label
int64
0
2
tweet
stringlengths
9
1.04k
0
ద్వారా ఇద్దరు యువకులు ఇద్దరూ స్థానికులే గుర్తించారు
2
అంబేడ్కర్ వారసత్వాన్ని అరవయ్యేళ్ళ కాలంలో తక్కువచేసి చూపించినందుకు కాంగ్రెసను దునుమాడారు ప్రధాని నరేంద్రమోదీ
0
రెచ్చిపోతున్న పాకిస్తాన్ను ఇంతకాలం భారత్ చూస్తూ ఊరుకుంది
2
తాలిబాన్ మూకలు బలూచిస్తాన్లో ఇరాన్ యాత్రకు వెళ్ళివస్తున్న 210 మంది షియా ముస్లింలపై దాడి చేసి మట్టుపెట్టారు
2
పన్నెండేళ్ళుగా సమాధానం రాని ప్రధానమైన ప్రశ్న
2
ఆయన వివక్షాపూరిత వివాదాస్పద విద్వేష వ్యాఖ్యలపై పార్టీ సన్నాయినొక్కులు నొక్కిందే తప్ప ఎదురుతిరిగిందేమీలేదు
2
యుద్ధ వాహక నౌక దగ్గర ఒకటి ఉంటే దాయాది దేశానికి ఒక్కటి లేదు
0
నైస్ ఘాతుకం ఇందుకు ప్రతిచర్య అయి వుంటుంది
2
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగాల్సి ఉన్నా దేశం యావత్తు దృష్టి ఉత్తరప్రదేశ్పైనే ఉంటుందనడంలో సందేహం లేదు
0
ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే నీటిని వ్యవసాయానికి ఉపయోగించడం సురక్షితం కాదు
0
‘నాకు ఆధార్ కార్డు లేదు ఎందుకుండాలి దీని ప్రధానోద్దేశం సబ్సిడీలు సక్రమంగా అందించడం అక్కరలేనప్పుడు కార్డుతో నాకు పనిలేదు’ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ రాజ్యసభలో అన్నప్పుడు పలువురు సభ్యులు పెద్దపెట్టున నవ్వారు
1
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే కష్టాలు దూరమవుతాయని దిశానిర్దేశం చేశారు
0
నిజానికి ఇవాళ కశ్మీరీ యువతలో భగ్గుమన్న అశాంతికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల అనుసరిస్తున్న వైఖరికి సంబంధం ఉన్నది
0
మరణం ధృవీకరణ జరిగిన తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఒకింత ధైర్యం కోల్పోతారేమోననే అంచనా ఉంది
1
పనితీరు ఆధారంగా ఇప్పటికే ఉన్నవారిని సాగనంపడం కొత్తవారిని తీసుకోవడం హర్షించదగిన పరిణామం
2
బ్రిటిష్ ట్రంప్ విమర్శకులు వ్యాఖ్యానించే బోరిస్ అమెరికా ట్రంప్ను పలుమార్లు దునుమాడాడు
2
జాతి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న కుర్దులను అణచి వేయడానికి టర్కీ అనుసరించిన విధానాలు ప్రపంచ వ్యాప్తంగా దేశానికి చెడ్డపేరు తెచ్చిపెట్టాయి
2
తెలంగాణలో ఆంధ్రా పార్టీలను నమ్మే స్థితిలో లేరనీ వాటికి మనుగడ లేదని స్పష్టం చేశారు
0
రెస్టారెంట్కు విదేశీయులు స్థానికంగా పనిచేసే విదేశీ దౌత్య సిబ్బంది మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వెళుతుంటారు
2
తరహా ఉగ్రదాడులకు బంగ్లాదేశ్ ఏమాత్రం సంసిద్ధంగా లేదని 12గంటలపాటు సాగిన ‘ఆపరేషన్ థండర్బోల్ట్’ తేల్చేసింది
2
గనులు అడవులు భూములు ప్రభుత్వరంగ సంస్థలను అక్కడి ప్రజల సంపదను ప్రపంచీకరణ పేరుతో లూటీ చేస్తున్నాయి అమెరికా సారథ్యంలోని పెట్టుబడిదారీ దేశాలు
1
విద్యార్థులు వీసీ నివాసం దాడికి విధ్వంసానికి దిగడం గర్హనీయం వీసీ తిరిగి విధుల్లోకి రావడంతో ఉద్రేకపడి ఉండవచ్చు కానీ సంయమనం పాటించి ఇతర పద్ధతుల ద్వారా నిరసనను తెలియజేసి ఉండవలసింది
2
మాటకొస్తే రాష్ర్టాల సంఘాల్లో పనులు కావాలంటే రాజకీయ నాయకులే కరెక్టు అన్న అభిప్రాయమూ లేకపోలేదు
2
విధంగా స్థానిక సంస్థలు వసూలు చేసే సెస్లను కోల్పో వాల్సి వస్తున్నది
1
దేశీయంగా అన్ని రంగాల్లోనూ అట్టడుగు స్థాయి నుంచి సామర్థ్యాల నిర్మాణం ప్రభుత్వ విధానాల పరమావధిగా ఉండాలి
2
2008లో ముంబయిలోని తాజ్మహల్ హోటల్ ఒబెరా త్రిడెంట్లపై జరిగిన ముష్కరుల దాడి సందర్భంలో విధమైన మీడియా అత్యుత్సాహం అపారనష్టం తెచ్చింది
2
దేశవ్యాప్తంగా జకీర్ నాయక్ను పొగిడిన దిగ్విజయ్ సింగ్పై విమర్శల వర్షం కురిసింది
0
కాల్పుల విరమణ ఒప్పందాలను టర్కీ ప్రభుత్వమే ఉల్లంఘిస్తుండటం వల్ల కుర్దుల పోరాటం రోజు రోజుకు పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు
2
ఏటా లక్షకోట్ల ఈపీఎఫ్ సొమ్ములో వీపీఎఫ్ వాటా మూడోవంతు ఉన్నప్పుడు తాము చేస్తున్న నిర్ణయం ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపుతుందో ప్రభుత్వానికి తెలియకుండా ఎలా వుంటుంది
1
మరీ ముఖ్యంగా బ్రిటన్ యువత కూటమికి వ్యతిరేకంగా ఎంతో చురుకుగా ఓటింగులో పాల్గొన్నారు
0
ఇంతలోనే మూడు ఉదాత్త ఆలోచనలతో మరొక అవతారంలో కనిపించారాయన
0
ప్రజల్లో ఆగ్రహం కలిగింది దానికి తోడు సిరియా నుంచి వలసలు పెరిగాయి
1
సింగరేని కార్మికుల సమస్యల పరిష్కారం ఓబీ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు
0
అప్పట్లో 101 382736 పతకాలతో ఘనంగా నిలిచిన భారత జట్టు ఇప్పుడు సగాని కంటే కాస్త ఎక్కువ మాత్రమే గెల్చుకోగలిగింది
0
గతంలో అధికార యంత్రాంగంపై చంద్రబాబుకు పట్టు ఉండేది
1
గాంధీ హత్య గురించి ప్రస్తావించకుండా ప్రతి ఏటా మహాత్ముని వర్ధంతి నాడు ఉదయం పదకొండుకల్లా దేశమంతా రెండు నిముషాలు మౌనం పాటించడం వల్ల అందే శక్తి అసాధారణత గురించి వ్యాఖ్యానించారాయన
2
శనివారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ ఇటీవల వివిధ కంపెనీలకు చెందిన పురుగు మందుల షాంపి ల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించగా మెస ర్స్ కెమినోవా ఇండియా లిమిటెడ్ 14సీఓ40 బ్యాచ్ నెంబర్ గల క్లోరిపైరిపాస్ 20 శాతం క్లాసిక్ 20 క్రిమి సంహారక పురుగు మందు నాసిరకంగా నమోదైయినట్లు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందిందన్నారు
1
సదురు మహిళ కేకలు వేయడంతో భర్త రావడంతో పారిపోయాడు
0
అధికార యంత్రాంగం బాగోతం ఇలా ఉంటే ఏపీ సమాజం ఎలా ఉందో ఇప్పుడు చర్చించుకుందాం
0
దేశ భద్రతకు సంబంధించిన పలు అంశాలు రాష్ట్రంతో ముడిపడి ఉన్నాయి
0
ఎందుకు నవ్వారో తెలియదు కానీ ఆధార్ అసలు ఉద్దేశమైతే
1
సోమవారం రాత్రి నుంచే విద్యుద్దీపాలతో కాంతులీనాయి
1
ఉగ్రవాదులను చంపివేయడమన్నది అనాదిగా ఉన్నా స్థాయి హింస మరణాలు దశాబ్దంన్నరకాలంగా లేవన్నది వాస్తవం
1
అందుకే గంగా ఒడ్డున నివసించే ప్రజలను దీనిలో భాగస్వాములను చేయాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోంది
0
అలా వివిధ రాష్ట్రాలకు సలహాలు ఇచ్చిన దాఖలాలు లేవు
2
మధ్యనే ఆఫ్రోఅమెరికన్ల హక్కులసంస్థ చర్చకు ఆహ్వానిస్తే రానుపొమ్మన్నాడాయన
1
ప్రత్యామ్నాయ విద్యుచ్ఛక్తి ‘సరిత ఊర్జమ్’ సరిత విద్యుత గా ప్రచారమైన కేరళ సోలార్ స్కాం 2013లో బయటపడింది
1
ఇన్ని ప్రత్యేకతలున్న రోజు భారత క్రీడా చరిత్రలో నిజంగా గుర్తుంచుకోదగినదే
1
యూనిట్లకు సంబంధించిన నిధులు శ్రీనిధి ద్వార నే వీఓల ప్రత్యేక ఖాతాలకు జమచేస్తున్నారుఎస్టీ ఎస్టీలకు ప్రాధాన్యతఈ పథకం అమలవుతున్న 30 మండలాల్లో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు
1
విశ్వజనీన దార్శనికుడు మనిషి జీవితం జ్ఞాన స్రవంతిగా సాగాలన్నారు
1
షడ్రుచుల ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలనే చేదును ఏరిపారేసి అధికారమనే తీయదనాన్ని మాత్రమే ఆస్వాదించాలనుకుంటున్నారు
2
అయితే 2004 లోక్సభ ఎన్నికల్లో వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోవడంతో కమిటీ అర్థాంతరంగా ముగిసింది
0
హాస్టల్లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
2
జైట్లీ విధానాలు మోదీ ప్రభుత్వ నిజాయితీని నిరర్ధకం చేస్తున్నాయి
1
దళితవర్గానికి చెందిన కృష్ణరాజ్ బ్రాహ్మణవర్గానికి చెందిన మహేంద్రనాథ్ పాండేలకు స్థానం కల్పించడంతో వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పడం ఉద్దేశం
0
పారిస్ దాడులు పాశ్చాత్యదేశాలకు పాఠాలు నేర్పలేదనడానికి నిదర్శనం
0
బహుళజాతి చమురు కంపెనీల భాషలో మరో టెక్సాస్
2
అయినా రాజకీయ శక్తులు స్వార్థం కోసం తుని వంటి విధ్వంసకర సంఘటనలను సృష్టించాయి
0
నేతలు ఇంత దయామయులైనా దేశ తెల్లపోలీసుల వైఖరిలో మార్పు ఎందుకు రాలేదని ఎంతో ఆశ్చర్యం కలుగుతున్నది
0
దుతర్తే విజయం పశ్చిమ దేశాల్లోనో జరిగితే పత్రికల పతాకశీర్షికల్లోనూ టీవీచర్చల్లోనూ వారంపాటు నానివుండేది
2
నల్లధనాన్ని కాపాడే విషయంలో ఒక అంతర్జాతీయ స్థాయి సహకారం అవగాహన ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉన్నప్పుడు దేశానికి చెందినవారైనా ఇందుకు భిన్నంగా ఎందుకు ప్రవర్తిస్తారు అలాగే ఆయా దేశాల ప్రభుత్వాలు అక్రమలావాదేవీలను నిరోధించే దిశగా చర్యలు చేపడతాయా అన్న అనుమానమూ దీనితోపాటే కలుగుతున్నది
0
భారతలో ఎల్నినో ప్రభావం క్షీణించినా నైరుతి రుతుపవన కాలం లా నినా ప్రభావంలో ప్రారంభమవుతుందని నమ్మకంగా చెప్పలేమని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు
1
దీని సహకారంతో సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేయడం సాధ్యపడుతుంది
2
ముందుగా పరిస్థితి బాగాలేదని చెప్పి ఉంటే మెరుగైన వైద్యం కోసం వేరే చోటీకి తీసుకెళ్లేవారమని రాత్రి ఆక్సిజన్ పెట్టకుండానే కేస్షీట్లో పెట్టినట్లు రాశారని మృతుడి భార్య లక్ష్మి కొడుకులు వెంకటేశ్ రమేశ్ ఆందోళనకు దిగారు
2
ఆయన వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు క్రోడీకరిస్తున్న సంస్థ ఒకటి ట్రంప్ ప్రతి ఐదు నిముషాలకో అసత్యం చెబుతున్నట్టు తేల్చింది
2
ఫ్రాన్స్ ఉగ్రవాదుల లక్ష్యంగా మారిపోయింది
0
ఇక్కడి ద్వీప సముదాయాలపై ఒకటి కన్నా ఎక్కువ దేశాలు హక్కులు ప్రకటించుకున్నాయి
0
ఉగ్రవాదులపై ప్రశంసలు కురిపించే పనిని పాకిస్తాన్ సమర్ధంగా చేస్తున్నదని అక్బరుద్దీన్ అన్నారు
1
నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టగా ప్రజలు నేతలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం స్వీకరించారు
2
పశ్చిమబెంగాల్ ఎన్నికలు పూర్తయ్యేవరకూ నేతాజీ ఆత్మకు ప్రశాంతత చేకూరదు
2
జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులకు ఇంతకాలం పరోక్షంగా అండదండలు అందిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు నేరుగా కార్యాచరణలోకి దిగినట్లుగా కనిపిస్తున్నది
1
దేశసమగ్రత విషయంలో రాజీపడేది లేదని చెబుతూనే రెండు దశాబ్దాలుగా కశ్మీర్లో కొనసాగిన రాజకీయ చర్చా ప్రక్రియల కృషి నిరర్థకం కాగూడదని ఆకాంక్షించారు
2
కొత్తగా మరో 12 చోట్ల పుష్కరాలుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాల నిర్వహణలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాపై సవతిప్రేమను చూపింది
2
ఆనందాన్ని పంచవలసిన బాణసంచా వందకుపైగా ప్రాణాలు తీసి నాలుగువందల మందిని క్షతగాత్రులను చేసింది
1
టార్గెట్లో 90శాతం స భ్యత్వ నమోదు పూర్తి చేశామన్నారు
0
ఉగ్రవాదులు ముస్లింలలోని సున్నీ తెగకు చెందినవారు
0
గవర్నర్గా నియమితులైన తరువాత ఇటువంటి వ్యాఖ్యల విషయంలో ఆయన రాజ్యాంగానికి వెరచిందేమీ లేదు
1
కారణంగానే రక్షణరంగంలో సహకారాన్ని మరో పదేళ్ళకు పెంచుకోవడంతో పాటు ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు రెండుదేశాలూ సంకల్పం చెప్పుకున్నాయి
1
రియల్ మాడ్రిడ్ క్లబ్కు అనేక విజయాలు అందించిన రొనాల్డో జాతీయ జట్టును యూరో చాంపియన్గా నిలబెట్టి తనపై అపవాదును తొలగించుకున్నాడు
1
విశ్వసనీయతే మనల్ని కాపాడుతున్నది ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిశ్చితమైన నిజం
1
ఆదివారం ఉభయసభల విపక్షనేతల భేటీలో ప్రధాని ముందుగానే విషయంలో రాజకీయపక్షాలన్నీ సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పి బుజ్జగించడంతోపాటు ప్రభుత్వం వారితో కలసికట్టుగా సాగుతున్నదన్న సందేశాన్ని ఇచ్చారు
0
పీస్ టీవీలో జకీర్ నాయక్ చేసే మత బోధనలకు పాకిస్థాన్ బంగ్లాదేశ్లలో విపరీతమైన స్పందన ఉంటుంది
2
నేపథ్యంలో సాగిన మ్యాచ్లో భారతపైనే తీవ్ర ఒత్తిడి ఉంది
0
ఏఐసీటీఈ యూజీసీ ఎంసీఐ ఎన్సీటీఈ వంటి నియంత్రణ సంస్థల కార్యకలాపాల్లో అవినీతి విశృంఖలంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
2
కశ్మీర్ వంటి మహాసమస్యను పరిష్కరించే పెనుభారం భద్రతాదళాలపై వేయడం వాంఛనీయం కాదు
0
ఆమెకు ఓటువేయడమంటే ఆరెస్సెసను అధికారంలోకి తీసుకురావడడమేననీ ఆమెను నాగపూర్ పంపివేయాలంటూ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స బలంగా ప్రచారం చేసినా ప్రజలు ఆమెను కాదనుకోలేదు
0
విధానాలలో పెద్దగా మార్పేమీ ఉండదు
0
వ్యతిరేక వ్యూహాల అమలులో భాగంగా తీవ్రవాదుల మాస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రారంభించారు
1
కుభీర్ మండలంలోని సిరిపెల్లి సారంగపూర్లో సేవాలాల్ జయంత్యుత్సవాలు నిర్వహించారు
0
బ్రెగ్జిట్ అనుకూల ఉద్యమంలో భాగంగా బరాక్ ఒబామా సహా అనేకమంది విదేశీ నాయకులను ఎగతాళి చేసిన వ్యక్తి ఆయన
0
అటల్బిహారీ వాజపేయి కాలంలో అనుసరించిన సంప్రదింపుల ప్రక్రియను మోదీ ప్రభుత్వం నిలిపివేసిందని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరగడానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు
1
ఘటన అనంతరం కశ్మీర్లోయకు మందుపాతరలను సైతం తట్టుకొనే వాహనాలు స్వల్పసంఖ్యలోనైనా తరలివెడుతుండటం వంటి చర్యలే కొంత మేరకు ఉపకరిస్తాయి
0
రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్న సానుభూతి ప్రజలలో ఉంది
0
ముందుగా అణ్వాయుధాలు వాడబోమంటూ ఒప్పందాలు జరగాలి అణు విచ్ఛిత్తి పదార్థాలు ఇతర పరిజ్ఞానాలు మిలటరీ కార్యక్రమ పరిధి నుంచి తొలగించి శాశ్వతంగా తిరిగి మరల్చలేని విధంగా శాంతియుత కార్యక్రమ పరిధిలోకి మార్చాలి
2
దేశవ్యాప్తంగా దుమారం రేపింది
0
వెంటనే ఒక పండితుడు లేచి నిలబడి కాళిదాసు పేరు చెప్పాడు
0
జైపూర్ మండలం గుత్తెదారుపల్లెలో సీనియర్ నాయకులు నామాల తిరుపతి రామరావుపేట టీఆరేస్ గ్రామ అధ్యక్షుడు సిరిపురం రాజేశం సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు
1
తెలంగాణలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని ఆర్భాటాన్నీ చూస్తుంటే రాష్ట్రావతరణ వార్షికోత్సవానికీ ప్రభుత్వ వార్షికోత్సవానికీ తేడా చెరిగిపోయినట్టు కనిపిస్తోంది
1
కార్యక్రమం కింద జిల్లాకు రూ 680 కోట్ల నిధులు కేటాయిస్తే ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ 480 కోట్లు అందించబోతున్నారు
1
నేపథ్యంలో పోలీసులకు కొద్ది రోజుల కిందట సంబంధించి వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది