Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Emotion
stringclasses 5
values |
---|---|---|
319 |
ఆంగ్ల గడ్డ మీద కూడా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
|
no
|
9,537 |
ఇలా ఆడతామని అస్సలు ఊహించలేదు
|
no
|
21,767 |
రాష్ట్ర ముఖ్యమంత్రి గట్టు భీముడికి ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకపోవడంతో పలు సందర్భాల్లో రాష్ట్ర నేతలను కలుస్తూ ఉండేవారు
|
no
|
26,648 |
అదీ పరిస్థితి
|
no
|
11,963 |
స్పీకర్‌గా సీతారాం ఎన్నికపై సభలో ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించారు.
|
happy
|
2,881 |
భారీగా బౌండరీలు, సిక్స్‌ర్లు బాదుతూ పాక్బౌలర్లపై విరుచుకుపడ్డారు.
|
sad
|
1,651 |
బెంగళూరు : ఐపీఎల్ సీజన్ ఫేవరెట్స్‌లో ఒకటిగా లీగ్‌లో అడుగుపెట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆది నుంచి వరుస ఆరు ఓటములు వెక్కిరించాయి.
|
sad
|
17,578 |
ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేయాలనుకుంటుందని.
|
no
|
9,399 |
ఆరో సీడ్ సిట్సిపస్, ఏడో సీడ్ నిషికొరీ సైతం ఆదివారం తొలి మ్యాచ్‌లు ఆడనున్నారు.
|
no
|
1,436 |
న్యూఢిల్లీ : భారత మాజీ కెప్టెన్, ఢిల్లీ మెంటార్ సౌరవ్ గంగూలీ మరోసారి టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ విషయాన్ని తెరపైకి తెచ్చాడు.
|
no
|
3,299 |
ఇంకా చెప్పాలంటే రెండు నెలలుగా నేను ఫిట్నెస్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
|
no
|
22,283 |
ఉదయం నుండి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్న మహిళా అభ్యర్థుల పరిస్థితి చాలా ఆందోళనగా మారింది
|
sad
|
23,243 |
తెలంగాణలోనూ అదే తరహాలో టెండర్ల వివరాలు జ్యుడీషియల్ కమిషన్ ముందు ఉంచాలన్నారు
|
no
|
29,616 |
అర్జున్ రెడ్డి తర్వాత సోలో హీరోగా ఒక్క సినిమా కూడా రాకపోవడమే దీనికి ఉదాహరణ.
|
sad
|
20,671 |
శ్రీకాకుళం జిల్లాకు చెందిన భవన నిర్మాణ కార్మికులతో కలిసి జంగుళూరు గ్రామానికి చివరగా ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనంలో పనిచేస్తూ అక్కడే ఉండేది
|
no
|
27,505 |
నితిన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించనున్న ఫ్యూచర్ ప్రాజెక్టుకు కీర్తిని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది
|
no
|
11,839 |
అక్కడ ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.
|
no
|
19,400 |
అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 0:23శాతంతో 11,871 వద్ద స్థిరపడింది
|
no
|
29,361 |
ప్రస్తుతం తొలి ఐఏఎఫ్ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
|
no
|
15,964 |
రైతులను, కార్మికులను ఆదుకున్న పార్టీ టీడీపీనేనని అన్నారు.
|
no
|
3,735 |
10 శాతం కాంప్లిమెంటరీ తప్పనిసరి.
|
no
|
10,679 |
ఆపై నికోలస్ పూరన్-హోప్ బంగ్లా బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగారు
|
sad
|
1,646 |
వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు ముందు 327 వికెట్లతో ఉన్న అశ్విన్ విండీస్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లతో కలిసి ఆరు వికెట్లు తీయడంతో 333 వికెట్లు సాధించి డొనాల్డ్‌ను(330 వికెట్లు)ను దాటాడు.
|
no
|
27,573 |
ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మిస్తుండటం విశేషం
|
no
|
2,677 |
అప్పటికి విండీస్ స్కోర్ 54 మాత్రమే,అయితే విండీస్ బ్యాట్స్‌మెన్ కాసేపు క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా పెద్దగా పరుగులేం చేయలేదు.
|
no
|
395 |
బ్రాండ్ విలువలో నాలుగో స్థానాన్ని కైవశం చేసుకుంది.
|
no
|
48 |
ఈ పరుగులతో ధోనీలో ఇంకా సత్తా ఉందని మేనేజ్మెంట్కు తెలిసింది.
|
no
|
34,574 |
అయితే ఈ చిత్రాన్ని గిన్నిస్ రికార్డులో చేర్చడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
|
no
|
13,447 |
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, జూన్-సెప్టెంబర్ మధ్య 96శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
|
no
|
6,100 |
గత వైజాగ్ వన్డేలో ఊరించి చేజారిన విజయాన్ని విండీస్ ఈ మ్యాచ్‌లో ఒడిసిపట్టుకుంది.
|
happy
|
17,398 |
ఉదయం 11 గంటల 49 నిముషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
|
no
|
29,946 |
ఇప్పుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం గత కొన్ని సంవత్సరాలుగా అదుగో.
|
no
|
21,213 |
జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు నిర్వాకం
|
sad
|
12,455 |
గత ఏడాది మే నెలలో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలీర్స్ రిటైర్ అయ్యాడు.
|
no
|
15,588 |
ఈ కోర్సుల్లో చేరే వారికి స్కాలర్షిప్, బ్యాంకు రుణం, రవాణా సదుపాయం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.
|
no
|
17,362 |
అమెరికా పర్యటనలో ఉన్న కారణంగానే నాదెండ్ల సమీక్షా సమావేశానికి హాజరు కాలేదని స్పష్టం చేసింది.
|
no
|
13,953 |
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దెందులూరులో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్ పై ఏకంగా 17,459 ఓట్లతో ఘనవిజయం సాధించారు.
|
happy
|
6,725 |
దీంతో అంపైర్లు భారత లక్ష్యాన్ని 49 ఓవర్లలో 156 పరుగులకు కుదించారు.
|
no
|
6,358 |
సుప్రీంకోర్టు నేత_x005F_x007f_త్వంలో ఏర్పాటైన బీసీసీఐ పరిపాలన కమిటీ (సీఓఏ) గట్టి కౌంటర్ ఇచ్చింది.
|
no
|
33,864 |
అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్తుడై రారాజు రాజసూయ యాగానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రిలోకం.
|
no
|
3,676 |
మరికొద్దిసేపటికి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే చాహల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
|
sad
|
10,574 |
వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రషీద్ చరిత్ర పుటల్లోకెక్కాడు
|
sad
|
796 |
రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాల.
|
happy
|
27,519 |
తరువాత రజనీకాంత్ రోబోకి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర అసిస్టెంట్
|
no
|
31,498 |
ప్రముఖ నిర్మాణ సంస్థలు జయ జీవిత కథకు వెండితెర రూపం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
|
no
|
30,232 |
సాంగ్స్ అన్ని హంటింగ్‌గా ఉన్నాయి.
|
no
|
19,454 |
గహ, వాణిజ్య సముదాయాలకు సరైన రవాణా సదుపాయాలు ఉంటే కొనుగోలుదారులు లబ్ధిపొందుతారు
|
no
|
14,987 |
ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో విద్యార్థులు తల్లులకు పాదపూజ చేస్తారన్నారు.
|
no
|
18,391 |
నిద్ర పోతున్న వ్యక్తిని నరికి చంపి తలను తీసుకెళ్లారు దుండగులు.
|
sad
|
31,573 |
ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్న హన్సిక ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెనాలి రామక_x005F_x007f_ష్ణ ఎల్ ఎల్బిలో నటిస్తోంది.
|
no
|
7,985 |
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు తీయగా, హేజిల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కింది.
|
no
|
19,000 |
నిజంగా ముస్లింలు దేశంలో నిర్భయంగా బతకాలని ఆయన భావిస్తే గోరక్షణ పేర మైనారటీలపై జరుగుతున్న దాడులను ఆపేస్తారా అని ప్రశ్నించారు.
|
no
|
18,290 |
2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విశ్వరూప్.
|
no
|
15,983 |
ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా మారుతున్నాయని, ప్రజలు మార్పు కోరారని, ఆ మార్పు ఎంత కాలం నిలుస్తుందనేది పరిపాలించే వారిపై ఉంటుందని అన్నారు.
|
no
|
19,279 |
ఒక్క ఆయుధ సరఫరాదారుల నుంచే 2 బిలియన్ డాలర్లు సుమారుగా రూ 14 వేల కోట్లు వచ్చినట్టు పక్కా సమాచారం అందింది
|
no
|
17,597 |
పదో తరగతి (సీబీఎస్సీ సిలబస్)లో ఏపీలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన విద్యార్థిని, విజయవాడకు చెందిన గొర్రల నవ్య, ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసారు.
|
no
|
30,628 |
తనపై ప్రశంసల వర్షం కురుస్తునందుకు తెగ సంతోషపడిపోతున్న సుమంత్ ఈ విష యంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
|
happy
|
382 |
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
|
no
|
24,355 |
కనుమరుగైన 108 అంబులెన్స్ లు మళ్లీ సేవలు అందించనున్నాయి
|
no
|
2,896 |
హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీవీ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అతడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా స్టువర్ట్ లా మ్యాచ్ ఫీజ్‌లో 100 శాతం కోత విధిస్తూ అతడి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు చేరుస్తున్నట్లు ఫీల్డ్ అంపైర్లు బ్రూస్ ఆక్సన్‌ఫోర్డ్, ఇయాన్ గౌల్డ్ మూడో అంపైర్ నిగెల్ లాంగ్, నాలుగో అంపైర్ నితిన్ మీనన్ తమ నిర్ణయం ప్రకటించారు.
|
no
|
34,063 |
అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
|
no
|
24,199 |
ఉత్తర్ ప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించబోమని ఉప ముఖ్యమంత్రి కెసి మౌర్య చెప్పారు
|
no
|
18,770 |
ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది.
|
sad
|
30,631 |
ఎన్టీఆర్ సినిమాలో ఏఎన్నార్ పాత్రను చూపించనున్నట్టు తెలిసిన సమయంలో తాతగారికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను దర్శకుడు క్రిష్‌కు సుప్రియ స్వయంగా అందజేసింది.
|
no
|
23,714 |
యామిని తన పోస్టులో తిరుపతి పర్యటన లో భాగంగా విచ్చేసిన ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకునేందుకు లైన్లో నిలబడి మరీ వెంపర్లాడిన మా పులివెందుల పులి
|
sad
|
2,107 |
కెప్టెన్‌గా మాత్రం ఫెయిలయ్యాడు.
|
sad
|
13,429 |
అయినా అధిష్ఠానం ఎంపీ టికెట్ కేటాయించి, భరోసా ఇవ్వటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఆత్మ విశ్వాసమే ముందుకు సాగింది.
|
no
|
4,933 |
ఇక పురుషుల చాంపియన్‌షిప్ ఫైనల్లో సౌరబ్ వర్మ విజేతగా నిలిచాడు.
|
happy
|
24,226 |
మళ్లీ ఇన్నాళ్లకు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి
|
no
|
5,592 |
కార్డిఫ్ : తొలి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఓడిన భారత్, బంగ్లాపై రెండో వార్మప్‌లో అదరగొట్టింది.
|
happy
|
12,523 |
కొన్ని ఏజన్సీలు వారికి జీతాలు సరిగా ఇవ్వరు,ఆలస్యంగా ఇస్తారు.
|
sad
|
30,302 |
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
|
no
|
34,965 |
సోనమ్ తన గురించి అలా అనడంతో కంగనకు ఒళ్లుమండింది.
|
sad
|
26,070 |
ఓ నిర్మాతకు డేట్ లు ఇవ్వమని మరో నిర్మాత కోరడం అన్నది ఇండస్ట్రీలో చాలా అరుదు
|
no
|
34 |
టీమిండియా మిడిలార్డర్ ఫాంలోకి రావడం శుభపరిణామం.
|
happy
|
22,812 |
ఇలా ఉండగా వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తాయని, స్వల్పంగా వానాలు కురుసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది
|
no
|
18,070 |
19 నుంచి ఈ నెల 24 వరకు నారావారి ఫ్యామిలీ ట్రిప్‌ను ఎంజాయ్ చేయనుంది.
|
no
|
21,828 |
ప్రపంచ చిత్రపటాన్ని చిత్రించిన శ్రీనివాస్ దానిచుట్టూ శాంతిహారంలాగా ప్రముఖుల చిత్రపటాలను ఇసుకతోనే చిత్రించారు
|
no
|
23,712 |
ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోడీ మొదటిసారి తిరుపతి రావడం తో ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు
|
happy
|
31,192 |
సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్న కారణంగా పోటీ పడటం మంచిది కాదని అఖిల్ అండ్ టీం భావిస్తున్నారట.
|
no
|
23,557 |
హామీల విషయంలో చంద్రబాబు నిజాయితీ ఏంటో వాళ్ళకి బాగా అర్ధమైయింది
|
no
|
31,046 |
సినిమాకి సహకరించిన అందరికీ ధన్యవాదాలు.
|
no
|
27,493 |
దాంతోపాటు మరో మూడు నాలుగు సినిమాలు లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది
|
no
|
5,025 |
కానీ, అందరి మనసు గెలిచింది అంటూ తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు.
|
no
|
19,301 |
ముఖ్యంగా దేశీయంగా విమానయాన మార్కెట్ మాత్రం దూసుకుపోతున్నది
|
happy
|
1,709 |
దాంతో దశాబ్దం క్రితం వెస్టిం డీస్-ఆస్ట్రేలియా నమోదు చేసిన అత్యధిక వైడ్ల చెత్త రికార్డు బద్దలైంది.
|
no
|
19,687 |
దాని స్థానంలో జీఎస్టీ ఆర్ఈటీ-01ను అందుబాటు లోకి తీసుకొని రానున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది
|
no
|
23,192 |
తమకు అనుకూలమయిన పోలీసు వారి దెగ్గర పెట్టుకొని ఒక దుర్మార్ఘమైన ప్రయివేటు parallel Govt నడిపించారు
|
sad
|
10,625 |
మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఎస్కె రషీద్ 150 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు
|
no
|
21,601 |
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో కోర్టు ఆదేశాల మేరకు చెల్లింపులు చేస్తూ ఆర్ ఆండ్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారని ఆరోపించారు
|
sad
|
17,852 |
ప్రణబ్ ముఖర్జీ ఆశీర్వాదం తీసుకున్నారు.
|
no
|
29,060 |
రాజమౌళి కొడుకుతో జగపతిబాబు అన్న కుమార్తె పెళ్లి…..
|
happy
|
12,801 |
పోలింగ్ పూర్తయి నెలగడిచాక అప్పడు కనిపించని లోపాలు ఇప్పుడే సిఈఓకి కనిపించాయా? అని నిలదీసారు.
|
no
|
34,035 |
ఆ తర్వాత రంగారావు కొన్ని క్యారెక్టర్లు చేశారు.
|
no
|
5,908 |
దీనిపై ఖలీల్ సమీక్ష కోరాడు.
|
no
|
33,172 |
ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.
|
no
|
26,753 |
అలా కాకుండా కామెడీ, ట్రాజెడీ, విలన్ ఇలా అన్ని షేడ్స్ ఉన్న పాత్రల్లో దర్శకులు కూడా అవకాశం ఇస్తున్నారు
|
no
|
1,174 |
అయితే మరోసారి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో తప్పించుకోలేక పోయాడు.
|
sad
|
17,369 |
ఎన్నికల్లో అద్బుత విజయాన్ని అందించిన ఆ దేవుడికి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.
|
happy
|
1,850 |
వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నాడు.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.