Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Sarcasm
stringclasses
2 values
32,252
సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి.
no
2,347
దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కోచ్‌ రమేశ్‌ పవార్‌, బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీలపై ఆరోపణలు చేశారు.
no
24,772
రైతుల చేసిన నిరసన వల్ల కవితపై కొంత వ్యతిరేకత కూడా ఏర్పడింది.
no
10,727
అతను త్వరగా కోలుకోవాలంటే కావాల్సినంత విశ్రాంతి అవసరం
no
34,835
అది నా నమ్మకం.
no
1,182
వాట్సన్‌ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
no
34,719
చిత్రంలో నిఖిల్‌ జర్నలిస్ట్‌గా నటిస్తుండగా.
no
6,989
స్కోరు 111 చేరిన తర్వాత ఆమ్లా(55) వెనుతిరిగాడు.
no
10,174
రహీం సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌
no
30,925
ఈ సినిమా మెజారిటీ భాగాన్ని లండన్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
no
27,840
కానీ ఆ పాత్ర సగటు స్లమ్‌ బాయ్‌ ఎలా వుంటాడో అలాగే వుంటుంది ఎలాంటి బిల్డప్పులు లేకుండా
no
2,851
పాక్‌కు షాక్‌.
no
32,969
ఓ’ చరిత్ర స _x005F_x007f_ష్టించింది.
no
24,232
దీంతో కోర్టు అడ్వొకేట్ కమిషన్ ను ఏర్పాటు చేసిందన్నారు
no
31,473
చాలా ఎక్సయిట్‌ అయ్యి ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి సంస్థ ద్వారా విడుదల చేయడం జరిగింది.
no
28,424
తరువాత వచ్చే ఎం‍టర్‌టైన్మెంట్‌తో అన్ని కవర్‌ అయిపోతాయి.
no
12,006
ఖాదర్ కుటుంబంతో సహా ముస్లింలు అందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
no
21,450
కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు తామే మద్యం షాపులను నిర్వహించడం ద్వారా బెల్ట్ షాపులను నియంత్రిస్తున్న విధానాన్ని అధికారులు పరిశీలించి త్వరితగతిన నివేదిక అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు
no
1,663
జకో 10,955 పాయింట్లతో అందనంత ఎత్తున నిలువగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనలిస్ట్‌ నాదల్‌ 8,320 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టు కున్నాడు.
no
4,409
దీంతో,వన్డేల్లోనూ వికెట్‌ కీపర్‌గా అతనికి అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండంతో సెలక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
no
12,865
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వెల్లడించారు.
no
18,165
పోలీసులు తెలిపిన వివరాలు ప్ర‌కారం ఎస్సీ బీసీ కాలనీకి చెందిన మురారి జలయ్య, తల్లి లక్ష్మి కుమారుడు ప్రసాద్ బర్తడే వేడుకలకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
no
15,151
యాగాల పరిసమాప్తి సందర్భంగా పూర్ణాహుతి అనంతరం వేదపండితుల నుంచి స్వీకరించిన శేషవస్త్రాన్ని సీఎంకు రాయపాటి  సాంబశివరావు సమర్పించారు.
no
31,890
వాళ్లందరి పాత్రలూ అద్భుతంగా ఉంటాయని.
no
26,800
వెండితెరపై సుదీర్ఘ కాలంపాటు కెరీర్ కొనసాగించి, టాప్ హీరోల సరసన వెలుగు వెలిగిన శ్రీయ -మహిళా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది
no
17,288
కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.
no
24,426
అది అక్రమ కట్టడం అని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు
no
27,561
కాస్త బ్రేక్ తీసుకుని, రి‘పేరు’ చేసుకుని వచ్చి చిత్రలహరితో విజయం అందుకున్నాడు
no
3,392
ధాటిగా ఆడుతూ హోప్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
no
29,435
సైరా టీజర్‌ ఎల్లుండి విడుదల కానున్న నేపధ్యంలో అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
no
11,108
టీటీడీ అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపించారు.
no
24,296
గాయాలపాలైన పోలీసును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
no
4,990
‘మాటలకందని విషాదం ఇది.
no
29,550
నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీష్మ’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
no
30,623
ఎన్టీఆర్‌ సినిమాలో ఏఎన్నార్‌ గెటప్‌ అదిరిపోయింది.
no
16,222
విశాఖకు చెందిన ఓ మహిళను పేషంట్ భార్యగా చూపించి కిడ్నీ మార్పిడి చేస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
no
20,346
సీసీ ఫుటేజీలు, కాల్‌డాటా ఆధారంగా బీఎన్‌ రెడ్డి జయరాం హత్యకు రెండు రోజుల ముందు అంటే జనవరి 29న, 30న రాకేష్‌రెడ్డి నివాసానికి వెళ్లాడని, వ్యాపార లావాదేవీలు అని బయటికి చెప్పినా హత్యతో సంబంధం ఉండటంతోనే తరచూ అక్కడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు
no
12,248
అయోధ్య ఉగ్రదాడి కేసులో 14 ఏళ్ల  సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు సంచన తీర్పు వెలువరించింది.
no
15,677
బెంగళూరు: ప్రముఖ నటుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ కన్నుమూశారు.
no
4,401
ధోనీ స్థానం.. దూరం…!.
no
18,556
175 స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 సీట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
no
6,612
అయినా అంపైర్‌ ఔటివ్వకపోవడంతో మ్యాచ్‌ ఇండియాకు దూరమైంది.
no
6,489
‘నా సోదరుడు చనిపోయాడని సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌న్యూస్‌ పెట్టారు.
no
26,794
రాజశేఖర్ ఇమేజ్‌కు తగిన విధంగా కమర్షియల్ ట్రెండ్ ప్రాజెక్టును ప్రశాంత్‌వర్మ తెరకెక్కించాడు అన్నారు
no
32,568
తెలంగాణ యాస మాట్లాడుతూ వరుణ్‌ యాదవ్‌ అనే కుర్రాడి పాత్రలో కామెడీ జోనర్‌లో తొలిసారి చాలా చక్కగా నటించాడు.
no
25,651
వ‌రుస ఫ్లాపుల‌తో డీలా ప‌డిన రాజ్ త‌రుణ్ కెరీర్ మెల్ల‌మెల్ల‌గా మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌స్తోంది
no
34,644
ఏదో తేడా కొడుతుందన్న కామెంట్స్‌కు సమాధానమివ్వాలి అంటే స్ట్రాంగ్‌ మెటీరియల్‌ని జనంలోకి వదలాలి.
no
23,890
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చించింది
no
20,461
హత్య జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది
no
13,296
అదేవిధంగా కిలో రూ:8,607/-గ‌ఆ ఉన్న బి క్యాట‌గిరి – 4,500 కిలోలు వేలానికి ఉంచగా 800 కిలోలు అమ్ముడుపోయాయి.
no
7,398
మ్యాచ్‌ గెలవడానికి కీలకంగా భావించే ఆ సమయంలో బౌలర్లు రాణించలేకపోయారు.
no
24,327
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది మే 25వ తేదీ నుండి శ్రీవాణి ట్రస్టు కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు
no
12,530
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ దంప‌తులు, తిరుప‌తి జెఈవో శ్రీ బి ల‌క్ష్మీకాంతం పాల్గొన్నారు.
no
28,538
అంజలి (రుహాని శర్మ) ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి.
no
25,203
మొత్తం మోడీ గాలే అంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
no
171
అదే జోరు చివరి దాకా కొనసాగించాను.
no
14,788
గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.
no
8,654
భారత్‌లో కూడా అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు.
no
32,402
ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
no
707
మళ్లీ ఆ కార్యక్రమాలను పున: ప్రారంభించాలని కోరుకుంటున్నాం’ అని అన్నాడు.
no
34,528
వాటిలో ఒకటి ‘పెళ్ళిచూపులు’ ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో చేసేది.
no
17,335
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మోదీ తిరిగి హస్తినకు చేరుకుంటారు.
no
28,957
? చివరకు వరుణ్‌, పల్లవిలు ఒక్కటయ్యారా లేదా ? అన్నదే మిగతా కథ.
no
28,651
? కన్నడ ప్రేక్షకులను అలరించిన యు టర్న్‌ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా.
no
11,750
టీడీపీ మళ్లీ కోలుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాకతోనే సాధ్యమని, కానీ అది ఇప్పుడే జరగదని, 2024 తర్వాతే జూ:ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని పేర్కొన్నారు.
no
17,484
దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష జరిపి, మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఈసీ పేర్కొంది.
no
1,055
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్‌ దిగ్గజ క్రీడాకారిణి మేరీకోమ్‌ చరిత్ర స_x005F_x007f_ష్టించింది.
no
3,864
అయినా పట్టుదలతో ఆడుతూ కుశాల్‌ పెరీరా డిసిల్వా (48)తో ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
no
23,050
ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి విమర్శలకు తావులేకుండా బాబు కోన రఘుపతిని స్పీకర్ చైర్‌లో కూర్చోబెట్టేందుకు జగన్‌తో కలిసి వెళ్లారు
no
14,457
ముగ్గురు పర్వతారోహకులను ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కాపాడారు.
no
29,978
అత్త పాత్ర అంటే ఎలా ఉంటుంది? అంటే సీనియర్‌ కథానాయికలు వాణిశ్రీ లక్ష్మీ తరహాలోనే అత్త పాత్రలో గమ్మత్తయిన ఎలిమెంట్స్‌ని అనీల్‌ రావిపూడి కూరుతున్నారట.
no
16,896
తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక, అదే స్కూల్ లో పదో తరగతి చదువుతున్న బాలుడితో చేసిన స్నేహం, హద్దులు దాటిందని తేల్చారు.
no
9,346
ఐపీఎల్‌ తర్వాత… రోజూ మంచి ప్రదర్శన చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని… అంతకుముందు కూడా బ్యాట్స్‌మన్‌గా రాణించాను” అని దినేశ్‌ కార్తీక్‌ తెలిపాడు.
no
15,347
ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
no
21,246
ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు
no
15,869
ఆ తర్వాత తేరుకున్న మురళీకృష్ణ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న గోకరాజుకు చెందిన కొత్త ద్విచక్ర వాహనాన్ని దహనం చేశాడు.
no
13,731
ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తాజాగా 84కు చేరుకున్న‌ది.
no
3,058
అయితే ఈసారి ఎలాగైనా భారత్‌ను దెబ్బతీయాలని ఆసిస్‌ బౌన్సీ పిచ్‌ను తయారు చేసే పనిలో పడింది.
no
11,080
ఎన్నికల సంఘం చిత్తశుద్దినే సందేహాస్పదం చేస్తోందని, ప్రతిపక్షం చేసిన ఫిర్యాదులపై కూడా స్పందించి  తగిన చర్యలు తీసుకోవడం ద్వారా రాజ్యాంగబద్దంగా సంక్రమించిన అధికారాలను వినియోగించి ఎన్నికల సంఘం విశ్వసనీయతను నిరూపించుకోవాలన్నారు.
no
19,783
తగినంత మెజారిటీతో పరిష్కారాలను అన్వేషించే యంత్రాంగం ఏర్పాటుకు ఇది వీలు కల్పిస్తుంది
no
11,323
విజయవాడలో ఏపీ కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.
no
19,838
ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్ణాటక, సిక్కిం, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నట్లు తెలిపింది
no
15,157
దేశ వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ విస్తృతంగా చర్చించడంతో పాటు అసెంబ్లిd నియోజకవర్గాల్లో 5 వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై కూడా సమావేశంలో ఈసీ చర్చించనుంది.
no
25,654
మారుతి రాసుకున్న క‌థ‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు
no
404
రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ పర్పుల్‌ క్యాప్‌ కోసం పోటీ పడుతుంటారు.
no
1,801
రాత్రిపూట జరిగే మ్యాచులను 8 గంటలకు బదులుగా 7 గంటలకే నిర్వహించాలని స్టార్‌ స్పోర్ట్స్‌ కోరింది.
no
20,475
మూడు నెలల కాలంలో ఏకంగా 300 కిలోలకుపైగా బంగారాన్ని దుబాయి నుంచి అక్రమంగా నగరంలోకి తరలించింది
no
8,267
రెండు జట్లకు కీలకమైన మ్యాచ్‌లో ఎవరు విజేతగా నిలువనున్నారో నేడు తేలనుంది.
no
6,497
అశ్విన్‌(2/44), మహ్మద్‌ షమీ(2/15) దెబ్బకు ,323 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదివారం ఆట చివరకు ఆసీస్‌ 104/4తో కష్టాల్లో పడింది.
no
1,608
నేను అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి మా నాన్న అప్పు చేశారు.
no
26,850
చిత్రం ఆడియో, ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు
no
31,264
అలాగే ఈ సినిమా కథ ఆద్యంతం అంతరిక్షంలో సాగుతున్నా.
no
121
ఆయనకు ఓ బాక్సింగ్‌ జిమ్‌ ఉండడంతో శిక్షణ మొదలెట్టాను.
no
1,811
జపాన్‌లో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్‌ మహిళల సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టింది.
no
24,093
అదేవిధంగా ఫ్రైడే గార్డెన్స్‌లో ఆగ్‌మెంటేషన్‌ రియాలటీ టెక్నాలజీ ద్వారా  స్థలపురాణం, అమ్మవారి పుట్టుక, శ్రీపద్మావతి పరిణయం, శ్రీనివాసుడి కల్యాణం వరకు  వరుసక్రమంలో ఛాయచిత్రాలతో కూడిన కథనాన్ని తెలుసుకునేలా టిటిడి ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు
no
7,791
బూమ్రా అరుదైన ఘనత.
no
25,201
దేశంలో ఎగ్జిట్ పోల్స్ రాగానే అందరూ షాక్ కు గురయ్యారు.
no
13,889
రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్ కు వెళుతున్న సమయంలో ఆయనకు బీపీ లెవెల్స్ పడిపోయాయి.
no
25,014
వర్తమానంలో ఎంత బలంగా ఉంటే భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుందని మోడీ ఆలోచిస్తారు.
yes
29,281
వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
no