Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Hate-Speech
stringclasses 2
values |
---|---|---|
17,756 |
అనంతరం విరాట్ కోహ్లీ తన అభిమానులకు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సిరా చుక్కను చూపించారు.
|
no
|
30,652 |
ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
|
no
|
8,316 |
న్యూఢిల్లీ: అంచలంచలుగా ఎదుగుతూ ఇటీవలే టెస్టు హోదా దక్కించుకుని, ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో మేటి జట్టు వెస్టిండీస్‌కు షాక్ ఇచ్చి టోర్నీ విజేతగా నిలిచిన జట్టు ఆఫ్ఘనిస్థాన్.
|
no
|
6,491 |
నేను న్యూజిలాండ్‌కు తిరిగివస్తున్నా,ఈ న్యూస్ ఎవరు పెట్టారో వారిని పట్టుకుంటా’ అని బ్రెండన్ ట్వీట్ చేశాడు.
|
no
|
19,229 |
కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో తయారీ రంగం గత ఏప్రిల్‌తో పోల్చితే 4:9 శాతం నుంచి 2:8 శాతానికి దిగజారింది
|
no
|
20,891 |
తనిఖీ చేసి బొగ్గు కింద గంజాయి ఉన్నట్లు గుర్తించారు
|
no
|
21,000 |
గతంలో ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు
|
no
|
2,447 |
తద్వారా స్వలింగ సంపర్కురాలిననే విషయాన్ని బయటపెట్టిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచారు.
|
no
|
32,403 |
ఇందుకోసం ఏకంగా రూ:45కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
|
no
|
26,622 |
మరిన్ని జాగ్రత్తలతో కొత్త ప్రాజెక్టుతో వస్తానని నిజాయితీగా ప్రకటించి అభిమానులకు రియల్ హీరో అయ్యాడు సూర్య
|
no
|
29,088 |
అందుకే సినిమా షఉటింగ్‌ల విషయంలో మన హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు.
|
no
|
5,771 |
నీలాంటోడు ప్రత్యర్థిగా ఉంటే స్కోర్‌బోర్డుపై 250 పరుగులు ఉండాల్సిందే.
|
no
|
6,797 |
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్ డెవిల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది.
|
no
|
27,938 |
ఆగడుతో మొదలైన వైట్ల కష్టాలు ఇప్పట్లో ఆగేలా లేవు
|
no
|
6,712 |
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కోహ్లిసేన అదరగొట్టింది.
|
no
|
33,218 |
దీనిపై చిత్రయూనిట్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
|
no
|
32,855 |
యువ కథానాయకుడు విజరు దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళుతుండగా, ఆయన తాజా చిత్రం టాక్సీవాలా నవంబర్ 16న రిలీజ్ అవుతుందని మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు.
|
no
|
20,234 |
ఆమెకు చికిత్స చేస్తున్న హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు గురువారం ఈ సమాచారం వెల్లడించారు
|
no
|
8,496 |
ఓపెనర్లు నరైన్, లిన్‌లు కలిసి ధాటిగా బ్యాటింగ్ చేశారు.
|
no
|
17,593 |
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నేడు తన మంత్రివర్గాన్ని విస్తరించారు.
|
no
|
33 |
ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0 తేడాతో లీడ్‌లోకి వచ్చిన భారత్ మంగళవారం ఆసిస్‌తో నాగపూర్‌లో రెండో వన్డేకు సిద్ధమైంది.
|
no
|
10,532 |
తరువాత లక్ష్య ఛేదనలో అఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 247 పరుగులు మాత్రమే చేసింది
|
no
|
21,754 |
1983లో ఎన్‌టీ రామారావు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు
|
no
|
34,043 |
డార్క్ హార్స్ కామిక్స్ పాత్రల్లో ఒకటైన హెల్‌బారుకు క్రేజ్ ఎక్కువే.
|
no
|
22,865 |
తెలంగాణ వరప్రదాయినిగా అభివర్ణిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు రేపు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే
|
no
|
30,763 |
సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రియాలిటీ, నేచురాలిటీకి దగ్గరగా ఉంది ఇద్దరి నటన ఈ టీజర్‌లో.
|
no
|
18,781 |
భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
|
no
|
14,062 |
దీంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
|
no
|
25,116 |
టుడేస్ చాణక్య నెంబర్లతో సహా బీజేపీ గెలుస్తుందని, ఎన్డీయేకి 350 వస్తాయని చెప్పింది.
|
no
|
8,740 |
పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి, ప్రణవ్ జెర్రీ-శివమ్ శర్మ జోడీలు క్వార్టర్స్ చేరగా.
|
no
|
13,333 |
ఓట్లను అధికారులు తప్పుగా లెక్కిస్తున్నారని వారు ఆరోపిస్తుండగా, వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో రభస మొదలైంది.
|
no
|
32,615 |
ఇప్పుడు సేమ్ టు సేమ్ వర్క్ సైరా కోసం జరుగుతోంది.
|
no
|
10,894 |
ఆదివారం జరిగే ఇండో-పాక్ మ్యాచ్‌కు టిక్కెట్లన్నీ కొద్ది గంటల్లోనే అమ్ముడయ్యాయి
|
no
|
18,534 |
ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ప్రమాదవశాత్తు ముల్శీ డ్యాంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.
|
no
|
1,523 |
న్యూఢిల్లీ: భారత్‌కు ఆసియా క్రీడల్లో హెప్టథ్లాన్ విభాంగంలో తొలి స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణి స్వప్నా బర్మన్.
|
no
|
22,356 |
ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బఫర్‌స్టాక్‌లను ఉంచామని పార్థసారథి తెలిపారు
|
no
|
9,504 |
ఏకబికిన పది ఓవర్లు బౌలింగ్ చేసిన బౌల్ట్
|
no
|
27,548 |
దీనివల్ల ఇబ్బందంటూ ఏమీ పడలేదు
|
no
|
2,715 |
అనంతరం అతను కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.
|
no
|
6,628 |
ఇకపై ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతాం.
|
no
|
4,299 |
తాజాగా డెన్మార్క్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే ఆమె పరాజయం పాలైంది.
|
no
|
5,150 |
ఈ విషయంలో ఫాస్ట్ బౌలర్ రబాడ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
|
no
|
8,217 |
ఖలీల్ బదులు మహ్మద్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్‌లో ఎవరో ఒకరికి అవకాశం రావొచ్చు.
|
no
|
2,595 |
2008లో ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్‌లో చోటు చేసుకున్న ఈ వివాదాన్ని తాజాగా ఆండ్రూ సైమండ్స్ మరోసారి ప్రస్తావించాడు.
|
no
|
12,429 |
ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
|
no
|
10,177 |
రాహుల్ 58వ నిమిషంలో గోల్ చేసి జట్టును గెలిపించాడు
|
no
|
21,978 |
2019 జూన్ 14 వరకు అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు మించరాదని షరతు విధించారు
|
no
|
27,630 |
మరి అలాంటిది హాస్యమనిపిస్తే, అవి చూసి నవ్వుకోగలిగితే ఇంతకంటే మళ్లీ రాదు అవకాశం
|
no
|
13,087 |
తాను పవన్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
|
no
|
23,332 |
ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు
|
no
|
30,784 |
ఇక భారతీయుడు 2 సెట్స్ కి వెళ్లేందుకు ఇప్పటికే విశ్వనటుడు కమల్ హాసన్ ప్రిపరేషన్‌లో ఉన్నారట.
|
no
|
31,079 |
రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ఈ రోజు ఉదయం 11గం.లకి లాంచనంగా ప్రారంభమైంది.
|
no
|
865 |
దుబారు : కొంతకాలంగా శ్రీలంక మాజీ క్రికెటర్లు వివాదాలను, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
|
yes
|
13,238 |
సీపీఎం నేత సీతారం ఏచూరి, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్, ఆర్జేడీ నేత మనోజ్ జా, ఎన్సీపీ నేత మజీద్ మీమన్, ఎన్‌సీ నేత దేవిందర్ రాణాలు కూడా సమావేశానికి హాజరయ్యారు.
|
no
|
2,196 |
టోర్నీలో పోటీపడుతున్న పది జట్లకు పది మంది అధికారులను ఐసీసీ నియోగించనుందని తెలుస్తోంది.
|
no
|
16,858 |
రాష్ట్రంలో అవినీతి అన్నది లేకుండా చేస్తానన్నారు వైసిపి అధినేత జగన్.
|
no
|
3,604 |
జట్టులో రస్సెల్, నరైన్ వంటి వారు అద్భుతంగా రాణిస్తున్నారు.
|
no
|
7,996 |
దక్షిణాఫ్రికా సైతం కొన్నేళ్లు చెలరేగింది.
|
no
|
32,750 |
ఆ కోణంలో కమల్ తారక్ గ్రీటింగ్స్ చెప్పి ఉండవచ్చు అనే కామెంట్స్ లేకపోలేదు.
|
no
|
29,336 |
ఐతే ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఈసారి రిలీజ్ పక్కా అనే అనిపిస్తోంది.
|
no
|
26,356 |
తాజాగా విడదలైన ట్రైలర్‌లో అజిత్ పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది
|
no
|
12,980 |
పదకొండు వీవీ ప్యాట్లను లెక్కించకుండానే ఫలితాన్ని ప్రకటించారని ఇంకా కౌంటింగ్ విషయంలో మరిన్ని అనుమానాలున్నాయని బోండా ఆరోపిస్తున్నట్టు సమాచారం.
|
no
|
10,406 |
ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఉగండా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది
|
no
|
16,075 |
అతడికి వేపకాయలపాలెం గ్రామానికి చెందిన నాగలక్ష్మితో మే 15న వివాహం జరిగింది.
|
no
|
33,098 |
ఇప్పటికే ఆ విషయంలో ఫీడ్ బ్యాక్ తేడాగా ఉండగా మహేష్‌కు నచ్చాయన్న కారణంతో జోడించడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
|
no
|
19,303 |
అయితే విమాన ప్రయాణాల రద్దులు, విమానాశ్ర యాల్లోని ఇతర ప్రతికూల పరిస్థితులు, జెట్ ఎయిర్ వేస్ నిష్క్రమణం లాంటి కారణాల వల్ల ఏప్రిల్ నెలలో ఈ వృద్ధి ప్రతికూలంగా నమోదైంది
|
no
|
1,789 |
డక్‌వర్త్ లూయీస్ ప్రకారం రిఫరీ దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 28 ఓవర్లకు 95పరుగులుగా నిర్ణయించారు.
|
no
|
22,181 |
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పోలవరం పర్యటనకు బయల్దేరారు
|
no
|
25,002 |
ముందు జాతీయ గీతాలాపన, అనంతరం ప్రమాణ స్వీకారం జరిగాయి.
|
no
|
27,863 |
కానీ ఇద్దరూ ఎప్పట్నుంచో ప్రేమలో వున్నారనే సంగతి అలా రిజిష్టర్ అయిపోతుంది
|
no
|
3,849 |
అందుకే టికెట్ల విక్రయాలను నిలిపివేయమని కోరుతున్నాం.
|
no
|
14,902 |
ఇందులోని సంకీర్తనలను అన్నమాచార్య ప్రాజెక్టు గాయకులు శ్రీ గురజాడ మధుసూదనరావు స్వరపరిచగా ఆయనతోపాటు శ్రీ శివప్రసాద్, శ్రీ రఘునాథ్ గానం చేశారు.
|
no
|
17,517 |
వైయస్ జగన్ శాసన సభాపక్ష నాయకుడుగా ఎన్నుకున్న సమయంలోనూ బుగ్గన కీలకంగా వ్యవహరించారు.
|
no
|
1,661 |
జకోవిచ్, ఒసాకా టాప్.
|
no
|
3,501 |
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం విభాగంలో ఈ జోడీ పసిడి పతకం కైవశం చేసుకుంది.
|
no
|
29,552 |
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో పట్టాలెక్కనున్న చిత్రంలో కూడా రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నారట.
|
no
|
34,928 |
హీరోహీరోయిన్లపై తీసిన తొలి సన్నివేశానికి నిర్మాత దామోదరప్రసాద్, డైరెక్టర్ శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు క్లాప్ ఇచ్చారు.
|
no
|
17,652 |
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.
|
no
|
11,013 |
తొలుత పట్టణాల్లో ప్రారంభించిన ఈ క్యాంటీన్లను సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలోని వివిధ మండల కేంద్రాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటుచేశారు.
|
no
|
24,569 |
అప్పట్లో మేం శాలువాలు కప్పామని, మెమెంటోలు ఇచ్చామని అంటున్నారు, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి కూడా శాలువాలు, మెమెంటోలే ఇస్తున్నారు, వచ్చే ఐదేళ్లలో మీరు ఇచ్చేవాటితో బీరువాలు, రూములు కూడా నిండిపోతాయి అంటూ చంద్రబాబు ఓ సెటైర్ తో తన ప్రసంగాన్ని ముగించారు
|
no
|
10,952 |
వికెట్ల పతనం: 1-58, 2-120, 3-166
|
no
|
11,879 |
భక్తులకు సులభంగా అర్థమయ్యేలా వివిధ భాషల్లో వెబ్‌సైట్ ను రూపొందించనున్నట్టు వివరించారు.
|
no
|
444 |
టీ20 సిరీస్ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు ఆరోన్ ఫించ్, సర్ఫరాజ్ అహ్మద్ ఈ ట్రోఫీని అబుదాబిలో ఆవిష్కరించారు.
|
no
|
21,720 |
మరుగున పడిన చరిత్రను వెలికి తీసి మళ్లీ పాలమూరు కళా ఖండాలను ప్రదర్శనల ద్వారా పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ప్రజల ముందుకు తీసుకువస్తామని అన్నారు
|
no
|
21,845 |
కాలు స్లిప్ అయ్యి ట్రాక్ – ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయాడు
|
no
|
28,232 |
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి.
|
no
|
31,159 |
తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ’96’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
|
no
|
9,716 |
స్పెయిన్‌తో హాకీ సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన నాలుగో మ్యాచ్‌ను భారత్ 2-2 గోల్స్‌తో డ్రా చేసుకుంది
|
no
|
21,472 |
వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక నేరాల పై పూర్తి స్థాయి అవగాహన ఉన్న జేడీ లక్ష్మీనారాయణను పార్టీలోకి రప్పించుకోవటం ద్వారా ఏపి ప్రభుత్వాన్ని గుప్పిట ఉంచుకోవచ్చన్న అమిత్ షా ఆలోచనల మేరకే ఈ సంప్రదింపులు జరిగినట్టు సమాచారం
|
no
|
15,060 |
సరిహద్దు సమస్యల పేరిట వీటిని సమకూర్చుకుంటున్నట్టు ఇండియా చెబుతుండగా, సరిహద్దుల రక్షణకు ఇంతటి లాంగ్ రేంజ్ మిసైళ్లు అవసరం లేదన్నది అమెరికా వాదన.
|
no
|
1,996 |
ఈ క్రమంలో అల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్‌ను తుది జట్టులోకి తీసుకుంది.
|
no
|
25,497 |
ఇప్పటికిప్పుడు ముగ్గురు కొత్తవాళ్లని ఎంపిక చేయడం అంత సులభం కాదు
|
no
|
83 |
మ్యాచ్‌ను ఎలాగైన డ్రాగా ముగించాలన్నదే భారత్ ధ్యేయం.
|
no
|
2,900 |
దీంతో భారత్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు లా దూరం కానున్నాడు.
|
no
|
10,343 |
వర్షం కురిసినప్పటికీ భారత జట్టు సాధనంలో పాల్గొంది
|
no
|
9,110 |
మ్యాచ్‌లో ఆధిక్యంలో ఉన్నా,గేమ్‌పై పట్టుకోల్పోయి అనవసర తప్పిదాలతో ఓటమిపాలైంది.
|
no
|
26,332 |
నాగార్జున హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన సినిమా -మన్మథుడు 2
|
no
|
15,523 |
కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
|
no
|
30,593 |
అనీశా అనే యువతితో విశాల్ వివాహం జరగబోతున్నట్లు పేర్కొన్నారు.
|
no
|
23,016 |
ఈ ప్రమాదంలో సుమారు రూ 2కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.