Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Emotion
stringclasses 5
values |
---|---|---|
3,428 |
మొన్న ధోని,నిన్న కోహ్లి, తాజాగా రోహిత్‌శర్మ ఇలా.
|
no
|
19,131 |
అదేమాదిరిగా రూ 10 లక్షల నుంచి 15 లక్షలు ఉన్న వారి ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రస్తుతం ఉన్న 30శాతం నుంచి 20శాతానికి చేర్చాలని నిపుణులు చెబుతున్నారు
|
no
|
33,817 |
ఈ సినిమాలో నటీనటులు కాకుండా ఆయా పాత్రలు మాత్రమే అందరికీ కనిపించాయి.
|
no
|
12,144 |
శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది.
|
no
|
26,330 |
మరి బెల్లంకొండ ఈసారేం చేస్తాడో చూడాలి
|
no
|
35,068 |
సీనియర్ నటులతో పనిచేయడం కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది.
|
happy
|
26,683 |
ఇంతకుముందు మాయ చిత్రాన్ని చేసిన దర్శకుడు అశ్విన్, ఈ కథను మరింత అద్భుతంగా తెరకెక్కించాడు
|
happy
|
25,108 |
బీజేపీకి నాలుగు.
|
no
|
5,620 |
రోహిత్‌ను తక్కువ అంచనా వేయకూడదు.
|
no
|
834 |
చైనాకు చెందిన మొదటి సీడ్ జెంగ్ సివే-హువాంగ్ యక్వింగ్ చేతిలో 21-14, 21-11 తేడాతో ఓడగా మరో మిక్సిడ్ డబుల్స్ జోడీ ప్రణావ్ చోప్రా-సిక్కి రెడ్డి జోడీ డానిష్ జంట చేతిలో 21-16, 21-10 తేడాతో ఓడారు.
|
sad
|
25,367 |
మురళీ కృష్ణ అనే యువకుడు ఈ స్క్రిప్టు మొత్తాన్ని లీక్ చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు
|
no
|
27,531 |
కిస్సుల థాట్ నాదే
|
no
|
8,926 |
ఇందుకు సంబంధించి అధికారికంగా అభ్యర్థనను పంపాలని టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యాన్ని పాలకుల కమిటీ అడిగినట్లు తెలిసింది.
|
no
|
6,101 |
భారత బ్యాట్స్‌మెన్ కోహ్లి మినహా రోహిత్(8), ధావన్ (35), రాయుడు (22), పంత్ (24), ధోని(7)లు దారుణంగా విఫలమయ్యారు.
|
sad
|
13,903 |
ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఫొని తీరం దాటింది.
|
happy
|
29,170 |
గీతాంజలి తర్వాత మరో హర్రర్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించనుంది అంజలి.
|
no
|
17,741 |
శాసనసభ కార్యదర్శికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
|
no
|
22,146 |
నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు
|
sad
|
1,700 |
దీంతో నీషమ్ ఆశ్యర్యపోతూ పిచ్‌ను వదిలాడు.
|
sad
|
7,436 |
అనంతరం క్రీజులోకి వచ్చిన జాదవ్ ఆచితూచి ఆడాడు.
|
no
|
13,525 |
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకేసులో కీలక నిందితురాలు స్వరూప పోలీసు ఎన్కౌంటర్లో హతమైంది.
|
sad
|
29,897 |
అక్షరుకుమార్, అమీజాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తు న్నారు.
|
no
|
7,753 |
ధోనీ, రోహిత్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో అంతిమంగా ఏ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంటుందో నేడు తేలనుంది.
|
no
|
19,652 |
దేశీయ పారిశ్రామికోత్పత్తి 3:4శాతంతో ఆరునెలల గరిష్టానికి చేరింది
|
happy
|
29,750 |
ఆర్య, సాయేషా సైగల్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి.
|
happy
|
11,334 |
గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారి పర్యటనకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
|
happy
|
9,175 |
ఢిల్లీ బౌలర్లలో రబాడాకు 2, ఇషాంత్, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్‌లకు తలో వికెట్ దక్కింది.
|
no
|
19,313 |
సావోపావ్లో, న్యూయార్క్, లండన్, ఆమ్స్టర్ డాం, బ్యాంకాక్, సిడ్నీ విమానాశ్రయాలు ఇందుకు తార్కాణాలన్నారు
|
no
|
15,223 |
కఠినమైన చర్యలు తీసుకునే దిశగా టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి అన్నారు.
|
no
|
26,152 |
చిత్రలహరితో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు సాయిధరమ్ తేజ్
|
no
|
26,396 |
ఒక షెడ్యూల్ వినా దాదాపుగా సినిమా షూటిగ్ పూర్తయనట్టు చిత్రబృందం చెబుతోంది
|
no
|
30,011 |
హీరో రాజేష్ శ్రీ చక్రవర్తి మాట్లాడుతూ ”నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అన్నారు.
|
no
|
7,877 |
ఆ తర్వాత ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి కళ్లు చెదిరే సిక్సర్లు, బౌండరీలు బాదేశారు.
|
no
|
27,659 |
సూపర్ మ్యాన్ లక్షణాలున్న ఈ రాముడు తన బలం తనకే తెలియని 'హనుమంతుడి' లాంటోడు
|
no
|
4,239 |
జట్టు సభ్యులంతా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు.
|
no
|
27,388 |
అనిరుథ్ సంగీతం సమకూరుస్తుంటే, సంతోష్‌శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు
|
no
|
24,678 |
ప్రజలకు సేవ చేయడానికి ఉండాల్సింది కోెరిక, అనుభవం కాదు.
|
no
|
11,651 |
ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా నిర్వహించుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో చెప్పింది.
|
no
|
20,451 |
బెయిల్‌పై వచ్చిన మహబూబ్ శుక్రవారం అదే కేసుకు సంబంధించి సంగారెడ్డి కోర్టుకు హాజరై ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరాడు
|
no
|
18,334 |
ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు.
|
no
|
8,943 |
తొలి రెండు మ్యాచుల్లోనూ శతకాలు చేసిన గప్టిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కింది.
|
happy
|
3,833 |
ఈ జాబితాలో ఇంగ్లాండ్ 126 రేటింగ్‌తో తొలి స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది.
|
no
|
13,576 |
దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
no
|
5,943 |
దీంతో జట్టు స్కోరు పెంచే బాధ్యత కెప్టెన్ దినేశ్ కార్తీక్‌పై పడింది.
|
no
|
33,372 |
‘మీడియా సమాచారం ప్రకారం అక్టోబరు 4న తమిళంలో విడుదల కాబోతున్న ’96’ సినిమాను తెలుగులో మేం రీమేక్ చేయబోతున్నాం.
|
no
|
312 |
ఇతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.
|
no
|
22,197 |
కోరుకంటి విజయమ్మ ఫౌండేషన్, ఎన్టీపీసీ సీఎస్ఆర్ సౌజన్యంతో గత 40 రోజులుగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తున్న బ్యాంక్, రైల్వే పరీక్షల ఉచిత శిక్షణా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు
|
no
|
34,080 |
నాగశౌర్య, కశ్మీరా పరదేశి, యామినీ భాస్కర్ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం నర్తనశాల.
|
no
|
10,647 |
మిగిలిన వారంతా డకౌట్ అయ్యారు
|
sad
|
27,287 |
రెండో షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా రామ్‌చరణ్, ఎన్టీఆర్లకు గాయాలైన సంగతి తెలిసిందే
|
sad
|
4,618 |
ముంబై : ఒక్క మ్యాచ్‌తో రాత్రి రాత్రే స్టార్లు అయిన క్రికెటర్లను చూసుంటారు.
|
no
|
3,797 |
మా చెత్త ఆటకు తోడు ప్రత్యర్థుల అద్భుత ప్రదర్శన మా విజయవకాశాలను దెబ్బతీసింది.
|
sad
|
30,955 |
అన్నట్టు హీరోకు స్వంత కంపెనీ ఉండి వేల కోట్ల ఆదాయం ఉన్నట్టు చూపించడం కామనే కాని ఇలా వేరే సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇంతేసి పారితోషికాలు చూపడం మాత్రం వెరైటీనే.
|
no
|
34,274 |
‘పేట’ రొటీన్ యాక్షన్ డ్రామా.
|
no
|
16,611 |
అయితే ఈ సినిమా టికెట్ ధరల పెంపు వివాదం కొనసాగుతుండగానే చిత్ర నిర్మాత దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
|
sad
|
34,831 |
నన్ను మాత్రమే ఈ విషయంలో ప్రోత్సహించారు.
|
happy
|
9,496 |
రాస్ టేలర్ 37 నాటౌట్; 25 బంతుల్లో 2×4, 3×6, నికోల్స్ 30 నాటౌట్; 42 బంతుల్లో 4×4, 1×6 మెరవడంతో లక్ష్యాన్ని న్యూజిలాండ్ 14:4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది
|
happy
|
17,374 |
న్యూఢిల్లి : వైమానిక దళానికి చెందిన ఎఎన్ 32 విమానం కూలిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారని ఐఎఎఫ్ బృందం పేర్కొంది.
|
sad
|
10,485 |
నేటి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని బంగ్లాదేశ్ పట్టుదలగా ఉంది
|
no
|
6,469 |
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు శుభారంభమే దక్కింది.
|
happy
|
520 |
రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి కృనాల్ వెనుదిరిగాడు.
|
sad
|
27,071 |
వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓ సైఫై థ్రిల్లర్‌గా ఉండబోతోందని సమాచారం
|
no
|
10,717 |
అదే విధంగా విండీస్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా వెన్నునొప్పి కారణంగా మధ్యలోనే మైదానాన్ని వీడాడు
|
sad
|
5,308 |
ఓపెనర్ వర్కర్(59), యంగ్(111) శతకంతో రాణించారు.
|
happy
|
34,892 |
ఈ వరుసలోనే ‘కాంచన 3’ తెలుగు -తమిళ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేసేందుకు వస్తోంది.
|
happy
|
5,198 |
ఇక బౌలింగ్ విషయానికొస్తే మాకు ఎటువంటి సమస్యా లేదు.
|
no
|
30,383 |
బుధవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా ప్రారంభమైంది.
|
no
|
479 |
గత సీజన్ నుంచి కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న దినేశ్ కార్తీక్ కూడా తమిళనాడు వాడే.
|
no
|
31,152 |
ఇటీవల మైకేల్‌తో కలిసి లండన్‌లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను శృతి లండన్‌లో జరుపుకుంది.
|
no
|
8,429 |
శిఖర్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించాడు.
|
no
|
9,326 |
మధ్యలో గుర్‌కీరట్ సింగ్(27, 19 బంతుల్లో 2×4, 1×6) స్టోయినిస్(32, 24 బంతుల్లో 1×4, 2×6) ధాటిగా ఆడి రాయల్ ఛాలెంజర్స్ శిబిరంలో ఆశలు రేపారు.
|
no
|
287 |
172 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబై ఇండియన్స్‌కు చివరి 12 బంతులకు 22 పరుగులు అవసరమ ్యాయి.
|
no
|
22,498 |
ఎన్నిక సమయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఉన్నారు
|
no
|
34,950 |
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.
|
no
|
24,926 |
ఇంత ఫాస్టా? అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
|
sad
|
7,849 |
రెండో గేమ్‌లో విజయం కోసం శ్రీకాంత్ శ్రమించాల్సి వచ్చింది.
|
no
|
27,559 |
మెగా మేనల్లుడు సాయితేజ్ మళ్లీ లైన్లోకొచ్చాడు
|
no
|
18,779 |
తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లో ఆదనపు స్బిబ్బందిని ఏర్పాటుచేసి 24 గంటలు సేవలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు.
|
no
|
4,909 |
సెమీస్‌లో జోకోకు షాక్ ఇచ్చిన డొమినిక్ థీమ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
|
no
|
26,447 |
ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అనుభవాన్ని సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది
|
happy
|
5,704 |
ఇది పూర్తిగా బౌలింగ్ లోపమే.
|
sad
|
3,644 |
కేఎల్ రాహుల్(57, 78బంతుల్లో 3×4, 2×6)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్.ఆరంభం నుంచే పాక్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిం చాడు.
|
no
|
18,423 |
ఐదేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు.
|
angry
|
18,579 |
రాష్ట్రంలోని 5 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 6వ తేదీన పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు.
|
no
|
530 |
ఈ అవకాశంపై లక్ష్మీ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ రిఫరీగా ఎంపిక చేడయం గౌరవంగా భావిస్తున్నాను.
|
happy
|
25,158 |
మల్కాజ్ గిరిలో తన గెలుపుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయని రేవంత్ ఎద్దేవా చేశారు.
|
sad
|
4,678 |
‘షా’న్దార్ విక్టరీ.
|
no
|
34,275 |
రజనీకాంత్ అంటేనే’ స్టైల్ ఆఫ్ మేనరిజమ్స్.
|
no
|
31,618 |
మెట్రోస్టేషన్లు, రైళ్లలో సినిమా షఉటింగ్లకు కన్నడ సినీ ప్రముఖులే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
|
happy
|
19,780 |
దివాలా లేదా వసూళ్లకు సంబంధించి చట్టపరమైన చర్యలు చేపట్టే స్వేచ్ఛ రుణదాతలకు ఉంటుందని స్పష్టం చేసింది
|
no
|
13,856 |
వాయిదాల పద్ధతిలో పసుపు-కుంకుమ ఎక్కడైనా ఇస్తారా ? అంటూ కాకాని ప్రశ్నించారు.
|
no
|
31,846 |
మా గోవిందం తన యాటిట్యూడ్‌ని ఎక్కడా తగ్గనివ్వకుండా చక్కటి ఫ్యామిలి ఎమెషన్స్‌తో అందర్ని అలరిస్తాడు.
|
happy
|
34,092 |
ఎలాంటి డూప్ లేకుండా నటించాను.
|
no
|
6,742 |
మా పేసర్లు ఏ జట్టునైనా అవుట్ చేయగలర.
|
no
|
31,794 |
స్నేహ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
|
no
|
27,881 |
ఇందులో మైనస్‌లు లేవా అంటే లేకపోలేదు
|
no
|
26,520 |
యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను కళ్యాణ్ కోసం సిద్ధం చేశాడని అంటున్నారు
|
no
|
32,314 |
ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
|
no
|
27,396 |
ఏవిషయంలో ,పెప్పికో అధినేత ఎవరు, యూనిలివర్‌ను నడిపిస్తున్నదెవరు తెలీకపోతే గూగుల్‌ను సెర్చ్ చేయండి
|
no
|
17,570 |
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ యూపీలోని మెయిన్‌పూరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.