Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Sarcasm
stringclasses
2 values
2,079
అయితే శ్రీనగర్‌ శివార్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌ స్థలంలో కొన్ని విలువైన పత్రాలు, ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
no
22,584
ఇపుడు జీడీపీ చూస్తే 3:5 శాతానికి పడిపోయిందని చెప్పారు
no
22,463
నర్సంపేట, జూన్ 7: మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ చేజార్చుకుంది
no
7,837
లక్ష్యానికి 14 పరుగుల దూరంలో వోక్స్‌(40) పెవిలియన్‌ చేరాడు.
no
27,687
ఫస్ట్‌ హాఫ్‌ ఛల్తా అనిపించినా, సెకండ్‌ హాఫ్‌ చాలిక అంటూ చేతులెత్తేసే వరకు సాగదీసాడు
no
22,384
నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల జడ్పీ చైర్మన్ పదవులు టీఆర్‌ఎస్ పార్టీకే దక్కాయి
no
66
నినాదాలకు సంబంధించిన వీడియో ఫుటేజీ సైతం సీఏ వద్ద ఉంది.
no
25,130
ఎన్డీఏ బలం 250 దాటకూడదని దేవుణ్ని ప్రార్థించాను.
no
21,581
మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి ఎంతో కృషి చేశారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు
no
34,075
మట్టితో ఆయన విగ్రహాన్ని ఎలా తయారు చేస్తాం?.
no
27,096
ఇక మూడో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా, దానికి హోస్ట్ ఎవరు అనేదానిపై కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి
no
12,766
అదేవిధంగా జ‌మ్మ‌ల‌మ‌డుగులోని శ్రీ న‌రాపుర వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం నాలుగు మాడ వీధులలో మ‌ర‌మ‌త్తు ప‌నులు, ప్రాకారం, వాల్మీకిపురంలోని శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి ర‌థ మండ‌పం ప‌నులు పూర్తి చేయాల‌న్నారు.
no
29,563
కంపెనీ సంస్థపై వర్మ ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని కూడా చూసుకుంటున్నారు.
no
27,788
తెర వెనుక నుంచి కూడా ఈ చిత్రానికి అదనపు అండదండలు లభించలేదు
no
21,657
ఇప్పటికే బీజేపీలో చేరేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు
no
28,620
అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు.
no
2,098
కోహ్లికి ‘ఇంగ్లిష్‌’ సమ్మర్‌ నేర్పిన గుణపాఠాల.
no
33,585
ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌!.
no
34,987
వంశధార క్రియేషన్స్‌ బ్యానర్‌పై నవీన్‌ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
no
22,545
నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు
no
24,072
రాత్రి 8 00 నుండి 9:00 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు
no
30,761
అందాల రాక్షసి లాంటి విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించిన హను రాఘవపూడి తీస్తున్న ఈ సినిమా కోసం జనం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.అందుకు తగ్గట్టే ఉంది తొలి టీజర్‌ కూడా.
no
11,809
ఆదిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉండటమే కాకుండా భవానీ ఛారిటబుల్‌ ట్రసు ద్వారా ఈ కుటుంబం చేయని సహాయం లేదు.
no
9,117
ప్రణరు మాత్రం తనకంటే తక్కువ ర్యాంక్‌ ఆటగాడి చేతిలో అనూహ్యంగా 21-12, 21-16, 21-14 తేడాతో తొలి రౌండ్‌లోనే ఓడాడు.
no
20,970
సెలవు రోజున పనులు చేయించడంపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు
no
886
భారత మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఎంతో మంది ఉత్తమ బౌలర్లను ఎదుర్కొన్నా కానీ అందరీ కంటే ఒక్క బౌలర్ని ఎదుర్కోడానికి ఇబ్భంది పడ్డా… అతడు పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌.
no
30,091
కథ ఇక్కడితో అయిపోలేదు.
no
32,230
ఇంకా సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యం అన్నీ ఈ పాత్రలో ఉన్నాయి.
no
26,516
ప్రస్తుతం వేణు మల్లిడి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ తుగ్లక్ చేస్తున్నాడు
no
18,028
ప్ర‌చారం కూడా స‌రిగా చేయ‌లేక‌పోయానని.
no
11,858
జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారన్నారు.
no
2,597
‘ఆ వివాదంతో నేను ఆల్కాహాల్‌ ఎక్కువగా తీసుకోడం మొదలు పెట్టాను.
no
7,909
దీంతో భారత పతకాలు సంఖ్య 22కు చేరగా అం దులో 4 స్వర్ణ, 6 రజత, 12 కాంస్యాలున్నాయి.
no
33,542
మహానటి తర్వాత కీర్తి సురేష్‌కు చాలా మంచి పాత్రలు దక్కుతున్నాయట.
no
3,900
మొదటి టెస్టులో తమ ప్రతాపం చూపించిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమిలను జట్టులో కొనసాగించారు.
no
20,847
దీంతో జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేద్దామనే ప్రయత్నాల్లో ఉండగా ఆయనను బావిలో నుంచి బయటకు తీసినట్లు అక్కడి స్థానికుల నుంచి ఫోన్‌ వచ్చింది
no
3,430
ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 233 పరుగుల భారీ లక్ష్యంతో ముంబై ఇండియన్స్‌ లక్ష్యఛేదనకు దిగింది.
no
24,054
బాల‌బాలిక‌ల‌కువేర్వేరుగా హాస్ట‌ల్ స‌దుపాయం క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు
no
15,135
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
no
18,823
నిన్న ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు సమ్మెకు దిగనున్నాయి.
no
23,473
ఏపీ ముఖ్యమంత్రి గా భాద్యతలు తీసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
no
8,492
దీంతో కేకేఆర్‌ లక్ష్యం 205కు చేరింది.
no
25,253
అయితే, రేవంత్ గెలుపు కేసీఆర్ ఖాతాలో వేయాలి.
yes
26,619
రకుల్‌ప్రీత్, సాయిపల్లవి హీరోయిన్లుగా వచ్చిన చిత్రం అటు తమిళం, ఇటు తెలుగులో ఒకేసారి విడుదలైంది
no
9,122
పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్‌ రెడ్డి జోడీ 21-16, 21-16 తేడాతో ఓటమిపాలైంది.
no
4,927
అదే ఆధిక్యాన్ని నిలుపుకుంటూ సైనా ముందుకు వెళ్లింది.
no
29,993
‘శివకాశీపురం’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌.
no
10,381
ఆయన సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని బోర్డు తెలిపింది
no
6,413
సోమవారం హైదరాబాద్‌ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ భారీ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించి సీజన్‌కు ముగింపు పలికాడు.
no
32,771
మహేష్‌ స్టూడెంట్‌ అవతారం ‘ఒక్కడు’ – భరత్‌ అనే నేనులో వర్కవుట్‌ అయ్యింది.
no
30,876
ఈ మేరకు ప్రియా పోస్టర్స్‌ షేర్‌ చేస్తూ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిం చారు.
no
23,162
ఇద్దరు నా చిన్న నాటి స్నేహితుల ను పార్టనర్స్ గా చేసుకొని అగ్రిమెంట్ చేయించుకొని ఈ రోజుకి కరెక్ట్ గా నాలుగు సంవత్సరాల క్రితం ఒక రోహిణీ కార్తె మండుటెండలో కొబ్బరికాయ కొట్టి పని మొదలెట్టడం జరిగింది
no
14,004
దీనితో చంద్రబాబుకు కుటుంబ శత్రుశేషం లేకుండా పోయింది.
no
11,652
ఈరోజు ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
no
7,660
దీంతో మూడు టీ20 సిరీస్‌ల క్రమంలో 2-0 తేడాతో భారత్‌ లీడ్‌లో ఉంది.
no
27,302
ఈమధ్య బాలీవుడ్ స్టార్స్ హాలీవుడ్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు
no
1,533
లేకపోతే ఆమె కెరీర్‌కే ప్రమాదం అని తెలిపాడు.
no
12,582
గుర్తింపు ర‌ద్దుపై రెండు వారాల్లో పిల్ దాఖ‌లు చేయాల‌ని హై కోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.
no
25,424
అందులో భాగంగా ఆ వ‌చ్చింది
no
17,300
ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఎదగాలన్నారు.
no
9,357
కానీ అతడిని మాత్రం వీరూతో పోల్చవద్దు.
no
19,770
మొండి బకాయిల్ని ఎన్‌పీఏ గుర్తించే విషయంలో ఆర్‌బీఐ శుక్రవారం నూతన నిబంధనలను విడుదల చేసింది
no
34,463
కథానాయకుడు ఫట్‌మంద నుకుంటే మహానాయకుడుతో పోలిస్తే అదే నయం అనిపించేంత దారుణమైన వసూళ్ళతో సీక్వెల్‌ చేతులెత్తేసింది.
no
2,005
పెర్త్‌ వేదికగా ఇరుజట్ల సారథుల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
no
28,051
ఈ సినిమా కోసం ఎగబడి వస్తోన్న జనాన్ని చూస్తేనే ఈ చిత్రాన్ని లారెన్స్‌ ఇంత తేలికగా ఎందుకని తీసాడో అర్థమవుతోంది
yes
32,160
యన్‌ నరసింహారావు దర్శకుడు.
no
1,373
గురువారం జాదవ్‌కి ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి అతను ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు.
no
33,977
తాను పండంటి కలవలలకు జన్మనివ్వబోతున్నానని తన ఆరోగ్యం ఫిట్ గా వుందని ఈ ఆనందక్షణాలని మాటల్లో వర్ణించలేకపోతున్నానని అనిత్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
no
20,445
అంతర్జాలంలో వీడియో వైరల్‌
no
31,108
కానీ కథ విన్నాక ఏమీ మాట్లాడలేదు.
no
20,883
బుధవారం గాదిగూడలో నారాయణ బంధువు శంభును ప్రశ్నించి వారు వచ్చింది నిజమేనని నిర్ధరించుకున్నారు
no
1,788
ఈ సమయంలో వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయింది.
no
21,837
ఈ శాశ్వత సైకతశిల్పం కచ్చితంగా గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకుంటుందని రెడ్యానాయక్ తెలిపారు
no
30,793
‘కొలైయుదిర్‌ కాలమ్‌’ పేరుతో తమిళంలో, ‘ఖామోషి’ పేరుతో హిందీలో తెరకెక్కుతున్న ఈ బైలింగ్వల్‌ థ్రిల్లర్‌ మూవీలో కథానాయికది చెవుడుతో పాటు మాటలు రాని పాత్ర.
no
29,220
అన్ని భాషల్లో కలిపి (చైనా కలెక్షన్స్‌తో కాకుండా) బాహుబలి 1 – 600 కోట్లు అలాగే బాహుబలి 2 – 1700 కోట్లు అందుకోగా టాలీవుడ్‌లో ఆ తరువాతి స్థానంలో రంగస్థలం నిలిచింది.
no
5,585
అయినా వెస్టిండీస్‌ టెస్టుకు ఎంపిక చేయలేదు.
no
10,313
అంతకుముందు టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలిగా బ్యాటింగ్‌ ఎంచుకోగా ఆ జట్టుకు శుభారంభం దక్కింది
no
25,039
అలాంటపుడు కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బదులు తాము అవతరించాలని బీజేపీ భావించింది.
no
17,762
అధికార పక్షంలోని వ్యక్తిని సభాపతిగా ఎంచుకుంటూ వచ్చామన్నారు.
no
16,503
ఇక, గతంలో కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు స్పీకర్‌గా పనిచేశారు.
no
23,884
అత్యధిక సీట్లు గెలుచుకొని దాదాపు అన్ని మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించగా,జిల్లా పరిషత్‌లోనూ అదే జోరును కొనసాగిస్తోంది
no
10,761
ఐదో ఓవర్‌లో ముందుగా నాలుగు బంతులు వేసిన అనంతరం పలు కారణాలతో భువనేశ్వర్‌ మైదానం వీడాడు
no
30,145
ఇంతకీ విశాల్‌ ఎంచుకున్న కాన్సెప్టు ఏంటి? అంటే.
no
14,126
చారిత్ర‌క క‌ట్ట‌డాన్ని ధ్వంసం చేయ‌డాన్ని స్థానికులు త‌ప్పుప‌ట్టారు.
no
14,302
అనంతరం కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు.
no
30,144
ఇంతకాలం ఎవరూ టచ్‌ చేయని పాయింట్నే ఎంచుకుని పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రంగా రూపొందించనున్నాడట.
no
18,119
మనం కూడా అధైర్య పడకూడదు.
no
24,470
ప్రత్యేక హోదాను ప్లానింగ్ కమిషన్ ఒప్పకోకపోవడం వల్లే దానిపేరు మార్చి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని చంద్రబాబు వివరించారు
no
11,825
ఏదైనా తేడాలు వస్తే అన్ని వీవీ ప్యాట్‌లు లెక్కించాలని విన్నవించారు.
no
20,649
రెండు ఫేస్‌బుక్‌ ఖాతాల్లో సీఎం కేసీఆర్‌, కవితలను ఉద్దేశించి అసభ్య వాఖ్యలున్నాయని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు
no
32,665
అతడి జుట్టు బాగుంది.
no
13,749
మ‌రీ గుడ్‌బైని గ‌ట్టున పెట్టి సినిమాలు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌ఖ్ఖ‌ర్లేద‌న్న‌ది మ‌రికొంద‌రి మాట‌.
no
8,230
కట్టడి చేయాలి.
no
31,750
స్టార్‌ మాకు అమ్మిన శాటిలైట్‌ హక్కుల ద్వారా హిందీ తెలుగుకు కలిపి ఐదున్నర కోట్ల దాకా వచ్చినట్టు ఇన్‌ సైడ్‌ టాక్‌.
no
1,419
భారత జట్టు డుబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ చైనాకు సమాధానం ఇవ్వలేకపోయింది.
no
10,385
ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత సారథ్యం, సెలక్షన్‌ కమిటీ, ఆటగాళ్ల నిబంధనల్లో మార్పులు తథ్యమని తెలుస్తోంది
no
9,959
ఈ సెలక్షన్స్‌లో ఎంపికైన క్రీడాకారులు జిల్లా జట్టు తరపున అంతర్‌ జిల్లా త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడనున్నారు
no
31,973
ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉన్న డియర్‌ కామ్రేడ్‌ టీమ్‌కు అదనంగా చాలా టైం దొరకబోతోంది.
no
31,310
ఆయనతో ఇప్పుడు సినిమా చేయడం కలలాగా ఉంది.
no
14,560
నవరత్నాలలోని ప్రతి అంశాన్ని తు,చ తప్పకుండా అమలు చేస్తానని ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నానని జగన్ చెప్పారు.
no