Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Emotion
stringclasses 5
values |
---|---|---|
5,097 |
ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది.
|
no
|
11,201 |
ఆంధ్ర ప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రియల్ హీరో అని మెచ్చుకున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు.
|
happy
|
29,340 |
నవంబరు 3న ‘2:0’ ట్రైలర్ రిలీజవుతుందని స్వయంగా దర్శకుడు శంకరే ఆదివారం ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించాడు.
|
no
|
10,537 |
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ఖాన్ 54 బంతుల్లో 110 పరుగులు సమర్పించుకొని, మోర్గాన్ 17 సిక్సర్లు బాది రికార్డులను నమోదు చేశారు
|
happy
|
32,330 |
అతని కోసం నేను పాట పాడాను’ అని అన్నారు.
|
no
|
33,150 |
అప్పట్లో ఒకడుండేవాడు లాంటి టిపికల్ సబ్జెక్టుతో విమర్శకులను సైతం మెప్పించిన దర్శకుడు సాగర్ చంద్ర దీనికి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
|
no
|
26,686 |
కథ ఎంత కొత్త అనుభూతినిస్తుందో, మేకింగ్ పరంగానూ అశ్విన్ అంతే కొత్తగా డీల్ చేశాడు
|
happy
|
19,885 |
సమస్యల సాధన కోసం కార్మికులు ఐక్య పోరాటాలు చేయాలన్నారు
|
no
|
26,151 |
రెండోకొడుకును హీరోగా లాంచ్ చేద్దాం అని ప్రయత్నిస్తున్న బెల్లంకొండ సురేష్ ఇప్పుడు పెద్ద కొడుకు కెరీర్ ను ట్రాక్ లో పెట్టడానికి ముందు కిందా మీదా పడాల్సిన పరిస్థితి వచ్చింది
|
sad
|
32,683 |
భారీ స్థాయిలో ఈ చిత్రంపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.
|
no
|
13,411 |
తనకు అప్పజెప్పిన బాధ్యతను ఓ ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తామని అన్నారాయన.
|
no
|
19,714 |
మరోవైపు టాటా స్టీల్, ఓఎన్జిసి, టిసిఎస్, గెయిల్, సిప్లా, ఓఎన్జీసీ, వేదాంతా, సన్ ఫార్మా, ఆర్ఐఎల్ టాప్ విన్నర్స్‌గా 2:60శాతం లాభాన్ని నమోదుచేసాయి
|
happy
|
15,352 |
ధర్మాన కృష్ణ దాస్ రోడ్లు, భవనాల శాఖమంత్రిగా ఉన్నారు.
|
no
|
24,097 |
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మెడికల్ కంపెనీ మెడ్ మనోర్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బుధవారం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ 10 లక్షల విరాళాన్ని అందించారు
|
happy
|
5,629 |
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీసీసీఐ మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
|
no
|
33,804 |
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్‌లో అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
|
no
|
29,476 |
అమెరికాలో వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి ‘అ!’ చిత్ర పోస్టర్లను సదస్సులో ప్రదర్శించారు.
|
no
|
30,719 |
క్రిష్ జాగర్లమూడి, కంగన సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించారంటూ మహారాష్ట్రకు చెందిన కర్ణిసేన సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్నాయి.
|
no
|
1,148 |
చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
|
no
|
8,215 |
ఓవర్‌కు సగటున 12 పరుగులు ఇవ్వడంతో కివీస్ 219 స్కోర్ చేసింది.
|
no
|
23,594 |
మొత్తానికి కేసు నుండి తనని తాను కాపాడుకోవడానికి అసలు గుట్లు విప్పేశాడు రవిప్రకాష్
|
no
|
10,189 |
టీమ్ విభాగాల్లోనూ మహిళల, పురుషుల జట్లు బంగారు పతకాలు నెగ్గి క్లీన్‌స్వీప్ చేశాయి
|
happy
|
28,570 |
? బోయపాటి మాస్ ఫార్ములా వర్క్ అవుట్ అయ్యిందా.
|
no
|
18,090 |
ఆ తరువాత బంగారం, నవరత్నాలను జెఈవో ఆలయ ప్రదక్షిణగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి పాదాల కింద ఉంచారు.
|
no
|
33,427 |
సినిమాలో పాత కాలం నాటి యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలున్నాయి.
|
no
|
28,846 |
ఇండియా గర్వించదగ్గ దర్శకుడు శంకర్, ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్, సక్సెస్‌లో ఉన్న నార్త్ స్టార్ అక్షయ్‌కుమార్.
|
no
|
24,261 |
అనంతరం పలువురు సభ్యులు కూడా స్పీకర్ పదవికి ఓంబిర్లా పేరును ప్రతిపాదిస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టారు
|
no
|
29,880 |
ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది.
|
no
|
32,322 |
తెలుగు పరిశ్రమ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది.
|
happy
|
6,462 |
ఈ సమయంలో ఓ మంచి గుగ్లీతో శంకర్‌ను అశ్విన్ ఔట్ చేశాడు.
|
no
|
30,287 |
ప్రస్తుతం ఈ చిత్ర షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్ లో జరుగుతోంది.
|
no
|
6,651 |
మాంఛెస్టర్: భారత్-పాక్ మధ్య ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌కు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు, భారత లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ ఉన్నట్టుండి మాంఛెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం స్టాండ్స్‌లో ప్రత్యక్షం అయ్యారు.
|
no
|
24,457 |
కేంద్ర మంత్రి సదానంద గౌడ కర్ణాటకనుంచి లోక్‌సభకు ఎన్నికైన బిజెపి ఎంపిలకు విందు ఇచ్చారు
|
no
|
740 |
దాన్ని సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు.
|
no
|
10,688 |
ఈ వరల్డ్‌కప్‌లో విండీస్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం
|
no
|
27,507 |
దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది
|
no
|
31,964 |
ఈ రోజు శివాజీ రాజా హటాత్తుగా తెర మీదకు వచ్చారు.
|
no
|
28,536 |
రొటీన్ పెళ్లి చూపులు లా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసిన పేరెంట్స్.
|
no
|
16,772 |
అహ్మదాబాద్ : సూరత్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై చేపట్టిన దర్యాప్తు నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది.
|
no
|
33,443 |
రాపిడ్ స్పీడుతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు.
|
no
|
301 |
టీ20 వరల్డ్‌కప్ కెప్టెన్‌గా హర్మన్.
|
happy
|
33,763 |
తమిళ కథానాయకుడు విజరు నటించిన చిత్రమిది.
|
no
|
3,762 |
ముంబైలో కఠినంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను.
|
no
|
21,684 |
గాంధీభవన్‌లో బుధవారం ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు గెలిచింది తాము ఇచ్చిన బీఫమ్లపైనేనన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు
|
no
|
19,686 |
ప్రస్తుత మున్న నెలవారీ రిటర్న్ జీఎస్టీఆర్-3బీ 2020 జనవరి నుంచి పూర్తిగా రద్దవుతుంది
|
no
|
20,203 |
కాలమెంత మారుతున్నా కొందరు మనుషుల్లో మూర్ఖత్వం మాత్రం మారడం లేదు
|
sad
|
22,757 |
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్టు వారు స్పష్టం చేశారు
|
no
|
26,041 |
బూతు పదాలను ఉపయోగించి పెట్టిన వీడియో మీద క్షమాపణ కోరాడు
|
no
|
8,316 |
న్యూఢిల్లీ: అంచలంచలుగా ఎదుగుతూ ఇటీవలే టెస్టు హోదా దక్కించుకుని, ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో మేటి జట్టు వెస్టిండీస్‌కు షాక్ ఇచ్చి టోర్నీ విజేతగా నిలిచిన జట్టు ఆఫ్ఘనిస్థాన్.
|
happy
|
12,796 |
ఈ నేపథ్యంలో మోడీ ఇప్పటికే నీటిని పొదుపు చేయాలంటూ ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రామ సర్పంచ్‌లకు వ్యక్తిగత లేఖలు రాశారు.
|
no
|
10,942 |
కొద్దిసేపటికే మిలింద్ 1/46 బౌలింగ్‌లో సాయికృష్ణ ఔటయ్యాడు
|
sad
|
3,898 |
మొదటి టెస్టులో భాగంగా జట్టును ఎంపిక చేసినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సెలక్టర్లు.
|
no
|
7,605 |
రెండో రోజు టెయిలెండర్లను త్వరగా ఔట్ చేస్తేనే భారత్‌కు మ్యాచ్‌పై పట్టు దొరుకుతుంది.
|
no
|
25,505 |
కానీ అనూహ్యంగా భీమవరంలో గట్టి పోటీ ఇచ్చిన పవన్, గాజువాకలో ముందే చేతులు ఎత్తేశాడు
|
sad
|
13,238 |
సీపీఎం నేత సీతారం ఏచూరి, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్, ఆర్జేడీ నేత మనోజ్ జా, ఎన్సీపీ నేత మజీద్ మీమన్, ఎన్సీ నేత దేవిందర్ రాణాలు కూడా సమావేశానికి హాజరయ్యారు.
|
no
|
5,188 |
ఆదివారం ముగిసిన రెండో టెస్టులో విరాట్ సేన 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవశం చేసుకుంది.
|
no
|
1,153 |
ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నిం చి అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
|
sad
|
20,578 |
తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందింది
|
sad
|
30,391 |
నేటి ఓపెనింగ్ వేడుకలో లుక్ చాలా వరకూ కొత్తగా కనిపిం చింది.
|
no
|
17,197 |
దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
|
no
|
30,863 |
కన్నుకొట్టి కుర్రకారు గుండెల్లో వేగం పెంచిన ప్రియా వారియర్.
|
no
|
19,179 |
ప్రస్తుతం వాహన రంగంలో అసాధారణ పరిస్థితి నెలకొందని సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ అన్నారు
|
sad
|
13,280 |
ఈ నెల 21న నిర్వహించనున్న ఈ భేటీకి బీజపీ, దాని మిత్ర పక్షాలు హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నాయి.
|
no
|
5,488 |
బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్ పాక్‌పై విజయంలో కీలక పాత్ర పోషించారు.
|
no
|
6,123 |
అయితే పేరుకు టైగర్లే అయినా ఆటలో బంగ్లాలు బేబీలే అన్న వాదన ఉంది.
|
no
|
32,267 |
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్… రాజీవ్ రెడ్డి ల సంయుక్త నిర్మాణంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ స్పేస్ కాన్సెప్ట్ సినిమా వస్తోంది.
|
no
|
29,048 |
ఆమెకు కథ నరేట్ చేశారట, ఈ సమయంలో ఆమె మోహన్‌లాల్‌తో కలిసి పనిచేసే అవకాశం ఏదైనా ఉందా? అని అడిగినట్లు తెలిసింది.
|
no
|
23,319 |
వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది
|
sad
|
14,990 |
ఎన్డీయేతర పక్ష నేతలు మంగళవారం ఎన్నికల సంఘాన్ని కలిశారు.
|
no
|
26,030 |
మొత్తం మీద మీడియా ముందుకు వచ్చిన విశ్వక్ మరొకసారి తన వివరణ ఇచ్చాడు
|
no
|
22,939 |
ఇది ప్రభుత్వ అజెండా కాదని, దేశ అజెండా అని స్పష్టం అన్నారు
|
no
|
208 |
ఇక వన్డే ఫార్మాట్లో కూడా అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
|
no
|
18,039 |
వైద్యం, ఆరోగ్యమే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతలని సీఎం వైఎస్ జగన్ చెప్పారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆరోగ్య శాఖను తీర్చిదిద్దుతామని తెలిపారు.
|
no
|
17,956 |
కొందరు చిరు వర్తకులకు భారీగా క్యాష్‌బ్యాక్ లభిస్తున్న విషయాన్ని సంస్థ అంతర్గత తనిఖీల్లో గుర్తించి లోతైన విచారణ చేపట్టడంతో రూ:10 కోట్ల మోసం బయటపడిందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.
|
sad
|
23,501 |
ఆయనతో డీకొట్టి గెలవడం అంటే సింహం నోటికిలోకి చికెన్ పీస్ వేసి మళ్ళీ వెనక్కి తెచ్చుకోనేటంత కష్టం
|
sad
|
1,634 |
దీంతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-0తో వశం చేసుకుంది.
|
no
|
26,358 |
మహర్షి మూడ్‌ని మహేష్‌బాబు ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు
|
happy
|
8,292 |
అనంతరం వార్నర్ (10) కూడా వెంటనే పెవిలియన్ బాట పట్టాడు.
|
no
|
2,493 |
ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి తెలిపాడు.
|
no
|
10,931 |
ఐతే పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు
|
sad
|
19,977 |
అమెజాన్‌లో ఉద్యోగాలు 4 గంటలే పని
|
happy
|
4,188 |
మెరుపులాంటి కీపింగ్‌తో పాటు పదునైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థికి కొరకరాని కొయ్యలా మారాడు.
|
sad
|
13,602 |
అమరావతి : విజయవాడ తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు.
|
no
|
4,373 |
ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు.
|
no
|
23,216 |
గుండె జల్లు మన్నది
|
no
|
17,858 |
ప్రణబ్ ఆశీర్వాదం కోసం ఇవాళ ఆయనను కలిశానని మోదీ ట్వీట్ చేశారు.
|
no
|
2,688 |
ఈ ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్ నాలుగు కీలక వికెట్లు తీశాడు.
|
no
|
24,510 |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ రోజు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు
|
no
|
15,346 |
ప్రస్తుతం విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతోనే వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
|
no
|
24,316 |
అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు
|
no
|
12,206 |
ఈ ఘటనపై స్థానిక పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
|
sad
|
29,097 |
తొందరగా ఫినిష్ చేయాలనే ఆలోచన వల్ల మారుతి ప్లాన్ మొత్తం రివర్స్ అయినట్లు టాక్.
|
no
|
26,443 |
విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు
|
no
|
7,872 |
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు తోడుగా రోహిత్ కథ నడిపించాడు.
|
no
|
32,216 |
అందరికీ స్వీట్ సర్ప్రైజ్ రమ్యకృష్ణ.
|
no
|
1,604 |
హర్యానాలోని భివానీ ప్రాంతానికి చెందిన ఆయనను ఈ పరిస్థితుల్లో గుర్తించిన మీడియా ఇందుకు గల కారణాల గురించి ఆరా తీసింది.
|
no
|
25,614 |
ఇంత వైలెంట్‌గా ఉన్నారు అన్న అమాయకపు ప్రశ్నకు డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ రెండురకాల అర్థం వచ్చేలా ప్రభాస్ చెప్పే మేనరిజం డైలాగ్ బావుంది
|
no
|
12,106 |
యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు.
|
no
|
21,028 |
అతని గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.