Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Emotion
stringclasses 5
values |
---|---|---|
8,196 |
ఒక ఆటగాడిగా ఏంచేయాలో అన్నీ చేశాడు.
|
no
|
30,058 |
దర్శకుడు మైను మాట్లాడుతూ, కథ ఆరంభం నుంచి చివరి వరకూ ఎంటర్ టైనింగ్‌గా సాగుతుంది.
|
happy
|
4,848 |
దీంతో గురువారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్టులో తుది జట్టు ఎంపికపై భారత్ డైలమాలో ఉంది.
|
no
|
12,293 |
25 కేబినెట్ మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
|
happy
|
26,889 |
యూనిక్ ప్రమోషన్స్‌తో వస్తున్న ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ట్రైలర్లో కామెడీ, థ్రిల్లర్ కంటెంట్ కనిపిస్తోందని, టీమ్‌కు సక్సెస్ అందాలని ఆకాంక్షించారు
|
happy
|
33,979 |
భారీ కళాఖండాల రూపకర్తగా సంజరు లీలా భన్సాలీకి ఎంతో మంచి పేరుంది.
|
no
|
19,442 |
ఇప్పటికే సంక్షోభంలో మునిగిన ఈ రంగానికి ఊతం లభించాల్సిన అవసరాన్ని సూచించింది
|
no
|
1,499 |
అనంతరం రాహుల్‌తో కలిసిన మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
|
no
|
33,509 |
ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం పట్ల తాప్సీ స్పందించారు.
|
no
|
23,623 |
ఒక వేళ ప్రతిపక్షాలు గోల పెడితే,చిత్తుగా ఓడించిన సిగ్గులేదా అని ప్రజలే గడ్డిపెడతారు
|
sad
|
6,866 |
వన్డే సిరిస్ ఘోర పరాజయం పాలైనప్పటికీ తొలి టీ20 మ్యాచ్ లో న్యూజీలాండ్ తన సత్తా చాటింది.
|
no
|
3,668 |
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ ఆజం ఫకర్ జమాన్‌కు తోడుగా నిలిచాడు.
|
no
|
20,124 |
ఆటో, ఐటి పరిశ్రలు అమ్మకాల వత్తిడికి లోనయ్యాయి
|
sad
|
32,304 |
అలాగే పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లోనే ఈ చిత్రాన్ని చూడాలంటూ ట్వీట్ చేశాడు.
|
no
|
29,962 |
మహేష్ తదుపరి సినిమా సన్నాహకాలపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
|
no
|
8,748 |
దశాబ్ద కాలంగా భారత బ్యాటింగ్ ఆమెపైనే ఆధారిపడింది.
|
no
|
10,947 |
చివర్లో హసన్ మెరుపులు మెరిపించాడు
|
happy
|
21,460 |
అనంతరం ఉత్తర పీఠాధిపతి అయిన స్వాత్మానందేంద్ర సరస్వతి పాదాలకు స్వరూపానందేంద్ర సరస్వతి నమస్కరించగా, తుదపరి తన గురువైన స్వరూపనందేంద్ర సరస్వతి పాదాలకు స్వాత్మానందేంద్ర సరస్వతి పాదపూజ చేశారు
|
happy
|
30,305 |
ఈ ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
|
no
|
25,146 |
అపుడే వారమైనా కాలేదు.
|
no
|
9,511 |
బౌల్ట్‌కు జత కలిసిన గ్రాండ్‌హోమ్ భారత్‌కు కోలుకునే అవకాశమే లేకుండా చేశాడు
|
sad
|
16,149 |
ఫ్యాక్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు పంపారు.
|
no
|
18,302 |
2014 ,2019 వరుసగా రెండు ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడిపై పోటీ చేసి విజయం సాధించారు దాడి శెట్టి రాజా.
|
no
|
542 |
మా జట్టు యాజమాన్యం సైతం కెప్టెన్‌గా నాకు ఇవ్వాల్సిన గౌరవం, మద్దతు విషయంలో ఏలోటూ చేయలేదు.
|
happy
|
17,153 |
కాలువలోస్నానం చేస్తున్న మనవడు సిరిపురం జీవనరావు (10) మునిగిపోతున్నట్లు గుర్తించిన తాత కొల్లి ధర్మారావు (56) మనవడిని రక్షించబోయి తాను కూడా కాలువలో మునిగి పోయి చనిపోయాడు.
|
sad
|
7,342 |
దూకుడు మీదున్న క్రికెటర్లనే వాళ్లు తొలుత కొనుగోలు చేస్తారు.
|
no
|
34,666 |
ముస్సోరి ప్రాంతాల్లో కూడా షుటింగ్ నిర్వహిస్తారట.
|
no
|
33,512 |
అలాగే కొంతమంది అరవై ఏళ్ల వయస్సులోనూ చిన్న పిల్లల క్యారెక్టర్లు వేసినా పట్టించుకోరు.
|
no
|
9,724 |
ఈనాడు, హైదరాబాద్: అఖిల భారత సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నీలో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది
|
happy
|
13,965 |
ఇందులో భాగంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు విశేషంగా అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహిస్తారు.
|
no
|
30,749 |
మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా ఫ్లాప్ అయింది కానీ అందులో ఎస్ జే సూర్య మాత్రం విలన్‌గా తన నటనతో అందరినీ మెప్పించాడు.
|
happy
|
6,522 |
లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్లు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు.
|
no
|
29,169 |
ఇటీవల ఈ చిత్ర పోస్టర్ విడుదల కాగా, ఇందులో అంజలి లుక్ భయపెట్టించేదిగా ఉంది.
|
fear
|
19,933 |
భారత్ వృద్ధిరేటు భేష్
|
happy
|
24,103 |
పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఇక ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు
|
no
|
27,017 |
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న చిత్రానికి సంబంధించి హీరో మోహన్‌కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేడు ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు
|
happy
|
17,356 |
నవరత్నాలపైన నవ సందేహాలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.
|
no
|
27,584 |
టైటిల్, ఫస్ట్ లుక్ బయటకు వచ్చినా జనాల్లో పెద్దగా క్రేజ్ లేదు
|
sad
|
24,824 |
మనం రిక్వెస్ట్ చేయడం తప్ప చేసేదేమీ లేదు అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
|
sad
|
21,343 |
కీలకమైన సామగ్రి అగ్నికి ఆహుతైంది
|
sad
|
26,544 |
తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటో షూట్‌తో అమీషా హీటెక్కించింది
|
no
|
19,510 |
ఈ రుణాలు ఇవ్వడంలో బ్యాంకుల పాత్ర, కంపెనీ వర్గాలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు చెందిన ఉన్నతాధికారుల పాత్రపై కూడా హారా తీస్తున్నది
|
no
|
22,811 |
యాదాద్రి జిల్లాలోని గొల్లగుడిసే గ్రామంలో కోళ్లషెడ్డు కూలిపోవడంతో ఒక వ్యక్తి మరణించాడు
|
sad
|
24,753 |
పాపం ఒకప్పుడు ఎలా ఉండేవాడు.
|
sad
|
8,273 |
పృథ్వీషా ఫోర్లతో హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
|
angry
|
19,634 |
మునుపు కిలో ఉల్లి ధర రూ 100ను దాటి పరుగులు తీసిన సంగతి విదితమే
|
no
|
29,209 |
ఇందులో ఫాహద్ ఫాసిల్ కథానాయకుడు.
|
no
|
17,161 |
ఉత్తర్ ప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించబోమని ఉప ముఖ్యమంత్రి కెసి మౌర్య చెప్పారు.
|
no
|
1,946 |
ఇకపై పాక్‌తో మ్యాచ్‌లు ప్రభుత్వ సూచనల మేరకే ఉంటాయి.
|
no
|
4,295 |
ప్రస్తుతం ఐదో ర్యాంకులో ఉన్న ఆసీస్‌తో టీమిండియా నాలుగు టెస్టులు ఆడనుంది.
|
no
|
26,745 |
క్యారెక్టర్ యాక్టర్గాచేస్తున్న మధ్యలో సారాయి వీర్రాజు అంటూ రెండుమూడు హీరోగా ట్రై చేయడంవల్ల గ్యాప్ వచ్చింది
|
sad
|
34,631 |
ఎందుకంటే ఇప్పుడు జడ వేసుకునే అవకాశం లేదుగా అని వెల్లడించారు.
|
no
|
3,982 |
వన్డేలో రాణించినా భారీ స్కోరులు చేయలేకపోయాడు.
|
no
|
27,867 |
ఏదీ అసలు కథకి అడ్డు పడదు
|
no
|
20,889 |
అందులోని 621:3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
|
no
|
29,250 |
బయోపిక్ అంటే జీవితాన్ని ఆవిష్కరించాలి జనాలకు తెలిసిన కథనే రక్తి కట్టించాల్సి ఉంటుంది.
|
no
|
31,069 |
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు.
|
no
|
24,883 |
జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లేందుకు చంద్రబాబు సముఖత వ్యక్తం చేశారట.
|
no
|
30,298 |
అమితాబ్ బచ్చన్ పాత్రలో అజిత్ నటిస్తున్నారు.
|
no
|
33,618 |
సరేనన్నాను’ అని వెల్లడించారు.
|
no
|
4,467 |
కానీ అతని వయసు ఇంకా 21 ఏళ్లే.
|
no
|
539 |
రెండో క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, ఒక్కసారి కూడా ఫైనల్ చేరుకోని జట్టుగానే మిగిలిపోయింది.
|
sad
|
17,470 |
సుప్రీంకు సీబీఐ ఈ విషయాన్ని వెల్లడించింది.
|
no
|
8,651 |
80 శాతం ఫిట్నెస్ సాధిస్తే,మెల్బోర్న్ టెస్టులో జడేజాను ఆడిస్తామని కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
|
no
|
3,231 |
క్రీడల్లో మహిళలు దేశానికి పేరు తీసుకొస్తున్నారని కొనియాడారు.
|
no
|
7,897 |
ప్రస్తుతం ఒక మ్యాచ్ టై అవ్వడం, ఒక మ్యాచ్ కోల్పోవడంతో టీమిండియా 2-1 లీడ్‌లో ఉంది.
|
no
|
23,686 |
దీంతో ఆదినారాణరెడ్డి సైతం ఈ విషయంలో గట్టిగానే ఆలోచిస్తున్నట్టు సమాచారం
|
no
|
34,059 |
ఈ సందర్భంగా గురువారం విడుదల కానున్న ‘మహర్షి’ సినిమాతో పాటుగా ‘సీత’ థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు ప్లాన్ చేసినట్టు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వెల్లడించాడు.
|
no
|
3,128 |
అయితే, ఛాంపియన్‌ను నిర్ణయించే కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో తప్పులు చేస్తే పరిహారం తప్పదు.
|
sad
|
11,994 |
మా కోసం, మా బిడ్డల కోసం నువ్వే ముందుండాలయ్యా.
|
no
|
16,878 |
మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి.
|
sad
|
3,302 |
నాకు ప్రతి మ్యాచ్‌కీ మధ్య తగినంత విరామం లభిస్తోంది.
|
no
|
32,985 |
గత రెండు చిత్రాలైన ‘ఫిదా’, ‘తొలిప్రేమ’తో భలేగా విజయాలను ఒడిసి పట్టుకున్నాడు ఈ మెగా హీరో.
|
happy
|
23,993 |
స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో మాట్లాడినట్లు సమాచారం
|
no
|
26,409 |
చిరు పుట్టిన రోజు ఆగస్టు 22న సైరా టీజర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సమాయత్తమవుతుంది
|
no
|
18,497 |
సైన్స్ అండ్ టెక్నాలజీ లండ్ బయోటెక్నాలజీ శాఖ మంత్రి బ్రత్యా బసుకు అదనంగా అటవీ శాకను అప్పగించినట్లు ఆమె చెప్పారు.
|
no
|
33,766 |
చెర్రీకి నో చెప్పిన రకుల్!.
|
no
|
19,917 |
తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆస్తులు, మొండి బకాయిల వసూలు కోసం దివాలా చట్టం కింద చర్యల కారణంగా రుణదాతలు క్లయింట్ కంపెనీల నుంచి నూరు శాతం రికవరీలు ఆశించవచ్చునని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీసీ) చైర్పర్సన్ ఎంఎస్ సాహూ తెలిపారు
|
no
|
10,545 |
అనంతరం క్రీజులోకి వచ్చిన రూట్‌తో కలిసి బెయిర్ స్టో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు
|
happy
|
25,993 |
ఇప్పుడు నభా స్టిల్స్ బయటకు వచ్చాయి
|
no
|
25,121 |
నిన్న కేసీఆర్ ను కలిసిన జగన్, ఈరోజు ప్రధాని మోడీని కలిశారు.
|
no
|
28,643 |
నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
|
no
|
22,063 |
పీఈటీ, స్ట్ఫా నర్సులు, బోధనేతర సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించుకుంటున్నామన్నారు
|
no
|
20,096 |
జాతీయ రహదారుల అభివృద్ధిని ప్రాధాన్యత జాబితా నుంచి తొలగించడంపై కేరళ ఆందోళనను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు
|
no
|
602 |
కీలక ప్లేఆఫ్స్‌లో పేసర్ రబాడా దూరం కావడం లోటే.
|
sad
|
17,961 |
సమాజంలో మార్పుతీసుకురావాలనేటువంటి ఆయన తపన అభినందనీయమన్నారు.
|
no
|
12,158 |
అసెంబ్లి సమావేశాలు ముగిశాక సీఎం జగన్ ఢిల్లికి బయల్దేరనున్నారు.
|
no
|
18,007 |
ఆర్టికల్ 370ని రద్దు చేయరాదు అన్నారు.
|
no
|
15,675 |
వేసవి నేపథ్యంలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
|
no
|
9,267 |
పారిస్: భారత స్టార్ షట్టర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో ఓడిపోయారు.
|
sad
|
3,130 |
కానీ, ముంబై మాకంటే ఒకటీరెండు పొరపాట్లు తక్కువగా చేసింది.
|
sad
|
5,905 |
ఐతే మిశ్రా ఈ సంగతి గమనించి ఉన్నట్లుండి తన దారి మార్చుకున్నాడు.
|
no
|
16,360 |
లక్నో : బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు.
|
sad
|
3,753 |
భారత్ బౌలర్లలో దేశారు (3-35), జంగ్రా (3-25) రాణించారు.
|
no
|
19,787 |
పీఓఎస్‌లపై దిగుమతి సుంకం వద్దు
|
no
|
23,457 |
ఇందుకు జూన్ 17వ తేదీ సోమవారం విజయవాడకు కేసీఆర్ వెళ్లనున్నారు
|
no
|
22,944 |
ఎలాగూ ఐదేళ్లపాటూ టీడీపీ అధికారంలోకి రాదని భావిస్తున్న ఎంపీలు అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉండే కంటే బీజేపీలోకి వెళ్లిపోవడం బెటరని లెక్కలేసుకున్నట్లు సమాచారం
|
no
|
7,388 |
మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
|
no
|
27,613 |
కాకపోతే హీరో ఈగ అయినా, పంది అయినా ముందు కావాల్సినది ఆకట్టుకునే కథ, అలరించే కథనం
|
no
|
2,719 |
దీంతో కేరళ హైకోర్టు మళ్లీ నిషేధాన్ని పునరుద్ధరిస్తూ అక్టోబరు 17న నిర్ణయం తీసుకుంది.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.