Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Hate-Speech
stringclasses 2
values |
---|---|---|
29,885 |
కొరటాల శివ ప్రభాస్ తో తెరకెక్కించిన సినిమా ‘మిర్చి’ లో అనుష్క హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
|
no
|
1,980 |
32 పరుగులతో ఆసీస్ గెలుప.
|
no
|
14,264 |
నిన్న మొన్నటి వరకు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు ను బదిలీ చేస్తు తక్షణమే.
|
no
|
31,672 |
రష్మిక మందన్న ఈ సినిమాలో విజరు దేవరకొండతో జోడీ కడుతున్నారు.
|
no
|
13,468 |
40 వేలమంది సెంట్రల్ పారామిలిటరీ జవాన్లు, రాష్ట్ర పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
|
no
|
28,310 |
కథలో రజనీ హీరోయిజాన్ని మరింతగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ దిశగా ప్రయత్నం చేసినట్టుగా కనిపించలేదు.
|
no
|
31,719 |
మద్రాస్ నుంచి తెలుగు సినీపరిశ్రమ ఎటు వెళ్లాలి? ఎక్కడ ప్రారంభించాలి? అన్నది ప్రస్తావనకు వస్తే.
|
no
|
22,962 |
ఎన్నికల ప్రచారంలో అలాగే ఎన్నికల ముందు కూడా విజయసాయిరెడ్డి తెలుగుదేశం ఫై , లోకేష్ చంద్రబాబు లపై ట్విట్టర్ ద్వారా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే
|
no
|
9,575 |
చెన్ యుఫెయ్, బింగ్జియావొ (చైనా), సుంగ్ హ్యున్ (కొరియా), రచనోక్ (థాయ్‌లాండ్) బాగా ఆడుతున్నారు అని సింధు చెప్పింది
|
no
|
30,062 |
చాలా కాలం తర్వాత శ్రీకాంత్‌ని ఇలాంటి కథలో చూపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను.
|
no
|
3,797 |
మా చెత్త ఆటకు తోడు ప్రత్యర్థుల అద్భుత ప్రదర్శన మా విజయవకాశాలను దెబ్బతీసింది.
|
no
|
25,662 |
ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి
|
no
|
9,360 |
ఇప్పుడు టెస్టుల్లోనూ శతకం సాధించాడు.
|
no
|
25,626 |
అయితే దిల్‌రాజు పిలిచి మరీ ఛాన్సిచ్చాడు
|
no
|
4,290 |
ఈ ఫలితం తిరగబడితే కంగారూలు 110తో అగ్రస్థానానికి ఎగబాకితే కోహ్లిసేన 108తో మూడో స్థానానికి పడిపోతుంది.
|
no
|
15,413 |
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే అమరావతికి వచ్చానని, పదవుల ఊసే తనకు ఎవరూ చెప్పలేదన్నారు.
|
no
|
469 |
కానీ, ఈ జెర్సీపై కొత్తగా తాబేళ్లను ముద్రించడం గమనార్హం.
|
no
|
10,359 |
ఎడమచేతి వాటం పేసర్ ఖలీల్ అహ్మద్ ఇంగ్లాండ్‌లోనే స్టాండ్‌బై బౌలర్‌గా ఉన్నాడు
|
no
|
26,570 |
అతను ఒక వజ్రానికి ఎలా కవచంలా నిలబడ్డాడు అనేది కానె్సప్ట్
|
no
|
34,033 |
ఎస్వీఆర్ ఫ్యామిలీ నుంచి ఆయన మనవడు రంగారావు అప్పట్లో హీరో అయ్యారు.
|
no
|
2,860 |
బుమ్రాతో కలిసి కట్టుదిట్టంగా బంతులు విసిరాడు.
|
no
|
24,913 |
ఈ క్రమంలోనే తనకు ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో.
|
no
|
12,291 |
రోండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
|
no
|
21,039 |
ఈ కేసు విచారణలో ఉందని పోలీసులు చెప్పారు
|
no
|
26,574 |
ఈ కథను మహేంద్ర నాకు తగ్గట్టుగా మలచి పూర్తిస్థాయి వినోదాన్ని ప్రేక్షకులకు అందేలా చేశాడు
|
no
|
6,147 |
185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభమే దక్కింది.
|
no
|
5,608 |
త్వరలో జరుగనున్న ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహంగా జరిగిన మోంటెకార్లో మాస్టర్స్‌లో నాదల్ సెమీస్‌లోనే వెనుతిరగడంతో జోకో ర్యాంకును అందుకోలేకపోయాడు.
|
no
|
23,404 |
ఇప్పటికే చాలామంది అగ్ర సంస్థలు జగన్ వస్తే మీము ఏపీ వైపు చూసేదే లేదు
|
no
|
32,841 |
మహేష్‌తో సినిమాను తాను సమర్పకుడిగా ఉంటూ:.
|
no
|
30,363 |
అంతేనా నాకు బాడీగార్డుగా కూడా ఉంది.
|
no
|
445 |
ఈ ట్రోఫీ బిస్కెట్ రూపంలో ఉండటంతో ఐసీసీ కూడా స్పందించింది.
|
no
|
13,740 |
ప్రత్యర్థులు మాత్రం పవన్‌కు రాజకీయాలు సరిపడవు అంటున్నారు.
|
no
|
17,967 |
ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
|
no
|
6,405 |
సన్‌రైజర్స్ జట్టులో ఎంత కీలక ఆటగాడో ప్రత్యేకంగా చర్చించాల్సిన పనిలేదు.
|
no
|
9,624 |
విసిరితే స్వర్ణం ఎగిరి పడాలోయ్!
|
no
|
21,020 |
నందిగామ పోలీసులు కారులోని సెల్‌ఫోన్, రికార్డులను పరిశీలించి బంధువులకు సమాచారం ఇచ్చారు
|
no
|
14,994 |
ముందుగా వీవీప్యాట్లు లెక్కించిన తర్వాతే ఫలితం ప్రకటించాలని అన్నారు.
|
no
|
28,018 |
ఒక పాటలో తన అభిమానులే తన లోకం అంటూ వారికి రజనీకాంత్ మాదిరిగా ఇంట్రడక్షన్ సాంగ్‌ని పెట్టుకున్నాడు
|
no
|
6,730 |
తర్వాత క్రీజులోకి వచ్చిన హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడితో ధావన్ మిగతా పనిని పూర్తి చేశాడు.
|
no
|
19,890 |
నేత కార్మికుల హక్కుల సాధన కోసం జరుగుతున్న చలో ఢిల్లీకి చేనేత కార్మిక సంఘం సంపూర్ణ మద్దతను ప్రకటించింది
|
no
|
26,606 |
ఛలోతో మంచి హిట్టిచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల నితిన్ కోసం మంచి స్క్రిప్ట్ సిద్ధం చేయడం తెలిసిందే
|
no
|
26,275 |
యుగపురుషుడి జయంతి లేదా వర్థంతి వస్తే పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తరలి వచ్చేవారు
|
no
|
942 |
నకిలీ పత్రాలతో వేల కిలోమీటర్లు ప్రయాణించి యాజిదీ లుండే సహాయక శిబిరాలకు చేరుకున్నారు.
|
no
|
19,998 |
ఈ మేరకు ఏఎస్‌ఎఫ్ ఛార్జీలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది
|
no
|
24,408 |
నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు కొనసాగాయి
|
no
|
32,135 |
ఓ’ బ్లాక్‌బస్టర్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రమిది.
|
no
|
22,886 |
రేపోమాపో అన్నట్టుగా వుంది వీరి చేరిక
|
no
|
4,232 |
‘ఇది కేవలం నెలా,నెలన్నర సమయంలో ముగిసే టోర్నీ.
|
no
|
27,583 |
ఈ గ్యాప్‌లో శర్వాతో మూడు సినిమాలు లాగించేయొచ్చు
|
no
|
23,963 |
తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది
|
no
|
16,917 |
పరీక్షకు ఒక రోజు ముందు జిల్లాల హెల్ప్‌లైన్ సెంటర్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు.
|
no
|
1,650 |
అంచనాలు అందుకోలేకపోయాం...
|
no
|
31,235 |
ఆ సినిమా కథ తనదేనని… తమిళనాథన్ చెబుతున్న కథకు తన సినిమా కథకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం.
|
no
|
16,794 |
ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రం కోసం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడాలని, హక్కుల సాధనే టీడీపీ లక్ష్యమని, ప్రజల సంక్షేమమే మన ధ్యేయం కావాలన్నారు.
|
no
|
8,670 |
దీనికి కారణం అతడి టెక్నిక్ లోపం కాదు, ప్రస్తుం అతడు తన మైండ్‌లో ఏదో డౌట్‌ని కలిగి ఉన్నాడు.
|
no
|
34,947 |
హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధా ధున్’ సినిమా రీమేక్ రైట్స్ ను తీసుకునేందుకు ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని సమాచారం.
|
no
|
34,509 |
అంతేకాదు ‘మీటూ’ను హేళన చేస్తూ ట్వీట్లు చేసిన పలువురికి సామ్ ఘాటు సమాధానాలు ఇచ్చారు.
|
no
|
13,842 |
ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు యుపిఎ కూటమికి మద్దతు తెలపాలని కోరారు.
|
no
|
9,190 |
సీఏ చైర్మన్ రాజీనామా.
|
no
|
1,326 |
సెమీస్‌కు భారత్.
|
no
|
31,120 |
నాటి ప్రముఖ నటుడు దివంగత కాంతారావు బయో పిక్‌ను తెర పైకి తెచ్చే ప్రయ త్నంలో పడ్డారు దర్శకుడు పీ.సీ.ఆదిత్య.
|
no
|
22,818 |
ఈ మేరకు ఆయన హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు లేఖ రాశారు
|
no
|
14,723 |
వైసీపీ సోషల్ మీడియా టీమ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
|
no
|
8,292 |
అనంతరం వార్నర్ (10) కూడా వెంటనే పెవిలియన్ బాట పట్టాడు.
|
no
|
13,213 |
బాబును తనిఖీ చేయడం అధికార విధుల్లో భాగమేనని స్పష్టం చేశారు.
|
no
|
25,301 |
ఈ టీమ్ సభ్యులందరికీ శర్వా మామిడిపళ్లు పంపాడు
|
no
|
12,572 |
మారనున్న చట్టం ప్రకారం, సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా అన్ని రకాల పరిశ్రమలు నిరంతరాయంగా పని చేయవచ్చు.
|
no
|
21,309 |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి
|
no
|
26,453 |
సమంత, నాగశౌర్యపై డిజైన్ చేసిన అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ వెనుక వాళ్లిద్దరి మధ్య కుక్కులకు సంబంధించిన చర్చ జరిగిందంటూ దర్శకురాలు నందినిరెడ్డి వెరైటీ విషయాన్ని వెల్లడించి ఆసక్తిని పెంచారు
|
no
|
18,576 |
గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ స్కూల్ ను సీజ్ చేశారు.
|
no
|
32,279 |
ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
|
no
|
29,170 |
గీతాంజలి తర్వాత మరో హర్రర్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించనుంది అంజలి.
|
no
|
20,929 |
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ ఇప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ బాంబులను గురువారం పోలీసు బలగాలు నిర్వీర్యం చేశాయి
|
no
|
9,865 |
వన్డే మ్యాచ్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లు గురువారం హైదరాబాద్ చేరుకున్నారు
|
no
|
25,163 |
ఫలితాల విషయంలో ఇప్పుడు ఇచ్చిన షాక్‌కు తోడుగా ప్రజలు మరో షాక్ ఇస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు.
|
yes
|
4,501 |
ఈ ధోతి క్రికెట్‌ను చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు ఎగబడుతున్నారు.
|
no
|
17,983 |
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లిలో రెండో రోజు చర్చ జరుగుతోంది.
|
no
|
23,910 |
సచివాలయంలోకి అడుగుపెట్టి,ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించిన అనంతరం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు
|
no
|
14,402 |
గత టీటీడీ పాలకమండలిపై అధికారుల తీరుపై ఆన్‌లైన్ సేవల పేరుతో జరిగిన మోసాలు, అసైన్డ్ సేవల పేరుతో జరిపిన క్యాష్ లైన్‌లో జరిగిన మోసాలు, తిరుమల కొండపై దేవుని పేరుతో జరుగుతున్న అన్ని మోసాలు, అక్రమాలపై ఒక కమిషన్‌ను నియమించాలని కేతిరెడ్డి కోరారు.
|
no
|
7,466 |
ఇక మొహాలిలో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు.
|
no
|
21,614 |
పాఠశాలలకు సమీపంలోని బాలలు అంతా తిరిగి పాఠశాలల్లో చేరేలా ఉపాధ్యాయలు కృషి చేయాలని పేర్కొన్నారు
|
no
|
25,481 |
బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు
|
no
|
25,458 |
సైరా సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు
|
no
|
21,945 |
కాగా సుమారు 5 గ్యాస్ సిలెండర్లు పేలినట్లు సమాచారం
|
no
|
2,490 |
కాగా, ఇది చాలా స్వల్ప సిరీస్ కావడంతో తమ ఆటగాళ్ల ప్రదర్శనపై అప్పుడే అంచనాకు రాలేమన్నాడు.
|
no
|
13,859 |
ఇవాళ జగన్ సర్కార్ రైతు కమిషన్ ఏర్పాటు చేస్తోందని ఆయన అన్నారు.
|
no
|
681 |
పంత్ మ్యాచ్‌లను మలుపు తిప్పగలడు.
|
no
|
16,591 |
ఉత్తీర్ణతసాధించిన గిరిజన గురుకుల విద్యార్ధుల్లో 70 నుంచి 80 మంది విద్యార్ధులకు NITలో సీట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
|
no
|
99 |
తరువాత వచ్చిన వారెవ్వరూ క్రీజులో నిలవలేకపోయవడంతో ఓటమి తప్పలేదు.
|
no
|
26,697 |
నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది
|
no
|
10,590 |
సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి రాకెట్స్ 5-2 తేడాతో అవధె వారియర్స్‌పై విజయం సాధించింది
|
no
|
31,478 |
ఈ సినిమాకు మాకు ఫస్ట్ ధైర్యాన్ని ఇచ్చిన తారక్‌కి థాంక్స్.
|
no
|
929 |
ఇది సిరియా సరిహద్దుకు దగ్గరగా ఉంది.
|
no
|
5,548 |
ఇప్పటి వరకు శంకర్ టీమిండియా తరపున 9 వన్డేలు ఆడాడు.
|
no
|
19,835 |
రెండు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి
|
no
|
6,854 |
ఈక్రమంలో ఆదివారం జరిగిన తుదిపోరులో ఒకుహరతో తలపడి గెలవడం కష్టమే అనుకున్నారంతా.
|
no
|
3,985 |
నేను, రాహుల్ మొదటి ఆరు ఓవర్లలోనే ఔట్ అయ్యాం.
|
no
|
4,841 |
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఈ సిరిస్‌లో చివరిదైన నాలుగో టెస్టు గురువారం నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనుంది.
|
no
|
25,559 |
ఎంతోమంది ఈ క్రీడాపోటీల్లో పాల్గొని తమ సత్తాను ప్రదర్శించేందుకు ముందుకు వస్తున్నారు
|
no
|
12,241 |
మీడియా తమ కుటుంబంపై చేసినంత దుర్మార్గం తమ జీవితాలపై వెళ్లగక్కిన విషం ఎవ్వరూ చేయలేదని ఆందోళన వ్యక్తం చేసారు నాగబాబు.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.