Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Hate-Speech
stringclasses 2
values |
---|---|---|
26,800 |
వెండితెరపై సుదీర్ఘ కాలంపాటు కెరీర్ కొనసాగించి, టాప్ హీరోల సరసన వెలుగు వెలిగిన శ్రీయ -మహిళా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది
|
no
|
28,295 |
అలా హరిదాదా, కాలాల మధ్య మొదలైన యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది.
|
no
|
27,435 |
దానే్న కథగా మలచుకున్నా
|
no
|
20,754 |
ఆయన ఈ మధ్యనే వైట్ఫీల్డ్ పరిధిలో ఖరీదైన విల్లాను కొన్నాడన్న మాట అనూహ్య ప్రచారానికి నోచుకుంది
|
no
|
34,429 |
అందుకే స్టార్ హీరోలు ఎక్కువ శాతం ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఆడియెన్స్‌కి బోర్ కొట్టకుండా అలరిస్తారు.
|
no
|
15,760 |
ఈరోజు విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పారు.
|
no
|
13,011 |
తొలగించిన ఉద్యోగులంతా గత ప్రభుత్వంలో సిఫార్సులతో నియామకాలుగా తెలుస్తుండగా గత సిఎంఓలో పనిచేస్తున్న ఉద్యోగుల మీద సిఎస్ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది.
|
no
|
30,551 |
ప్రస్తుతం ప్రీ పొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనుందని సమాచారం.
|
no
|
7,608 |
ఈ మేరకు జాతీయ వార్తా సంస్థ ఓ కథనంలో తెలిపింది.
|
no
|
27,325 |
అభిషేక్ నామా మాట్లాడుతూ సెవెన్ లో కొత్త హవీష్‌ని చూస్తారని, డిఫరెంట్ కానె్సప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఆడియన్స్‌కు మంచి థ్రిల్‌నిస్తుందన్నారు
|
no
|
33,638 |
వీళ్లిద్దరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది కోలీవుడ్లో.
|
no
|
7,076 |
విశాలాంధ్ర-ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగుతున్న జాతీయ మహిళా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ పోటీల్లో పలువురు మహిళా వెయిట్ లిఫ్టర్లు ప్రతిభ కనబరుస్తున్నారు.
|
no
|
29,034 |
అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే కూతురి తొలి సినిమా రిలీజ్ కాకుండానే శ్రీదేవి మరణించింది.
|
no
|
14,616 |
ఈ కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
|
no
|
34,704 |
హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ సినిమా చేస్తున్నాడు.
|
no
|
31,379 |
సహజసిద్ధత ఉన్న కథల్ని ఎంచుకుంటానని తెలిపారు.
|
no
|
2,355 |
గబ్బా మైదానంలో నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరగనుంది.
|
no
|
32,639 |
ఈ సినిమాలో జాన్వీకపూర్, అలియాభట్, కరీనాకపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్, భూమీ పెడ్నేకర్, అనిల్‌కపూర్ తదితరులు నటిస్తున్నారు.
|
no
|
18,856 |
14 నెలలు మూడు వేల ఆరువందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారని తెలిపారు.
|
no
|
19,232 |
అయితే ప్రాథమిక వస్తువుల విభాగంలో మాత్రం కాస్తంత వేగం పెరిగి వద్ధి 5:2 శాతానికి చేరింది
|
no
|
27,969 |
పాయింట్ తట్టగానే ఎక్సయిట్ అయిపోయి, సీనిక్ ఆర్డర్ వేసుకుని సెట్ మీదకి వెళ్లిపోయినట్టుగా అనిపిస్తుంది
|
no
|
24,907 |
ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
|
no
|
9,082 |
సరిగ్గా సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగే మ్యాచ్‌లకు ఇప్పటి నుంచే టికెట్ల అమ్మకం ప్రారంభం కానున్నాయి.
|
no
|
34,957 |
నన్ను అనడానికి ఆమె ఎవరు?.
|
no
|
8,174 |
భారత జట్టు కెప్టెన్‌గా ఉండి ఐపీఎల్ గెలవని కెప్టెన్ కోహ్లి మాత్రమే అని గంభీర్ పేర్కొన్నాడు.
|
yes
|
25,220 |
ఈ రాష్ట్రంలో 40 శాతం ప్రజలు మనకు ఓట్లు వేశారని వారి ఆకాంక్షలు నెరవేరేలా ప్రభుత్వం చేత పనిచేయించే బాధ్యత మనపై ఉందని అన్నారు.
|
no
|
26,477 |
చిత్ర నిర్మాత ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ హాస్యానికి పెద్దపీటవేస్తూ రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్ ఇష్క్ ఈజ్ రిస్క్
|
no
|
708 |
1974 నుంచి ఇజ్రాయిల్ ఐసీసీకి అసోసియేట్ దేశంగా వ్యవహరిస్తుంది.
|
no
|
1,877 |
ప్రపంచకప్ తెచ్చేది ఆ ఇద్దరే : హోల్డింగ్.
|
no
|
9,773 |
కానీ హార్దిక్ గాయంతో మరోసారి అతడికి అవకాశం దక్కింది
|
no
|
23,950 |
దీంతో ఆగ్రహానికి గురైన మహిళ పార్టీ మారడానికి వెళ్తున్న ఎంపీటీసీల మీద చెప్పుతో దాడి చేసింది
|
no
|
22,290 |
రోడ్లు భవనాల శాఖ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ఆజమాయిషీ చేస్తోంది
|
no
|
13,549 |
దీనికి తోడు కాపు కులం ఓ కాపు కాయటం కూడా బెల్లానకు కలసి వచ్చిందనే చెప్పాలి.
|
no
|
25,313 |
ఇలా నాగ్, అశ్వనీదత్, జెమిని కిరణ్ ముగ్గురు కలిసి ఓ బ్యానర్ స్టార్ట్ చేయబోతున్నారు
|
no
|
20,459 |
వారంతా రేషన్ బియ్యంతో అక్రమ దందా నిర్వహించేవారని, పాతకక్షలు ఉండటంతోనే గతంలో హత్యకు గురైన హర్షద్ హుస్సేన్ అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు
|
no
|
11,813 |
అలాగే ఆదిరెడ్డి వీరరాఘవమ్మ రాజమహేంద్రవరం తొలి మహిళా మేయర్‌గా నరగపాలక సంస్థకు ఎన్నికై ఐదేళ్లు నగర ప్రజలకు చేసిన సేవ అజరామం.
|
no
|
4,298 |
ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచిన తర్వాత ఆమెకు ప్రతి టోర్నీలోనూ గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి.
|
no
|
31,323 |
ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ ఇది.
|
no
|
28,529 |
అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా ‘చి ల సౌ ’ సినిమాను తెరకెక్కించాడు రాహుల్.
|
no
|
22,369 |
ఇక నుండి పరిపాలనాపరమైన అంశాలపైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు
|
no
|
936 |
నదియాను కూడా బంధించి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
|
no
|
25,510 |
ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీని గ్రామ స్థాయిలోంచి బలోపేతం చేసుకోవడం ఒక్కటే పవన్ ముందున్న మార్గం
|
no
|
31,464 |
ఆ తరువాత మా బ్యానర్‌లో చాలా సినిమాలకు డిఓపిగా పనిచేశారు ఇప్పుడు దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
|
no
|
21,815 |
బీజేపీ జడ్పీటీసీలు ఎర్రం యమున, మేక విజయతో పాటు మరో 35 మంది ఎంపీటీసీలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు
|
no
|
27,334 |
అమేజింగ్ హీరోయిన్లతో పని చేసే అవకాశం ఈ ప్రాజెక్టుతో దక్కింది
|
no
|
1,998 |
పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో పదర్శన ఆధారంగా విల్లీ, డెన్లీలపై వేటు పడితే, డ్రగ్ టెస్టులో విఫలం కావడంతో అలెక్స్ హేల్స్‌ను జట్టు నుంచి తప్పిస్తూ ఇంగ్లండ్ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
|
no
|
9,634 |
భారత క్రీడా రంగంలో తెలుగు ముద్ర ప్రత్యేకం
|
no
|
32,193 |
జయప్రద ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు.
|
no
|
9,770 |
ఆ సిరీస్‌లో స్పిన్నర్ చాహల్ అద్భుత ప్రదర్శన చేశాడు
|
no
|
4,053 |
ఆ పర్యటనలో విరాట్ కోహ్లి మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 692 పరుగులు సాధించాడు.
|
no
|
24,316 |
అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు
|
no
|
33,578 |
క్యాన్సర్‌తో నా జీవిత ప్రయాణాన్ని ఈ పుస్తకం ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను’ అని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
|
no
|
19,804 |
పుంజుకున్న తయారీ రంగం
|
no
|
7,533 |
‘ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ రద్దు విషయాన్ని ఐసీసీకి చేరవేస్తే తిరస్కరణకు గురవుతుంది.
|
no
|
31,145 |
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన చాలా మంది టాప్ హీరోలతో నటించింది.
|
no
|
16,077 |
రాత్రయినా సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడి గ్రామమంతా గాలించినా ఫలితం లేకపోయింది.
|
no
|
23,123 |
బుధవారం స్పీకర్ ఎన్నిక చేపట్టనున్నారు
|
no
|
2,611 |
దీంతో వెనక్కి తగ్గిన అప్పీల్ కమిషనర్ జాన్ హనెసన్ భజ్జీ శిక్షను రద్దు చేశారు.
|
no
|
16,357 |
జైళ్ల శాఖ ఆర్జించిన లాభాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాం.
|
no
|
13,578 |
కర్నూలు జిల్లాలోని జోగుళాంబ దేవస్థానం భూములలో అక్రమంగా వేసుకున్నె గుడిసెలను తోలగించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణను , జిల్లా ఎస్‌పి ఫకీరప్పను మంగళవారం జోగుళాంబ దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ వెంకటాచారి విన్నవించారు.
|
no
|
33,354 |
ఎన్టీఆర్ పాత్రలో బాలక_x005F_x007f_ష్ణ నటించనున్న సంగతి తెలిసిందే.
|
no
|
27,281 |
ఇప్పుడున్న యంగ్ హీరోలతో నేనెవరికీ పోటీకాదు
|
no
|
28,199 |
బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాగుంది.
|
no
|
10,776 |
హర్థిక్ పాండ్య 26 పరుగులు, 19 బంతుల్లో సిక్స్, రెండు ఫోర్లు మెరుపులకు తోడు చివరిలో విజరు శంకర్ 15 పరుగులు, 15 బంతుల్లో ఒక ఫోరు, కేదార్ జాదవ్ 9 పరుగులు, ఎనిమిది బంతుల్లో ఒక ఫోరు రాణించారు
|
no
|
20,906 |
ఆమెకు హైదరాబాద్‌లో పరిచయమైన యువకుడు నమ్మించి సౌదీకి పంపించాడనే సందేహాలను గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు
|
no
|
19,401 |
డాలర్‌తో రూపాయి మారకం విలువ 69:48గా కొనసాగుతోంది
|
no
|
23,931 |
జాతీయ లోక్ అదాలత్ జూలై 13వ తేది ఉదయం 10 గంటలకు జిల్లా కోర్ట్ కాంప్లెక్స్ లో ఉన్న న్యాయ సేవ సదన్ భవనంలో నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ న్యాయమూర్తి, విజయనగరం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వి లక్ష్మిరాజ్యం తెలిపారు
|
no
|
5,379 |
ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన కోసం కోచ్‌గా కొనసాగించమని ఇద్దరు ప్లేయర్లు కోరుతున్నారు.
|
no
|
27,845 |
తన సాహిత్యం తాను రాసుకోగలనని, నీ సాహిత్యానికి నువ్వే గొంతు కావాలని షేర్ ప్రోత్సహించడంతో మురాద్ ఒక ర్యాప్ సాంగ్ రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెడతాడు
|
no
|
5,539 |
బుమ్రా, మలింగా, మెక్‌లాగన్‌తో కూడిన బలమైన పేస్ ముంబై సొంతం.
|
no
|
15,937 |
పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించనున్నారు.
|
no
|
14,647 |
కంపార్టుమెంట్లలోని భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
|
no
|
13,501 |
అదే రోజు మంత్రివర్గ ఏర్పాటు, కొత్త మంత్రుల ప్రమాణం స్వీకారం ఉంటుందని సమాచారం.
|
no
|
25,960 |
పూరి సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో రామ్ కూడా అచ్చంగా అలానే ఉన్నాడు
|
no
|
10,215 |
ఆ తరుణంలో కుశాల్ మెండిస్-ఏంజెలా మాథ్యూస్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు
|
no
|
21,223 |
శ్రీలంకలో మారణహోమం సృష్టించిన బాంబు పేలుళ్లకు సూత్రధారి జక్రమ్ హసీమ్ బంధువులు, మిత్రులు భారత్‌లో తలదాచుకున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ అప్రమత్తమైంది
|
no
|
23,447 |
రోజాను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నియమించారు, తనకు ప్రాధాన్యత గల పదవి దక్కడంపై రోజా ఆనందం వ్యక్తం చేశారు
|
no
|
16,277 |
అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 16వేల మెజార్టీతో విజయం సాధించారు సుచరిత.
|
no
|
25,275 |
ఆర్ ఎక్స్ లాంటి సినిమా మరోటి వస్తే కార్తికేయ కూడా స్టార్ అయిపోతాడు,అందులో డౌట్ లేదు
|
no
|
7,348 |
మెంటార్‌గా సచిన్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నారు.
|
no
|
21,717 |
ప్రాచీన కాలంలోని మానవ జీవన విధానం నది పరీవాహక ప్రాంతంలోనే ఉన్నదని ఆయన తెలిపారు
|
no
|
869 |
ఫిక్సింగ్, నేరుగా లేక పరోక్షంగా ఫిక్సింగ్‌ను ప్రోత్సహించినందుకు అలాగే తనకు తెలిసిన విషయాలను వెల్లడించనందుకుగాను ఐసీసీ మూడు సెక్షన్ల కింద దిల్హారాను సస్పెండ్ చేసింది.
|
no
|
30,282 |
ఈ ఫస్ట్‌లుక్ లో హీరో పాత్రను మూడు భిన్నమైన గెటప్స్‌లో చూపించారు.
|
no
|
8,595 |
అదే మ్యాచ్‌లో రోహిత్ 16 సిక్స్‌లు కొట్టాడు.
|
no
|
20,784 |
నర్వ గ్రామంలో హృదయ విదారక ఘటన
|
no
|
14,162 |
ప్రధానిగా నరేంద్రమోడీ ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.
|
no
|
29,364 |
ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించనున్నారు.
|
no
|
25,848 |
అయితే హీరోలెవరూ మైకులు పట్టుకుని తమ ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టలేదు
|
no
|
34,943 |
అయితే ఇంకా చేతిలో మంచి ప్రాజెక్టులే ఉన్నాయి.
|
no
|
14,470 |
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని లారీని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొన్నారు.
|
no
|
30,382 |
దీనికి క్లాప్ అనే టైటిల్‌ని నిర్ణయించారు.
|
no
|
10,338 |
వార్నర్ 16వ సెంచరీబంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అత్యంత వేగంగా 16 సెంచరీలు పూర్తిచేసిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ రికార్డును సమం చేశాడు
|
no
|
10,809 |
ఈ దశలో వచ్చిన ధోని 2 బంతుల్లో 1 పరుగు నిరాశపర్చాడు
|
no
|
6,422 |
నిషేధ కాలంలో నేను బ్యాట్ పక్కన పెట్టినా.
|
no
|
17,165 |
మీడియాలో ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాకరంగా ఈ కార్యక్రమం 10 నెలలు పాటు అమలు జరుగుతుందని అన్నారు.
|
no
|
22,142 |
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీల నేతలు గెలిస్తే టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు
|
no
|
2,584 |
తొలి రెండు వన్డేల్లో అదరొట్టిన స్మ_x005F_x007f_తి మంధన(1), రోడ్రిగ్స్(12), మిథాలీ(9)లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు.
|
no
|
28,993 |
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
|
no
|
4,147 |
వికెట్ల మధ్యన చిరుతలా కదలడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.
|
no
|
28,519 |
హీరోలు నాగ్, నానిలను ఈ యువ దర్శకుడు పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.