Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Emotion
stringclasses 5
values |
---|---|---|
11,860 |
ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబును గెలిపిస్తే ఏమీ చేయలేకపోయారని, అందుకనే ఇప్పుడు జగన్ సీఎం అవుతున్నారని రోజా అన్నారు.
|
no
|
3,028 |
యువీని ఐదో బౌలర్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు.
|
no
|
1,396 |
ఇక ప్రపంచకప్‌లో గెలుపు ఖాతా తెరవని జట్టు ఆఫ్ఘనిస్థాన్.
|
sad
|
33,847 |
తెలుగువారు మర్చిపోలేని నటుడు ‘ధూళిపాళ’.
|
no
|
34,887 |
థ్రిల్లర్ జోనర్‌ని తెరకెక్కించడంలో లారెన్స్ మాస్టార్ పనితనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు.
|
no
|
7,035 |
ఏడు పరుగుల్లోపే ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (2, 10 బంతుల్లో), కీరన్ పావెల్ (1, 6 బంతుల్లో)ను మహ్మద్ షమి పెవిలియన్ పంపించాడు.
|
no
|
23,689 |
ఎంపీగా గెలుపొందిన నాని,ప్రస్తుతం టీడీపీ పార్టీ ని వీడబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా లో పెడుతున్న పోస్ట్ లు ఇంకాస్త వైరల్ గా మారుతున్నాయి
|
no
|
9,566 |
అనంతరం ఆల్ ఇంగ్లాం అతిపెద్ద టోర్నీల్లో అదొకటి
|
no
|
17,979 |
సినిమా ఇండ్రస్ట్రీస్ ని ఏపీకి తీసుకొచ్చి అని విధాలా ఆదుకోవాలి అని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నివర్గాల ప్రజలకు ఇలాగే న్యాయం చేస్తే వచ్చే ఐదేళ్లు కూడా జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని అని చెప్పారు.
|
no
|
34,316 |
ద్వితీ యార్థం మొత్తాన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, పగ, ప్రతీ కారాలతో నింపేయడం కబాలి చిత్రాన్ని గుర్తు చేస్తుంది.
|
no
|
15,891 |
తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు బీజేపీలోకి గెంతేందుకు రంగం సిద్ధమైంది.
|
no
|
12,595 |
మర్యాద పూర్వకంగానే గవర్నర్‌తో చంద్రబాబు సమావేశం అయ్యారని చెబుతున్నారు.
|
no
|
29,942 |
గ్లామరస్ పాత్రల్లో నటించడం సులభమే కానీ నటనకు స్కోప్ ఉండే పాత్రలను ప్రిఫర్ చేస్తానని చెప్పింది.
|
no
|
22,154 |
26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదన్నారు
|
sad
|
29,160 |
దీని సంగతి ఏమో కాని తేజు కోసం గోపాల్ అనే కొత్త దర్శకుడితో భగవద్గీత సాక్షిగా అనే వర్కింగ్ టైటిల్‌తో ఠాగూర్ మధు స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నట్టు తెలిసింది.
|
no
|
12,853 |
జనసేన పార్టీకి ఓటమి, ఫలితం అనే భయాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
|
no
|
27,218 |
పాయల్ రాజ్‌పుత్, నభానటేష్లు ఈ సినిమా కోసం రవితేజతో జోడీకట్టారు
|
no
|
12,905 |
అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే విషయంపై కేబినెట్ మీటింగ్ తీర్మానించనుంది.
|
no
|
25,873 |
అయితే ఇప్పటి వరకూ ఈ బ్యానర్లో ఒక్క సినిమా కూడా చేయలేదు
|
sad
|
7,909 |
దీంతో భారత పతకాలు సంఖ్య 22కు చేరగా అం దులో 4 స్వర్ణ, 6 రజత, 12 కాంస్యాలున్నాయి.
|
no
|
19,866 |
విపరీతంగా మద్యం సేవించడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడి 21 మంది, హృద్రోగాలకు గురై 19శాతం మంది చనిపోతున్నట్టు పేర్కొంది
|
sad
|
32,166 |
నవంబర్ 22న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం.
|
no
|
29,887 |
నితిన్‌కు జోడీగా ప్రియా ప్రకాష్.
|
no
|
7,262 |
భారత ఆల్ రౌండర్ విజరు శంకర్‌ను వదులు కోవడం ఢిల్లీకి దెబ్బే.
|
sad
|
12,744 |
స్పీకర్‌గా తాను నిష్పక్షపాతంగా పనిచేశానని వెల్లడించారు.
|
no
|
25,138 |
ఇది జగన్ సిగ్గు విడిచి చెప్పిన మాటే కదా.
|
fear
|
32,271 |
ఆయన తీసిన ప్రతి సినిమా హిట్ అవుతూ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది.
|
no
|
34,622 |
కానీ నాకు నచ్చిందే చేస్తున్నాను.
|
no
|
15,950 |
హైదరాబాద్ : రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత మహిళపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్రంగా తప్పుబడుతున్నారు.
|
no
|
25,974 |
సెకండాఫ్‌లో మన బుర్రలకు పదును పెట్టేలా కొన్ని సీన్లు ఉండబోతున్నాయి
|
no
|
24,308 |
వేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది
|
no
|
6,146 |
బెన్ స్టోక్స్‌కు 2, ధావల్ కులకర్ణి, కృష్ణప్ప గౌతమ్‌లకు చెరో వికెట్ దక్కింది.
|
no
|
13,425 |
సాయంత్రం కడపలోని పెద్ద దర్గా విచ్చేసి అక్కడ ముస్లింలతో కలసి రంజాన్ వేడుకలో పాల్గొనటంతో పాటు వారితో రోజాని స్వీకరిస్తారని విశ్వసనీయ సమాచారం.
|
no
|
33,067 |
మల్టీస్టారర్‌తో శంకర్ భారీచిత్రం !.
|
no
|
12,729 |
అంతేగాక,ఐపీఎస్‌ల బదిలీలపై కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం.
|
no
|
18,227 |
అధ్యక్షా,మా పరిస్థితి ఎలా అయిందంటే.
|
no
|
22,408 |
అనధికారికంగా ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తతతో వ్యవహరించారు
|
no
|
2,514 |
అయితే కొంతమంది గాయాల పాలైన ఆటగాళ్లను సైతం జట్టులో చేర్చడం విశేషం.
|
no
|
23,894 |
ఈ ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లలో పోటీ చేసింది జనసేన,ఒక్క సీటు వచ్చింది
|
no
|
17,558 |
జర్నలిస్టిక్ నేపథ్యం ఉన్న ఆయన సాక్షి ఆవిర్భావం దగ్గర నుంచి ఆ సంస్థ బాగోగులు చూసుకుంటూ వచ్చారు.
|
no
|
32,383 |
అసలు అతని పేరు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు.
|
no
|
10,160 |
లియో జూనియర్స్ టెన్నిస్ టోర్నీ
|
no
|
2,222 |
బౌండరీలు, సిక్సర్లతో వాంఖడేలోని ముంబై అభిమానులను అలరించారు.
|
no
|
26,914 |
మేఘామ్ష్ రెండో చిత్రం కూడా ఈ బ్యానర్లోనే ఉంటుంది అన్నారు
|
no
|
13,890 |
దీంతో, తూలి కింద పడబోయారు.
|
sad
|
21,633 |
స్థానిక అధికారులు తీసుకోవల్సిన చర్యలపై సెక్షన్ 17 సమగ్రంగా వివరిస్తోంది
|
no
|
33,801 |
ఈ చిత్రంపై పూర్తి డీటైల్స్ త్వరలోనే రానున్నాయి.
|
no
|
29,503 |
అయితే ప్రియా ప్రకాశ్ ఓ యాడ్ కోసం అఖిల్‌తో జతకట్టింది.
|
no
|
8,510 |
ఆయా జట్ల తరపున 19 మంది బోట్ రేసర్లు బరిలో దిగనున్నారు.
|
no
|
28,968 |
జంబ లకిడి పంబ లాంటి ఈవీవీ గారి క్లాసిక్ కి దరిదాపులోకి కూడా వెళ్లలేకపోయింది ఈ సినిమా.
|
no
|
19,350 |
మొండి బకాయి నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ ల వసూలుకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ కొత్త నిబంధనలు స్వాగతించదగినవని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబీఏ పేర్కొంది
|
no
|
26,079 |
కానీ నాని ఇంకా ముందు వెనుకలు ఆడుతున్నారట
|
no
|
10,376 |
గత మూడేళ్లుగా మొహిసిన్ సారధ్యంలోని కమిటీ పాక్ జట్టు ప్రదర్శనలపై సమీక్ష చేస్తోంది
|
no
|
29,543 |
ఇప్పటికే చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న రష్మికకు తాజాగా తమిళ స్టార్ హీరో విజరు కొత్త సినిమా విజరు64లో హీరోయిన్ అవకాశం వచ్చిందని సమాచారం.
|
no
|
27,254 |
కానీ, మీ డెడికేషన్ చూస్తుంటే నాకు వేరే అనిపిస్తుందని చెప్పా
|
no
|
14,074 |
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.
|
no
|
1,066 |
నాలుగేళ ముందు బరువు సమస్యతో ఒలింపిక్స్‌లో క్వాలిఫైకాలేకపోయాను.
|
sad
|
6,224 |
చెన్నై ఖాతాలో నాలుగో విజయం చేరింది.
|
happy
|
24,459 |
ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది
|
no
|
17,238 |
కర్నూలు జిల్లా వెల్దుర్తి రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది.
|
sad
|
35,014 |
సాయి కూడా నా ఎనర్జీ హీరోల లిస్టులో ఉన్నాడు.
|
happy
|
1,473 |
ఆసియా కప్‌లో భారత్ ఎప్పుడూ హాట్ ఫేవరెట్టే,అది రికార్డులే చెబుతున్నాయి.
|
no
|
24,907 |
ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
|
no
|
32,552 |
బ సంక్రాంతి విన్నర్ అంటే పక్క సినిమాలతో పోటీ అనే భావన వచ్చేస్తుంది.
|
no
|
6,763 |
‘ఇద్దరూ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉండటం వల్ల లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను ప్రయోగించాం, కానీ అది సఫలం కాలేదు.
|
no
|
1,906 |
మిథాలీ మరో రికార్డ.
|
happy
|
12,620 |
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈరోజు ఈ ఘటన చోటుచేసుకుంది.
|
no
|
22,985 |
దీంతో టిఆర్ఎస్ ఉనికి రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది అనే ఆలోచన కేసిఆర్ లో మొదలయ్యింది
|
sad
|
22,854 |
ఎమ్మెల్యే సూచన మేరకు విద్యార్థి అక్కడికక్కడే అర్జీ రాసిచ్చాడు
|
no
|
9,275 |
తొలి సెట్‌ను ధీటుగానే ఆరంభించిన శ్రీకాంత్ చివరికి 21-16తో కోల్పోయినా రెండో సెట్లో హోరాహోరీ పోరు సాగింది.
|
no
|
17,271 |
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఘోరపరాజయం చవిచూడటంతో ఆ పార్టీల నేతలు ఇప్పుడు పక్క పార్టీల వైపు చూడటం ఆరంభించారు.
|
no
|
8,158 |
న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ డ్యాషింగ్ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి విరాట్ కోహ్లిపై విమర్శలు గుప్పించాడు.
|
no
|
34,159 |
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి విడుదల చేసారు.
|
no
|
11,264 |
ప్రొటెం స్పీకర్ పాముల పుష్ప శ్రీవాణి చే ప్రమాణస్వీకారం చేయించారు.
|
happy
|
12,058 |
ఒక ఐదుగురిని లాగేస్తే, ఆయనకు 18 మందే వస్తారు.
|
no
|
1,271 |
రికార్డు విజయం.
|
happy
|
6,198 |
డుప్లెసిన్ అర్ధ శతకంతో రాణించగా చివర్లో ధోనీ మార్కు ఫినిషింగ్‌తో చెన్నై 3 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
|
no
|
34,199 |
మరి ఈ లుంగీ లుక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
|
no
|
35,079 |
రీసెంట్గా రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
|
no
|
9,518 |
బౌల్ట్ ఇన్‌స్వింగర్‌కు జాదవ్ వికెట్ల ముందు దొరకడంతో భారత్ 35/6తో వన్డేల్లో తన అత్యల్ప స్కోరుకు ఆలౌటయ్యే ప్రమాదంలో పడింది
|
sad
|
16,880 |
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈవీఎంలలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి.
|
sad
|
25,375 |
బాలయ్య బోయపాటి సినిమాకు హీరో వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది
|
happy
|
22,164 |
అర్హత అభ్యర్థులు లోకల్- నాన్‌లోకల్, ఆదార్ కార్డ్, 4 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్కూర్ నుంచి సర్ట్ఫికెట్, ఇంటి అడ్రస్, లైట్ మోటార్ వెహికల్ లైసన్స్ ఉంటే వెయిటేజ్ మార్కులకు అర్హలు అవుతారన్నారు
|
no
|
12,612 |
జిల్లాలోని అమలాపురం, రంపచోడవరం, రామచంద్రపురం డివిజన్లలో బోట్లలో ప్రయాణం చేసే వివిధ రేవుల వద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు ప్రయాణికులను అప్రమత్తం చేసే సూచన్లతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు.
|
no
|
14,621 |
అది కల్తీ మద్యం కావడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
|
sad
|
5,526 |
ఇక ధోనీ కెప్టెన్సీలో వారి సొంత గడ్డపై చెన్నైను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా సవాలే.
|
no
|
7,488 |
వీరిద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు.
|
no
|
4,579 |
చక్కని బంతుల్ని గౌరవించారు.
|
no
|
23,235 |
కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటించాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసినట్టుగా వచ్చిన వార్తలపై విజయసాయి రెడ్డి ఇలా స్పందించారు
|
no
|
18,093 |
జూన్ 13న గురువారం ఉదయం 5 నుండి 7 గంటల వరకు పూర్ణాహుతి, పద్మప్రదక్షిణం, ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు కర్కాటక లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
|
no
|
31,582 |
బాలీవుడ్లో రకుల్‌కు ఎదురుదెబ్బ.
|
sad
|
32,333 |
ఈ చిత్రం మే రెండోవారంలో రిలీజ్ కానుంది.
|
no
|
925 |
నాడు లైంగిక బాధితురాలు.. నేడు నోబెల్ గ్రహీత.
|
no
|
24,629 |
వ్యవసాయానికి తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పామని టీడీపీ సభ్యులు అచ్చెననాయుడు అన్నారు
|
no
|
7,865 |
వీరిద్దరూ మూడో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో విండీస్‌కు భారత్ 378 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.
|
happy
|
5,179 |
నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన కృనాల్ 36పరుగులిచ్చి మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు.
|
no
|
17,780 |
2004లో 35 ఎంపీలతో బలంగా ఉన్న వామపక్షాలు.
|
no
|
14,598 |
చంద్రబాబు బుధ, గురువారాల్లో కోల్‌కతాలో తృణమూల్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు.
|
no
|
30,983 |
విజరు హీరోగా నటించిన ఈ చిత్రం విజయం సాధించింది.
|
happy
|
5,675 |
వీరి కల నెరవేరేనా.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.