Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Sarcasm
stringclasses 2
values |
---|---|---|
9,257 |
సెమీస్‌లో మేరీకోమ్.
|
no
|
5,215 |
క్రికెట్, హాకీ ఇంకేదైనా సరే పాక్‌తో ఆడాల్సిన పని లేదు’ అని హర్భజన్ అన్నాడు.
|
no
|
29,722 |
అయితే సల్మాన్ పెళ్లి చేసుకునేది అమ్మాయిని కాదట.
|
no
|
7,340 |
ఎందు కంటే అందుకు కారణమేంటో నాకు తెలుసు.
|
no
|
15,077 |
ఎవరి దయా దాక్షిణ్యాలమీద ఆధారపడే వాడిని కాదు.
|
no
|
10,607 |
మొదటి రోజు పాదయాత్ర వేంపల్లి వరకు కొనసాగింది
|
no
|
12,925 |
వారాంతపు సెలవు అమలుతో పోలీసులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
|
no
|
13,065 |
పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై సోనియాగాంధీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
|
no
|
30,638 |
సుప్రియ… ఏఎన్నార్ దగ్గరే పెరడం, ఆయనతో చాలా సన్నిహి తంగా ఉండడం తెలిసిందే.
|
no
|
29,863 |
తెలుగులో విజరు సేతుపతికి మార్కెట్ లేని నేపథ్యంలో డబ్ చేసే ఆలోచనలో లేరు నిర్మాతలు.
|
no
|
17,208 |
రేపు ఉదయం 5:30 గంటలకు పీఎస్ఎల్వీసీ 46 శాటిలైట్‌ను ప్రయోగించనున్నారు.
|
no
|
31,585 |
అందుకే అజరు దేవగన్ లాంటి స్టార్ హీరోతో చేసిన దేదే ప్యార్ దే తనకు కచ్చితమైన బ్రేక్ అవుతుందనే నమ్మకంతో గ్లామర్ పరంగా ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్‌గా నటించేసింది.
|
no
|
33,026 |
సూపర్ సినిమాతో అనుష్కను తెరమీదకి తీసుకొచ్చిన నాగార్జున అంతకుముందూ చాలామంది హీరోయిన్లకు తన సినిమాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఇచ్చారు.
|
no
|
26,766 |
అయితే, హిందీలో టబు చేసిన పాత్రను ఇటు తెలుగులోనూ టబుతోనే చేయించనున్నట్టు సమాచారం
|
no
|
18,117 |
‘ఎన్టీఆర్ అంతటి వాడికే ఓటమి తప్పలేదు.
|
no
|
13,771 |
సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ రామానుజులు వారిని వేర్వేరు తిరుచ్చిలపై మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
|
no
|
7,618 |
అండ్రూ రసేల్ కూడా జట్టు నిర్ణయాలను బాహాటంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
|
no
|
34,385 |
దీనికి ఇప్పుడు వరల్డ్ కప్ ఫీవర్ కూడా తోడు కానుంది.
|
no
|
15,556 |
మరోవైపు,పెను తుపాను తీవ్రత దృష్ట్యా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబరు, కాకినాడలో 4, గంగవరం పోర్టులో 5వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
|
no
|
3,379 |
టాంటాన్: వెస్టిండీస్ మెరిసింది.
|
no
|
17,562 |
వేర్వేరు జిల్లాలకు ఇన్చార్జిగా కూడా వ్యవహరించిన సజ్జల… కొన్ని జిల్లాల అభ్యర్థుల ఎంపికలో కూడా జగన్‌కు కీలక సలహాలు ఇచ్చారు.
|
no
|
17,160 |
మరోవైపు,తాను కోలుకుంటున్నానని, త్వరలోనే ఆపరేషన్ కుట్లు తీస్తారని ఓ వీడియో ద్వారా మురళీమోహన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
|
no
|
25,864 |
నేను చేసే సినిమాలన్నీ రెండు భాషల్లోనూ విడుదల అవుతున్నాయి
|
no
|
29,950 |
దాంతో ఇతర ప్రాజెక్ట్‌లను మణిరత్నం చేస్తూ వచ్చాడు.
|
no
|
17,921 |
గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తన ఛాంబర్లో అడుగుపెట్టారు.
|
no
|
27,618 |
నిజానికి ఈ భయం సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే స్టార్ట్ అయి, ముందుకి పోయే కొద్దీ ఒక మాదిరి డిప్రెషన్‌కి గురి చేస్తుంది
|
yes
|
7,617 |
ఆరంభంలోనే ప్రమాదకర ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్‌ను వెనక్కు పంపిన తర్వాత కోల్‌కతా బౌలింగ్, ఫీల్డింగ్‌లో నిరాశపరిచింది.
|
no
|
11,676 |
కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీ కలిగిన పార్టీ అని ఆయన అన్నారు.
|
no
|
3,131 |
ఛాంపియన్‌గా నిలిచేందుకు ముంబై పూర్తి అర్హత ఉన్న జట్టు.
|
no
|
27,922 |
ఒక హై ఇచ్చే సీన్ వుంటే దానికి ఫాలో అప్‌గా నాలుగైదు మందకొడి సన్నివేశాలు వస్తూ వుండడంతో ఈ ప్రయాణం సుదీర్ఘంగా అనిపించకుండా చేయలేకపోయారు
|
no
|
11,190 |
అమరావతి : రాష్ట్రంలో తెదేపాకు 110 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
|
no
|
29,565 |
కాగా మే 28న ‘ఆఫీసర్’ ప్రీ-రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వర్మ తెలిపారు.
|
no
|
31,323 |
ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ ఇది.
|
no
|
12,867 |
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే జగన్‌కు టీడీపీ శుభాకాంక్షలు తెలియచేస్తోందన్నారు.
|
no
|
100 |
‘పీఎస్ఎల్’ నుంచి రిలయన్స్ ఔట్.
|
no
|
28,411 |
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, గీత పాత్రలో టాలీవుడ్‌కు మరింత చేరువయ్యారు.
|
no
|
17,834 |
విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
|
no
|
20,227 |
శ్రీనివాస్, శివలు స్తంభంపైకి ఎక్కి పనిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా జరిగింది
|
no
|
24,250 |
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలిని నియమిస్తామన్నారు
|
no
|
30,990 |
సోగ్గాడే చిన్ని నాయానా సినిమాలో బంగార్రాజుగా నటించి కింగ్ నాగార్జున ఘన విజయం అందుకున్నారు.
|
no
|
3,853 |
వాదనలు విన్న అనంతరం హైకోర్టు నిర్ణయం తెలుపుతూ ‘ఆతిథ్య ఒప్పందంపై బీసీసీఐ సంతకం కోరడం సమంజసమే.
|
no
|
16,881 |
అందుకే మళ్లీ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
|
no
|
30,910 |
చైతు, సామ్ ఎమోషనల్ ఫీల్‌ను నేడు(ఆదివారం) ఫస్ట్‌లుక్‌గా వదిలింది చిత్రబ _x005F_x007f_ందం.
|
no
|
27,107 |
సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్గా, సేనే్సషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతోన్న చిత్రమిది
|
no
|
32,945 |
ఈ సినిమాలో కథకుడిగానూ, స్క్రీన్‌ప్లే రైటర్‌గానూ రాణించాడు.
|
no
|
19,264 |
ఆ పార్టీ రూ 27 వేల కోట్లు 45 శాతం వ్యయం చేసిందని నివేదిక తెలిపింది
|
no
|
9,490 |
స్వింగ్‌కు దాసోహమన్న భారత్
|
no
|
20,287 |
భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ఫిబ్రవరి 27న జమ్మూకశ్మీర్‌లోని మన వాయుసేనకు చెందిన ఎంఐ 17 హెలికాప్టర్ కూలిపోవడానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు
|
no
|
7,036 |
ఆ తర్వాత వికెట్ల పతనాన్ని స్పిన్నర్లు శాసించారు.
|
no
|
7,503 |
మొత్తంగా ఐదు ఫోర్లు, ఆరు సిక్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
|
no
|
21,910 |
ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టానుసారం ఫీజులను పెంచి , ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు
|
no
|
29,358 |
గతంలో జాన్వి ‘బ్రైడ్స్ టుడే’, ‘వోగ్ ఇండియా’, ‘గ్రేజియా’ వంటి మ్యాగజైన్లకు ఫొటోషఉట్స్ ఇచ్చారు.
|
no
|
11,459 |
భూమిని పాలించేవాడు భూపాలుడు.
|
no
|
34,125 |
ఇప్పుడు వస్తున్న సినిమా నాలుగోది.
|
no
|
15,181 |
జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి తయ్యారు చేయించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది.
|
no
|
31,625 |
మెట్రోలో షఉటింగ్ అనుమతి కోసం గంటకు రూ:50 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
|
no
|
10,225 |
అతని సమీప ప్రత్యర్థికి కేవలం 8 వేల ఓట్లే పడ్డాయి
|
no
|
31,557 |
తెలుగు సినిమాలు చాలానే రిలీజ్ అవుతుంటాయిగానీ వాటిలో సక్సెస్ అయ్యేవి కొన్నే.
|
no
|
3,255 |
క్రికెటర్లు విరామం లేకుండా ఐపీఎల్ ఆడుతుండటంతో ప్రపంచకప్ ముందు యోయో పరీక్ష ఉండదు.
|
no
|
12,634 |
43 శాతం, బీహార్‌లో 8:14 శాతం, మధ్యప్రదేశ్‌లో 2.
|
no
|
3,623 |
మొదటి బంతి నుంచే రాహుల్, కుర్రన్ ధాటిగా ఆడారు.
|
no
|
24,298 |
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
|
no
|
33,298 |
దీంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
|
no
|
25,558 |
ఇలా ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే ఆటల పోటీలు కూడా కమ్యూనిటీని ఎంతో ఆకట్టుకుంటోంది
|
no
|
4,270 |
వీరు కాకుండా మరో ఆరుగురు నాలుగో అంపైర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
|
no
|
29,848 |
ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఫిలిం మేకర్స్ ప్రకటించారు.
|
no
|
21,546 |
అదే కాపీని రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి సైతం అందజేసింది
|
no
|
29,262 |
దిల్లీ ప్రసాద్ దీన్ దయాల్ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
|
no
|
3,710 |
నేను ఏ ఆట ఆడాలనుకుంటే అటు వైపుగా ప్రోత్సహించారు.
|
no
|
24,690 |
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు మోడీని డిమాండ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది.
|
no
|
5,464 |
బెంగళూరు : హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ అర్హతపై ఆశలు నిలుపుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
|
no
|
33,080 |
ఆ సినిమాకున్న క్రేజ్ నేపథ్యంలో తాను కూడా భారీ మల్టీస్టారర్ చేయాలని శంకర్ ఆశ పడ్డట్లుగా తెలుస్తోంది.
|
no
|
18,091 |
అనంతరం జెఈవో దంపతులు యాగశాలను దర్శించారు.
|
no
|
19,036 |
బెంగాల్లో హింసాత్మక ఘటనపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది.
|
no
|
4,397 |
2016 టీ20 ప్రపంచకప్‌లో గేల్ నా దగ్గరకి వచ్చి ‘నువ్వు ఇంకా బాగా ఆడగలవు.
|
no
|
294 |
ఆశిష్ నిర్ణయంపై అభిమానులు మండిపడుతున్నారు.
|
no
|
8,044 |
2009లో ఇంగ్లండ్, 2016లో వెస్టిండీస్ ఒకసారి టైటిల్ కైవసం చేసుకున్నాయి.
|
no
|
17,145 |
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
|
no
|
3,674 |
అతడి ఓవర్లలో పరుగులు రాబట్టుకున్న ఈ జోడీ, ఓ అద్భుతమైన ఫ్లైట్ డెలివరీ బాబర్ ఆజమ్ (48) ఔటయ్యాడు.
|
no
|
32,826 |
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైరాకి సంబంధించి లీక్ అయిన ఫోటోలు చూస్తుంటే, ఏదో వార్ ఎపిసోడ్‌కి సంబంధించినవిగా అనిపిస్తుంది.
|
no
|
23,908 |
అక్కడ ఉద్యోగులు, అధికారులు సీఎంకి ఘన స్వాగతం పలికారు
|
no
|
29,041 |
జూలై 20న ధడక్ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుండగా.
|
no
|
24,004 |
దీంతో ఆ అయిదు జిల్లాల్లో నియోజకవర్గాల సరిహద్దులు ఎలా ఉన్నా,ఆ జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేయటం ద్వారా ప్రభుత్వం తీసుకొనే ప్రత్యేక నిర్ణయాలతో అక్కడి ప్రజలకు మేలు చేయవచ్చని భావిస్తున్నారు
|
no
|
12,816 |
పోలవరం ప్రాజెక్టును 3 నెలల్లో, 4 నెలల్లో పూర్తిచేయాలని అచ్చెన్నాయుడు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
|
no
|
30,182 |
మొన్నటి దాకా గ్లామర్ షోలతో స్టార్ హీరోల సరసన డ్యాన్సులతో అదరగొట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా అభినేత్రి నుంచి రూటు మార్చుకుంది, అది మంచి పేరు కూడా తీసుకొచ్చింది.
|
no
|
17,236 |
కానీ నిరాశపర్చకూడదని అన్నారు.
|
no
|
34,884 |
కానీ, ఎవరైనా చేస్తే నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను” అన్నారు.
|
no
|
19,289 |
ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా లలో ప్రవేశించిన కార్పొరేట్ వర్గం అధికార బీజేపీ విజయం కోసం శాయశక్తులా పని చేశాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి
|
no
|
34,869 |
విజరు ఏసుదాస్ మాట్లాడుతూ ”మొదట్లో నేను నాన్నగారి అడుగుజాడల్లోనే వెళ్ళాను.
|
no
|
1,270 |
ప్రస్తుతం యూఏఈ అండర్-19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
|
no
|
10,355 |
భువీ విషయంలో యాజమాన్యం గోప్యత పాటిస్తోంది
|
no
|
2,208 |
కరాచి : తాను అభిమానించే ఆటగాడు భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ అని పాకిస్థాన్ మహిళా క్రికెటర్ సనా మిర్ తెలిపింది.
|
no
|
23,118 |
తొలిరోజు సభ ప్రారంభం కాగానే కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం చేపట్టారు
|
no
|
25,702 |
ఏదైనా సరే ముందు మమ్మీ చెవిలో ఊదేయాల్సిందే
|
no
|
11,127 |
అమరావతి : తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.
|
no
|
34,138 |
తాజాగా మనోజ్ లైఫ్‌లో మరో కీలక పరిణామం గురించి టాలీవుడ్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
|
no
|
9,337 |
మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మె స్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
|
no
|
25,181 |
కర్ణాటక విషయాన్ని చూద్దామని బీజేపీ అధిష్ఠానం తీర్మానించిందట.
|
no
|
13,978 |
హువావే ఉత్పత్తులకు సేవలను ఆపేయాలని తమ కంపెనీలను ఆదేశించింది.
|
no
|
29,701 |
ఈ లెక్కన బోయపాటి అటు చరణ్ తో ఇటు దానయ్యతో ఏకకాలంలో కోల్డ్ వార్ చేస్తున్నాడన్న మాట.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.