Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Emotion
stringclasses 5
values |
---|---|---|
31,844 |
అర్జున్ రెడ్డి తరువాత విజరు ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనే క్యూరియాసిటి అందరితో పాటు నాకు వుంది.
|
no
|
23,945 |
అయితే, ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఆ ఆరుగురిలో ముగ్గురు ఎంపీటీసీలు తెరాస పార్టీ లోకి చేరేందుకు సిద్ధమయ్యారు
|
no
|
3,454 |
ఇదిలా ఉండగా వరల్డ్‌కప్‌కు సన్నాహకంలో భాగంగా ఆసీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.
|
sad
|
34,700 |
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
|
no
|
9,519 |
కానీ గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో ఓ ఫోర్ కొట్టిన పాండ్య బౌల్ట్ ఓవర్లో మూడు ఫోర్లు బాది ఆ ప్రమదాన్ని తప్పించాడు
|
happy
|
7,151 |
పైగా అతడికి మద్దతుగా మాట్లాడారు.
|
no
|
14,574 |
ప్రభుత్వ పథకాలు కులం, మతం, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందజేస్తామని ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నానని జగన్ ప్రకటించారు.
|
no
|
21,105 |
వారినుంచి కొన్ని పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు
|
sad
|
28,849 |
ఇక శంకర్ కాంబినేషన్లో తలైవా వస్తున్నాడంటే బాక్సాఫీస్ కూడా హడలెత్తిపోతుంది.
|
no
|
10,909 |
శ్రీలంక రెండో వికెట్‌ను 153 పరుగుల వద్ద కోల్పోయినా జట్టు స్కోర్ 200 పరుగులకు చేరేసరికి 4 వికెట్లను మాత్రమే కోల్పోయింది
|
no
|
13,045 |
తెలుగు రాష్ట్రాలలో సాధార ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలంటే గజం భూమి వేలాది రూపాయలు వెచ్చించినా దొరకని పరిస్థితి నెలకొంది.
|
sad
|
12,163 |
శుక్రవారం ఢిల్లీ లో సిపిఎం నేతసీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితి ని చర్చించారు.
|
no
|
7,980 |
అనంతరం వీరి జోడీని విడదీసేందుకు గాను ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ అది సాధ్యపడలేదు.
|
sad
|
25,251 |
ఇక, ఎనిమిది స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా మరో నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
|
no
|
31,112 |
ఇందులో నేను నెగటివ్ రోల్ చేస్తున్నాను అని అన్నారు.
|
no
|
7,552 |
సెమీస్‌లో జకోవిచ్‌పై సంచలన విజయం నమోదు చేసి ఫైనల్లో అడుగుపెట్టి థీమ్‌పై 6-3, 5-7, 6-1, 6-1తో నాదల్ విజయం సాధించాడు.
|
happy
|
27,653 |
ఆ తర్వాతొక ఎర్ర టాబ్లెబ్, పచ్చ టాబ్లెట్ వేసుకోకపోతే అతను బ్రతకడు
|
sad
|
18,877 |
తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
|
sad
|
13,476 |
నా జవాన్లు ఎన్ కౌంటర్ చేయడానికి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు.
|
no
|
26,083 |
దిల్ రాజు ఎందుకు ఇంత గట్టి ప్రయత్నం చేస్తున్నారు? ఆయన కు వచ్చే లాభం ఏమిటి అని గుసగుసలు పోతున్నారు
|
no
|
21,240 |
భద్రక్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిమోయిసాహికి చెందిన సాధుచరణ్ నాయక్, పిరాహట్ వాసి శంకర్సన్ దాస్, దౌలత్‌పూర్‌కు చెందిన శంకర్ దాస్, రామచంద్ర పడిహారి మృతి చెందారు
|
sad
|
19,403 |
సెన్సెక్స్ ప్యాక్‌లో టాప్ గెయినర్స్‌గా ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్‌ఫైనాన్స్, ఎమ్అండ్ఎమ్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు, వేదాంత 1:90శాతం లాభాన్ని నమోదుచేసాయి
|
happy
|
10,680 |
కాగా, పూరన్ 25 భారీ షాట్ ఆడే క్రమంలో మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు
|
sad
|
2,480 |
దీనిపై కోహ్లి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ:‘ఆస్ట్రేలియా అసాధారణంగా ఆడటంతో మ్యాచ్‌తో పాటు సిరీస్ చేజారిపోయింది.
|
no
|
22,534 |
వెంటనే పనులు ప్రారంభించి వచ్చే రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు
|
no
|
33,379 |
ప్రేమకథల్ని చక్కగా తీస్తుంటాడు హను.
|
no
|
7,719 |
చివరి మ్యాచ్‌లో కుల్దీప్కు విశ్రాంతినివ్వడంతో చాహల్‌కు మంచి అవకాశం దొరికినట్లయింది.
|
no
|
7,796 |
వెన్ను నొప్పితో బాధపడుతున్న గప్టిల్.
|
sad
|
12,640 |
అలాగే యమునా విహార్ పోలింగ్ కేంద్రంలో 50 నిమిషాల పాటు ఈవీఎం యంత్రం పని చేయలేదు.
|
sad
|
19,649 |
ఇండస్ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, వేదాంత, హీరో మోటాకార్ప్, టాటామోటార్స్, ఓఎన్జిసి,ఆర్ఐఎల్ 4:96శాతం దిగజారాయి
|
sad
|
10,155 |
ఏడాదిలో ఎక్కువ టోర్నీలు ఆడడం ఎవరికైనా కష్టం
|
sad
|
15,403 |
స్టోర్ రూంలోని వస్తువులన్నీ ఎత్తుకెళ్లారు.
|
sad
|
31,055 |
దర్శకుడు జానీ కథను మరింత బాగా తెరకెక్కించారు.
|
no
|
26,144 |
నైజాం, సీడెడ్ పక్కన పెడితే, ఉత్తరాంధ్రతో సహా మిగిలిన ఏ ఏరియాలోనూ కోటి దాటలేదు
|
sad
|
18,805 |
మిరుమిట్లు గొలిపే బాణాసంచా, నృత్య కళాకారుల డబ్బులతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.
|
no
|
27,325 |
అభిషేక్ నామా మాట్లాడుతూ సెవెన్ లో కొత్త హవీష్‌ని చూస్తారని, డిఫరెంట్ కానె్సప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఆడియన్స్‌కు మంచి థ్రిల్నిస్తుందన్నారు
|
happy
|
29,561 |
మైరా శరీన్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కాబోతున్నారు.
|
no
|
21,533 |
జీవోలను తక్షణం జారీ చేసి మాట నిలుపుకోవాలని పాలడుగు భాస్కర్ కోరారు
|
no
|
30,247 |
సినిమాలో మంచి ఫీల్ కనపడుతుంది.
|
happy
|
1,094 |
అంతే కాకుండా ఓపెనర్లు ధావన్, రోహిత్ ప్రదర్నన మరీ తీసికట్టుగా ఉండడంతో, ప్రపంచకప్ ముందు కోహ్లి సేనకు కొత్త చిక్కు వచ్చి పడింది.
|
sad
|
17,995 |
పట్టుబడిన మాజిద్‌పై ఢిల్లీ పోలీసులు గతంలో రూ:2 లక్షల రివార్డు ప్రకటించారు.
|
no
|
31,340 |
యువన్‌శంకర్ రాజా సహా ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్” అన్నారు.
|
no
|
26,279 |
వారు అక్కడ చక్కని ఏర్పాట్ల మధ్య నివాళులర్పించి తమ రాజకీయం తాము చేసుకుని వెళ్లిపోతారు
|
no
|
10,580 |
బెంగళూరు-ఆస్ట్రేలియాపైజనవరి 18, 2015 : డివిలియర్ దక్షిణాఫ్రికా 16 సిక్సర్లు
|
no
|
4,709 |
అతి కొద్దిసమయంలోనే కెప్టెన్ దినేశ్ కార్తీక్(50, 36 బంతులు, 5×4, 2×6) మిశ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
|
sad
|
5,930 |
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (2) కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు.
|
no
|
24,721 |
మొత్తం 150 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యం చూపుతోంది.
|
happy
|
34,008 |
శర్వా ఇందులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా నటిస్తున్నారు.
|
no
|
8,790 |
తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
|
no
|
14,395 |
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ జ్ఞానప్రకాష్, శ్రీ శ్రీహరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
|
no
|
16,133 |
వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు.
|
sad
|
206 |
దాంతో 2015లో వెస్టిండీస్ సాధించిన 19 సిక్సర్ల రికార్డు తెరమరుగైంది.
|
no
|
13,666 |
అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ రాజకీయ కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండటం వలన ఈ ఇద్దరూ ‘జబర్దస్త్’ కార్యక్రమంకి దూరంగా ఉన్నారు.
|
no
|
21,670 |
రెవెన్యూ ఎండోమెంట్స్ శాఖ కార్యదర్శి వి అనిల్‌కుమార్ పేరుతో జీఓ జారీ అయింది
|
no
|
9,579 |
గురువారం జరిగిన ఫైనల్లో హరియాణా 6-3తో డిఫెండింగ్ ఛాంపియన్ పంజాబ్ రాయల్స్‌ను చిత్తు చేసింది
|
no
|
21,616 |
5వ తరగతి పాసైన వారిని ఆరులోనూ, అలాగే ఏడో తరగతి పాసైన వారిని ఎనిమిదో తరగతిలో చేరేలా ప్రధానోపాధ్యాయులు స్వయంగా వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటారని అన్నారు
|
no
|
34,709 |
కానీ తాజాగా ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది.
|
no
|
7,424 |
అయితే కోహ్లిని హర్భజన్ సింగ్ పెవిలియన్‌కు పంపించాడు.
|
no
|
13,650 |
రేపు ఉదయం తాడేపల్లి నుంచి పులివెందుల చేరుకుని ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారని పార్టీ వర్గాల సమాచారం.
|
no
|
517 |
వీరిద్దరూ కలిసి భారీ షాట్లు కొడుతూ స్కోరు పరుగులు పెట్టించారు.
|
happy
|
18,174 |
ఇటీవల శ్రీవారి సేవకులకు కల్యాణవేదిక వెనుక వైపు నూతన శ్రీవారిసేవా సధన్ను ప్రారంభించిన విషయం విధితమే.
|
no
|
4,936 |
పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ-చిరాగ్ శెట్టి జోడి చాంపియన్‌గా నిలిచింది.
|
no
|
19,036 |
బెంగాల్లో హింసాత్మక ఘటనపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది.
|
no
|
30,251 |
అండ్రూ సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతుంది.
|
no
|
15,495 |
ఈ మేరకు మనీలాండరింగ్ కింద సీబీఐ ఈడీ కేసు నమోదు చేసింది.
|
sad
|
10,017 |
నిట్టూర్చని బౌలర్ లేడు
|
no
|
40 |
హైదరాబాద్ వన్డేలో విఫలమైన ఓపెనర్ శిఖర్‌ధావన్‌కు మరో సారి ఛాన్స్ ఇవ్వచ్చు.
|
no
|
3,278 |
ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను లీగ్ దశలో ఆడాలి.
|
no
|
32,354 |
మోహన్ బాబు సర్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని.
|
happy
|
1,965 |
అంతకుమందు ఇంగ్లండ్‌తో జరిగిన 5టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20ల సుదీర్ఘ క్రికెట్ సిరీస్‌లోనూ వన్డే, టీ20 ట్రోఫీలను భారత్ కైవసం చేసుకుంది.
|
no
|
13,661 |
సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది.
|
happy
|
25,618 |
ముంబయిలో జరుగుతోన్న షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ దాదాపుగా పూరె్తైనట్టేనని చిత్రబృందం చెబుతోంది
|
no
|
26,504 |
నిర్మాతల సహకారం, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల అంకితభావంతో ఓ మంచి సినిమా తెరకెక్కింది
|
happy
|
13,893 |
అనంతరం అక్కడ నుంచి ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు.
|
no
|
31,937 |
అక్కడ మంచి నైపుణ్యం చూపించడంతో బాగా ప్రోత్సహించారు.
|
no
|
24,173 |
తాను రాజకీయ నాయకుడినని వివిధ పనుల కోసం తన దగ్గరకు ఎందరో వస్తుంటారని చెప్పారు
|
no
|
20,849 |
కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇల్లాలిని కారుతో ఢీ కొట్టి హత్య చేసేందుకు యత్నించాడో భర్త
|
sad
|
33,525 |
ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
no
|
869 |
ఫిక్సింగ్, నేరుగా లేక పరోక్షంగా ఫిక్సింగ్‌ను ప్రోత్సహించినందుకు అలాగే తనకు తెలిసిన విషయాలను వెల్లడించనందుకుగాను ఐసీసీ మూడు సెక్షన్ల కింద దిల్హారాను సస్పెండ్ చేసింది.
|
no
|
25,331 |
ఇప్పుడు ఈ టీజర్‌తో కథ, ప్రభాస్ పాత్ర రెండూ చూచాయిగా బయటపెట్టే అవకాశం ఉంది
|
no
|
7,073 |
మేము పూర్తి టీంతో బరిలో దిగలేదు.
|
no
|
11,899 |
సాయంత్రం పులివెందులలో జగన్ ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.
|
no
|
7,809 |
విజయానికి రూట్.
|
no
|
33,876 |
చిత్రసీమలో బిజీగా ఉన్నా, పెద్దనటుడిగా స్థిరపడినా, నాటకరంగాన్ని మాత్రం వీడలేదు.
|
no
|
16,780 |
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 11న ధ్వజారోహణం, మే 15న గరుడసేవ, మే 18న రథోత్సవం, మే 19న చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు.
|
no
|
22,859 |
వాళ్లంతా జాయింటుగా తెలుగుదేశం పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారని, అంతా కలిసి కట్టుగా భారతీయ జనతా పార్టీలోకి చేరే ప్రయత్నంలో వున్నారని వినిపిస్తోంది
|
sad
|
24,391 |
మొత్తం 19 మోడల్స్ ని ఎంపిక చేశామని,యూనిట్ ఆఫీసర్స్ ఏదోక మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చునన్నారు
|
no
|
32,282 |
పదికోట్ల వరకూ చెల్లించాడని వార్తలొచ్చాయి.
|
no
|
2,449 |
కొన్ని అనివార్య కారణాల ద_x005F_x007f_ష్ట్యా ప్రస్తుతానికి ఆమె పూర్తి వివరాలు వెల్లడించలేనన్నారు.
|
no
|
29,260 |
వెండితెరపై నాయకురాలిగా కనిపించబోతోందని తెలుస్తోంది.
|
no
|
1,541 |
ఈ నేపథ్యంలోనే నేటి నుంచి రాజ్‌కోట్‌లో తొలి టెస్టు మొదలు కాబోతోంది.
|
no
|
29,294 |
తాజాగా ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను చూసిన కథానాయిక సమంత, ఇంద్రగంటి మోహనక_x005F_x007f_ష్ణ, అనసూయ, రాశీఖన్నా, సందీప్ కిషన్ చిత్ర బ_x005F_x007f_ందంపై ప్రశంసల జల్లు కురిపించారు.
|
no
|
19,826 |
150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు
|
sad
|
20,560 |
యువనేస్తం పథకం డబ్బులు ఖాతాలో పడకపోగా సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ 36,980 డ్రా అయిపోయాయి
|
sad
|
32,734 |
కాని బాహుబలి మేనియాలో ఉన్న ప్రేక్షకులు పోలిక తెస్తారనే అనుమానంతో పాటు మార్కెట్పరంగా తమిళ్లో నయన్ అయితేనే బాగుం టుందని సన్నిహితులు సూచించడంతో నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది.
|
happy
|
25,761 |
ఫేస్‌ని ఎదుర్కోవడంలో మన బ్యాట్స్మెన్లు ఎంత ఇబ్బంది పడతారో న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ తేల్చేసింది
|
sad
|
12,272 |
గత ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా వైసీపీ నిలిచిందని, అందుకే 50 శాతం ఓట్లతో ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాం 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేశాం అని అన్నారాయన.
|
no
|
15,584 |
ఎస్ సి ఎస్ టి అభ్యర్ధులకు వయస్సులో 3 సంవత్సరాల సడలింపు వుంటుందన్నారు.
|
no
|
34,684 |
రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్న కమల్ ప్రస్తుతం బిగ్ బాస్-3 యాంకరింగ్‌కు మాత్రమే కమిట్ అయ్యాడు.
|
no
|
16,211 |
ఆన్లైన్లో దరఖాస్తు చేసినపుడు విద్యార్థులు పొరబాటున కానీ, తెలియక కానీ ఒక గ్రూపును మాత్రమే ఎంపిక చేసుకుని ఉంటే తిరిగి అడ్మిషన్ వెబ్సైట్లోకి లాగిన్ అయి మరికొన్ని గ్రూపులను దరఖాస్తుకు జత చేయవచ్చు.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.