Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Emotion
stringclasses 5
values |
---|---|---|
4,619 |
వాళ్లకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు, బ్రాండ్ అంబాసిడర్ అవకాశాలు చాలానే వస్తాయి.
|
no
|
23,193 |
మేము కూడా మీ గెలుపుకు కష్టపడ్డాము కాస్త చూసీ చూడనట్లు పొమ్మని అబ్బాయికి చెప్పండి అని మా వాడు అడిగిన పాపానికి ఇద్దరికీ ముక్క దొబ్బులు, వినరాని మాటల తో బయట పడ్డాము
|
sad
|
30,578 |
ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.
|
no
|
17,138 |
వికలాంగులకు రూ:3 వేలు, కిడ్నీ బాధితులకు రూ:10 వేలతో పాటు వయోవృద్ధుల పెన్షన్ వయసును 65 నుంచి 60కి కుదిస్తున్నట్టు జీవోలో పొందు పరిచారు.
|
happy
|
13,298 |
మూడో రకం తలనీలాలో కిలో రూ:6,032/-గా ఉన్న ఏ క్యాటగిరి 800 కిలోలను వేలానికి ఉంచారు.
|
no
|
19,037 |
బెంగాల్లో గూండాలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని కోరింది.
|
no
|
1,829 |
మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మొత్తం 24 సిక్స్‌లతో ప్రపంచ రికార్డు స_x005F_x007f_ష్టించారు.
|
happy
|
2,557 |
కోల్‌కతా: ఐపీఎల్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
|
happy
|
6,771 |
ఇంగ్లండ్‌లో చివరిసారి టీమిండియా ద్రవిడ్ సారథ్యంలోనే సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే.
|
no
|
27,906 |
కానీ అలా చేస్తే మళ్లీ అవే సినిమాలు అనేస్తారని అనుకున్నారో ఏమో స్నేహితుడు యాంగిల్ హైలైట్ అయింది
|
no
|
32,209 |
రాజశేఖర్ హీరోగా ‘అ!’ వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన విన్నూత్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందున్న చిత్రానికి కల్కి అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
|
no
|
13,619 |
ఆయనకు పోలైన ఓట్లు కూడా లెక్కిస్తారు.
|
no
|
24,201 |
విద్యాసంస్థల్లో కేవలం విద్యాబోధనే జరగాలని, ఇతర కార్యకలాపాలకు తావుండకూడదని ఆయన అన్నారు
|
no
|
13,671 |
ఒకవేళ రోజా మంత్రి అయితే ‘జబర్దస్త్’ కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి రావచ్చని వైసిపి వర్గాలు చెపుతుంటే ఎంపీ అయినా తను ‘జబర్దస్త్’ వదులుకోనని ఇప్పటికే నాగబాబు చెప్పినా, తాజా ఎన్నికలలో ఆయన ఓడిపోవడంతో ఇక ‘జబర్దస్త్’ కి రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.
|
no
|
19,069 |
వీరందరిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
|
no
|
17,784 |
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కూడా మా పాత్ర కీలకం కానుందన్నారు.
|
no
|
9,564 |
ముంబయి: ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారీన్ (స్పెయిన్) లేకపోయినా ఆల్ ఇంగ్లాండ్‌లో నెగ్గడం అంత సులువు కాదని భారత స్టార్ షట్లర్ పి వి సింధు తెలిపింది
|
no
|
17,483 |
కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 10న దేశంలో రాజకీయ బయోపిక్ లపై ఎన్నికలు ముగిసేంత వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
|
no
|
6,470 |
ఓపెనర్లు లోకేష్ రాహుల్, క్రిస్ గేల్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు.
|
no
|
17,515 |
అంతేకాదు వైయస్ జగన్ కు అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడు కూడా.
|
no
|
13,857 |
టీడీపీ ప్రభుత్వం చేసిన పనుల వల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో చిక్కుకుందని ఆయన ఆరోపించారు.
|
no
|
8,010 |
ఒకప్పుడు దుర్భేద్యమైన ఆటతో, శ్రుతిమించిన స్లెడ్జింగ్‌తో క్రికెట్‌ను శాసించింది.
|
sad
|
2,084 |
హైదరాబాద్ లోని సైనా నివాసం ‘ఒరియన్ విల్లా’లో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య వీరు ఇరువురు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
|
no
|
24,175 |
తాను సిఫారసు చేసినా అధికారులు జీవో ప్రకారమే ఉద్యోగాలిస్తారని గుర్తుచేశారు
|
no
|
21,465 |
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి పోలవరాన్ని సందర్శించారు
|
no
|
10,549 |
రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం అందించినా ఇంగ్లండ్ 30వ ఓవర్లో 164 పరుగులు మాత్రమే చేయగల్గింది
|
sad
|
3,746 |
ఢాకా: భారత్ అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.
|
no
|
24,823 |
ఇపుడు ఫుల్ మెజారిటీ ఉంది.
|
happy
|
29,999 |
ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రాజేష్ శ్రీ చక్రవర్తి, హీరోయిన్ ప్రియాంక శర్మ, చిత్ర నిర్మాత పులిమామిడి మోహన్‌బాబు, దర్శకుడు హరీష్ వట్టికూటి, ఈ చిత్రం విడుదలను పర్యవేక్షిస్తున్న వి.
|
no
|
14,883 |
వీటన్నింటిపై వాస్తవాలు అర్థమయ్యేలా జగన్‌కు వివరించాలని సుబ్రహ్మణ్యానికి ఇంధనశాఖ సూచించింది.
|
no
|
6,871 |
ఇక రెండు జట్ల కన్ను సిరీస్ ఖరారు చేసే ఆఖరి టీ20పై పడింది.
|
no
|
24,691 |
గట్టిగా అడిగితే ఇవ్వను పో అనేలా ఉన్నారు.
|
sad
|
2,848 |
టికెట్ల విషయం ఈవెంట్స్‌నౌ ప్రతినిధి సుధీర్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సీఈఓ పాండురంగ మూర్తిలను సంప్రదించగా.
|
no
|
10,404 |
నీలిరంగు జెర్సీలకు ఎరుపు రంగును జోడించి అఫ్గాన్ ఆటగాళ్లు మెరవనున్నట్లు సమాచారం
|
no
|
20,759 |
వాటి విలువను ఇంకా లెక్కించలేదు
|
no
|
14,469 |
లోపల పరిశీలించగా అందులో ఆవులు ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
|
no
|
15,433 |
సీఎంతో చర్చల్లో రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో పాటు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు కూడా పాల్గొననున్నారు.
|
no
|
24,077 |
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు
|
happy
|
16,796 |
కార్యకర్తలు, నాయకులలో మనో ధైర్యం పెంచాలని, సమస్యల పరిష్కారంపై టీడీపీ పోరాటపటిమ ప్రజలలోకి వెళ్లాలన్నారు.
|
no
|
317 |
ధోనీని బౌండరీ లైన్ దగ్గర చూడగానే స్టేడియంలో ఉన్న కొందరు లేచి ‘ధోనీ ధోనీ ’ కేరింతలు కొట్టారు.
|
no
|
4,539 |
దీంతో సిరీస్ దక్షిణాఫ్రికా సొంత మైంది.
|
no
|
23,656 |
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది
|
sad
|
29,856 |
శంకర్ ఐలో కురూపిగా కనిపించడానికి విక్రమ్ ఏకంగా తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు.
|
sad
|
22,994 |
కానీ ఇందులో బోలెడు రాజకీయం, ప్రజా సమస్య, సెంటిమెంట్లు వున్నాయి
|
no
|
22,643 |
బీసీల రాజకీయ హక్కులను హరించే విధంగా ఉన్న ఈ నిర్ణయంపై ప్రభుత్వం తమ వైఖరిని వెంటనే స్పష్టం చేయాలని అన్నారు
|
angry
|
33,805 |
కర్నూలు జిల్లాలోని ఒక పవర్ఫుల్ లేడీ కారెక్టర్లో ఆమె కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది.
|
no
|
7,248 |
మరి ఈ మార్పులు జట్టు తన రాతను మార్చుతుందా.
|
no
|
827 |
చాంగ్జౌ: చైనా ఓపెన్‌లో తెలుగు తేజాలు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
|
no
|
27,673 |
అది తప్పేం కాదు కానీ అందుకోసం అంత దూరం లాగాల్సిన అవసరం దేనికో తేజకే తెలియాలి
|
no
|
9,085 |
ఫైనల్ మ్యాచ్ మార్చి 8, 2020 ఉమెన్స్ డే నాడు జరగడం గమన్హారం.
|
no
|
26,833 |
అయితే, ఇస్మార్ట్ స్క్రిప్ట్ సోషల్ మీడియాలో లీకైనట్టు వార్తలు హల్చల్ చేస్తుండటం -పూరి అభిమానుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది
|
sad
|
27,172 |
ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తోన్న ట్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు
|
no
|
5,357 |
అందులో ఎలాంటి అనుమానాలూ లేవు.
|
no
|
376 |
ఈ వ్యవహారంలో విచారణ చేపట్టడానికి అవసరమైన సాంకేతిక సాయాన్ని అందించాలని భారత సీబీఐని అభ్యర్థించాడు.
|
no
|
15,301 |
మహాకూటమి బ్రేకప్ శాశ్వతం కాదు.
|
no
|
26,517 |
ఈ ప్రాజెక్టు తరువాత శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సతీశ్ వేగేశ్నతో ప్రాజెక్టు చేయనున్నాడు
|
no
|
29,833 |
ఈ ప్రాజెక్టుకు సంబంధిం చిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
|
no
|
23,819 |
దీంతో అందరూ నిజమే కావొచ్చని అనుకున్నారు,కానీ తాజాగా ఈ వార్తలపై మనోహర్ క్లారిటీ ఇచ్చారు
|
no
|
15,689 |
కృష్ణా జిల్లా నిడమానురు జాతీయ రహదారిపై వెళుతున్న కారులో మంటలు చెలరేగాయి.
|
sad
|
13,444 |
ముందుగా అనుమతి లేని విమానాలను అనుమతించమని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.
|
no
|
34,363 |
కథానాయిక తమన్నా దానికి ససేమిరా అందట.
|
no
|
21,582 |
గట్టు భీముడు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు
|
happy
|
5,961 |
అతడికి అభినందనలు తెలుపుతున్నా.
|
happy
|
26,774 |
అంటూ దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ పోస్ట్ పెట్టాడు
|
no
|
20,531 |
అంతలోనే అదృశ్యమయ్యాడు
|
sad
|
15,565 |
మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
|
sad
|
4,471 |
‘అతను ఇప్పటి నుంచే నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి.
|
no
|
8,076 |
ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం.
|
no
|
11,955 |
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
|
happy
|
25,693 |
ప్రియాంక ముందు ఎన్ని ఆఫర్లు వచ్చినా చేయకూడదు గాక చేయకూడదు అని విక్రమ్ గట్టిగా చెబుతున్నాడట
|
no
|
20,018 |
ఒక రకంగా అనిల్అంబానీకి చెందిన ఆర్‌కామ్‌కు అతిపెద్ద రుణదాతగా చైనా డెవలప్మెంట్ బ్యాంక్ నిలిచింది
|
no
|
14,327 |
హండీలు తెచ్చేందుకు పైకి వెళ్లిన సింహచలం అక్కడున్న సూమారు 12 గ్రాముల బరువున్న బంగారు ముక్కుపుడక, కడియం ఒక పేపరు లో కట్టుకుని దాచి పెట్టుకున్నాడు.
|
sad
|
16,814 |
- మే 31వ తేదీ శుక్రవారం సందర్భంగా సాయంత్రం 4:30 నుండి 5:30 గంటలకు వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
|
no
|
14,401 |
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించే మూడు బంగారు కిరీటాలు మాయం కావడంపై దర్యాప్తు చేయించాలన్నారు.
|
sad
|
6,301 |
ఆసీస్‌తో టీ20లకు సెలక్టర్లు ధోనీని తప్పించిన విషయం తెలిసిందే.
|
no
|
15,609 |
మరొక ఉద్యోగం కోసం చంద్రబాబు ఎక్కని గడప, దిగని గడప లేనట్లు తిరుగుతున్నారని ఆయన అన్నారు.
|
no
|
17,860 |
2014 ఎన్నికల్లో కంటే ఈసారి 22 సీట్లను ఎక్కువగా గెలిచింది బీజేపీ.
|
happy
|
34,991 |
నాయుడు మాట్లాడుతూ:.
|
no
|
2,517 |
బంగ్లా మే 28న భారత్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
|
no
|
14,443 |
పోస్టింగ్ ఆర్డర్లను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారు.
|
no
|
24,357 |
ప్రస్తుతం 350 కొత్త 108 అంబులెన్స్ లను కొనుగోలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు
|
no
|
25,247 |
ఘన విజయం సాధించారు.
|
happy
|
7,269 |
ప్రపంచ టాప్ 8 క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీలో రెండు గ్రూపులుగా విడి పోటీపడతారు.
|
no
|
23,332 |
ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు
|
sad
|
17,664 |
రైతుల రుణ మాఫీకి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని కాంగ్రెస్ బృందం చౌహాన్ నివాసానికి వెళ్లింది.
|
no
|
5,891 |
ఆడిలైడ్ టెస్టులో ఐదో రోజు ఆటలో పంత్.
|
no
|
24,840 |
ఏపీకి ముఖ్యంగా రాయలసీమకు ప్రాణంతో సమానం ఆ ప్రాజెక్టు.
|
no
|
27,173 |
అటు ప్రశాంత్ నీల్ సైతం కేజీఎఫ్-2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు
|
no
|
31,021 |
మరో రెండు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తికానుందని సమాచారం.
|
no
|
3,626 |
మయాంక్ అగర్వాల్ (6) కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు.
|
sad
|
28,284 |
దశాబ్దాలుగా వెండి తెర సూపర్‌స్టార్‌గా రజనీకాంత్ ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాన్ని పంచుతూ మాస్ ఎంటర్టైన్మెంట్కు ఐకాన్‌గా మారారు, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ క్రేజ్ ఉంటుంది.
|
happy
|
27,521 |
ఆ వర్క్ మారుతికి నచ్చడంతో - భలే భలే మగాడివోయ్, నేను లోకల్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు పడ్డాయి
|
happy
|
23,467 |
సిఎం అయిన మొదటి రోజు నుండే ప్రజా సంక్షేమ నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ప్రజల చూపును తన తిప్పుకున్నారు జగన్
|
no
|
16,705 |
దీంతో పోలీసులు అప్రమత్తమై ఇవాళ ఉదయం తనిఖీలు చేసి రూ:కోటి స్వాధీనం చేసుకున్నారు.
|
happy
|
17,126 |
ఏపీలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
|
no
|
31,435 |
ఎన్టీఆర్‌గా బాలయ్య బాబాయి, తండ్రి హరిక_x005F_x007f_ష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్ అద్భుతంగా నటించారు’ అని నందమూరి సుహాసిని అన్నారు.
|
happy
|
33,816 |
మహానటి మూవీ థియేటర్లలోకి వచ్చింది.
|
no
|
30,994 |
నాగార్జున, రమ్యకృష్ణతోపాటు చైతన్య కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడట.
|
no
|
30,209 |
ప్రముఖ తెలుగు నటి మంచు లక్ష్మి కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు.
|
no
|
20,648 |
సీఎం ప్రతిష్ఠకు భంగం కలిగేలా, ఆయన కుమార్తె కవిత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఫేస్బుక్లో వ్యాఖ్యానాలు ఉన్నాయంటూ తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.