Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Sarcasm
stringclasses 2
values |
---|---|---|
22,471 |
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లక్నేపల్లి ఎంపీటీసీ ఉల్లేరావు రజిత ఉంది
|
no
|
24,904 |
ఏపీలో జగన్ పార్టీ గెలవగానే.
|
no
|
35,078 |
మొదటి సినిమాతోనే సూపర్‌హిట్ సాధించిన ఈ జంట మరోసారి కలిసి నటిస్తోందని సమాచారం.
|
no
|
1,510 |
మరి ఐదు వన్డేల, మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఎటువంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి….
|
no
|
16,306 |
తహసీల్దార్ మీడియాకు చెప్పారు.
|
no
|
10,279 |
ఒక్క చెత్త ప్రదర్శన చేస్తే పది మంచి ప్రదర్శన చేసిన రోజులు గతించిపోతాయి
|
no
|
21,832 |
ప్రపంచంలోనే ఇలాంటి ఆవిష్కరణ ఇంతవరకు జరగలేదని, శాశ్వత సైకతశిల్పం చిత్రకళలో తానే ఆద్యుడినని శ్రీనివాస్ తెలిపారు
|
no
|
13,259 |
తద్వారా ఆ ప్రాంతం పూర్తిగా సెక్యూరిటీ జోన్‌లోకి వచ్చేసింది.
|
no
|
1,158 |
పొలార్డ్‌కు హార్దిక్ పాండ్య అండగా నిలిచాడు.
|
no
|
8,106 |
జోరూట్, డేవిడ్ వార్నర్‌ను దాటేశాడు.
|
no
|
32,997 |
కాని ఇప్పుడు పరిస్థితి మారింది.
|
no
|
30,364 |
నైట్ టైమ్ కదా…వెనకాల ఉన్నవాళ్ళు ఫుల్‌గా తాగి వచ్చారు.
|
no
|
23,914 |
ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి,మొత్తం ఐదు మంది ఉపముఖ్యమంత్రులని నియమించాలానే నిర్ణయం తీసుకున్నారు
|
no
|
7,745 |
తొలి భాగంలో కెప్టెన్ రోహిత్ తడబడినా చివరికి ఫాం అందుకోవడం, డికాక్ ఓపెనర్‌గా, స్యూకుమార్ వన్‌డౌన్‌లో రాణించడం, మిడిలార్డర్‌లో పాండ్య బ్రదర్స్, పొలార్డ్ హిట్టింగ్ అన్నీ ముంబైకు కలిసివచ్చే అంశాలే.
|
no
|
19,386 |
ఆసియాలో సియోల్ స్టాక్స్ రెడ్‌లో నమోదుకాగా, షాంఘై, హాంగ్‌కాంగ్,టోక్యో అత్యధికంగానే నమోదయ్యాయి
|
no
|
12,715 |
ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత మొదటిసారి ద్వారక తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు.
|
no
|
28,027 |
ఇక కాంచన సిరీస్ అంతగా క్లిక్ అవడానికి కారణమైన హారర్ + కామెడీ లేకపోలేదు
|
no
|
24,552 |
వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ కబురుతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
|
no
|
3,412 |
ఆపై నికో లస్-టేలర్‌ల జోడి నాలుగో వికెట్‌కు 216 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించ డంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది.
|
no
|
9,624 |
విసిరితే స్వర్ణం ఎగిరి పడాలోయ్!
|
no
|
27,614 |
ఈ బేసిక్స్ లేకుండా లైవ్ యానిమేషన్‌తో పందులని సృష్టించి ఎన్ని చిందులు వేయించినా దండగ ప్రహసనం
|
yes
|
33,183 |
టాలీవుడ్‌లో ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే మొదటిసారి.
|
no
|
29,078 |
ఈ సందర్భంగా నిర్మాతలు బెల్లం రామక_x005F_x007f_ష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ మాట్లాడుతూ… ”ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.
|
no
|
20,253 |
బాధితుడు రోగి బంధువుగా ధ్రువపత్రం సృష్టించారు
|
no
|
28,468 |
నటన పరంగా ఓకె అనిపించినా, గ్లామర్ షో, బోల్డ్ సీన్స్‌తో ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది.
|
no
|
2,834 |
ఐపీఎల్ ఫైనల్.
|
no
|
23,649 |
ఈ నిర్ణయంతో 7,265 మందికి లబ్ధిచేకూరనుంది
|
no
|
8,944 |
ఈ మ్యాచ్‌లో 69 పరుగులు చేయడం ద్వారా కివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ 8000 పరుగులు క్లబ్‌లో చేరాడు.
|
no
|
17,964 |
తను బిజేపి లో చేరటం వెనుక అనేక కారణాలున్నాయన్నారాయన.
|
no
|
13,320 |
ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం రాగానే ఆదివాసీల వేదన విని వెంటనే మైనింగ్ ఆపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
|
no
|
23,549 |
ఇప్పుడు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి కూడా,చంద్రబాబు చేసిన తప్పులని తెలుసుకుంటున్నారు
|
no
|
24,236 |
కాగా, ఈ వ్యవహారంలో కోర్టు సమన్లను ఇచ్చేందుకు నిన్న కోడెల ఇంటికి వెళ్లగా అక్కడి సిబ్బంది నిరాకరించారని స్టార్ టీవీ ప్రతినిధి తెలిపారు
|
no
|
229 |
హైదరాబాద్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన ఉమేశ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో వెస్టిండీస్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.
|
no
|
3,249 |
ఓ బీసీసీఐ అధికారి ఈ ఎంపికపై మాట్లాడుతూ ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మాదిరిగా ప్రపంచ కప్‌కూ ముగ్గురు స్టాండ్‌బైలను ఎంపిక చేశాం.
|
no
|
23,915 |
ఇది చాలా హాస్యస్పదంగా వుంది
|
yes
|
17,218 |
నెల్లూరు రూరల్ నియోజకవర్గ గ్రామాలైన గొల్ల కందుకూరు, సజ్జాపురం, పాత వెల్లంటి, కొత్త వెల్లంటి, సౌత్ మోపూర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి స్థానికులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు.
|
no
|
12,434 |
ఈనెల 22వతేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతాయి.
|
no
|
6,517 |
ఇలా ముగిసిన భారత్ ఇన్నింగ్స్,అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నాలుగోరోజు ఆట ప్రారంభించింది.
|
no
|
27,011 |
అలాగే ఆర్య నుంచీ నేనెంతో ఆరాధించే బన్నీతో కలిసి చేస్తున్నా,టబు, నా ఫ్రెండ్ పూజాహెగ్డే, పీఎస్ వినోద్, తమన్ వీళ్లందరితో కలిసి పనిచేయడం థ్రిల్లింగ్‌గా ఉంది
|
no
|
21,349 |
ప్రస్తుతం ఈ భవనానికి తాళం వేశారు
|
no
|
27,817 |
ఆదిత్య మీనన్, సిజ్జు, వంశీ తమ పాత్రలకి న్యాయం చేసారు
|
no
|
25,784 |
ఆకట్టుకోవాలి
|
no
|
26,993 |
సల్మాన్‌కు ఈద్‌కు అవినాభావ సంబంధముంది
|
no
|
24,395 |
రాష్ట్రవ్యాప్తంగా 12300 ఖాళీ ఉన్నాయి
|
no
|
31,259 |
అత్యవసరంగా అంతరిక్షం నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి భారత్ని కాపాడేందుకు అతడు చేపట్టబోతున్న ఆపరేషన్ ఏంటి? అన్నదే కథాంశం.
|
no
|
21,287 |
తన భర్తను ఇంతటి కీలక పదవికి ఎంచుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి క్యాబినెట్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు
|
no
|
18,305 |
కురసాల కన్నబాబు : - ఇక జర్నలిస్ట్‌గా ఉంటూ:2009 ఎన్నికల్లో పీఆర్పీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కురసాల కన్నబాబు.
|
no
|
29,851 |
హాట్స్ అఫ్ విజరు!.
|
no
|
35,076 |
టీవీలో ‘బాలిక వధు’ సీరియల్‌తో భారీ పాపులారిటీ సాధించిన అవిక గోర్ ఉయ్యాల జంపాల సిని మాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
|
no
|
6,805 |
గత సీజన్ వేలంలో ఢిల్లీ గూటికి చేరిన గౌతమ్ గంభీర్ సీజన్‌లో జట్టు పరాజయాలకు భాద్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
|
no
|
22,898 |
ఈ ఘటనలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలకు గాయాలయ్యాయి
|
no
|
34,685 |
ఇండియన్-2 ఒక కొలిక్కి వస్తోంది కాబట్టి ఓ ఏడాది పాటు దాని షఉటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.
|
no
|
13,380 |
బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా జగన్ బృందం రాజ్‌భవన్ చేరుకొని గవర్నర్‌తో సమావేశం కానుంది.
|
no
|
11,275 |
పరిపాలన విషయంలో జగన్ ట్రెండ్ సృష్టిస్తారని తమ్మినేని సీతారాం విశ్వాసం వ్యక్తం చేశారు.
|
no
|
12,842 |
23న వచ్చే ఫలితాలు సర్వే సంస్థలకు కనువిప్పు కలిగిస్తాయన్నారు.
|
no
|
3,127 |
ట్రోఫీని ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఒకరి నుంచి ఒకరం మార్చుకుంటున్నాం.
|
no
|
6,235 |
చివరికి కావాల్సింది ఏ పరిస్థితులోనైనా ఆడగల 15 మంది ఆటగాళ్లు.
|
no
|
25,194 |
కుమార సర్కారు కూలడంతో పాటు ఆ వెంటనే యడ్యూరప్ప సీఎం అయిపోవడం కూడా ఖాయమే.
|
no
|
19,373 |
మధ్యప్రాచ్యంలో నెలకొన్ని తాజా భౌగోళిక యుద్ధాలు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి
|
no
|
34,892 |
ఈ వరుసలోనే ‘కాంచన 3’ తెలుగు -తమిళ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేసేందుకు వస్తోంది.
|
no
|
18,773 |
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు.
|
no
|
33,436 |
త్వరలో సైరా టీజర్‌కు సన్నద్ధం.
|
no
|
11,380 |
ఇంతటి గొప్పచరిత్ర గల త్యాగయ్య వర్థంతి ఆరాధనోత్సవాలను తిరువయ్యారులో ప్రతి ఏటా పుష్యబహుళ పంచమినాడు వైభవంగా నిర్వహిస్తారు.
|
no
|
25,085 |
ఈ క్రమంలో కిషన్ రెడ్డి పిలుపునకు భారీ రెస్పాన్స్ వచ్చింది.
|
no
|
20,589 |
గురువారం ఉదయం యువతి అతనికి ఫోన్ చేసి సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ కళాశాల వద్దకు రావాలంది
|
no
|
20,428 |
రెండు కాళ్లూ విరిగి తీవ్రగాయాలు
|
no
|
22,637 |
హైదరాబాద్, జూన్ 7: స్థానిక సంస్థల్లో దశాబ్దాలుగా అమలులో ఉన్న 34 శాతం రిజర్వేషన్లు 23 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో తాము వేసిన పిటీషన్లపై రాష్ట్ర ప్రభుత్వం గడువు దాటినా కౌంటర్లు దాఖలు చేయడం దారుణమని తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పేర్కొన్నారు
|
no
|
1,086 |
సిరీస్ కోసం మరో అవకాశం..!.
|
no
|
6,903 |
తొలుత 4-3తో ఆధిక్యంతో గేమ్‌ను ప్రారంభించినా క్రమంగా పట్టు కోల్పోయాడు.
|
no
|
19,659 |
అలయెన్స్ లోని ఎయిర్ ఇండియా ప్రభావశీలంగా పనిచేస్తున్నా,జెట్ సేవలు నిలిచి పోవడం,అతిపెద్ద ఏవియేషన్ మార్కె టైన భారత్‌లో అవకాశాలను మృగ్యం చేసిందని వ్యాఖ్యానించారు
|
no
|
25,127 |
ఇక ప్రత్యేక హోదా మనం మరిచిపోవాల్సిందే అని అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారు.
|
no
|
3,594 |
నన్ను బ్లాక్‌లిస్టులో పెట్టారు : పొలార్డ్.
|
no
|
16,943 |
స్వామి వారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి వెలుపల కూడా భారీ క్యూ ఉంది.
|
no
|
8,203 |
దయచేసి ఆయనకు ఇలాంటి సలహాలివ్వకండి’ అని ఘాటుగా స్పందించాడు.
|
no
|
29,189 |
బాలాజీ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
|
no
|
7,978 |
కోహ్లి ఈ క్రమంలో 109 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
|
no
|
4,288 |
ఆసీస్‌కు 102 పాయింట్లతో ఉంది.
|
no
|
26,649 |
దీంతో కోమాలి పైనే గంపెడు ఆశలు పెట్టుకుందట కాజల్ బ్యూటీ
|
no
|
13,086 |
ఈ ఊహాగానాలకు తెరదించుతూ రాపాక వరస్రాద్.
|
no
|
21,660 |
ప్రభుత్వ వైఫల్యాలు, కుటుంబ పాలనపై పోరాటాలు, ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఎపుడో కనుమరుగయ్యాయని అన్నారు
|
no
|
32,482 |
బోయపాటి శ్రీనివాస్ దర్శకుడు.
|
no
|
11,672 |
గాంధీ భావజాలానికి మోడీ పూర్తిగా వ్యతిరేకి అని రాహుల్ అన్నారు.
|
yes
|
15,578 |
కేబినెట్ కూర్పుపై జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.
|
no
|
11,326 |
గత ఎన్నికల్లో ఓటమి, సంస్థాగత ఎన్నికల్లో పోటీపై నేతలు సమీక్షించనున్నారు.
|
no
|
8,400 |
మరొకవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కౌర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
|
no
|
23,774 |
కానీ ఇక్కడ జగన్ లో వేరే యాంగిల్ వుంది,జగన్ మోహన్ రెడ్డి ఈజీగా సిఎం కాలేదు
|
no
|
25,449 |
అటు హీరో, ఇటు దర్శకుడు వదిలేసిన సినిమా ఇది
|
no
|
3,984 |
రిషబ్‌పంత్ బాగా రాణించాడు.
|
no
|
29,387 |
అయినా తమ ప్రాజెక్టులోకి తీసుకునేవారు కాదు.
|
no
|
12,671 |
మరికాసేపట్లో పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.
|
no
|
20,340 |
ఈ కేసులో నిందితులకు సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఏసీపీ పైన గతంలోనే వేటుపడింది
|
no
|
24,146 |
కానీ తాము మాత్రం పార్టీ మారే ఆలోచనలో లేమని అన్నారు
|
no
|
12,129 |
తనపై సీఎం జగన్ కున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా శాఖ పనితీరు మరింత మెరుగుపడేలా పనిచేస్తానన్నారు.
|
no
|
13,686 |
అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ జరిగేందుకు వాటిని ఉపయోగించక పోతే వాటిపై రూ:5వేల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్డడం ఎందుకు.
|
no
|
11,876 |
టిటిడి వెబ్‌సైట్‌లో తాజా మార్పులు చేపట్టి త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తిరుపతి జెఈవో శ్రీ బి లక్ష్మీకాంతం తెలిపారు.
|
no
|
27,791 |
ఒరిజినల్‌ని మార్చాలని, శిరీష్‌ని అల్టిమేట్‌గా హీరోలా చూపించాలని చేసిన ప్రయత్నం వల్ల ఏబిసిడి అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ కన్‌ఫ్యూజన్‌లో పడి చాలా రొటీన్ సినిమాగా ఎండ్ అయింది
|
no
|
23,346 |
తమ్మినేని సీతారాం ఆముదాలవలస నుంచి ఆరుసార్లు గెలిచారు
|
no
|
25,488 |
వీళ్లతో రాఘవేంద్రరావు సంప్రదింపులు కూడా జరిపారు
|
no
|
32,087 |
ఇందుకు మాధురి ‘నాకు తెలుసు’ అనడం ఫన్నీగా ఉంది.
|
no
|
31,636 |
ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఇదే సినిమాలో కేవీ చౌదరిగా కీలక పాత్రలో మెరిసిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు స్వయాన మనవరాలు.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.