Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Sarcasm
stringclasses
2 values
21,522
2019 ఏప్రిల్‌లో ఎస్‌జీటీల ఎంపికకు లిస్టులు పెట్టారని ఇంత వరకూ పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వం మాట్లాడటం లేదని ఆరోపించారు
no
22,856
విద్యార్థి అర్జీపై సంతకం చేసి, పింఛను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
no
10,968
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు రెండు శాఖల అధికారులతో భేటీ కావాల్సి ఉంది.
no
19,421
మొత్తం 700 జిల్లాల కలెక్టర్లు సమర్థులేనని, వారికి వాణిజ్యాభివృద్ధి బాధ్యతలు కట్టబెట్టాలని, తద్వారా ఆయా జిల్లాల్లో పర్యాటక, పారిశ్రామిక, మైనింగ్‌, ఉత్పత్తి రంగాలాభివృద్ధి జరుగుతుందన్నారు
no
23,197
ఇలాంటి ఒక పనికిమాలిన పొలిటికల్ దందాకి ఊతం ఎంటంటే ఒకటి వాడికి అనుకూలమైన పోలీస్ వాళ్ళు రెండు భజన అడుగులకు మడుగులు వత్తే అధికారులు
no
22,466
ఇందులో ఆరు ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ, ఐదు ఎంపీటీసీ స్థానాలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది
no
32,985
గత రెండు చిత్రాలైన ‘ఫిదా’, ‘తొలిప్రేమ’తో భలేగా విజయాలను ఒడిసి పట్టుకున్నాడు ఈ మెగా హీరో.
no
25,394
పైగా వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథను, పదేళ్లుగా హిట్ అన్నది లేని తేజ ను నమ్మి సినిమా చేయడం అన్నది బెల్లంకొండ కెరీర్ ను చాలా కిందకు తోసింది
no
20,195
వృద్ధురాలికి అయిదుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు
no
26,990
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఎక్కడా తగ్గడం లేదు
no
20,228
వెంటనే శ్రీనివాస్‌ షాక్‌కు గురై కొట్టుకోసాగాడు
no
20,085
ఆ పిరియడ్‌లోనే ఇండియన్‌ ఓవర్సీస్‌బ్యాంకునివేదిక ఆధారంగా నమోదైన 1,115 కేసుల ద్వారా రూ 12,644:7 కోట్లు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వారా నమోదైన 1040కేసుల ద్వారా రూ 5598:23 కోట్లు ఫ్రాడ్‌ జరిగింది
no
10,436
మిల్లర్‌ 37 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు
no
13,755
కొత్త కేబినెట్ లోని 25 మంది వివరాలను ఆయనకు అందచేస్తారు.
no
34,028
ఆ టైమ్‌ లోనే ఏఎన్నార్‌ ‘నా పుస్తకం కూడా వేయకపోయావా’ అని అనడంతో ‘మన అక్కినేని’ పుస్తకం రాసినట్టు తెలిపారు.
no
6,832
మా సింధు బంగారం..!.
yes
2,420
ఓపెనర్‌ మహ్మద్‌ షెజాద్‌ (124, 116 బంతుల్లో 11×4, 7×6) కళ్లు చెదిరే సిక్సర్లతో అలరించాడు.
no
10,374
జట్టు ప్రదర్శనపై కమిటీ సమీక్షలు చేసిందని, ఆటగాళ్లకు మద్దతుగా నిలిచిందని బోర్డు పేర్కొంది
no
10,317
ఆ తర్వాతి ఓవర్‌లోనే సౌమ్య సర్కార్‌ బౌలింగ్‌లో రూబెల్‌ చేతికి చిక్కాడు
no
15,532
అలాగే వెంకటగిరిలో 2478 ఓట్ల మెజారిటీలో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లిలో 1750 ఓట్ల ముందంజలో వైసీపీ అభ్యర్థి కాకాణి కొనసాగుతున్నారు.
no
30,820
హ్యాపీ డేస్‌ – లీడర్‌ – ఫిదా లాంటి మంచి సినిమాలను మన ముందుకు తెచ్చిన శేఖర్‌ కమ్ముల ఇప్పుడు ఎలాంటి కథతో ప్రేక్షకులకు మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే.
no
9,570
గాయాలు క్రీడల్లో భాగం
no
21,868
ఎప్పుడు అధికారులను సంప్రదించినా వారం రోజులు గడువు ఇస్తున్నారు తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న రైతుబంధు పథకం, బ్యాంకు క్రాప్ లోన్, ప్రభుత్వ పథకాలు ఏవీ వర్తించడం లేదని, పండించిన పంట కొనుగోలు చేయాలంటే పట్టాపాస్ బుక్ ఉండాల్సిందేనని అధికారులు ఆదేశాలు ఇచ్చినా తమకు పట్టాపాస్ బుక్‌లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వారు తెలిపారు
no
33,253
స్పెషల్‌ షోలో అభిమానుల రభస.
no
11,049
ఏపీ రాష్ట్రంలో గెలుపుపై టీడీపీ, వైసీపీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.
no
30,083
ఇక ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేసే సౌలభ్యం వల్ల నష్టపోయే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి.
no
23,481
మొదటి కేబినెట్ భేటీలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టారు
no
25,282
అన్న‌ట్టు మ‌రో సంగ‌తి,ఈ స్టేజీ ఎక్కిన అతిథులంతా ఎంత‌సేపు మాట్లాడారో కార్తికేయ ఒక్క‌డే అంత‌సేపు మాట్లాడాడు
no
16,769
ఈ కార్యక్రమానికి కూడా జగన్ హాజరుకానున్నారు.
no
16,773
సూరత్‌లో ఒక భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో కోచింగ్‌ సెంటర్‌కు చెందిన 22 మంది విద్యార్థులు మృతి చెందారు.
no
16,501
ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
no
27,758
డబ్బు విలువ తెలియకుండా పెరుగుతున్న కొడుకుకి అల్లు శిరీష్‌ జీవితం అంటే ఏమిటో చూపించాలనే తాపత్రయంతో ఒక ఎన్నారై తండ్రి నాగబాబు అతడిని ఇండియాకి పంపిస్తాడు
no
9,468
అరోరా పిజీ కళాశాల: 89/5 (దుర్గేశ్‌ 25, వైష్ణవ్‌ 21, విజయ్‌ 2/12); భవన్స్‌ వివేకానంద కళాశాల: 90/4 విఘ్నేశ్‌ 22, సూర్య 21, దుర్గేశ్‌ 2/18, అభినవ్‌ 2/16
no
4,073
విరాట్‌ కోహ్లి సారథ్యంలోని ఆర్‌సీబీ ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది.
no
32,650
”విజరుతో మూవీ కోసం నన్ను ఎవరు సంప్రదించలేదు.
no
8,094
‘కోచ్‌, బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సారుతో దీని గురించి మాట్లాడతాను.
no
16,027
12-05-2019(ఆది) ధ్వజారోహణం(మిథునలగ్నం)  సాయంత్రం  శేష వాహనం13-05-2019(సోమ‌) తిరుచ్చిఉత్సవం సాయంత్రం హంస వాహనం14-05-2019(మంగ‌ళ‌) సింహ వాహనం సాయంత్రం ముత్యపుపందిరి వాహనం15-05-2019(బుధ‌) కల్పవృక్ష వాహనం సాయంత్రం సర్వభూపాల వాహనం16-05-2019(గురు) మోహినీ ఉత్సవం కల్యాణోత్సవం, సాయంత్రం  గరుడ వాహనం17-05-2019(శుక్ర‌) హనుమంత వాహనం వసంతోత్సవం, సాయంత్రం గజ వాహనం18-05-2019(శ‌ని) సూర్యప్రభ వాహనం సాయంత్రం  చంద్రప్రభ వాహనం19-05-2019(ఆది) రథోత్సవం సాయంత్రం అశ్వవాహనం20-05-2019(సోమ‌) చక్రస్నానం సాయంత్రం ధ్వజావరోహణం.
no
4,546
కానీ అతడిని ఎవరితో పోల్చలేను.
no
9,665
ఆ ఆశల్ని నెరవేర్చేలాగే కనిపించింది భారత బృందం
no
17,874
వైద్యం, ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు.
no
21,042
గుట్టలుగా ఉన్న గోనెసంచులు, అట్టపెట్టెల్లో ఉన్న రూ 15 కోట్ల నగదు బయటపడింది
no
15,295
30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తార‌ని తెలిపారు.
no
5,328
వెస్టిండీస్‌, భారత్‌ రెండుసార్లు ట్రోఫీని ముద్దాడాయి.
yes
10,817
1996 వరల్డ్‌కప్‌లో సచిన్‌ టెండూల్కర్‌-నవజ్యోత్‌ సిద్ధూలు 90 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు
no
8,873
వారు అద్భుతంగా రాణించారు.
no
5,990
న్యూజిలాండ్‌ అలవోకగా.
no
32,280
తమిళంలో రూపొందుతున్న ‘పందెంకోడి2’ తెలుగు హక్కులను నిర్మాత ఠాగోర్‌ మధు చేజిక్కించుకున్నాడు.
no
5,907
దీంతో ఖలీల్‌ విసిరిన బంతి అతడికే తాకింది.
no
30,462
ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి.
no
33,727
గబ్బర్‌ సింగ్‌ తర్వాత హరీష్‌ శంకర్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన అవి అంత ఆదరణకి నోచుకోలేకపోయాయి.
no
36
మరోవైపు రంజీల్లో ఆడిన రవీంద్ర జడేజా కూడా బాగానే రాణించాడు.
no
8,150
నా వల్ల మహిళా క్రికెట్‌ అనుకోని విధంగా బయటకు వచ్చింది.
no
30,625
ఏఎన్నార్‌ని దించేశాడు అని అక్కినేని అభిమానులు అనడమే కాదు విమర్శకుల ప్రశంసలూ పొందాడు ఈ మనవడు.
no
22,891
రాణి అవంతిబాయ్‌లోథ్‌ విగ్రహం పున:ప్రతిష్టించేందుకు ఓ వర్గం వారు యత్నించారు
no
2,065
సుమారు పదిహేనురోజుల క్రితం బందిపోరాకు చెందిన 30 ఏళ్ల యువతి సయ్యద్‌ షాజియాను ఇంటిలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేశారు.
no
531
క్రీడాకారిణిగా, రిఫరీగా ఉన్న అనుభవాన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లో ఉపయోగిం చేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నారు.
no
1,989
అయిడన్‌ మార్కరమ్‌ను ఓపెనర్‌గా తీసుకున్నారు.
no
15,379
కొత్త ఎన్నికైన జిల్లా పరిషత్ ప్రతినిధులకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయనున్నారు.
no
19,515
పలు సంస్థల వద్ద తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులు జరుపడంలో విఫలం కావడంతో గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తెరపైకి వచ్చింది
no
27,398
వీళ్లంతా మన భారతీయులే అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ను కట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది
no
10,872
ఈ టోర్నిలో భారత్‌ అద్భుతమైన జోరు మీద ఉంది
no
35,054
అజరు దేవగణ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో టబు మరో కీలక పాత్రలో నటించింది.
no
9,301
ఆ తర్వాత తను మరో ముప్పై పరుగులు చేశాడు.
no
4,041
కానీ తొలి బంతికే ఔటై గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగారు.
no
19,097
జాతీయ మీడియా లో వచ్చిన సర్వే లు వాస్తవం కాదు.
no
7,526
న్యూఢిల్లీ : ప్రపంచకప్‌లో టీమిండియా-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ రద్దు అంశం ఇంకా కొలిక్కి రాలేదు.
no
7,285
సింధు నాగ్‌పూర్‌కు చెందిన మాల్వికా బన్సోడ్‌పై 21-11, 21-13 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌ చేరింది.
no
21,813
ఎంఐఎం, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుండటాన్ని గమనించిన ప్రజలు, ఆ పార్టీల వైఖరిని వ్యతిరేకిస్తూ బీజేపీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు
no
12,825
ప్రముఖ క్రీడాకారులు ఖాసీంఖాన్ కుమార్థి.
no
8,788
ఈ క్రమంలోనే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వద్దకు వెళ్లింది.
no
5,748
ఒక చేతిలో కర్ర పట్టుకొని స్తంభానికి ఆనుకున్నాడు.
no
16,445
ఒక ఆటో డ్రైవర్ ఆమెపై అత్యాచారం చేయగా.
no
20,203
కాలమెంత మారుతున్నా కొందరు మనుషుల్లో మూర్ఖత్వం మాత్రం మారడం లేదు
no
6,539
బ్యాటింగ్‌లో అటు దిల్షాన్‌, జయవర్దనె, ఉపుల్‌ తరంగ ఉంటే ఇటు సెహ్వాగ్‌, కోహ్లి, యువీ ఉన్నారు.
no
90
37వ ఓవర్లో స్టోక్స్‌ వేసిన నాలుగో బంతిని ఎదుర్కొన్న విహారి వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.
no
24,503
అజెండాలోని అంశాలపై పార్టీ నుంచి లేఖను పంపాలని నిర్ణయించారు
no
15,382
మోదీ కేబినెట్‌ లో మంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేశారు.
no
16,825
మంత్రివర్గంలో 13 నుంచి 15 మంది మంత్రులు ఉంటారు.
no
18,560
గ‌తంలో  ప్రజావేదిక గా ఉన్న భ‌వ‌నాన్ని తనకు అధికారిక నివాసంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ను మాజీ సీఎం మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు.
no
28,236
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో అల్లరి నరేష్‌, హీరోగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక తిరిగి కమెడియన్‌గా టర్న్‌ అయిన సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ సిల్లీ ఫెలోస్‌.
no
32,320
సంగీతంలో తెలుగు భాష మరింత తీయగా ఉంటుంది.
no
15,817
వైదిక కార్యక్రమాల కోసం అవసరమయ్యే అర్చకులు, వేదపారాయణదారులను ఇతర ఆలయాల నుంచి డెప్యూటేషన్‌పై నియమించుకోవాలని తెలిపారు.
no
31,006
ఫ్యాక్షన్‌ సినిమాగా వచ్చినా త్రివిక్రమ్‌ మార్కు మేకింగ్‌తో ఫైనల్‌గా ఓవర్‌ సీస్‌తో పాటు ఇక్కడ కూడా అరవింద సమేత వీర రాఘవనే విన్నర్‌గా నిలిచింది.
no
22,237
వ్యాపారానికి అనువైన దేశంగా ఉండడంతో ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయన్నారు
no
10,552
మోర్గాన్‌ 36 బంతుల్లో అర్ధశతకం చేయడంతోపాటు 67 బంతుల్లో శతకాన్ని పూర్తిచేశాడు
no
19,215
ఎందుకంటే రుణాల కంటే డిపాజిట్ల పెరుగుదల మందగించింది
no
3,944
ఆసియా చాంపియన్‌ జపాన్‌ను 2-0 తేడాతో ఓడించి ఖాతా తెరిచింది.
no
1,814
ఇందులో హాట్రిక్‌ కూడా ఉంది.
no
25,956
ఇప్పుడు అదే నిజమైంది,ఫస్ట్ ఒకె అన్న టాక్ వచ్చింది,సెకండాఫ్ గాడి తన్నింది అన్న టాక్ మిగిలింది
no
18,250
వేసవి రద్దీ దృష్ట్యా 07145 నెంబర్ గల ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం - కాచిగూడ మధ్య నడుపుతోంది.
no
24,574
హాదా హామీ అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ కు కనీసం ఓ లేఖ కూడా చంద్రబాబు రాయలేదని విమర్శించారు
no
10,949
అజయ్‌దేవ్‌గౌడ్‌ 0 నాటౌతో కలిసి పదో వికెట్‌కు 30 పరుగులు జోడించాడు
no
13,814
ఓ వైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  ప్ర‌మాణ స్వీకారాన్ని చేసుకొంటున్నా మంత్రులు జ‌నాల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని ఓ ప్ర‌యాణీకుడు మీడియాకు చెప్ప‌గా.
no
32,756
ఈ టీజర్‌ అందరినీ ఎంతగానో అలరించింది.
no
15,864
శనివారం రాత్రి తన భార్యతో గోకరాజు కలిసి ఉండడాన్ని చూసిన మురళీకృష్ణలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
no
1,159
దీంతో పొలార్డ్‌ చెలరేగి ఆడాడు.
no
2,624
దీంతో ఈ మెగాటోర్నీకి కాస్త సమయమే ఉండటంతో సదరు ఆటగాళ్ల నిషేధం గురించి క్రికెట్‌ ఆస్ట్రేలియా పునరాలోచనలోపడినట్లు తెలుస్తోంది.
no
21,369
కాగా, 24 గంటల్లోపే ఈ ప్రాంతంలో జరిగిన రెండో ఎన్‌కౌంటర్ ఇది
no
20,714
మాలిక్‌కు దిల్లీకే చెందిన రింకీ అనే రితికాసింగ్‌ సహకరించింది
no
16,251
విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్లు  బోర్డు స‌భ్యులు, అధికారులకు కేటాయించి దుర్విన‌యోగం చేస్తున్నార‌ని ఆరోపించారు.
no