Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Sarcasm
stringclasses 2
values |
---|---|---|
26,769 |
తమిళంలో హిట్టయిన జిగర్తాండను తనదైన శైలిలో వాల్మీకిగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే
|
no
|
5,954 |
‘మహీకి అద్భుతమైన క్రికెట్ పరిజ్ఞానం ఉంది.
|
no
|
9,567 |
అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నా
|
no
|
30,869 |
అందులో ప్రియా కన్నుగీటిన తీరు.
|
no
|
16,468 |
సమాచార శాఖను ఎలా మరింత మెరుగ్గా పని చేయించాలో చర్చించి నిర్ణయాలు తీసుకుందామని కమీషనర్‌కు సూచించారు.
|
no
|
1,808 |
స్టార్, ఐపీఎల్ హక్కులను ఐదేళ్లకు గానూ రూ:25 వేళ కోట్లకు పొందిన విషయం తెలిసిందే.
|
no
|
33,090 |
అది చాలదు అన్నట్టు ఇప్పుడు మరో ఐదు లేదా ఎనిమిది నిమిషాల అదనపు సీన్లు జోడించే ప్లాన్‌లో ఉంది యూనిట్.
|
no
|
31,937 |
అక్కడ మంచి నైపుణ్యం చూపించడంతో బాగా ప్రోత్సహించారు.
|
no
|
2,397 |
టెస్టు మ్యాచ్‌లకు ప్రేక్షక ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో డే-నైట్ టెస్టు మ్యాచ్‌లే ఇందుకు తగిన సమాధానమని భారత మాజీ క్రికెటర్ సంజరు మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
|
no
|
16,551 |
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది.
|
no
|
30,728 |
అలాంటప్పుడు కర్ణిసేన మాకు మద్దతుగా నిలవాలి.
|
no
|
21,675 |
ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ కార్మిక యూనియన్ల నేతలు ఇప్పటికే వినతిప్రతాలు అందజేశారని ఆయన గుర్తు చేశారు
|
no
|
4,524 |
తరువాత వచ్చిన ఇషాన్ కిషన్ (17), కృనాల్ పాండ్య (6) కూడా పెవిలియన్ బాట పట్టారు.
|
no
|
12,640 |
అలాగే యమునా విహార్ పోలింగ్ కేంద్రంలో 50 నిమిషాల పాటు ఈవీఎం యంత్రం పని చేయలేదు.
|
no
|
11,058 |
తాను ఐరన్ లెగ్ అని ప్రచారం చేసిన టిడిపి నేతలకు నగరి లో తన గెలుపు చెంపపెట్టని రోజా వ్యాఖ్యానించారు.
|
no
|
5,680 |
350 పై పరుగులు అవలీలగా కొట్టేస్తున్నారు…ఛేదించేస్తున్నారు.
|
no
|
4,886 |
నేను రికార్డులను నమ్మను.
|
no
|
28,697 |
నటనపరంగా ఫర్వాలేదనిపించింది.
|
no
|
11,313 |
ప్రతి ఒక్కరూ ఐదుగురు ఎమ్మెల్యేలపై దృష్టి సారించాలని చెప్పినట్లు సమాచారం.
|
no
|
16,318 |
ఖాఖీ సింహాన్ని తట్టిలేపితే రాజకీయాలలోకి వచ్చి ఏం చేయాలో అదే చేసి తీరుతుందనేందుకు ఉదాహరణ గోరంట్ల మాధవ్.
|
no
|
4,272 |
రవిని తొలగించడం కుదరదు.
|
no
|
2,399 |
డే-నైట్ టెస్టులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగతోంది.
|
no
|
8,359 |
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన అనంతరం 2017 నుంచి దినేశ్ కార్తీక్ 20 మ్యాచ్‌లు ఆడి ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చాడు.
|
no
|
18,492 |
గత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓదేలు ఈ దఫా పోటీ చేయలేదు.
|
no
|
10,410 |
అలాగే అలాకో-ముసమాలి జోడీ రెండో వికెట్‌కు 227 పరుగులు జోడించారు
|
no
|
10,164 |
బాలుర తుదిపోరులో సనీత్ 6-1తో సాకేతరామపై గెలిచాడు
|
no
|
25,529 |
ఒప్పందం ప్రకారం మూడో సినిమా పూర్తి చేయాల్సివుంది
|
no
|
24,425 |
గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్నారు
|
no
|
29,861 |
అతని సినిమాలన్నింటిలోకి దీని మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి.
|
no
|
5,459 |
కాగా,త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగో టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు.
|
no
|
13,774 |
లక్ష్మీకాంతం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పి.
|
no
|
22,323 |
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బీడీ కార్మికులకు నెలసరి పెన్షన్ రూ 1000 నుంచి రూ 2000 కు పెంచారు
|
no
|
449 |
ఇది ఫొటోషాప్ చేసింది కాదు,నిజంగా ట్రోఫీ ఇలాగే ఉంది,అంటూ కామెంట్లు పెడుతున్నారు.
|
no
|
27,441 |
ఇలాంటి సినిమాల్లో నటులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది
|
no
|
15,423 |
ముకేష్ కుమార్ మీనా ఎక్సయిజ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా పనిచేయాలని సూచించారు.
|
no
|
23,141 |
వారికీ జరిగిన అన్యాయం ఫై పిర్యాదు చేస్తున్నారు
|
no
|
33,458 |
పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
|
no
|
13,783 |
ఆయన రాజీనామాను పార్టీ ఆమోదిస్తే జాతీయ స్థాయిలో పీసీసీ అధ్యక్షులందరూ మాజీలవుతారు.
|
no
|
3,248 |
వీరితో పాటుగా బౌలింగ్ విభాగంలో నవ్‌దీప్ సైనీకి స్టాండ్‌బైగా చోటు కల్పించింది.
|
no
|
18,441 |
స్టాలిన్, కెసిఆర్‌ల సమావేశం వివరాలను చంద్రబాబు దృష్టికి దొరై మురుగన్ తీసుకెళ్లనున్నారు.
|
no
|
30,309 |
అనుష్క శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
|
no
|
11,305 |
ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ,ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, సభ్యులు ఎమ్మెల్యేలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.
|
no
|
26,609 |
ఈ ప్రాజెక్టును బుధవారంనుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది
|
no
|
7,543 |
తాజాగా బీసీసీఐ పాకిస్థాన్ జట్టుకు సంబంధించిన జ్ఞాపకాలను తొలగించింది.
|
no
|
27,026 |
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణం
|
no
|
3,600 |
కానీ, రెండు వారాలుగా బోర్డులో పరిస్థితి మారుతోంది.
|
no
|
34,662 |
ప్రస్తుతం అక్కడే సెలవులను కుటుంబంతో కలిసి ఎంజారు చేస్తు న్నారు.
|
no
|
5,067 |
అందిన బంతులను బౌండరీలకు తరలిస్తూ, సింగిల్స్ డబుల్స్ చేస్తూ ఇద్దరూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు.
|
no
|
7,515 |
ఆఖర్లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సింధు వరుస పాయింట్లు సాధించి 22-20 తేడాతో సెట్‌ను సొంతం చేసుకుని ఫైనల్ చేరింది.
|
no
|
25,769 |
కొద్ది సేపటి క్రితం టీజర్ విడుదల చేశారు
|
no
|
14,137 |
అవినీతి జరిగిందని తెలిసినా, ప్రభుత్వ పథకాలు అందలేకపోయినా, వివక్ష జరిగిందని భావించినా, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పొచ్చని జగన్ పేర్కొన్నారు.
|
no
|
71 |
ప్రవేశ నిబంధనల ప్రకారం పద్ధతిగా నడుచుకోవాలని హెచ్చరించారు’ అని సీఏ అధికార ప్రతినిధి తెలిపారు.
|
no
|
24,954 |
తమ వెంట ఉన్న అభిమానులను కొద్దిసేపు ఇక్కడే ఉంటాను.
|
no
|
8,227 |
దినేశ్ కార్తీక్, పంత్, హార్దిక్ చెత్త షాట్లకు ఔటయ్యారు.
|
no
|
24,522 |
ప్రభుత్వ స్కూళ్లు మూతపడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు
|
no
|
18,872 |
ద్వివేదికీ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
|
no
|
14,628 |
కాగా ఆ సభకు, ర్యాలీకి అనుమతి పత్రాలు చూపించాలని లేకపోతే సభను కూల్చేస్తామని బెంగాల్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
|
yes
|
31,744 |
మరో రెండు నెలలలో మొత్తం కంప్లీట్ చేసి దసరా లేదా దీపావళి టైంకి ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా ఉన్నారు.
|
no
|
2,790 |
తొలి గేమ్‌లో 11-16 తేడాతో వెనుకబడినా పోరాడి 20-20తో సమం చేసినా గేమ్‌ను కోల్పోయాడు.
|
no
|
23,648 |
రూ 400 నుంచి రూ 4వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు
|
no
|
10,606 |
పాదయాత్రకు పలువురు నాయకులు, క్రికెట్ అభిమానులు సంఘీభావం పలికారు
|
no
|
27,045 |
అయితే కైరాను కన్ఫర్మ్ చేసుకున్న విషయాన్ని చిత్రబందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది
|
no
|
22,778 |
అయితే విజయం సాధించిన అభ్యర్థుల్లో 90 శాతంపైగా సభ్యులు అప్పటికే రహస్య ప్రదేశాలకు వెళ్లిపోయారు
|
no
|
24,651 |
కాంగ్రెస్ పార్టీ బలపడటం ప్రారంభిస్తే ఆ పార్టీకి మొదటి నుంచి ఓటు బ్యాంక్ గా ఉన్న మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు దగ్గరయ్యే అవకాశం ఉంది
|
no
|
10,738 |
డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువుకావడంతో కెన్యా అథ్లెట్, 2016 రియో ఒలింపిక్స్‌లో మారథాన్‌లో రజతం గెలుచుకున్న యునిస్ జెప్కిరుయి కిర్వాపై నాలుగేళ్ల నిషేధం విధించారు
|
no
|
10,838 |
ఆదివారం మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై రోహిత్ శర్మ మూడు సిక్స్‌లు సాధించాడు
|
no
|
2,170 |
రవిశాస్త్రి మాత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టుగా తన బ_x005F_x007f_ందాన్ని అభివర్ణిస్తుంటాడు.
|
no
|
1,305 |
మరోవైపు డేవిడ్ వార్నర్ కూడా తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
|
no
|
20,480 |
గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి నగరంలోని వ్యాపారులకు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది
|
no
|
1,949 |
మరోవైపు వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ ఆడేందుకు అంగీకరించకపోయినా… మ్యాచ్‌లో పాల్గొనక పోయినా పాక్‌కు పాయింట్లు దక్కే అవకాశం ఉంది.
|
no
|
3,592 |
కానీ, చివర్లో పట్టు కోల్పోయి మ్యాచ్‌ను కోల్పోయాడు.
|
no
|
24,305 |
తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది
|
no
|
786 |
రోహిత్ కెప్టెన్సీలో టీమిండియ.
|
no
|
27,755 |
తదనుగుణంగా బలహీనతలని సరి చేసుకుని, బలాలని అనుసరించాలి
|
no
|
3,835 |
వీరిద్దరి తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ మూడో స్థానంలో ఉన్నాడు.
|
no
|
28,813 |
ఈ సినిమా కూడా అందుకు మినహాయింపేమి కాదు.
|
no
|
14,653 |
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పు పూర్తయింది.
|
no
|
15,275 |
ఒక్కొక్కరుగా జారుకుంటుండటంతో ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో జనసేన కార్యవర్గం ఉంది.
|
no
|
5,051 |
నా సాయం కోరిన ప్రతి ఒక్కరికీ సూచనలు, రహస్యాలూ తెలిపుతా.
|
no
|
16,211 |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినపుడు విద్యార్థులు పొరబాటున కానీ, తెలియక కానీ ఒక గ్రూపును మాత్రమే ఎంపిక చేసుకుని ఉంటే తిరిగి అడ్మిషన్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి మరికొన్ని గ్రూపులను దరఖాస్తుకు జత చేయవచ్చు.
|
no
|
30,476 |
ఇప్పటికే ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న తరుణ్ ప్రస్తుతం చేస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ తో పాటు మరో కొత్త సినిమాకు విజరుకుమార్ కొండాతో ఓకే అయినట్టుగా సమాచారం.
|
no
|
24,437 |
ప్రతిపక్ష నేత అయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఉంటున్నారు
|
no
|
11,175 |
కాగా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం 23 సీట్లతో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
|
no
|
3,381 |
గేల్ డకౌట్‌గా వెనదిరిగినా యువ ఆటగాళ్లు బాధ్యతగా ఆడి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టారు.
|
no
|
7,546 |
వీటిస్థానంలో భారత క్రికెట్ చరిత్రకు సంబంధించిన ముఖ్య ఘట్టాలు, క్రికెటర్ల చిత్ర పటాలు దర్శనమివ్వనున్నాయి.
|
no
|
28,722 |
సుధీర్ బాబు హీరోగా అదితిరావు హైదరీని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన సమ్మోహనం నిజంగానే సమ్మోహన పరిచిందా.
|
no
|
23,501 |
ఆయనతో డీకొట్టి గెలవడం అంటే సింహం నోటికిలోకి చికెన్ పీస్ వేసి మళ్ళీ వెనక్కి తెచ్చుకోనేటంత కష్టం
|
no
|
24,412 |
చివరగా ప్రత్యేక హోదాపై శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది
|
no
|
9,635 |
2018లో అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపించిన లోకల్ స్టార్లను చూసి మురిసిపోయాం
|
no
|
24,785 |
అంటే ఈ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలలో కొందరికి మూడిందన్నమాటే.
|
yes
|
30,418 |
అత్యాశ ఉన్న ప్రతి చోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉం టాడు.
|
no
|
34,616 |
ఈ సమయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను.
|
no
|
30,217 |
ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమం మూవీ పి.
|
no
|
22,522 |
ఈ యేడాది కూడా వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తాయని గణిత శాస్త్ర నిపుణులు పేర్కొనడంతో అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది
|
no
|
14,392 |
సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి.
|
no
|
9,157 |
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (4) ఎక్కువ సేపు క్రీజులో నిల్చోలేకపోయాడు.
|
no
|
14,396 |
మద్యపాన నిషేధం మొట్టమొదటిగా తిరుపతి నుంచే మొదలు పెట్టాలంటూ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.
|
no
|
33,068 |
భారతీయ సినిమా దిగ్గజ దర్శకుల్లో ముందు వరుసలో దక్షిణాది దర్శకుడు శంకర్ ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
|
no
|
15,108 |
2014 నుంచి ఒక్క రెగ్యులర్ ఉద్యోగిని కూడా తీసుకోలేదు.
|
no
|
21,240 |
భద్రక్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిమోయిసాహికి చెందిన సాధుచరణ్ నాయక్, పిరాహట్ వాసి శంకర్సన్ దాస్, దౌలత్‌పూర్‌కు చెందిన శంకర్ దాస్, రామచంద్ర పడిహారి మృతి చెందారు
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.