Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Sarcasm
stringclasses 2
values |
---|---|---|
307 |
టీ20 ప్రపంచ కప్ ఆరో ఎడిషన్‌లో మొత్తం పది జట్లు పాల్గొం టుండగా భారత్ గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్‌లతో లీగ్ మ్యాచ్‌లో పోటీపడనుంది.
|
no
|
7,845 |
సైనా మలేసియా ఓపెన్‌లో తనకు షాక్ ఇచ్చిన చొచువాంగ్‌పై, మూడు గేమ్‌ల పోరులో 21-16, 18-21, 21-19 తేడాతో గెలిచి క్వార్టర్స్ చేరింది.
|
no
|
15,166 |
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది మే 25వ తేదీ నుండి శ్రీవాణి ట్రస్టు కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు.
|
no
|
17,687 |
మల్లాది డ్రగ్స్ ఫ్యాక్టరీ నుంచి రూ:10 కోట్ల విలువైన మత్తుమందును మాయం చేశారు.
|
no
|
27,322 |
ఆరుగురు అందమైన హీరోయిన్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటూనే, చేతన్ భరద్వాజ్ సంగీతం సెవెన్ చిత్రానికి అదనపు అస్సెట్ అవుతుందన్నాడు
|
no
|
17,280 |
ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కోయా ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
|
no
|
26,464 |
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న చిత్రం నేడు లాంఛనంగా మొదలైంది
|
no
|
13,520 |
అక్షరాలా 23 సీట్లు.
|
no
|
26,833 |
అయితే, ఇస్మార్ట్ స్క్రిప్ట్ సోషల్ మీడియాలో లీకైనట్టు వార్తలు హల్చల్ చేస్తుండటం -పూరి అభిమానుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది
|
no
|
17,994 |
నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు గత మూడు రోజులుగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
|
no
|
20,850 |
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలో బుధవారం ఈ సంఘటన జరిగింది
|
no
|
10,127 |
దుబాయి: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లి ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో ఏడాదిని ముగించాడు
|
no
|
28,250 |
మరి గతం మర్చిపోయిన జాకెట్ తిరిగి కోలుకున్నాడా.
|
no
|
6,778 |
‘నేను ముందుగా చెప్పినట్టు మనమెప్పుడూ భవిష్యత్తును చూడాలి.
|
no
|
2,940 |
మ్యాచ్ మధ్యలో కన్నీటి పర్యంతమయ్యాడు.
|
no
|
13,172 |
బస్సులోకి ఎక్కి డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేసి కొట్టారు.
|
no
|
21,112 |
మందుపాతర పేలి గిరిజనుడి మృతి
|
no
|
22,752 |
దళిత నాయకుడు భట్టి సీఎల్పీ నేతగా ఉండడం కేసీఆర్‌కు ఇష్టం లేదని వారు తీవ్ర విమర్శ చేశారు
|
no
|
10,766 |
అయితే తరువాత ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బాబర్ అజామ్ 48 నిష్క్రమించాడు
|
no
|
7,298 |
సిడ్నీ టెస్ట్ మాకో పెద్ద చాలెంజ్.
|
no
|
17,919 |
ఈసందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ:మెరుగైన విద్య అందించే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు.
|
no
|
34,042 |
ఈ సందర్భంగా చిత్ర బ_x005F_x007f_ందం ‘హెల్బారు’ ట్రైలర్‌ను విడుదల చేసింది.
|
no
|
26,722 |
ఇది సరికొత్త జోనర్లో తెరకెక్కిన థ్రిల్లర్
|
no
|
2,651 |
అంపైర్లపై అలాంటి చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తుంది.
|
no
|
403 |
మొదటి నుంచీ స్టార్ల కంటే ప్రతిభ ఉన్న వారికే పెద్ద పీట వేసింది టామ్ మూడీ, లక్ష్మణ్, మురళీధరన్ త్రయం.
|
no
|
3,269 |
తొలిసారి ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లకు వేదికైన ఈ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఆట ప్రారంభంకానున్నది.
|
no
|
16,868 |
పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
|
no
|
30,174 |
ఈ చిత్రం టీజర్ ట్రెమెండ్రస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.
|
no
|
8,898 |
ఆవిషయంలో బుమ్రాకు ఎంతో అనుభవం ఉంది.
|
no
|
29,014 |
రాజా రాణి సినిమాలో ఆర్యను బ్రదర్ అని కవ్విస్తూనే ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది.
|
no
|
30,667 |
అలాంటివే అంతర్జాతీయంగా భారత్‌ను పోటీలో నిలుపగలవు అన్నారు.
|
no
|
13,116 |
పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
|
no
|
21,654 |
తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీ
|
no
|
5,602 |
బంగ్లా బ్యాట్స్‌మెన్ నుంచి మాకు సవాల్ ఎదురైంది.
|
no
|
5,897 |
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 12లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
|
no
|
12,363 |
ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతికి ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి కిరీటధారణ చేశారు.
|
no
|
4,265 |
నోబాల్ గుర్తించకుండా వివాదానికి కారణమైన అంపైర్ సుందరం రవిపై బీసీసీఐ చర్యలు తీసుకొనే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
|
no
|
28,198 |
సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తన నేపథ్య సంగీతంతో కథలోని భావోద్వేగాలను మరింతగా ఎలివేట్ చేశాడు.
|
no
|
16,799 |
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
|
no
|
13,113 |
జులై 12వ తేదీన 2019-20వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం.
|
no
|
21,436 |
స్థానిక సంస్థలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం చర్చించారు
|
no
|
6,462 |
ఈ సమయంలో ఓ మంచి గుగ్లీతో శంకర్‌ను అశ్విన్ ఔట్ చేశాడు.
|
no
|
18,204 |
ఎన్నికల ముందువరకు ఏపీకి సీఎస్ గా పనిచేసి ప్రస్తుతం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనిల్ చంద్ర పునేఠా రేపు(శుక్రవారం) పదవీ విరమణ చేయనున్నారు.
|
no
|
19,667 |
ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లోని 1,330కిపైగా ఎయిర్‌పోర్టుల్లో దాదాపు 4,657 విమానాలను స్టార్ అలయెన్స్ సంస్థలు నడుపుతు న్నాయి
|
no
|
22,534 |
వెంటనే పనులు ప్రారంభించి వచ్చే రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు
|
no
|
27,556 |
ఒకటి లవ్‌స్టోరీ, మరొకటి థ్రిల్లర్
|
no
|
509 |
ఓ భారీ షాట్‌కు యత్నించిన డీకాక్(4) చాహర్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌లో ఉన్న కేదావ్ జాదవ్‌కు దొరికిపోయాడు.
|
no
|
22,743 |
స్పీకర్ హైదరాబాద్ రావడానికి వీలు లేని పరిస్థితుల్లో సీఎల్పీ నేత భట్టి బాన్సువాడకు వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు
|
no
|
8,709 |
కాబట్టి విండీస్ ఆటగాళ్లు ఐపీఎల్ సీజన్ మొత్తం అందుబాటులోనే ఉండే అవకాశం ఉంది.
|
no
|
18,185 |
కొత్తగా ఏర్పడిన 17వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌గా భాజపా ఎంపీ వీరేంద్ర కుమార్ వ్యవహరించనున్నారట.
|
no
|
4,250 |
ఇప్పుడు మరో వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
|
no
|
8,029 |
ఛేదనలో పాక్ బలహీనంగా ఉన్నప్పుడు టాస్ గెలిచి సర్ఫరాజ్ బౌలింగ్ తీసుకున్నాడు.
|
no
|
5,839 |
తర్వాత 85 ఓవర్లో బుమ్రా వేసిన బంతిని పైన్(41, 73 బంతుల్లో) పంత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
|
no
|
27,608 |
శుక్రవారం ఆ సినిమా విడుదలవుతోంది
|
no
|
25,021 |
తన తాత్కాలిక ప్రయోజనాలు త్యాగం చేసి మరీ బీజేపీ కేసీఆర్ పార్టీకి వంద శాతం అండగా నిలబడింది.
|
no
|
18,796 |
మే 25 తరువాత ఇలాంటి మార్పులు చేసేందుకు వీలుండదు.
|
no
|
11,976 |
రాష్ట్ర పురోభివృద్ధిలో మీ పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడబోతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని.
|
no
|
27,626 |
ఒక్కో సన్నివేశం గడిచే కొద్దీ విసిరేసినట్టుగా అక్కడక్కడా థియేటర్లో పడి వున్న జనమంతా కలిసి ఒక్క చోట చేరి సంతాపం తెలుపుకోవాలనే తపన అధికం చేస్తుంటాడు
|
yes
|
11,320 |
రాష్ట్రంలో ఉన్న 29 లోక్‌సభ స్థానాల్లో కేవలం ఒకచోట మాత్రమే విజయం సాధించింది.
|
no
|
4,408 |
గతవారం వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టులోనూ 92 పరుగులతో మెరిసిన విషయం తెలిసిందే.
|
no
|
13,642 |
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించానన్నారు.
|
no
|
7,080 |
యూనివర్సిటీ ఆఫ్ కాలికట్కు చెందిన శేష ఎంఎస్ స్నాచ్‌లో 72, క్లీన్ అండ్ జర్క్‌లో 88 మొత్తం 160 కేజీల బరువును ఎత్తి రజత పతకాన్ని కైవశం చేసుకొంది.
|
no
|
31,232 |
తాను రచించిన ‘జుగిబా’ నవల ఆధారంగా ఆ చిత్రం తెరకెక్కిందని తమిళనాథ్ ఆరోపించారు.
|
no
|
32,418 |
ఇలాంటి సమయంలో మళ్లీ పారితోషికం భారీగా ఇస్తామన్నంత మాత్రాన తాను మనసు మార్చుకుని నటించేందుకు సిద్దపడను అంటూ ఛార్మి చెప్పుకొచ్చింది.
|
no
|
4,506 |
విద్యార్థులందరూ ధోతీ, కుర్తాలను ధరిస్తారు.
|
no
|
22,302 |
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు నిర్వహించనున్నారు
|
no
|
18,475 |
అక్కడ నుంచి తిరుమల చేరుకుంటారు.
|
no
|
3,935 |
ప్రతి అంతర్జాతీయ ఆటగాడికి ఓ కథ ఉంటుంది.
|
no
|
4,040 |
క్రికెట్‌కు వీడ్కోలు పలికే ముందు ఛాట్‌ఫీల్డ్ శతకం సాధించాలని ఆశించారు.
|
no
|
19,585 |
తగ్గిన విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు
|
no
|
1,242 |
రాత్రి వేళల్లో నిర్ధేశిత సమయం 200 నిమిషాల కంటే ఎక్కువ సేపు మ్యాచ్‌లు జరుగడంతో బీసీసీఐ సమయ నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
|
no
|
22,146 |
నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు
|
no
|
32,718 |
గత కొంత కాలంగా నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్న కళ్యాణ్ దేవ్ మొత్తానికి రెడీ అయ్యాడు.
|
no
|
16,864 |
రాజకీయాలు చేయొచ్చా? అని ప్రశ్నించారు.
|
no
|
30,832 |
డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్.
|
no
|
12,564 |
ఈ సందర్భంగా పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు పలువురు నేతలు సన్మానించి స్వీట్లు తినిపించారు.
|
no
|
4,320 |
‘వేదిక మీద ట్రోఫీ నా చేతికి ఇవ్వమని కెప్టెన్ రోహిత్‌కు ధోనినే చెప్పాడు.
|
no
|
26,938 |
ఇందులో లివింగ్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేశారు
|
no
|
22,212 |
కాగా కుశ్వంత్ తండ్రి చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయాడు
|
no
|
8,581 |
రోహిత్ మీద నమ్మకం పెట్టి అతడిని ఓపెనర్‌గా బరిలోకి దింపాడు.
|
no
|
27,802 |
అయితే ఆ జీవితం వద్దని మోసాలు మానేసి మంచిగా వుండాలని చూస్తే అతని గతం వెంటాడుతుంది
|
no
|
26,924 |
సైరా తరువాత చిరంజీవి-కొరటాల కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రాజెక్టుకు అనసూయను ఓకే చేసుకున్నట్టు సమాచారం
|
no
|
14,623 |
పప్పు జైస్వాల్‌పై ప్రభుత్వం 20 వేల రూపాయిల బహుమతి ప్రకటించింది.
|
no
|
4,892 |
జట్టులో మాజీ కెప్టెన్‌గా ధోనీ ఉండటం కోహ్లికి పెద్ద అండ.
|
no
|
15,401 |
ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ లో ఓ దొంగతనం జరిగింది.
|
no
|
11,982 |
అనంతపురం,చిత్తూరు,ప్రకాశం,గుంటూరు,కృష్ణా జిల్లాలనుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నివాసానికి టిడిపి కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు బుధవారం తరలివచ్చారు.
|
no
|
1,970 |
చివరి రోజు రెస్ట్‌కు విజయం దక్కకుండా విదర్భ నిలువరించగలిగింది.
|
no
|
8,065 |
మనం బడిలో కొట్టుకున్నట్టు మెల్లగా అలా చెంపలపై చేతులు ఆనించినట్టు ఉండదిది.
|
no
|
13,568 |
అందం పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ముఖం వికృతంగా తయారవడమే గాకుండా, మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాడిలా మారిపోయాడు.
|
no
|
11,034 |
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లా హింద్సితాపొరాలో ఎన్కౌంటర్ జరిగింది.
|
no
|
34,269 |
నెక్ట్స్ ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది.
|
no
|
18,008 |
యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేయరాదు అని కూడా తెలిపారు.
|
no
|
19,796 |
జన్‌ధన్ పథకం, నేరుగా నగదు బదిలీ, ప్రభుత్వ చెల్లింపుల డిజిటైజేషన్‌తో గత ఐదేళ్లలో బ్యాంకింగ్ సేవలు అనేక మందికి అందుబాటులోకి వచ్చిన విషయాన్ని కమిటీ ప్రముఖంగా పేర్కొంది
|
no
|
26,666 |
ఈ ప్రాజెక్టు కోసం బన్నీతో పూజా హెగ్దె మరోసారి జోడీ కడుతోంది
|
no
|
18,937 |
తుఫాన్ బాధితులకు పాత జీవోల ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని, ఫణి తుఫాన్ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో 548 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేయగా నష్టాన్ని పాత జీవోల ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు.
|
no
|
34,814 |
ఈ సంగీత విభావరిలో ఏసుదాస్‌తోపాటు విజరు ఏసుదాస్, కల్పన కూడా పాల్గొన్నారు.
|
no
|
5,365 |
వీరిద్దరికి కూడా పడటం లేదని చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది.
|
no
|
4,507 |
ఈ టోర్నీ మరో ప్రత్యేకత ఏంటంటే నారాయణ మిశ్రా, వికాస్ దీక్షిత్ అనే ఇద్దరు టీచర్లు సంస్క_x005F_x007f_తం కామెంట్రీ చెప్తారు.
|
no
|
17,977 |
ప్రస్తుత రాజకీయాలను ప్రస్తావిస్తూ, ఎన్నో కష్టాలు పడి ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి అభినందనలుతెలిపారు.
|
no
|
12,446 |
పరీక్షల సందర్బంగా విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.