label
int64
0
2
tweet
stringlengths
9
1.04k
2
అప్పు వడ్డీలై చక్రవడ్డీలై కొనసాగుతూనే ఉంటుంది
1
కానీ అంతిమంగా అసత్యాలు ఉద్వేగాల మాయావలయంలోకి జారిపోకుండా ప్రత్యక్షంగా అమెరికానూ పరోక్షంగా మిగతా ప్రపంచాన్నీ డొనాల్డ్ ట్రంప్ బారినుంచి కాపాడవలసిన బాధ్యత అక్కడి పౌరులపైన ఉంది
0
దక్షిణ చైనా సముద్రంలో వనరుల అన్వేషణ ఓడరేవుల ఏర్పాటు తదితర చర్యలతో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దేశానికి వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ హేగ్ ట్రిబ్యు నల్లో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే
0
తృప్తిదేశాయ్ మహారాష్ట్ర ఆలయాలను మాత్రమే లెక్కకట్టివుండవచ్చు కానీ ఇటువంటి అంక్షలున్న ఆలయాలు దేశంలో అనేకం ఉన్నాయి
0
జిఎస్టి అమల్లోకి వచ్చేస్తే సేవల పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలు వేసేందుకు అవకాశం ఉండదు
0
క్షేత్రస్థాయిలో అవసరాన్ని మించిన బలాన్ని వాడటం మిలిటెంట్లకూ స్థానికులకూ మధ్య తేడాలేనట్టుగా భద్రతాదళాలు ప్రవర్తించడం ఆగ్రహాన్ని బుల్లెట్లతోనే అణిచివేయాలని అనుకోవడం వంటివి కాదనలేని వాస్తవాలు
1
భోజనం చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అడగ్గా మూడురోజుల నుంచి బాగా పెడుతున్నారని కొందరు విద్యార్థులు చెప్పారు
2
ఆఫ్రికన్లను హీనంగా చూడడం మాదకద్రవ్యాలకు బానిసలుగా అసాంఘిక కార్యకలాపాలకు కారకులుగా అనుమానించడం విశ్వనగరాలుగా చెప్పుకుంటున్న చోట్ల జరుగుతున్నది
0
తెలంగాణ ప్రజలు కొత్త రాష్ట్రానికి ప్రత్యేక ఉద్యమానికి ప్రధాన రాజకీయ నాయకత్వాన్ని ఇచ్చిన పార్టీకే పట్టం కట్టారు
0
అతడు దేవుడు కాడు పునరుత్థానం చెందడానికి
0
ఒక్క ముక్కలో అర్థం చేసుకోవాలంటే ఆయన ఫిలిప్పీన్స ట్రంప్
2
దక్షిణ చైనా సముద్రం వివాదంలో అంతర్జాతీయ ట్రిబ్యునల్ చైనా వాదాన్ని కొట్టివేసింది
0
అయితే ప్రయత్నాలు ఫలించలేదు
2
గత ఏడాది సెప్టెంబరులో మమతా బెనర్జీ 64 ఫైళ్ళను బహిర్గత పరచి బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలను ఒకేమారు దెబ్బతీసి దమ్ముంటే నడచినదారిలో నడవాలంటూ నరేంద్రమోదీకి విసిరిన సవాలు దశాబ్దాల నాటి వివాదాన్ని తిరిగి రాజేసింది
0
చాలా కాలం నుంచి టర్కీలోని కుర్దులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ఉన్నారు
0
మరీ ముఖ్యంగా ఉగ్రవాదుల దాడులు జరిగినపుడు మీడియా ఎంతో ఆలోచించి ప్రసారాలను చేయాల్సి ఉంటుంది
0
తెలంగాణ విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వ నిర్ణయం తర్వాత కొద్ది మాసాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు
0
ఎన్డీఎంసీ సభ్యుడిగా ఢిల్లీ సీఎంగా సంస్థకు వైస్ చైర్మన్ను సిఫార్సు చేసే అధికారం కేజ్రీవాల్కు ఉంది
2
ముఖ్యంగా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న అమెరికాకు లాటిన్ అమెరికా దేశాల్లో చుక్కెదురైంది
0
అభివృద్ధి రచనను ప్రజానుకూలంగా తీర్చిదిద్దాలని అందులో ప్రజాప్రయోజనాలకు తప్ప మరి దేనికీ ప్రాధాన్యం ఉండకూడదని భావించారు
0
నీరు విద్యుత్ కేటాయింపుల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు
2
అంతటి గొప్ప నటుడికి బతికి ఉన్నప్పుడుగానీ చనిపోయిన తర్వాతగానీ కనీసం పద్మశ్రీ వంటి బిరుదు దక్కలేదు
1
జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి కోసం ఇప్పటికే ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు
0
బాధితుడి తమ్ముడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై సాదిక్ పాషా తెలిపారు
0
ఇప్పుడు కుర్దిస్తాన్ రాజధాని ఎర్బిల్ చేతుల్లోకి పోతే అక్కడ అమెరికా యూరప్ చమురు కంపెనీలకు చెందిన విలువైన చమురుబావులు అనేకం పోతాయి
1
అంటే పెట్టుబడిపై తాత్కాలిక ఊరట మాత్రమే పొంది నెలనెలా రాబడిపన్నును కక్కమని అర్థం
2
ప్రమేయం లేకుండా తయారైన తొలి అఫిడవిట్లో వాస్తవాలు లేవనీ తిరగరాయడం తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్న చిదంబరానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంతో గంభీరంగా సంపూర్ణ మద్దతు ప్రకటించినప్పటికీ వ్యవహారం పార్టీని ఇరకాటంలో పడేసిన మాట వాస్తవం
1
కేంద్రం వందకోట్లు మాత్రమే విదల్చిన పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ3660 కోట్లు కేటాయించడం రెండేళ్ళలో మొదటిదశ పూర్తిచేయాలన్న సంకల్పం నెరవేరడానికి దోహదం చేస్తుంది
1
ఐసిస్కు భారత్లో అనకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నందున మెహదీ మస్రూర్ బిస్వాస్ 24 ను 2014 డిసెంబర్లో ఎనైఏ అధికారులు అరెస్ట్ చేశారు
0
వ్యవసాయ శాఖ నుంచి ఏఈఓలు రెవెన్యూ శాఖ నుంచి వీఆరోలు రుణమాఫీ పత్రాలు అందజేయనున్నారని తెలిపారు
0
గురువారం జి ల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్ విడుదల చేశారు
0
ఇచ్చిన తుపాకీతో తెలంగాణ వ్యక్తి పిట్టలను అడవి జంతువులను కాల్చిచంపి పొట్టనింపుకునేవాడట
1
కరువు నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో చేపట్టాలని పథకం కింద మార్గదర్శకాలను పాటించి పనులు చేపట్టాలని ఆయన ఆదేశాలిచ్చారు
2
కిమ్ జరుపుతున్న అణుపరీక్షలు క్షిపణి ప్రయోగాలను బూచిగా చూపిస్తూ దక్షిణ కొరియాను రక్షించే పేరిట ద్వీపకల్పంలో అమెరికా మోహరిస్తున్న అత్యంత అధునాతన ఆయుధ వ్యవస్థలు ఉభయకొరియాల మధ్య మరింత ఉద్రేకాలను పెంచుతాయి
2
జమ్మూ కాశ్మీర్లో ప్రజల గొంతును తొక్కేస్తున్నారని ఆరోపించారు
2
లక్షలాదిమంది ఉత్సాహంగా పాల్గొనే ఒక వేడుకను ఉన్నఫళంగా రద్దుచేయడం సాధ్యమేనా రాష్ట్ర హోంమంత్రి రమేష్ చెన్నితల ప్రశ్నిస్తున్నారు
2
2009 నవంబర్ 29న సిద్దిపేట దీక్షకు బయలుదేరుతూ కరీంనగర్ శివారులోని అల్గునూర్లో అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ అరెస్టయ్యారు
1
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వదళాలతో శివలింగార్చన చేస్తారు
1
ఏడాది భారతకు భారీగా కలిసివచ్చిన ప్రధాన అంశం చౌక ముడి చమురు రేట్లు
0
ఎన్నో అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో గాయపడి తొలి అర్ధభాగంలోనే మైదానం వీడినా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఒక సైన్యంలా పోరుసాగించిన పోర్చుగల్ యూరో చరిత్రలో పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది
1
పాఠశాలల్లో ఆడపిల్లలకుమగపిల్లలకు వేర్వేరుగా మరుగుదొడ్లుమూత్రశాలలు ఏర్పాటు చేస్తారు
0
విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్జైశంకర్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ లగ్జెంబర్గ్ రాయబారులు సమక్షంలో సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు
0
తర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలతో మాట్లాడారు
0
రాజకీయాలకు అతీతంగా ఉండే రిజర్వుబ్యాంకు గవర్నర్ పదవిని రాజకీయ నాయకులు వివాదాల ఊబిలోకి లాగుతున్నారని పలువురు ఆర్ధికవేత్తలు సమయంలో వాపోయారు
2
రక్తదాన శిబిరాలు నిర్వహించి వామపక్ష కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారన్నది మరో ఆరోపణ
0
ముగ్గురు రాజకీయ నాయకులపై దాఖలైన పరువునష్టం వ్యాజ్యాలు ఇక్కడ ప్రధానం కాదు
1
బైచుంగ్ భూటియా సునీల్ ఛెత్రి వంటి ఒక్కరో ఇద్దరో కాకుండా జట్టు నిండా ఉండేలా చర్యలు చేపట్టాలి
1
సేవాలాల్ జయంత్యుత్సవాలకు ప్రభుత్వం చేయూతనివ్వడంతో జిల్లాలోని వివిధ తండాల్లో లంబాడ గిరిజనులు సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు
1
తయారీలో సాధించిన పరిజ్ఞానాన్ని వాటికి బదలాయించడం ద్వారా దేశీయ అంతర్జాతీయ డిమాండ్ నెరవేర్చేలా చూడడం ఇస్రో లక్ష్యం
0
విలువలు స్వచ్ఛందంగా ఉండాలి
1
ద్రవ్యలోటును తక్కువగా ఉంచాలని ప్రపంచ బ్యాంకుఐ ఎమెఫ్ ద్వయం నిర్దేశించిన విధానాలనే ఆయన అమలుపరుస్తున్నారు
1
పన్నెండువందల కోట్ల పైచిలుకు ఖరీదు చేసే ఒక్కో యుద్ధవిమానం ‘మేకిన ఇండియా’ నినాదానికి పూర్తి భిన్నంగా ఎగిరొచ్చి వాలిపోయే స్థితిలోనే భారత ఖరీదు చేస్తున్నప్పటికీ సాంకేతికంగా ఎదిగిన ఫ్రాన్స సహకారం భారతకు మరోచోట ఉపకరిస్తుంది
1
ఆద్యంతం శివ నామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి
0
వివరించని మిగతా కారణాలు ఏవైనప్పటికీ సామాజిక మధ్యమాల్లో తీర్పు ఇలా రాబోతున్నదన్న ఒక న్యాయవాది చేసిన పోస్టింగ్ సృష్టించిన రాద్ధాంతంతో సహా సొంతంగా పరీక్షలు నిర్వహించుకోవడానికి ప్రైవేటు కళాశాలలకు గంపగుత్త అధికారాలు కట్టబెట్టిన తీర్పు వివాదాన్నీ ఆశ్చర్యాన్నీ కలిగించినమాట వాస్తవం
0
జకీర్ను ఇస్లామిక్ బోధకుడిగా మంచి వక్తగా ఎదగాలని ఆయన ప్రోత్సహించారు
0
విదేశీ డిమాండ్ తగ్గడానికి కారణం ప్రపంచ ఆర్థిక మాంద్యం
0
వాటర్ గ్రిడ్తో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఇంటింటికి తాగునీరందించేందుకు 4వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపా రు
0
ఇటీవల దేశంలోని చాలా ప్రాంతాల్లో మత అసహనంపై చెలరేగిన దుమారం కేవలం ఇలాంటి అసత్యాలు అపోహల వల్ల వచ్చినదే
2
స్థానిక మీడియా వార్తలను ప్రత్యక్ష ప్రసారం చేసి ఉండకపోతే చాలా వరకు ప్రాణాలు నిలబడేవని వ్యాఖ్యానించారు
0
70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో 67 సీట్లను గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపికి అక్కడ బతుకు లేకుండా చేసింది
0
ఆశాజనకమైన అంచనాలు కఠినమైన హెచ్చరికలు అప్రమత్తత సంకేతాలతో నిండిన 201516 సర్వే నివేదికను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు
2
గంటల తరబడి సోదాలు సాగుతుండడంతో వ్యాపారవర్గాలు ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయంతో వణికిపోయారు
0
నేటి సమావేశంపై ఆశలుఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని గురువారం కొమురంభీమ్ ప్రాంగణంలోని పీఎమ్మార్సీలో నిర్వహించనున్నారు
1
కష్టాలను దాటి వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోవడానికి హోలానకు వేగంగా విస్తరిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ సహకరిస్తుంది
1
సిర్పూర్ పేపర్ మి ల్లులో ఉత్పత్తి ప్రారంభించాలని కార్మికులు డిమాండ్ చేశారు
0
ఎంతో కాలంగా తమలో గూడుకట్టుకుని నైరాశ్యాన్ని టర్కీ సైనికులు బయటపెట్టారు
1
టిష్యూకల్చర్ పద్దతిలో 125 ఎకరాల్లో అరటి సాగు చేయాలని సంకల్పించారు
2
2012 నుంచి అల్ఖైదా ఉగ్రవాదులు కార్యకలాపాలను ఫ్రాన్స్లో ఎక్కువ చేశారు
0
రెండు రోజుల క్రితం అట్టహాసంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొనగా ఏపీలో ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్ష మొక్కుబడిగా జరిగింది
0
వ్యవసాయం నిర్మాణరంగం తయారీ రంగం మత్స్యపరిశ్రమ వ్యభిచారం బిచ్చమెత్తడం ఇత్యాది పనులు నిర్బంధంగా చేయవలసి వస్తున్నదంటూ ఆసేట్రలియాకు చెందిన మానవ హక్కుల సంస్థ ‘వాక్ఫ్రీ’ సర్వేలో నిర్థారించింది
1
అన్వేషణలో భాగంగానే కేంద్ర హోంమంత్రి వివిధ రాజకీయవర్గాల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని భావించవచ్చు
0
వేరే జిల్లాలకు వెళ్లిన వెంటనే వెనక్కు రప్పించాలని ఆదేశించగా పరిధిలోనిది కాదనివైద్య విధాన పరిషత్ తీసుకున్న నిర్ణయమని వివరించారు
0
కొన్ని స్థానిక ఛానెళ్లు ప్రసారం చేసిన ప్రత్యక్ష కథనాలు 20 మంది ప్రాణాలు తీశాయనే నిజం ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది
0
శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగిన సంఘటనను స్థానిక ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి
1
అలహాబాద్లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పెద్ద బహిరంగ సభను జరపడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది
0
డిమాండ్లలో ఔచిత్యాన్ని అటుంచితే ఇక్కడ పేరుకు రెండు గ్రూపులున్నా పోలీసులు చెబుతున్న ప్రకారం నాయకుడు ఒక్కరే
1
రాష్ట్రంలోని పది జిల్లాలో ఆదిలాబాద్ మినహా మిగతా జిల్లాలోని భూములు వ్యవసాయేతర అవసరాలకు ఎక్కువగా వినియోగంలోకి వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది
1
పారిశ్రామికంగా దూసుకుపోతున్న చైనా ఇంధన సమస్యలన్నింటినీ సముద్రం తీర్చేయగలదు
2
వారం క్రితం ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచలో ఇండియా వెస్టిండీస్ విజయం సాధించగానే శ్రీనగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ లో కశ్మీరీలకు ఇతరులకూ మధ్య రేగిన వివాదం ఇప్పుడు పతాకస్థాయికి చేరింది
0
నాలుగేళ్లకోసారి ఉత్సవంలా సాగే యూరో చాంపియన్షిప్ ప్రపంచకప్ తర్వాత అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది
0
అత్యున్నత స్థాయిలో సమీక్ష చేసి సమాచార మార్పిడి జరిగితే తప్ప క్షేత్ర స్థాయిలో ఉండే భద్రతా సిబ్బందికి ఆదేశాలు అందని విచిత్ర పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది
1
ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు క్రికెటర్లు కలగలసిన పాలనావ్యవస్థ అయితే అన్ని పనులూ సవ్యంగా సాగుతాయన్నది మరో అభిప్రాయం
1
అటు వైమానిక బలంలోనూ దేశమే ముందుంది
1
దేశాన్ని హింస లేకుండా నడిపించాలనే ఆయన ఆలోచన ఉన్నతమైనది
0
మిగతా 59 సెక్షన్ల నిర్మాణానికి వినియోగించిన సామగ్రినే ఇక్కడ వాడినందువల్ల నాణ్యత విషయంలో లోపం లేదని అంటున్నది
1
స్మగ్లింగ్ నిరోధానికి అటవీ అధికారులు ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలని ఎక్కువగా స్మగ్లర్లు ఉండే గ్రామాలకు వెళ్లి వారిలో పరివర్తన తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూ చించారు
2
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం తలుపులను పూర్తిగా తొలగించడమే
2
భ్రూణహత్యల కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వివాహానికి ఆడపిల్లలు దొరక్కపోవడంతో అక్రమరవాణా సాగుతున్నదనీ అలాగే ఆడపిల్లలను ఒకేమారు కాస్తంత డబ్బుపెట్టి భార్యగా కొనుక్కొని వ్యవసాయక్షేత్రాల్లో బానిసలుగా పనిచేయిస్తున్న దారుణమూ కొనసాగుతున్నదని నివేదిక తేల్చిచెప్పింది
2
లోక్సభనుంచి 13 రాజ్యసభనుంచి ఆరుగురు చేరికతో మరింత విస్తరించిన కొత్తమంత్రివర్గం ‘కనిష్ట ప్రభుత్వంగరిష్ట పాలన’ అన్న మోదీ నినాదాన్ని నీరసపరచిందని విశ్లేషకుల ఆరోపణ
0
అరుణాచల్ ముఖ్యమంత్రి కలికోపుల్ రివ్యూపిటిషన్ వేస్తానని అంటూనే రాష్ట్ర అసెంబ్లీలో జరగబోయే బలపరీక్షకోసం నిరీక్షించమంటూ మీడియాకు సలహా ఇచ్చారు
0
స్వతహాగా క్రమశిక్షణ కలిగిన భారత్ ఇలాంటి అంశాలను వినియోగించుకుని శాస్త్ర సాంకేతిక రంగాల సాయంతో రక్షణ రంగంలో బలోపేతం అవుతున్నది
1
ఇతరులెవరూ లోనికి రాకుండా తలుపులు మూసి ఉంచాలని దుకాణ యజమానిని ఆదేశించారు
1
రాబోయే రోజుల్లో న్యాయస్థానాలు ఏమంటాయన్నది అటుంచితే అరుణాచల్లోనూ ఉత్తరాఖండ్లోనూ బీజేపీ ప్రస్తుతానికి కోరుకున్నదానిని సాధించగలిగింది
2
ఉత్తరాఖండ్లో నాటకం నడుస్తుండగానే జమ్ముకాశ్మీర్లో రెండున్నరనెలలుగా నెలకొనివున్న స్తబ్ధత సమసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి
1
రహస్యాలు ఎప్పటికీ తెలియకపోవచ్చు కానీ గురువారం జరగబోయే పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి కాబోతున్నానని మెహబూబా ప్రకటించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి
0
అయినా తెలంగాణ ఉద్యోగులు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తగా ఏపీ ఉద్యోగులు మాత్రం ఎవరి కోసం ఇస్తారులే అన్నట్టుగా వ్యవహరించారు
0
కిల్లర్ కార్పొరేషన్లని ఘీంకరించినా ఆయన పేదలపక్షపాతి భ్రమపడనక్కరలేదు
2
అలాగే గర్భిణీలకు వైరస్ సోకిన కారణంగా శుష్కించిన శిరస్సుతో బిడ్డలు జన్మించే ‘మైక్రోసెఫాలే’ కేసుల సంఖ్య అక్కడ నాలుగువేలు దాటింది
1
సామాన్యుడికి మేలు చేసే అవకాశం ఉంటుంది
0
వాటిల్లో అనాదిగా జన సంచారం లేదు