Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Sarcasm
stringclasses 2
values |
---|---|---|
11,277 |
గత ఐదేళ్లలో నియోజకవర్గంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న సీతారాం.
|
no
|
5,108 |
శ్రీధరన్ శ్రీమాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
|
no
|
27,645 |
చిన్నతనంలో చిత్రహింసలకి గురయి ఎక్కడో సాధువులతో పెరిగిన స్వాతిముత్యం లాంటి హీరో
|
no
|
12,462 |
ఏడాది క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డివిలీర్స్.
|
no
|
28,013 |
సాంకేతికంగా మాత్రం ఈ చిత్రం ఉన్నత స్థాయిలో తెరకెక్కింది
|
no
|
17,753 |
హర్యానా: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.
|
no
|
20,223 |
గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్తు ప్రసారం పునరుద్ధరించడంతో విద్యుత్తు స్తంభంపై పనిచేస్తున్న ఓ కూలీ మరణించిన ఘటన గురువారం సాయంత్రం కరీంనగర్లో జరిగింది
|
no
|
16,026 |
మే 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందని, 11న అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
|
no
|
20,181 |
కారును తనిఖీచేయగా ఎలాంటి పత్రాలు లేకుండా రూ 64లక్షలు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకొని కారును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు
|
no
|
33,566 |
ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే తదుపరి దాసరి బయోపిక్ గురించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
|
no
|
4,207 |
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు ఘోరంగా తడబడింది.
|
no
|
13,033 |
జూన్ 23వ తేదీ రాత్రి 7:00 గంటల నుండి 8:30 గంటల వరకు శ్రీసుందరరాజస్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
|
no
|
18,537 |
మృతులను సంగీతా నేగి, శుభమ్ రాజ్ సిన్హా, శివ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
|
no
|
31,122 |
కాంతారావు తనయుడు ప్రతాప్ నుంచి, మరికొం తమంది నుంచి కాంతారావు జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
|
no
|
8,340 |
అతడు నిబంధనలకు లోబడే మన్కడింగ్ చేశాడని వెల్లడించారు.
|
no
|
30,769 |
ఏదో నా పాటికి నేను అర కిలోమీటరు దూరం నుంచి ప్రేమిస్తూ బ్రతి కేస్తుంటే అంటాడు ఆ కుర్రాడు.
|
no
|
15,437 |
తన పదవి కాలం ఆరు నెలలలో చట్టసభలకు ఎన్నిక కాని కారణంగా ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
|
no
|
6,253 |
అయినా ఒక నిర్ణయానికి రాలేకపోయింది.
|
no
|
10,065 |
మిగతా జట్లతో పోలిస్తే బలహీనంగానే కనిపిస్తుంది
|
no
|
17,585 |
గురువారం రాజమండ్రి రూరల్ , అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశం రాజమండ్రి రూరల్ పిడిమెగొయ్యి గ్రామంలో గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.
|
no
|
12,632 |
ఢిల్లిdలో ఉదయం 9 గంటల వరకు 2:01 శాతం, యూపీలో 6.
|
no
|
3,493 |
టోర్నీలో భాగంగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
|
no
|
17,530 |
మరోచోట సెక్రటేరియేట్‌ను నిర్మించాలని భావిస్తున్నారు.
|
no
|
21,162 |
అనారోగ్యంతో కుమార్తె
|
no
|
32,723 |
ఇక రాకేష్ శశి అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ కథను సాయి కొర్రపాటి వారాహి చలన చిత్ర వారు నిర్మిస్తున్నారు.
|
no
|
1,796 |
ఈ ఓటమితో మూడు టీ20ల సిరీస్‌లో 0-1తో టీమిండియా వెనకంజలో ఉంది.
|
no
|
33,611 |
అప్పటినుంచి నేను రాజమౌళి సర్‌తో టచ్‌లో ఉన్నాను.
|
no
|
7,601 |
మరో వికెట్ పడకుండా జాగర్తగా ఆడుతూ ఆటను ముగించారు.
|
no
|
19,257 |
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక, నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఆసాంతం మూడు ఎంలపైనే నడిచాయి
|
no
|
3,319 |
దీంతో పాటు ధోనీనే స్వయంగా ఆమెతో ఒక సెల్ఫీ దిగి ఇచ్చాడు.
|
no
|
2,176 |
నేడు న్యూజిలాండ్‌తో సఫారీలు తలపడనున్నారు.
|
no
|
8,112 |
న్యూఢిల్లీ: క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు టీమిండియా సారథి విరాట్ కోహ్లిని వరించింది.
|
no
|
790 |
మరోవైపు 2019 ప్రపంచకప్ ద_x005F_x007f_ష్ట్యా సెలక్టర్లు ఆటగాళ్లను ఈ టోర్నీలో పరీక్షించ నున్నారు.
|
no
|
20,365 |
ఈ క్రమంలో వాహనం హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అయింది
|
no
|
31,030 |
జై, రష్మీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు సతీష్ గాజుల, ఎ.పద్మనాభరెడ్డి సహ నిర్మాతలు భాను ప్రకాష్ తేళ్ల, కన్నా.
|
no
|
19,379 |
వాణిజ్య యుద్ధ ఆందోళనలతో ఈ ఉదయం సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి
|
no
|
33,443 |
రాపిడ్ స్పీడుతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు.
|
no
|
9,576 |
మార్చి 6న ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ ప్రారంభమవుతుంది
|
no
|
24,916 |
ప్రజలను ఎమోషనల్ చేసి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటేయించుకుని.
|
no
|
5,431 |
కానీ అందరి కంటే మెరుగ్గా ఉండాలని మాత్రం కోరుకుంటాను.
|
no
|
16,883 |
ఎన్నికల సంఘం చెబుతున్న విధానంలో ఎక్కడా విశ్లేషణాత్మక ధోరణి అవలంబించట్లేదు.
|
no
|
31,576 |
నెగటివ్ షేడ్స్‌తో ఉంటూ పెర్ఫార్మన్స్‌కు చాలా స్కోప్ ఉండేలా డిజైన్ చేసిన పాత్ర అని తెలిసింది.
|
no
|
7,565 |
బ్యాట్స్‌మెన్ రాణించారు.
|
no
|
26,250 |
కార్తికేయ 2కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది
|
no
|
25,509 |
వచ్చే ఎన్నికల వరకూ తన పార్టీనీ, జెండానీ కాపాడుకోవడం కష్టమే
|
no
|
6,592 |
అప్పటికి భారత్ 41:2 ఓవర్లకు 223తో నిలిచింది.
|
no
|
15,034 |
వైసీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ అయ్యారు.
|
no
|
11,517 |
దాంతో ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ నిర్ణయం ఆసక్తిగా మారబోతోంది.
|
no
|
33,201 |
ఈ సినిమా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్‌తో తెరకెక్కుతోంది.
|
no
|
20,105 |
ప్రస్తుతం సంస్థలో ఉన్న 3,50,600 మంది ఉద్యోగుల్లో వీరు ఒకశాతం కంటే తక్కువ
|
no
|
17,561 |
ఆవిర్భావం దగ్గర నుంచి ఆ మీడియా ద్వారా పార్టీ వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.
|
no
|
27,620 |
పంది పిల్ల రోడ్డు దాటితే ప్రమాదమని ఓ పంది తన పిల్లకి ఓ కథ చెబుతుంది
|
yes
|
18,262 |
ఎవరికి ఏ శాఖ దక్కుతుంది.
|
no
|
8,557 |
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజ క్రీడాకారిణి మేరీకోమ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్‌కు చేరింది.
|
no
|
33,839 |
పైగా అందరితో నటించేయడంతో మళ్లీ కాజల్‌ను తీసుకోలేకపోతున్నారు.
|
no
|
34,902 |
ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా తరహాలో భారీగా రిలీజ్ చేసేందుకు ఠాగూర్ మధు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
|
no
|
30,241 |
మీకు నచ్చితే సినిమా చేద్దాం అన్నారు.
|
no
|
5,060 |
సన్‌రైజర్స్ ఓపెనర్ ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్‌స్టో స్వదేశానికి తిరిగి వెళ్లడంతో కెప్టెన్ విలియమ్స్‌న్ వార్నర్ తోడుగా ఓపెనర్ అవతారం ఎత్తాడు.
|
no
|
27,361 |
ఇందులోనూ నేను నెగెటివ్ కాదు, ఎందుకు కాదో సినిమా చూస్తే అర్థమవుతుంది
|
no
|
25,957 |
అలాగే హీరో క్యారెక్టర్ సరిగ్గా డిజైన్ చేయకపోవడంతో, బెల్లంకొండ బాగా చేయలేదన్న కామెంట్ వచ్చింది
|
no
|
2,167 |
అతడి ఎంపికను ఎవరూ తప్పుపట్టకపోయినా ఇంగ్లండ్‌పైనే 300 చేసిన కరుణ్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు.
|
no
|
9,463 |
లయోలా అకాడమీ డిగ్రీ, పీజీ కళాశాల: 77/5 ప్రతీక్ 45, జేఎన్టీయూహెచ్: 77/4 అభిషేక్ 25;
|
no
|
22,822 |
శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలసి రమణ విలేఖరులతో మాట్లాడారు
|
no
|
33,675 |
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కాలా’కు ఎటు చూసినా తలనొప్పులే కనిపిస్తున్నాయి.
|
no
|
24,548 |
జూన్ 18న రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించిన రెండు మూడు రోజుల్లోనే అవి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని అధికారులు తెలిపారు
|
no
|
29,530 |
నాని తెలుపు రంగు జెర్సీలో క్రికెట్ ఆడి బాగా అలసిపోయి కూర్చున్నట్లుగా కన్పించారు.
|
yes
|
28,744 |
హీరో తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ సినిమాకు ప్లస్ అయ్యారు.
|
no
|
4,729 |
చెన్నై : ఒకవైపు టప టపా.
|
no
|
15,518 |
ఇందులో భాగంగా శాసనసభాపక్ష సమావేశం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, కేబినెట్ ప్రకటనకు అవసరమైన తేదీలను ఖరారు చేసింది.
|
no
|
20,464 |
ఈ ఘటనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి
|
no
|
31,377 |
తొలి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించ డంతో రెండో సినిమా విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
|
no
|
6,469 |
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు శుభారంభమే దక్కింది.
|
no
|
197 |
వస్తూనే ఆఫ్ఘన్ బౌలర్లపై మోర్గాన్ విరుచుకు పడ్డాడు.
|
no
|
25,849 |
అసలు ఆ గొడవలకూ, తమకూ సంబంధం లేనట్టే వ్యవహరించారు
|
no
|
14,037 |
సీఎం యోగి,గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 246లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
|
no
|
22,369 |
ఇక నుండి పరిపాలనాపరమైన అంశాలపైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు
|
no
|
3,670 |
మరోవైపు బాబర్ ధాటిగా ఆడటం మొదలు పెట్టాడు.
|
no
|
897 |
2009 టీ20 ప్రపంచ కప్ గెలవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి.
|
no
|
11,387 |
అదేరోజున తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీనరసింహ జయంతి ఉత్సవం ఘనంగా జరుగనుంది.
|
no
|
29,875 |
ఇప్పుడు ఏకంగా టాప్ స్టార్స్ కూడా రంగంలోకి దిగుతున్నారు.
|
no
|
21,440 |
హోం శాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ కుమార్ ను కూడా వారు మర్యాదపూర్వకంగా కలిశారు
|
no
|
7,318 |
అదే ఊపులో టీ20 ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత పొందింది.
|
no
|
1,771 |
లీటరు నీళ్ల సీసా ధర రూ:1,440.
|
no
|
22,172 |
ఆదిలాబాద్, సైబరాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిజామాబాద్, రాచకొండ, రామగుండం, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట్, వరంగల్, గచ్చిబౌలిలో ఉన్న రాయదుర్గంలో సీపీ కార్యాలయంలో అభ్యర్థలు తమసర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు
|
no
|
16,324 |
తిరుపతి అర్బన్ డెవప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్‌గా నియమితులైన చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
|
no
|
10,199 |
బాలికల విభాగంలో సరయు 5:5 టైటిల్ సొంతం చేసుకుంది
|
no
|
29,133 |
ఈ విషయంలో ఆయన నాకు పెద్ద ఇన్స్ఫిరేషన్” అని చెప్పింది.
|
no
|
33,506 |
ఈ సినిమాలో 60 ఏళ్ల వ _x005F_x007f_ద్ధురాలి పాత్రలో తాప్సీ కనిపించనున్నారు.
|
no
|
21,255 |
ఈ పోస్టులకు అర్హతల నిర్ణయం, పరీక్షల నిర్వహణలో అనేక లోటుపాట్లు తలెత్తాయి
|
no
|
28,093 |
ఆ క్రమంలోనే తన పక్క ప్లాట్ లో ఉండే సైకియాట్రీస్ట్ సమీరా(శోభిత ధూళిపాళ) ప్రేమలో పడతాడు.
|
no
|
15,230 |
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆరంభమైంది.
|
no
|
34,334 |
సినిమాకు సంబంధించినంత వరకూ ఏదీ నిరంతరం కాదని అంది.
|
no
|
18,613 |
కర్తవ్య నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా జగన్‌కు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
|
no
|
5,008 |
రైజర్స్ కోచ్ కన్నీళ్లు.
|
no
|
24,285 |
అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల అనంతరం ద్వివేదినీ బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో కె విజయానంద్ ను నియమించింది
|
no
|
24,131 |
ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల అనంతరం ద్వివేదినీ బదిలీ చేసి ఆయన స్థానంలో కె విజయానంద్ ను నియమించిన విషయం విదితమే
|
no
|
33,145 |
ఇదిలా ఉండగా మరో మెగా హీరోకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తాజా అప్ డేట్.
|
no
|
19,641 |
బిఎస్ఇ గేజ్ 15:45 పాయింట్ల నష్టంతో 0:04శాతం నష్టంతో 39,741 వద్ద నిలదొక్కుకుంది
|
no
|
17,507 |
పదిరోజుల అనంతరం జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతుందని వైయస్ జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.
|
no
|
18,097 |
ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలం గ్రామస్తులు బూడిద కాలుష్యం తో సతమత మవుతున్నారు.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.