Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Sarcasm
stringclasses 2
values |
---|---|---|
34,856 |
మా అబ్బాయి విజరు కూడా పాటలు పాడుతున్నాడు.
|
no
|
18,290 |
2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విశ్వరూప్.
|
no
|
32,254 |
సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలు చేస్తున్నారు.
|
no
|
7,635 |
‘ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం.
|
no
|
13,099 |
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
|
no
|
8,946 |
అంతకు ముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరిట ఉంది.
|
no
|
2,913 |
5 ఓవర్లో 15 పరుగులు చేసిన మయాంక్‌ను చాహల్ బౌల్డ్ చేశాడు.
|
no
|
27,562 |
తాజాగా మారుతి దర్శకత్వంలో ఆయన తరువాతి సినిమా కన్ఫర్మ్ అయింది
|
no
|
19,324 |
కనిపించకుండా దాచిన అనుమానిత వస్తువులను సైతం స్కాన్ చేసి వాటి ఆకృతిని చిత్రం రూపంలో చూపెట్టడం ఈ బాడీస్కానర్ల ప్రత్యేకత
|
no
|
16,442 |
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర శివారులో 22 ఏళ్ల వివాహితపై అత్యాచారం జరిగింది.
|
no
|
35,102 |
ఆ సమయంలో తీసిన వీడియోను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
|
no
|
22,881 |
ఇందులో భాగంగా ఇప్పుడు ఏపీలో ఆ వ్యూహం మొదలుపెట్టింది
|
no
|
14,174 |
జగన్ హోదా గురించి ప్రస్తావించారని, ఈ విషయమై వారి మధ్య చర్చలలో సాధ్యంకాదని ప్రధాని చెప్పినట్టు తెలిపారు.
|
no
|
18,190 |
17వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి.
|
no
|
15,312 |
విజయవాడలో కూల్చేసిన 50 ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
|
no
|
24,458 |
గౌడ నివాసంలో జరిగిన ఈ విందుకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, అంగడి సురేష్ చన్నబసప్ప తదితరులు హాజరయ్యారు
|
no
|
32,512 |
ఈ సందర్బంగా ఆయన భారతీయ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
|
no
|
13,989 |
175 సీట్లు కలిగిన అసెంబ్లీలో ఇప్పుడు ఆ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఉన్నాయి.
|
no
|
16,727 |
మొదటి దశలో గ్రామ పంచాయతీలకు, రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడోదశలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు.
|
no
|
7,741 |
స్పిన్నర్లు రాణించడం చెన్నైకు కలిసోసుంది.
|
no
|
15,528 |
చిత్తూరు జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీచేసింది.
|
no
|
18,025 |
పవన్ కళ్యాణ్ లా గొప్ప విజన్ ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారని రాష్ట్ర రాజకీయాలలోకి జనసేన ప్రవేశం జరిగాక ఇప్పటికే రాజకీయాల్లో చాలా మార్పు వచ్చిందని భవిష్యత్తులో కూడా మంచి మంచి మార్పులు మనం చూడబోతున్నాం అని చెప్పారు.
|
no
|
32,222 |
రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.
|
no
|
8,383 |
అండర్ -9 ఆర్చరీ చాంపియన్ ఆంధ్ర.
|
no
|
15,038 |
తనను సీఎం ముఖ్య సలహాదారుగా నియమించినందుకు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
|
no
|
21,514 |
ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన అభ్యర్ధులను పోలీసులు అడ్డుకున్నారు దాంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది
|
no
|
1,964 |
2018 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా పాకిస్థాన్ చేతిలో త్రుటిలో ఓడిపోయింది.
|
no
|
34,515 |
శుక్రవారం ఆడియోతో పాటు ట్రైలర్ విడుదల వేడుకను కూడా నిర్వహించబోతున్నారు.
|
no
|
17,767 |
సభా గౌరవంపై శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నామని, తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు.
|
no
|
32,808 |
ఈ చిత్రం విదేశాల్లోనూ చక్కగా రాణిస్తోందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.
|
no
|
28,510 |
ఎమోషనల్ సీన్స్‌లోనూ ఇద్దరి నటన సూపర్బ్.
|
no
|
21,993 |
శనివారం రెండు మోటార్లు ఏర్పాటు కావడంతో రెండింటి ద్వారా ట్రయల్ రన్ నిర్వహించగా మిగిలిన ఎనిమిది మోటర్ల ఏర్పాటు కూడా పూర్తి కావడంతో వాటిని సైతం ట్రయల్ రన్ నిర్వహించారు
|
no
|
32,623 |
ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.
|
no
|
14,583 |
ఆపై పెరుగు ఇవ్వడం లేదని తన బంధుమిత్రులకు చెప్పడంతో, దాదాపు 20 మంది అక్కడికి దూసుకొచ్చారు.
|
no
|
18,691 |
క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తక్షణ మదింపు, చేసి నష్టపరిహారాలను నేరుగా బాధితుల, రైతుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తారు.
|
no
|
27,374 |
ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలన్న ఆరాటం పెరిగిపోతోంది
|
no
|
11,637 |
కానీ, స్పీకర్ మీద ఉన్న గౌరవార్థం ప్రతిపక్షం తరఫున అచ్చెన్నాయుడును పంపారు.
|
no
|
21,012 |
మామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నందిగామ పోలీసులు హత్య కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు
|
no
|
16,801 |
ఈ సందర్భంగా ఉదయం 7:00 గంటలకు, సాయంత్రం 5:30 గంటలకు శ్రీభాష్యకార్లువారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
|
no
|
2,728 |
అందులోనూ సరైన సమాచారం లేదు.
|
no
|
35,136 |
దక్షిణాది ప్రేక్షకుల్లో ఇలా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.
|
no
|
28,086 |
ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది.
|
no
|
25,073 |
మరి ఇదే జరిగితే ప్రశాంతంగా కొండపై మరోమారు రచ్చ చోటుచేసుకున్నట్టే కదా.
|
no
|
16,999 |
దీనికోసం అవసరమైన రూ:1,429కోట్లలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ:1,150కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది.
|
no
|
23,055 |
ఎన్టీఆర్ నటించిన అరవింద్ సమేత సినిమాలో డైలాగ్‌ను అలాగే దించేశారు
|
no
|
24,326 |
తిరుపతిలోని తన కార్యాలయంలో మంగళవారం ఉదయం అధికారులతో ట్రస్టుపై మొదటి సమీక్ష సమావేశం నిర్వహించారు
|
no
|
16,770 |
వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత జగన్ తన ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ ఆహ్వానించడానికి హైదరాబాద్ వచ్చారు.
|
no
|
9,282 |
ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ… 2019 వరల్డ్‌కప్‌ను భారత్ గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
|
no
|
34,396 |
రూ. 1000 సాయంతో… ‘నా పేరు సూర్య’ జీప్ గెలుచుకునే ఛాన్స్!.
|
no
|
12,500 |
19:25గంటల సభ జరిగింది.
|
no
|
9,164 |
మొత్తంగా 36 బంతులు ఆడిన పంత్ 6×4, 4×6లతో 78 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.
|
no
|
22,408 |
అనధికారికంగా ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో జడ్పీ చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లుగా ప్రమాణ స్వీకారం చేసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తతతో వ్యవహరించారు
|
no
|
20,440 |
అఘాయిత్యానికి పాల్పడ్డ విద్యార్థులు కూడా మైనర్లే
|
no
|
19,187 |
వచ్చే నాలుగు నెలల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె, బెంగళూరు, హైదరాబాద్, నాగ్‌పూర్, అహ్మదాబాద్, చెన్నై మార్కెట్లోకి ఈ వాహనాన్ని విడుదల చేయనుంది
|
no
|
9,444 |
స్ప్రైట్ ఈసీసీ కప్- 2018
|
no
|
33,612 |
ఇటీవల ఆయన నన్ను తన ఇంటికి ఆహ్వానించారు.
|
no
|
14,345 |
కీలకమైన హోం శాఖను అమిత్ షాకు అప్పగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
|
no
|
6,090 |
అనంతరం భారత జట్టుకు ధోనీ అతడి భార్య సాక్షి వారి ఫాంహౌస్‌లో విందు ఏర్పాటు చేశారు.
|
no
|
30,277 |
ఈ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ పాట కేవలం నాలుగు రోజుల్లోనే 2:50 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
|
no
|
24,499 |
అయితే, పార్టీ అధినేతలు మాత్రమే పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కోరారు
|
no
|
1,694 |
ధోనీతో జాగ్రత్త : ఐసీసీ.
|
no
|
31,655 |
అను ఇమ్మానియేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీపై ఫాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.
|
no
|
29,389 |
పరిస్థితులు అలా మారాయి.
|
no
|
32,056 |
ఉన్నంతలో రాజ్ తరుణ్ సినిమా ‘లవర్’ కొంచెం మెరుగ్గా కనిపించింది.
|
no
|
22,071 |
ఈ సందర్భంగా తను రాసిన పుస్తకాలు సమ్మోహనాస్త్రం, ఎందరొచ్చినా, తెలంగాణ విజయగాధ ముఖ్యమంత్రికి అందజేశారు
|
no
|
32,800 |
హరిక _x005F_x007f_ష్ణ మరణం నేపథ్యంలో యూనిట్ మౌనంగా ఉందని తెలిపింది.
|
no
|
28,035 |
తల్లి, వదిన పాత్రలతో సోకాల్ హీరో తాలూకు కొన్ని సంభాషణలు, సన్నివేశాలు కర్ణ కఠోరంగా, కంటికి అగ్ని పరీక్షలా మారాయి
|
no
|
24,126 |
టీడీపీ ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ ను టీటీడీ చైర్మన్ గా నియమించారు
|
no
|
22,401 |
జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్‌గా మానవపాడు జడ్పీటీసీగా గెలుపొందిన సరితను జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు
|
no
|
14,445 |
ఎంపికైన అభ్యర్థి ఎవరైనా పోస్టింగ్ కోసం ప్రాంతాన్ని ఎంపిక చేసుకోలేని పక్షంలో అతనికి మెంబర్ సెక్రటరీనే కేటాయింపు చేస్తారు.
|
no
|
20,592 |
అక్కడో మెకానిక్ షెడ్‌లో వేసి చితకబాది బెదిరించి పంపించారు
|
no
|
12,239 |
రానున్న ఫలితాలుపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చ పుకార్లేనని, జనసేన కింగ్ మేకర్ గా మారే అవకాశం లేకపోలేదని, అలాంటి సమయంలో ఎవరికి మద్దతు ఇవ్వాలో పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
|
no
|
10,629 |
మరో బ్యాట్స్‌మెన్ ఎస్‌కె రషీద్ 150 327 బంతుల్లో; 27 ఫోర్లు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు
|
no
|
8,495 |
దీటైన సమాధానం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్, బెంగళూరు దీటైన సమాధానం చెప్పింది.
|
no
|
33,499 |
భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలు పోషించారు.
|
no
|
18,225 |
తమకు అవాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
|
no
|
5,153 |
సిడ్నీ: ‘ఛేదన రారాజు’ విరాట్ కోహ్లి గర్జించాడు.
|
no
|
5,391 |
గాంగ్జౌ: బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ రెండోరోజు సంచలనం నమోదైంది.
|
no
|
26,038 |
ఇక అక్కడ్నుంచి తన సినిమా మీద విమర్శలు చేస్తున్న వారు విజయ్ దేవరకొండ ఫాన్స్ అన్న ప్రచారం వివాదాన్ని మరొక మలుపు తిప్పింది
|
no
|
2,709 |
తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
|
no
|
34,727 |
గత కొన్నేళ్ళలో ఏకంగా డబ్బింగ్ కాని విక్రం సినిమాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు.
|
no
|
30,817 |
హీరో కోసం స్టార్ హీరోలు కాదు కాని మీడియం రేంజ్ హీరో అయితే బావుంటుందని శేఖర్ నమ్మకం.
|
no
|
24,467 |
గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోదా కోరుతూ ప్లానింగ్ కమిషన్ కు ఒక్కసారి కూడా లేఖ రాయలేదన్నారు
|
no
|
20,337 |
జనవరి 31న చిగురుపాటి జయరాం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విదితమే
|
no
|
30,288 |
సెప్టెంబర్‌లో షఉటింగ్ పూర్తి కానుంది.
|
no
|
29,744 |
హీరోయిన్‌గా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న కన్నడ భామ రష్మిక మందన్ననే ఓకే చేసుకోగా సంగీతం కోసం స్టార్ హీరోలకు తప్ప ఇంకెవ్వరికీ అంత సులభంగా దొరకని దేవిశ్రీ ప్రసాద్‌నే సెట్ చేసుకుంటున్నారు.
|
no
|
30,893 |
తర్వాత బ్రహ్మోత్సవంలో నటించినా ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో బెంగుళూరు చెక్కేసింది.
|
no
|
24,896 |
అయితే ఇప్పుడు ఏపీలో జగన్ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో వైఎస్ ఫ్యామిలీ కారణంగా జైలుకెళ్లి, తీవ్ర అనారోగ్యానికి గురై.
|
no
|
2,723 |
రాణించిన మెహిదీ హసన్.
|
no
|
34,193 |
ఇక మొన్నటి వరకు వ్యోమగామి కాస్ట్యూమ్ తో షఉటింగ్ లో పాల్గొన్నాడు.
|
no
|
30,757 |
అంటే ఇక సూర్యను మెగా ఫోన్ పట్టనివ్వ కుండా సూర్యను అవకాశాల వర్షంలో ముంచేస్తున్నట్టే.
|
no
|
25,022 |
అయితే, ఆ రోజు లెక్కలు వేరు.
|
no
|
3,427 |
కోల్‌కతా : ఐపీఎల్‌లో అంపైర్ల నిర్ణయాలపై కెప్టెన్ల రుసరుసలు కొనసాగుతూనే ఉన్నాయి.
|
no
|
31,929 |
రోజుకి రూ:50లు వస్తే బాగా సంపాదించినట్టే.
|
no
|
22,962 |
ఎన్నికల ప్రచారంలో అలాగే ఎన్నికల ముందు కూడా విజయసాయిరెడ్డి తెలుగుదేశం ఫై , లోకేష్ చంద్రబాబు లపై ట్విట్టర్ ద్వారా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే
|
no
|
14,473 |
సినిమాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పవన్ తన వేషధారణలో మార్పులు చేశారు.
|
no
|
2,551 |
‘చాలా కాలం తర్వాత ఓ శుభవార్త విన్నాను.
|
no
|
5,158 |
ఆచితూచి ఆడు తూనే జట్టుకు విజయం అందించాడు.
|
no
|
19,956 |
బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ షేరు టార్గెట్ ధరలో కోత విధించిన ప్రభావం కనిపించింది
|
no
|
19,013 |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.