌన్స్‌కు అనుగుణంగా కదలాలి.
|
neutral
|
15,927 |
ఎంపీ నానీ బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నుండి పిలుపు రావడం ఆసక్తిగా మారింది.
|
neutral
|
12,154 |
నిరాధారంగా రాష్ట్రం విడిపోయి పొట్టచేత పట్టుకుని వస్తే, ఎపి ప్రభుత్వం తన పని తీరు ద్వారా ఎన్నో కేంద్ర అవార్డులు సాధించగలిగేలా చేసిన ఘనత తమదేనని, దేశంలో ఎవరైనా, తమరు అంటకాగే బిజెపి పాలిత రాష్ట్రాలైనా ఇన్ని సాధించారా.
|
pos
|
19,227 |
పారిశ్రామికోత్పత్తి గత ఏప్రిల్ 4:5 శాతం ఉండగా గత అక్టోబరులో గరిష్ఠ స్థాయి 8:4 శాతం నమోఛీరంది
|
pos
|
26,239 |
ఈ కథని సతీష్ వేగ్నశ సిద్ధం చేశారని తెలుస్తోంది
|
neutral
|
17,063 |
మొత్తం ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.
|
neutral
|
28,152 |
రాహుల్ విజయ్ తన మొదటి సినిమాగా ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా… సింపుల్ కథలో రిస్క్ లేకుండా కానిచ్చేశాడు.
|
pos
|
19,934 |
రానున్న మూడేళ్లలో భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు 7:5శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది
|
neutral
|
27,105 |
కార్యక్రమంలో పలువురు సినీరంగ ప్రముఖులు ప్రాల్గొన్నారు
|
pos
|
24,647 |
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీతో ఉందని ఆ పార్టీ బలహీనపడితేనే కాంగ్రెస్ బలపడుతుందని చెప్పినట్లు తెలుస్తోంది
|
neutral
|
15,979 |
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అతి త్వరలో ప్రజల అసంతృప్తికి గురి కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
|
neutral
|
24,918 |
వైఎస్ఆర్ కాలంలో ప్రజలకు ఒకట్రెండు మంచి పథకాలు ప్రవేశపెట్టి జనాల్ని సంతోషంలో ఉంచి ఇంకోవైపు జలయజ్జం పేరిట ఉమ్మడి ఏపీలో ధనయజ్జం చేశారు.
|
pos
|
28,766 |
ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ మేరకు ఆకట్టుకుంది.
|
pos
|
11,975 |
మీరు, మీ మంత్రిమండలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనే ధ్యేయంగా ముందడుగు వేస్తారని నా గట్టి నమ్మకమంటూ కృష్ణంరాజు తెలిపారు.
|
pos
|
20,316 |
మల్లన్నసాగర్ ముంపు గ్రామంలో యువతి ఆత్మహత్యాయత్నం
|
neg
|
744 |
ఇంగ్లండ్‌లోని పిచ్‌లపై భారీ స్కోరింగ్ నమోదుకావడంపై స్పందిస్తూ ‘ప్రస్తుతం ఇంగ్లండ్ పిచ్‌లు బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదు.
|
neg
|
6,229 |
జట్టు పరిస్థితులపై, ప్రపంచకప్ ఫేవరెట్లపై మాట్లాడుతూ ‘భారత జట్టుకు కావాల్సిన వనరులు ఉన్నాయి.
|
neutral
|
24,491 |
అంతటితో ఆగని చిరుత ఘాట్ రోడ్డులో మళ్లీ కార్లను వెంబడించి, దాడి చేసేందుకు ప్రయత్నించింది
|
neg
|
24,710 |
ఏపీలో వైసీపీ గెలుపు చాాలామంది ఊహించారు గానీ తెలంగాణలో టీఆర్ఎస్ ఈ స్థాయి పరాజయాన్ని ఎవరూ ఇంత ఊహించలేదు.
|
neg
|
23,704 |
తాజాగా ఆమెకు ఆర్టీసీ అధ్యక్షురాలి పదవి ఇవ్వబోతున్నట్లు చెప్పారనీ దాంతో రోజా కూల్ అయ్యిందని తెలుస్తుంది
|
pos
|
18,411 |
బెంగళూరు: టీడీపీ అధినేత చంద్రబాబుకు కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి ఊహించని షాకిచ్చారు.
|
neutral
|
32,973 |
ఓ ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.
|
neutral
|
13,352 |
ఈ సమయంలోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కొంచెంద ఇబ్బందిపడ్డారు.
|
neg
|
33,847 |
తెలుగువారు మర్చిపోలేని నటుడు ‘ధూళిపాళ’.
|
neutral
|
6,886 |
సౌథీ బౌలింగ్‌లో తొలి టీ20లో రాణించినా,రెండో మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు.
|
neg
|
20,714 |
మాలిక్‌కు దిల్లీకే చెందిన రింకీ అనే రితికాసింగ్ సహకరించింది
|
neutral
|
31,297 |
శ్రీరాఘవగారు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.
|
neutral
|
13,460 |
పాకిస్తాన్ ఇది మంచిది కాదు.
|
neg
|
28,060 |
బ్రాహ్మాణుడి పాత్రలు చేయటం బ్రహ్మీకి కొట్టిన పిండి.
|
pos
|
29,352 |
అయితే ఇప్పటివరకు జాన్వి ఇచ్చిన ఫొటోషఉట్లతో పోలిస్తే ఇది కాస్త విభిన్నంగా ఉంటుంది.
|
neutral
|
31,861 |
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను హగ్ చేసుకుంటూ ఓ ఫోటో షేర్ చేసిన షారుక్….
|
neutral
|
25,775 |
సమంత సరదా నటన, మాటలు ఇవన్నీ ఆకట్టుకుంటున్నాయి
|
pos
|
32,628 |
ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని బాలయ్య పోషిస్తుండగా, ఆయన సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తుంది.
|
neutral
|
32,935 |
ద్వితీయార్ధం కాస్త నెమ్మదిగా మొదలవుతుంది.
|
neg
|
22,574 |
అనుమతులతో పాటు సబ్సిడీలు, ప్రోత్సహకాలు ఇవ్వడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని సీఎస్ వివరించారు
|
neutral
|
10,405 |
క్విబుకా ఉమెన్స్ టీ20 టోర్నిమెంట్లో భాగంగా గురువారం ఉగండా- మాలి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనేక ప్రపంచ రికార్డులకు వేదికగా నిలిచింది
|
neutral
|
15,345 |
అయితే ఈరోజు నుండి మూడు రోజుల పాటు ఏపీలో మూడు జిల్లాలలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
|
pos
|
17,700 |
గురువారం ఉదయమే విజయవాడ చేరుకున్న విష్ణు తన భార్య విరానికతో కలిసి ఇందిరాగాంధీ స్టేడియంకి చేరుకున్నారు.
|
neutral
|
11,413 |
ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యం ఉండేలా యువ ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేశారు.
|
pos
|
14,222 |
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పాట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
|
pos
|
6,009 |
ఈ క్రమంలో టీ20ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో 2015 జూలైలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైన టీమిండియా జట్టులో చోటు సంపాదించుకుని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.
|
pos
|
27,958 |
కానీ దానిపై దృష్టి పెట్టడం మానేసి కామెడీ కోసం ప్రయత్నించడం వల్ల టోటల్‌గా కంగాళీ అయిపోయింది
|
neg
|
4,319 |
ఆ విషయాన్ని ఖలీలే స్వయంగా వెల్లడించాడు.
|
neutral
|
792 |
అంబటి రాయుడు, కేఎల్ రాహుల్, మనీష్ పాండే సామర్థ్యంపై ఒక అంచనాకు రానుంది.
|
neutral
|
31,046 |
సినిమాకి సహకరించిన అందరికీ ధన్యవాదాలు.
|
neutral
|
3,291 |
ప్రపంచకప్‌లో నాకెంతో అనుభవం ఉంది.
|
pos
|
28,528 |
రాహుల్ రవీంద్రన్ నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
|
pos
|
7,915 |
అతడు 696 రోజుల తర్వాత మరోసారి టీమ్‌కు కెప్టెన్సీ వహిస్తుండటం విశేషం.
|
pos
|
33,732 |
ఇందులో వరుణ్ తేజ్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించనున్నట్టు సమాచారం.
|
neutral
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.