Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Sarcasm
stringclasses 2
values |
---|---|---|
5,021 |
దీనిపై స్పందించిన అభిమానులు ఐపీఎల్లో తన జట్టు ఓడిపోతే ఏడ్చిన తొలి కోచ్ మూడీ.
|
no
|
34,775 |
చిరునవ్వులు చిందిస్తున్న కొత్త జంటతో కలిసి అఖిల్ సూపర్ ఫోజు ఇచ్చాడు కదా.
|
no
|
19,757 |
విత్ డ్రాలపై నిబంధనలను కూడా సడలించింది
|
no
|
23,488 |
అక్కడే శివాజీకి రవి కి మధ్య స్నేహం వచ్చింది
|
no
|
28,755 |
ఆ లోటును సంగీత దర్శకుడు వివేక్ సాగర్ తన మెలోడియస్ మ్యూజిక్‌తో కవర్ చేశాడు.
|
no
|
34,265 |
ఈ కొత్త పోస్టర్ పై పలువురు సెలబ్రిటీలు కామెంట్స్ చేశారు.
|
no
|
22,704 |
వనపర్తి జిల్లాలో 14 ఎంపీపీలకుగాను 13లను టీఆర్ఎస్ గెలుచుకోగా ఒక దానిని ఇతరులు గెలుచుకున్నారు
|
no
|
16,156 |
మద్య నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
|
no
|
5,392 |
భారత షట్లర్లు పీవీ సింధు, సమీర్ వర్మ విజయాలతో దూసుకెళ్లారు.
|
no
|
15,277 |
ఇప్పటికే ఆయన ప్రజారాజ్యం పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేసిన విషయం విదితమే.
|
no
|
9,121 |
రెండో గేమ్ సింధు ఏకపక్షంగా ముగించి విజయం అందుకుంది.
|
no
|
18,108 |
కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొట్టింది.
|
no
|
11,357 |
పుల్వామా ఘటన నుంచి కేంద్రం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ఇవాళ్టి గడ్చిరోలి సంఘటనతో రుజువైందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విమర్శించారు.
|
no
|
31,355 |
శ్రీరాఘవగారు, యువన్ మ్యాజికల్ కాంబోలో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది.
|
no
|
4,579 |
చక్కని బంతుల్ని గౌరవించారు.
|
no
|
348 |
అదే ఏడాది ప్రతిష్ఠాత్మక కెంపేగౌడ అవార్డును కూడా లింగప్పకు దక్కింది.
|
no
|
21,089 |
గతంలో రూ 3లక్షలు అప్పుచేసి మరమగ్గాలు కొనుగోలు చేసినా, పని లేకపోవడంతో వాటిని అమ్మేశారు
|
no
|
27,021 |
చిరు ఫ్యాన్స్‌కి తగ్గట్టు సినిమాని రూపొందిస్తున్నట్టు చెప్పారు
|
no
|
15,857 |
ఎన్నికల ఫలితాల హడావుడి కారణంగా జులైలో నిర్వహించాలని నిర్ణయించారు.
|
no
|
28,795 |
ఇటీవల మాస్ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు.
|
no
|
17,216 |
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే పథకాన్ని వైయస్ఆర్ చేయూత పథకంగా మార్చనున్నారు.
|
no
|
15,683 |
తెలుగులో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో గిరీశ్ కర్నాడ్.
|
no
|
26,158 |
ఒకవేళ సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం లేకపోతే ప్రతి రోజూ పండగే అనే పేరు పెడతార్ట
|
no
|
26,830 |
ఇస్మార్ట్ శంకర్‌కు మణిశర్మ సంగీతం సమకూర్చారు
|
no
|
9,538 |
ప్రత్యర్థి జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు
|
no
|
19,175 |
ప్రస్తుతం పరిశ్రమలో వాహన నిల్వలను తగ్గించుకునే ప్రక్రియ కొనసాగుతోంది
|
no
|
19,851 |
అయితే ఈ మేరకు ఆదాయం పెరగడం రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగినట్లు సూచన కాదంటూ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు గతంలో పేర్కొన్నారు
|
no
|
27,838 |
ఈ కథలోను అతనికో సోలో ఇంట్రడక్షన్ సీన్ పెట్టుకోవచ్చు
|
no
|
29,857 |
ఇప్పుడు మరో తమిళ హీరో విజరు సేతుపతి కూడా ఇదే బాటలో పయనిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
|
no
|
2,102 |
ప్రపంచ నంబర్ వన్ జట్టు విదేశాల్లో ఉసూరుమనడంతో అభిమానుల్లో అసహనం రేగింది.
|
no
|
10,815 |
వరల్డ్‌కప్‌ల్లో పాకిస్తాన్‌పై అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని భారత్ సాధించింది
|
no
|
20,438 |
విద్యార్థిని కాలుజారి కిందపడిందని బంధువులకు మంగళవారం సమాచారమిచ్చారు
|
no
|
12,717 |
దేవుడిని దర్శించుకుని బయటకు వచ్చిన ఎమ్మెల్యేను పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు.
|
no
|
14,821 |
నాలుగు గంటల పాటు అక్కడే ఉంచి మరో ఫ్లైట్‌లో వెనక్కి పంపారు.
|
no
|
31,739 |
విశాఖలో సినీపరిశ్రమ అభివ_x005F_x007f_ద్ధి కోసం వీఎంఏఏ క_x005F_x007f_షి చేస్తుందని ఈ సందర్భంగా అధ్యక్ష కార్యవర్గం ప్రకటించింది.
|
no
|
1,532 |
ఆమె కోచ్ కూడా ప్రస్తుతం స్వప్న వెన్ను నొప్పికి వైద్యం అవసరం.
|
no
|
354 |
సర్జరీ అనంతరం హనన్ మాట్లాడుతూ ” గాయమైన వేలి కండరాన్ని సరిచేయడం కష్టం కానీ సర్జరీ వలన నా వేలితో బ్యాట్ పట్టుకోవడానికి సహకరించేలా ఏర్పాటు చేస్తారు.
|
no
|
4,629 |
2014 నుంచి 2016 ఏప్రిల్ వరకు టీం ఇండియా డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన శాస్త్రి.
|
no
|
12,456 |
అయితే ఈ యేటి వరల్డ్‌కప్ కోసం మళ్లీ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నం చేశాడు.
|
no
|
25,722 |
కానీ,చివరి నిమిషంలో ఆసినిమా ఆగిపోయింది
|
no
|
16,239 |
గా వైసీపీ అధినేత జగన్ టీడీపీ హయాంలో పదవులను దక్కించుకున్న వారిని సాగనంపేందుకు రెడీ అయ్యారు.
|
no
|
6,062 |
హర్యానాలో ముగిసిన జూనియర్, యూత్ జాతీయ అంతర్ రాష్ట్ర టీటీ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఆమె.
|
no
|
29,120 |
సర్వత్రా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి అని అన్నారు.
|
no
|
12,998 |
స్వతహాగా మృదు స్వభావి అయినప్పటికి అవసరమైనప్పుడు గర్జించగల చతురత తమ్మినేని సొంతం.
|
no
|
21,917 |
పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పిస్తున్న ఏబీవీపీ ప్రతినిధుల బృందం
|
no
|
11,553 |
ఉభయగోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెప్పింది.
|
no
|
34,663 |
జూన్ 8 లేదా 10 నుంచి మహేష్ బాబు కొత్త సినిమా రెడీ కాబోతోంది.
|
no
|
25,833 |
మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి
|
no
|
11,569 |
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి కేంద్రం సాయమందించాలని కోరనున్నారు.
|
no
|
29,632 |
ఈ చిత్రం త్వరలోనే దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
|
no
|
17,324 |
ఆర్టీసీ కార్మికు ప్రయోజనమే లక్ష్యంగాచేస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ పోరాటానికి కార్మికు పక్షాన ఎన్ఎంయూ కలిసి రావాని రాష్ట్ర జెఏసి పిుపునిచ్చిన నేపధ్యంలో ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
|
no
|
14,771 |
గడ్చిరోలిలో పనులు జరుగుతున్న ప్రాంతానికి దాదాపు 150 మంది మావోయిస్టులు చేరుకున్నారు.
|
no
|
31,549 |
జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉదయం 5గంటల నుండి 11గంటల వరకు స్పెషల్ షోస్ వేసుకోవచ్చని తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
|
no
|
14,814 |
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వ్యవసాయ మంత్రి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, అకాల వర్షాలు, ఫోని తుఫాను కు సంబంధించి తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నానని తెలిపారు.
|
no
|
28,856 |
ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు.
|
no
|
18,748 |
నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
|
no
|
34,684 |
రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్న కమల్ ప్రస్తుతం బిగ్ బాస్-3 యాంకరింగ్‌కు మాత్రమే కమిట్ అయ్యాడు.
|
no
|
8,025 |
కరాచీ : పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పాక్ ఆటగాళ్లపై, కెప్టెన్ సర్ఫరాజ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
|
no
|
1,715 |
ఆపై వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ చేపట్టిన క్రమంలో ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ 14 ఓవర్లో వైడ్ వేశాడు.
|
no
|
1,148 |
చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
|
no
|
27,824 |
ప్రథమార్ధం సాఫీగా సాగిపోయినా కానీ ద్వితీయార్ధం మాత్రం బాగా విసిగిస్తుంది
|
no
|
25,306 |
అది కాకుండా మనం ఎంటర్ ప్రైజెస్ కూడా వుంది
|
no
|
8,051 |
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్ పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా పోయింది.
|
no
|
30,811 |
కానీ శేఖర్ కమ్ముల దీనికి పూర్తి విరుద్ధం.
|
no
|
31,613 |
గత 2013లోనే సినిమా షఉటింగ్లకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
|
no
|
11,642 |
‘చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.
|
no
|
20,013 |
ఈ కారణంగా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 8:61 శాతం మేరకు నష్టపోయాయి
|
no
|
20,090 |
తిరువనంత పురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించాలన్న యోచనపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు
|
no
|
1,859 |
‘కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో ఆడేందుకు ఇంతమంది విదేశీ ఆట గాళ్లు సుముఖత వ్యక్తం చేయడం లీగ్ గొప్ప తనాన్ని తెలియజేస్తుంది.
|
no
|
31,812 |
రజనీ హీరోగా నటించే ఈ సినిమాలో విలన్ పాత్రకు కమల్ ను పరిగణనలోకి తీసుకున్నానని చెప్పాడు.
|
no
|
13,334 |
ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
|
no
|
111 |
కుడి చెయ్యి లేకపోడంతో దివ్యాంగునిగా మారాడు.
|
no
|
6,177 |
గప్టిల్, రాస్ టేలర్‌లకు ఇదే చివరి ప్రపంచకప్ కానుంది.
|
no
|
4,801 |
సాంకేతిక అంశాలను పక్కడపెడితే 17 ఓవర్లలో ఆస్ట్రేలియా కంటే భారత్ ఎక్కువ స్కోరు చేసింది.
|
no
|
33,759 |
భాగ్యరాజ్ కోర్టుకు హాజరయ్యారు.
|
no
|
16,965 |
కానీ, పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం మాత్రం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
|
no
|
3,089 |
అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ రెండో టెస్టులోను విజయం సాధించేందుకు కృషి చేస్తామని చెబుతున్నాడు.
|
no
|
12,393 |
మంగళవారం వైయస్ జగన్ పులివెందుల, తిరుపతి పర్యటనలు ఉన్న నేపథ్యంలో బుధవారం కలిసే అవకాశం ఉంది.
|
no
|
33,922 |
వెండితెర మీద తళుక్కున మెరిసి చాలా కాలమైన ఆమె ఊహించని రీతిలో ఆమె పేరు అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారంతో ముడిపెడుతూ వార్తలు వచ్చాయి.
|
no
|
14,307 |
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ కోరారు.
|
no
|
26,220 |
కొన్నాళ్లుగా వర్మ జేడీ దూరం దూరంగానే ఉంటున్నారు
|
no
|
13,564 |
నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
|
no
|
10,776 |
హర్థిక్ పాండ్య 26 పరుగులు, 19 బంతుల్లో సిక్స్, రెండు ఫోర్లు మెరుపులకు తోడు చివరిలో విజరు శంకర్ 15 పరుగులు, 15 బంతుల్లో ఒక ఫోరు, కేదార్ జాదవ్ 9 పరుగులు, ఎనిమిది బంతుల్లో ఒక ఫోరు రాణించారు
|
no
|
13,357 |
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
|
no
|
11,563 |
ప్రోటోకాల్ అధికారులు ఏర్పాటు చేసిన కాన్వాయ్‌లో జగన్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లనున్నారు.
|
no
|
10,468 |
దీంతో ధావన్‌ను తప్పించకుండా పంత్‌ను బ్యాకప్‌గా ఇంగ్లండ్‌కు పంపించింది
|
no
|
9,812 |
బెంగళూరు: టీవీ కార్యక్రమం వివాదంతో ఎదుర్కొన్న ఇబ్బందులతో తనలో అణకువ మరింత పెరిగిందని భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు
|
no
|
25,164 |
`గత డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయి.
|
no
|
2,581 |
ఇక చివరి వన్డేలో టీమిండియాను స్వల్పస్కోర్‌కే కట్టడి చేయడంతో కీలకపాత్ర పోషించిన కివీస్ బౌలర్ పీటర్సన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.
|
no
|
20,315 |
కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు
|
no
|
24,069 |
`శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరుగనుంది
|
no
|
23,480 |
అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది
|
no
|
15,636 |
యువత ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు రాబట్టిన అంశాన్ని వివరిస్తూ గత ఐదేళ్లలో 3 పారిశ్రామిక సదస్సులు నిర్వహించామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో మన రాష్ట్రానికి వరుసగా అగ్రస్థానం లభించడం తమ ప్రభుత్వ కృషేనని, ఉద్యోగులు, అధికారులు అందరూ కష్టపడటంతో రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
|
no
|
8,245 |
చెన్నై: ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రికెట్ బ్యాట్‌ను భారత క్రికెట్ జట్టు మాజీ సారథి కపిల్‌దేవ్ ఆవిష్కరించారు.
|
no
|
34,605 |
”ఖుషి’ తర్వాత మంచి విజయం కోసం నేను కూడా చాలా ఏళ్ల పాటు ఎదురుచూశాను’ అని ధరమ్‌తో చెప్పినట్లు చిత్రవర్గాలు తెలిపాయి.
|
no
|
1,787 |
అయితే 28 ఓవర్లకు దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
|
no
|
3,756 |
అహ్మదాబాద్: అనూహ్య గాయంతో టీమిం డియాకు దూర మైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆస్ట్రే లియాతో జరిగే వన్డే సిరీస్‌లోపు ఫిట్నెస్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
|
no
|
26,577 |
జబర్దస్త్ ఆర్టిస్టులు మొత్తం కలిసి హీరోకి గతాన్ని గుర్తు చేసే క్రమంలో ఈ పాట వస్తుంది
|
no
|
15,088 |
గన్నవరం విమానాశ్రయంలో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది.
|
no
|
10,324 |
అతనితో పాటు ఖవాజా సైతం బ్యాట్ ఝళిపించడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.