Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Hate-Speech
stringclasses
2 values
8,813
అంతర్జాతీయ క్రీడలకు ఏపీ వేదిక.
no
2,869
టీమిండియా మణికట్టు మాంత్రికులను అలవోకగా ఎదుర్కొంటున్న షోయబ్‌ మాలిక్‌ అర్ధశతకం చేసేలా కనిపించాడు.
no
13,336
మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
no
27,806
మోసం చేస్తోన్న వాడిలో తెలివి కంటే మోసానికి గురవుతోన్న వాడిలో అమాయకత్వమే హైలైట్‌ అవడం వల్ల సదరు సన్నివేశాల్లో చాలా వరకు తేలిపోయాయి
no
8,215
ఓవర్‌కు సగటున 12 పరుగులు ఇవ్వడంతో కివీస్‌ 219 స్కోర్‌ చేసింది.
no
14,896
ఇలాంటి ప్రాపర్టీ షో లకు బ్యాంకర్లు కూడా సహకరించడం వారికి రుణాలను మంజూరు చేయడం ఎంతో శుభపరిణామమన్నారు.
no
22,646
ఉదయం 10:30 నుండి ఒంటి గంట వరకూ ఈ పరీక్ష నిర్దేశిత కేంద్రాల్లో సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు
no
6,827
తరువాత వచ్చిన కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
no
30,127
అలాంటి పాత్రలో మాళవిక నాయర్‌ కనిపించబోతుంది.
no
21,801
ఇండికా కారులో ప్రయాణిస్తున్న రాజుతో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి
no
33,489
ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేశాయి.
no
8,222
ఈ మధ్య కాలంలో అతడు నిలకడగా ప్రదర్శనలు చేసింది లేదు.
no
32,016
అయితే ఈ చిత్రంలో జయప్రద పాత్రలో తమన్నా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
no
9,080
నేటి నుంచి వరల్డ్‌ కప్‌ టీ20 టికెట్లు.
no
16,073
వివాహేతర సంబంధాలతో భర్తలను దారుణంగా హత్య చేయించిన స్వాతి, జ్యోతి, సరస్వతి లాంటి జాబితాలోనే కొత్తగా చేరింది నాగలక్ష్మి.
no
35,087
పూనమ్‌ పాండే – అదా శర్మ – బాహుబలి ఐటెం గర్ల్‌ నారా ఫతేహి – కరిష్మా శర్మ.
no
626
ఐపీఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని వార్తలొస్తున్న నేపథ్యంలో స్వయంగా ఆయన స్పందించాడు.
no
14,883
వీటన్నింటిపై వాస్తవాలు అర్థమయ్యేలా జగన్‌కు వివరించాలని సుబ్రహ్మణ్యానికి ఇంధనశాఖ సూచించింది.
no
15,111
కార్మికులపై వేధింపులు జరుగుతుంటే రాష్ట్రంలో కార్మిక శాఖ ఉందా అన్న సంశ‌యం క‌లుగుతోంద‌ని విమ‌ర్శించారు.
yes
32,429
అయితే ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం.
no
221
హైదరాబాద్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో 70, 33 నాటౌట్‌తో నిలిచిన పృథ్వీషా 13 స్థానాలకు ఎగబాకి 60వ ర్యాంకులో నిలిచాడు.
no
6,295
చెపాక్‌ స్టేడియంలో చెన్నై ముంబై తలపడిన గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబైనే విజయం సాధించడం గమనార్హం.
no
33,156
తమిళ కథానాయకుడు విశాల్‌ నటిస్తున్న చిత్రం ‘అయోగ్య’.
no
20,934
ఈ సంఘటన కట్టే కల్యాణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది
no
16,010
ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ.
no
27,216
ఆర్‌ఎఫ్‌సిలో రవితేజ- వెనె్నల కిషోర్ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు
no
20,024
ఎక్సిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ 3,360 కోట్లు, ఇండిస్టి యల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ 1,554 కోట్లు చెల్లించాలి
no
5,441
కానీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకుంటే ఆతడిని ఐపీఎల్‌కు పంపము.
no
24,493
గతంలోనూ చిరుత దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి
no
16,946
కడప జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది.
no
32,601
మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా-నరసింహారెడ్డి’ గురించిన ఒక్కో అప్‌ డేట్‌ హీట్‌ పెంచుతున్న సంగతి తెలిసిందే.
no
26,398
దేశభక్తిని రగిల్చే ఉద్యమకారుడి పాత్ర
no
20,531
అంతలోనే అదృశ్యమయ్యాడు
no
14,758
నేను మీలో ఒకడిని,మీ వాడిని,గెలిచినా ఓడినా మీతోనే : నారా లోకేశ్‌:ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగేవి.
no
23,630
రైతు, శ్రామిక, ఉద్యోగ వర్గాలకు వరాలను అందించారు
no
31,017
ఈ పెళ్లిలో ప్రతిదీ ప్రత్యేకమేనని తెలుస్తోంది.
no
27,436
జెడి చక్రవర్తిది కీరోల్
no
1,698
దీంతో ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ చేశారు.
no
13,946
పోలవరం కుడికాలువపై జానంపేట వద్ద నీటిని పొలాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపులను చింతమనేని అర్ధరాత్రి తొలగించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
no
17,313
ప్రమాణీకులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
no
29,874
నిన్నమొన్నటి దాకా ఓ మోస్తరు గుర్తింపు ఉన్న నటీనటులు వెబ్‌ సిరీస్‌లు చేసేవారు.
no
16,846
చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధులు ఆ బాలికను నాగులుప్పలపాడులోని ఆశా సదన్‌ హోంలో చేర్పించారు.
no
389
ఐపీఎల్‌ ముగిసిన అనంతరం రహానే ఇంగ్లండ్‌ వెళ్లే అవకాశం ఉంది.
no
23,136
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం తో వారికీ భయపడి ఎవరు కూడా వారి మోసాలను బయటకు తెలుపలేకపోయారు
no
34,370
ఎన్ని జంతువులు అలా అలరించినా ఒక పిగ్లెట్‌(పందిపిల్ల) ప్రధాన పాత్రలో నటించిన సినిమా మాత్రం రాలేదు.
no
4,227
ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.
no
1,723
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో ఒకరిని మించి ఒకరు ఫోర్లు, సిక్సర్లు కొడుతూ అభిమానులకు అసలైన టీ20 మజాను పంచారు.
no
7,812
విండీస్‌ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి భారీ విజయం సొంతం చేసుకుంది.
no
25,368
పోస్ట్ తీసేయ‌డానికి ముర‌ళీ కృష్ణ భారీగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నాడ‌ని ఛార్మి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ముర‌ళీ కృష్ణ‌పై కేసు ఫైల్ చేశారు
no
374
లంక బోర్డులో పెరిగిపోతున్న అవినీతిపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌, దేశ పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ స్పందించాడు.
no
13,989
175 సీట్లు కలిగిన అసెంబ్లీలో ఇప్పుడు ఆ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఉన్నాయి.
no
14,892
అంతేగాక సెంట్రల్ డివైడర్స్ బ్యూటిఫికేషన్ , వంటి ఎన్నో మార్పులను తీసుకువచ్చామని ఆయన వివరించారు.
no
42
తనదైన రోజున శనివారం వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బౌలర్లకు చుక్కలు చూపించగా, తరువాత వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 44 పరుగులు చేసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
no
20,879
నారాయణ గురించి వెతుకుతూ భార్య కుమ్ర యమునాబాయి, కుమారుడు రాజ్‌కుమార్‌, కుమార్తె తుమ్రం ఆదిలక్ష్మీ, ఇద్దరు ఇతర వ్యక్తులు 3 రోజుల క్రితం గాదిగూడకు వచ్చారు
no
8,462
అతడి సమయస్ఫూర్తి అమోఘం.
no
4,405
కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశ్రాంతి కోరే అవకాశముందని, ధోనీకి కూడా విశ్రాంతి ఇవ్వవచ్చునని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
no
34,665
మహేష్‌ రావడమే ఆలస్యం చిత్రం యూనిట్‌ తొలి షెడ్యూల్‌ను ఉత్తరా ఖండ్‌ రాష్ట్రంలోని చల్లటి డెహ్రాడూన్‌లో నిర్వహిం చేందుకు ప్లాన్‌ చేశారు.
no
2,966
పూనమ్‌ యాదవ్‌ ఆడిన ఐదు మ్యాచ్‌లలో సగటున 6:30 పరుగులతో ఎనిమిది వికెట్లు తీసింది.
no
6,594
యువీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు.
no
32,894
ఇరువురి వాదనలు విన్న హై కోర్టువారు 23 లక్షల రూపాయలను కట్టాలని.
no
30,476
ఇప్పటికే ఏడాది పైగా గ్యాప్‌ తీసుకున్న తరుణ్‌ ప్రస్తుతం చేస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ తో పాటు మరో కొత్త సినిమాకు విజరుకుమార్‌ కొండాతో ఓకే అయినట్టుగా సమాచారం.
no
16,139
కేంద్రంలో నరేంద్ర మోడీ గెలవడం.
no
11,676
కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే నిజాయితీ కలిగిన పార్టీ అని ఆయన అన్నారు.
no
14,715
వెంకటేశ్వరరెడ్డి కాగా, మరో వ్యక్తి పేరు గోపు శ్రీనివాసరెడ్డి గుళ్లపల్లి గ్రామ వాసిగా గుర్తించారు.
no
33,832
టాలీవుడ్‌ చందమామ కాజల్‌ గురించి ఎంత పొగిడినా తక్కువే.
no
995
మరి కొంత సేపటికే 61 పరుగుల స్కోరు వద్ద పంజాబ్‌ మూడవ వికెట్‌గా మిల్లర్‌(7)ను కోల్పోయింది.
no
27,201
స్క్రీన్‌ప్లే ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది
no
31,014
‘బాహుబలి’ రేంజ్‌లో రాజమౌళి కుమారుడి వివాహం...
no
32,614
అక్కడ స్థానికంగా వేలాది మంది జూ:ఆర్టిస్టుల్ని వారియర్‌ సైనికులుగా ఉపయోగించుకున్నారు.
no
34,264
సామాజిక మాధ్యమాల్లో బిగ్‌ డిబేట్‌కి తావిచ్చింది.
no
26,260
ఇప్పుడు మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌డానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు
no
20,200
సోమవారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు
no
32,316
ఇటీవల సాంగ్‌ రికార్డింగ్‌ పూర్తయింది.
no
21,175
సరదాగా తోటి పిల్లలతో ఆడుకుంటున్న ఓ చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది
no
14,511
వైసీపీలో చేరమంటూ ఎంతోమంది తనను పిలిచారని, కానీ తాను డబ్బులకు ఆశపడే రకం కాదన్నారు.
no
15,269
ఇప్పుడే స్థానిక ఎన్నికలపై కార్యకర్తలు దృష్టి పెట్టి ఓట్లను పరిశీలించుకోవాల్సిందిగా సూచించారు.
no
28,574
భువన్‌ కుమార్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా వైజాగ్‌లో పనిచేస్తుండగా పందెం పరుశురాం (ముఖేష్‌ రుషి) అనే వ్యక్తితో గొడవ అవుతుంది.
no
13,449
శుక్రవారం విడుదల చేసిన రెండో దశ నివేదిక ప్రకారం.
no
35,069
వారి అనుభవంతో మనం కొన్ని నేర్చుకోవచ్చని.
no
8,546
ఇప్పుడు అదే జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
no
31,340
యువన్‌శంకర్‌ రాజా సహా ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌” అన్నారు.
no
31,847
అలాగే మా గీత అదే రష్మిక తన పాత్రలో పరకాయప్రవేశం చేసింది.
no
25,304
ఆసక్తి కలిగించే వ్యవహారం వుంది
no
1,516
కాగా, ప్రో కబడ్డీ లీగ్‌ 7వ సీజన్‌ కోసం ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు కలిపి మొత్తం 29 మంది ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకు న్నాయి.
no
13,748
అయితే ప‌వ‌న్ త‌ను పూర్తికాల రాజ‌కీయాల‌లో ఉంటానంటూ  సినిమాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లు ఇటీవ‌లం కాలంలో ప‌దే ప‌దే తేల్చిచెప్పాడు.
no
10,003
మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు ఇది రెండో విజయం కాగా
no
32,390
బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ 76వ పుట్టినరోజు నేడు.
no
7,095
దాంతో స్లిప్‌, షార్ట్‌ కవర్‌, డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో చిక్కే వీలుంది’ అని వార్న్‌ వెల్లడించాడు.
no
24,783
ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చాయి.
no
28,738
సుధీర్ బాబు మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పినట్టు ఇంకా ఇతను ప్రూవ్ చేసుకోవాల్సినది చాలా ఉంది.
no
7,094
‘ఒకవేళ నేను అతడికి బంతులేయాల్సి వస్తే ఆఫ్‌స్టంప్‌ అవతల బంతులేసి అతడిని కవర్‌డ్రైవ్‌ ఆడేలా చేస్తాను.
no
33,938
అందుకే తాను మరోసారి రిక్వెస్ట్‌ చేసేదేమంటే మాట్లాడే ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.
no
19,171
ప్రభుత్వం ఆదుకోవాలి సియామ్‌
no
5,640
న్యూయార్క్‌ ఫైట్‌ నైట్‌కు భజరంగ్‌.
no
16,210
విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
no
30,200
అతను అద్భుతమైన టాలెంట్‌ ఉన్న నటుడు’ అని కొనియాడారు.
no
3,863
కుశాల్‌ మెండిస్‌, డిక్‌వెల్లాలు ఖాతా తెరువకుండానే వెనుదిరిగారు.
no
11,205
సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలి ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, బలహీన మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయం.
no
336
రన్నింగ్‌ మిషన్‌గా పేరుపొందిన అథ్లెటిక్‌ క్రీడాకారిణి అశ్వినీ నాచప్ప గురువు ఆయన.
no
26,555
కమెడియన్లు హీరోలుగా మారడమన్నది తెలుగు తెరపై కొత్త కాదు
no